(10-10-2021, 07:25 AM)praovs Wrote: రాజు గారు, నేను ఇప్పటివరకు చదివిన ఉత్తమ కథలలో ఇది ఒకటి. కేవలం ఒక చిన్న విషయం..బాలా తన పొడవాటి జుట్టును ఎలా ఉంచుతుంది? జాడా లేదా పోనీ టెయిల్? తదుపరిసారి దయచేసి ఆమె జుట్టు యొక్క వివరణను జోడించండి
ఈ సీజన్లో కుదరకపోవచ్చు, పరిస్థితులకు తగ్గట్టు మీ ఊహలకి పదును పెట్టండి. కధ గురించి మీ సదభిప్రాయాన్ని తెలిపినందుకు దన్యవాదములు.



ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD