12-10-2021, 01:38 PM
కార్ నెంబర్ తెలియడం తో ఎదురు చూస్తున్నారు నీగ్రో గ్యాంగ్..
"అదిగో "అన్నాడు శామ్యూల్..
నీగ్రో డ్రైవింగ్ సీట్ నుండి దిగి బండి అపమన్నట్టు చెయ్యి ఊపాడు..
ఆ ముగ్గుర్ని చూస్తూనే స్పీడ్ పెంచి క్రాస్ చేసింది రకుల్..
"దేనిమ్మ"అంటూ కార్ ఎక్కి వెంటపడ్డారూ..
వెనకనుండి తన కార్ ను గుద్దుతుంటే టెన్షన్ తో డ్రైవ్ చేస్తూ..కొద్దీ దూరంలో ఉన్న మసూద్ గ్యాంగ్ ను చూసింది..
దూరం నుండి వస్తున్న రకుల్ కారును చూస్తూ"వెనక ఎవరో అటాక్ చేస్తున్నారు"అంటూ గన్ తీసాడు రషీద్.
వీళ్ళను చూసి 40 డిగ్రీస్ లో కార్ టర్న్ చేస్తూ ఆ చెట్టు వద్ద ఆపింది.
నీగ్రో తన కార్ ను 90 డిగ్రీస్ లో తిప్పి కార్ దిగబోతుంటే...మసూద్ ఫైరింగ్ మొదలెట్టాడు..
నీగ్రో గ్యాంగ్ కూడా గన్స్ తీసి ఎన్కౌంటర్ మొదలెట్టారు..
మధ్య లో ఉన్న రకుల్ సీట్ కింద కి దూరింది.
రషీద్,మసూద్ చెట్టు వెనక్కి వెళ్లి ఫైరింగ్ చేస్తున్నారు.
"ఎక్కువ లేవు బుల్లెట్స్"అన్నాడు రషీద్.
రషీద్,నీగ్రో ఒకరిని ఒకరు గుర్తు పట్టారు..
సడెన్ గా ఫైరింగ్ ఆగడం తో నీగ్రో,శేషయ్య ధైర్యం చేసి కార్ దిగి రకుల్ కార్ వద్దకు వచ్చి విండో కిటికీ అద్దం పగలగొట్టి బాగ్స్ తీసుకున్నారు..
రకుల్ ఆపబోతే చెంప పగలు గొట్టాడు శేషయ్య..
"వాళ్లు సరుకు తీసుకున్నారు"అంటూ ఫైరింగ్ మొదలెట్టాడు మసూద్..
చెక్పోస్ట్ లో ఉన్న రమ్య కి పిస్టల్ సౌండ్స్ వినపడ్డాయి..
"పదండి"అని జీప్ ఎక్కింది..
నీగ్రో కార్ ను గుట్టల్లోకి డ్రైవ్ చేస్తుంటే మసూద్ వాన్ స్టార్ట్ చేసాడు..
రషీద్ రకుల్ కార్ వద్దకు వెళ్లి"మీరు సిటీ లోకి రావద్దు..వెనక్కి వెళ్లిపోండి.. మేము చూసుకుంటాం"అనడం తో కార్ వెనక్కి తిప్పేసింది ఆమె..
మసూద్ వాన్ ను ముందుకు నడుపుతూ నిమిషం లో నీగ్రో కార్ ను క్రోస్ చేసి ఆపాడు.
రెండు వైపులా ఫైరింగ్ చేసుకుంటూ కవరింగ్ కోసం బండిలో నుండి దిగారు..
మధ్య లో అవకాశం దొరికినప్పుడు నీగ్రో కార్ లో ఉన్న బాగ్స్ పట్టుకున్నాడు రషీద్.
వాళ్ళుకూడా కలబడ్డారు..
కొట్టుకుంటూ బాగ్స్ లాక్కుంటున్నారు..
జీప్ లో వచ్చిన రమ్య చెట్టూ వద్ద గాజుపెంకులు చూసి జీప్ దిగింది.
వెహికల్ టైర్ మర్క్స్ చూస్తూ గన్ తీసింది..
రోడ్ మీద ఉన్న వాళ్ళని చూసి"సెక్యూరిటీ అధికారి"అన్నాడు శామ్యూల్..
అందరూ బాగ్స్ కోసం తన్నుకుంటు ఫైర్ చేసుకుంటూ ఉంటే అటువైపు స్టాఫ్ తో మెల్లిగా నడుస్తూ వస్తోంది రమ్య..శేషయ్య ఆమెని గుర్తుపట్టి కార్ ఎక్కేసాడు..ఒక బాగ్ తో..
రెండో బాగ్ తో రషీద్ ఎక్కగానే వాన్ ను ముందుకు దూకించాడు మసూద్..
నీగ్రో రెండో కార్ ను ముందుకు నడిపించాడు..
తుప్పలు,,గుట్టల్లోంచి సిటీ లోకి పోయారు..
జాగ్రత్తగా రమ్య అక్కడికి వచ్చేసరికి ఒక డెడ్ బాడీ ఉంది..
*****
రమ్య ఆ ఏరియా సెక్యూరిటీ అధికారి ను పిలిచి కేస్ వాళ్ళకి అప్పగించింది..
డెడ్ బాడీ ను మోర్చురీ కి పంపి ఫోటోస్ ప్రెస్ కి ఇచ్చారు సెక్యూరిటీ అధికారి లు.
****
బాగ్ ఓపెన్ చేసాడు రషెడ్..డైమండ్స్ ఉన్నాయి..
నీగ్రో శేషయ్య ను దింపేసి కార్ తీసుకువెళ్లి ఆష్ కాలేజ్ లో వదిలేసాడు..
ఫోన్ లో వివరాలు విని.."డ్రగ్స్ నీ వద్ద ఉంచు"అన్నాడు ఆష్,శేషయ్య తో..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..