09-10-2021, 10:18 PM
రమ్య లోపలికి వస్తూ అక్కడ ఉన్న జాస్మిన్ ను చూసింది..
"ఏమిటి"అంది కూర్చుంటూ..
"ఆష్ కొందరు పిల్లల్ని దత్తత పేరుతో ఎవరికో అమ్మాడు.. నన్ను గోవా వరకు తీసుకువెల్లమన్నారు.."అంది జాస్మిన్.
"ఓరిని వీడికి చాలా ఉన్నాయి వ్యాపారాలు..కానీ ఏమీ చేయగలం..పిల్లలు లీగల్ గా వెళ్తున్నారు అంటాడు అడిగితే"అంది రమ్య.
"ఏమో విషయం చెప్పాను"అని వెళ్ళిపోయింది జాస్మిన్..
****
రావు ఆఫీస్ లో కుత కుత లాడుతుంటే క్లోజ్ ఫ్రెండ్ సయ్యద్ అడిగాడు"ఏమైంది"అని..
జరిగింది చెప్పాడు..."నాకు సెషయ్యను ఏమైనా చెయ్యాలి అని ఉంది"అన్నాడు రావు..
"ఏమి కావాలి..కాలు,చెయ్యి తీయించేద్దామ.."అన్నాడు సయ్యద్..
"ఎవరు చేస్తారు.. ఖర్చు పర్లేదు"అన్నాడు రావు..
***
ఇద్దరు లీవ్ పెట్టి ఒక మటన్ షాప్ కి వెళ్లారు..
"మసూద్ లేడా"అంటే అప్పుడే వస్తున్న మసూద్ "ఏమిటి భాయ్"అని పలకరించాడు..
ముగ్గురు దగ్గర్లో హోటెల్ లో టిఫిన్ తింటూ మాట్లాడుకున్నారు..
"నీ బాధ అర్థం అయ్యింది..కానీ నీ పెళ్ళాం సెక్యూరిటీ అధికారి..ఇబ్బంది అవుతుందేమో"అన్నాడు మసూద్.
రావు ప్రాధేయపడటం వల్ల ఒప్పుకున్నాడు.."జాఫ్రీ అని ఒకడున్నాడు నా వద్ద ...వాడు చేస్తాడు.. నువ్వు సెషయ్యను వాడికి చూపించు..డబ్బు కూడా ఇవ్వు...వాడికి..
మేము తరువాత పంచుకుంటాం.."అని వాడి నెంబర్ ఇచ్చాడు రావుకి..
రావు సంతోషం గా..మసూద్ కి 10 వేలు ఇచ్చాడు..వద్దన్నా వినకుండా..
*****
సాయంత్రం శైలజ ఇంటికి వచ్చేసరికి రషీద్ ఉన్నాడు.."ఎంత సేపయింది "అంది నవ్వుతూ..
"ఇప్పుడే"అన్నారు పిల్లలు..
శైలజ ఇచ్చిన కీ తో స్టోర్ రూమ్ లో తాను తెచ్చిన బాక్స్ పెట్టి"ఒక హీరోయిన్ దాచి పెట్టమంది ఇది..ఈ మధ్య డ్రగ్ కేస్ లో ఇర్రుకుందిలే"అన్నాడు..
వాళ్ళు హల్ లోకి వస్తుంటే శశి కూడా వచ్చాడు.. శైలజ ఇచ్చిన కాఫీ తాగి వెళ్ళిపోయాడు రషీద్.
"ఏమంటున్నాడు నీ ప్రియుడు"అన్నాడు శశి..
స్నానం కోసం వెళ్తున్న శైలజ చురుగ్గా చూసి"అతను నా ప్రియుడు కాదు..ఊహించుకోకండి"అంది..
****
అదే సాయంత్రం సైదా కి ఫోన్ చేసింది రాజీ..
"మేడం పిల్లల్ని goa తీసుకువెళ్తున్నారు...అందరూ మా లాంటి వారి పిల్లలే"అంది..
అదే విషయం కుమార్ కి చెప్పింది సైదా..
"పబ్లిష్ చేద్దాం"అంది..సైదా..
కుమార్ తల ఊపాడు...గంట తర్వాత సిద్దిక్ ను కలిసాడు"ఏమి చేయాలి"అడిగాడు.
"నేను వెరిఫై చేస్తాను... కానీ దొరకడు.. లీగల్ గా దత్తత ఇచ్చాము అంటాడు"చెప్పాడు సిద్దిక్.
"లేపేద్దాం వాడిని"అన్నాడు కుమార్.
"చూద్దాం"చెప్పాడు సిద్దిక్..
***
కుమార్ కి మనసు ఊరుకోక స్టేషన్ కి వెళ్లి si ని కలిసాడు..
"చెప్పండి"అంది. రమ్య..
తనను విలేఖరి అని పరిచయం చేసుకుని ,,తెలిసింది చెప్పాడు..
"నాక్కూడా ఇన్ఫో ఉంది...బట్ ఏమి చేయాలో తెలియట్లేదు"అంది రమ్య.
"టైం తెలిసాక రైడ్ చేయండి.. కనీసం భయపడతాడు"అన్నాడు..
ఆమె తల ఊపింది ఆలోచిస్తూ...కుమార్ వెళ్ళిపోయాడు..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..