10-10-2021, 12:12 PM
(10-10-2021, 11:49 AM)Manjeera Wrote: పాఠక మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు పెద్ద అప్డేట్ ఇస్తాను. అప్డేట్లు లేట్ అవుతున్నందుకు కొందరు మిత్రులు అసహనానికి గురవుతున్నారు. వారి బాధ నేను అర్ధం చేసుకోగలను. మీ అసహనం, కోపం నా కథ మీద ప్రేమ అని తెలుసు. కాకపోతే ఇతర మిత్రులు చెప్పినట్టుగా కథ రాయడం చదివినంత సులువు కాదని రాయడం మొదలుపెట్టాకే నాకు కూడా అర్ధమైంది. సమయాన్ని కేటాయించడం ఒక ఎత్తైతే తర్వాత సీన్లు సృష్టించుకోవడం మరొక ఎత్తు. అయినప్పటికీ వారానికి ఒక అప్డేట్ ఇస్తానన్న వాగ్దానానికి అనువుగా ఈరోజు సాయంత్రానికల్లా అప్డేట్ ఇస్తాను. ఎప్పటిలానే నా కథను ఆదరించి, నన్ను వెన్నుతట్టి తమ కామెంట్లతో ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ నా శతకోటి వందనాలు.Thank you very much waiting for update