Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
తప్పు నాదే Sorry sorry మేడం ........
దేవత నవ్వుకుని , సరేసరే తొందరగా కానివ్వండి అంటూ ఒక చేతిని నా హృదయం పై వేసి - షాక్ లోకి వెళ్లకుండా మరొకచేతితో గిల్లేసి సెలక్షన్ సెలక్షన్ బుజ్జితల్లికి జ్యూవెలరీ అంటూ చిలిపిదనంతో నవ్వుతూనే ఉన్నారు .
స్స్స్ ...... ఆఅహ్హ్ ...... ( హృదయం పై టచ్ చేసినందుకు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ గాడెస్ ) దేవతవైపే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నాను .
దేవత : కానివ్వండి అంటూ అందమైన కళ్ళతో తెలియజేసారు .
ఆఅహ్హ్హ్ ..... ఆ తియ్యదనానికి తియ్యని జలదరింపుకు లోనై మొదట ఒకసారి బ్యూటిఫుల్ బుజ్జి జ్యూవెలరీలన్నింటినీ చూసి మళ్లీ మొదట నుండి ఒక్కొక్కటే చూస్తూ కదిలాను . 
దేవత : స్టాప్ స్టాప్ ....... మీ హృదయం సెలెక్ట్ చేసినది ఇదే మహేష్ గారూ ....... , టేక్ ఇట్ టేక్ ఇట్ అంటూ ఒక్కసారిగా గుండె వేగం పెరిగిపోతోంది - బుజ్జితల్లీ ...... నువ్వు చెప్పినది కరెక్ట్ అంటూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తున్నారు .
దేవత నవ్వులను - బుజ్జి జ్యూవెలరీని చూసి బ్యూటిఫుల్ ప్రెట్టి లవ్లీ మేడం ...... ల ........ థాంక్యూ sooooo మచ్ - మీ అందరి సెలక్షన్ కంటే నా ...... మీ మీ బుజ్జితల్లి బుజ్జి జ్యూవెలరీ ఒక అద్భుతం అంతే ...... - అలంకరించుకుంటే దివి నుండి దిగివచ్చిన బుజ్జి దేవతలా ఉంటుంది - బుజ్జితల్లీ ...... పెళ్లిలో వేసుకుంటావు కదా .......
బుజ్జితల్లి : మా అంకుల్ వేసుకోమంటే వేసుకుంటాను .
ప్చ్ ...... రేపు ఎప్పుడవుతుందో ఏమో ........
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు అంకుల్ ....... అంటూ ముద్దులుపెట్టి ఆనందిస్తోంది .
దేవత : wow ....... ఈర్ష్య - అసూయ వేస్తోంది కానీ మీరు చెప్పినది నిజమే ...... గిఫ్ట్స్ షాపింగ్ అయిపోయినట్లే కదా ........
సిస్టర్ ....... గిఫ్ట్ ప్యాక్ చెయ్యండి అనిచెప్పి , సిస్టర్స్ దగ్గర చేరుకున్నాము .

బుజ్జితల్లి : అంటీలూ ...... మా సెలక్షన్ అయిపోయింది - మరి మీ సెలక్షన్ ......
సిస్టర్స్ : మాదీ అయిపోయింది అంటూ సెలెక్ట్ చేసినవి చూయించారు . 
చిన్న తీగలుగా ఉన్న చైన్స్ సెలెక్ట్ చేసి ఉండటం చూసి ప్చ్ ...... అంటూ తల అడ్డంగా ఊపాను . బుజ్జితల్లి గమనించి నవ్వుకుని అంకుల్ ...... చిన్నచిన్నవి సెలెక్ట్ చేసుకున్నారు - ఏమాత్రం పే చెయ్యకండి పదండి వెళదాము .
లవ్ టు బుజ్జితల్లీ ........
దేవత : ఒసేయ్ ఒసేయ్ ....... అప్పటి నుండీ సెలెక్ట్ చేసినవి ఇవేనా , ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటూ ఒకరికి మొట్టికాయ వేస్తే అందరికీ తగిలినట్లు స్స్స్ స్స్స్ ...... అంటూ తలలపై రుద్దుకోవటం చూసి నవ్వుకున్నాము .
సిస్టర్స్ : లేదే మహీ ...... , మేము ఇష్టంతో సెలెక్ట్ చేసిన వాటి కాస్ట్ తెలుసుకుని భయపడి వెనక్కు ఇచ్చేసాను .
సిస్టర్స్ ...... మీరెందుకు భయపడటం - పే చేస్తున్నది మీ ప్రియాతిప్రియమైన స్నేహితురాలి తమ్ముడు కదా ........
దేవత : కాదు కాదు కాదు .......
అవును అవును అవును ....... ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమాలను .
దేవత ఆనందబాస్పాలతో ఆరాధనతో నావైపు చూసి మళ్లీ తన ఫ్రెండ్ బుగ్గను గిల్లేసారు .
సిస్టర్ ....... వీరంతా ముందు ఏవైతే సెలెక్ట్ చేసి కాస్ట్ అడిగి వద్దన్నారో వాటిని ప్యాక్ చెయ్యండి .
సేల్స్ గర్ల్ : yes సర్ ....... , మేడమ్స్ ....... ఎవరిది ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది ......
అంతే సిస్టర్స్ పెదాలపై చిరునవ్వులతో సేల్స్ గర్ల్ వైపుకు తిరిగి ఇది నాది ఇది నాది అంటూ ఉత్సాహంగా సెలెక్ట్ చేశారు .
దేవత : హమ్మయ్యా ...... ఎలాగో ఆలస్యం అవ్వలేదు . షాపింగ్ పూర్తయినట్లే కదా ఇక బయలుదేరుదాము .

మేడం - బుజ్జితల్లీ ....... వచ్చినప్పటి నుండీ మల్లీశ్వరి గారు దూరంగానే నిలబడ్డారు , షాపింగ్ ఎలాపూర్తయినట్లు చెప్పండి అని గుసగుసలాడాను .
దేవత కళ్ళల్లో చెమ్మతో , మహేష్ గారూ ...... మీరు నిజంగా దేవుడే - మల్లీశ్వరీ ...... ఎందుకు అలా దూరంగా ఉండిపోయావు - అవునులే తప్పు మాదే sorry sorry అంటూ అందరూ వెళ్లి డిస్ప్లే దగ్గరికి తీసుకెళ్లారు , మనసుకు నచ్చినది సెలెక్ట్ చెయ్యండి .
సిస్టర్స్ : sorry మల్లీశ్వరీ ...... మాకు బుద్ధిలేనేలేదు .
మల్లీశ్వరి గారు : మహీ ...... లేదు లేదు లేదు అంటూ వెనక్కు వెళ్లారు .
మావలన ...... సూరి - మీరు ఒకరోజు ఆదాయాన్ని కోల్పోయారు , ఈ విధంగానైనా మీ రుణం తీర్చుకొనివ్వండి .
మల్లీశ్వరి గారు : మీకోసం ఎన్నిరోజులైనా డ్రైవర్ గా ఉండటానికి రెడీ సర్ ......
అయితే అన్నిరోజులూ ....... ఒక్కొక్క గిఫ్ట్ ఇవ్వాల్సినదే .......
మల్లీశ్వరి గారికి నవ్వు వచ్చేసింది .
దేవత : నవ్వారంటే ఇష్టమున్నట్లే , ఇక ఏమాత్రం మాట్లాడకుండా ఇలా చిన్నవి కాకుండా మనసుకు నచ్చినది తీసుకోండి లేకపోతే వెనకున్న బుజ్జి రాక్షసికి కోపం వచ్చి వాళ్ళ అంకుల్ కు కంప్లైంట్ చేస్తుంది .
అందరూ నవ్వుకున్నాము .
మల్లీశ్వరి గారు మనసుకు నచ్చినది సెలెక్ట్ చేసి , నావైపుకు చూసి బాస్పాలతో నమస్కరించారు .
బుజ్జితల్లి సంతోషంతో నా బుగ్గపై ముద్దుపెట్టింది .
నాకెందుకు దండం పెడుతున్నారు ........
దేవత : చాలు చాలు ఆపండి మహేష్ గారూ ....... , నెక్స్ట్ తమరేది చెప్పబోతున్నారో నాకు తెలుసు - మల్లీశ్వరికి కూడా తెలుసు , సూరి చెప్పే ఉంటాడు - వెళ్లి బిల్ పే చేస్తే వెళదాము .
నవ్వుకుని , బుజ్జితల్లితోపాటువెళ్లి కార్డ్ స్వైప్ చేసి పే చేసాను .
షాప్ ఓనర్ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ ఫర్ సెకండ్ టైం షాపింగ్ సర్ - షాప్ తరుపున a small gift for you ......
బుజ్జితల్లీ ........
బుజ్జితల్లి : థాంక్యూ అంటూ అందుకుని , నా బుగ్గపై ముద్దుపెట్టింది .

ఒక సిస్టర్ పరుగునవచ్చి జేబులో పెట్టుకోబోతున్న బిల్ లాక్కుని చూసి కళ్ళు బైర్లు కమ్మినట్లు అలాగే వెనక్కు పడిపోబోతే ....... , ఒసేయ్ ఒసేయ్ జాగ్రత్త వే అంటూ పడిపోకుండా పట్టుకున్నారు .
బిల్ అందుకుని చూసి 75 lakhs అంటూ ఒకరినొకరు పట్టుకుని నిలబడ్డారు .
సిస్టర్స్ ...... అమ్మాయిలు ఇలాంటివి అస్సలు చూడకూడదు నేరం అంటూ నవ్వుతూ అందుకుని జేబులో పెట్టుకున్నాను . మేడం గారూ ...... ఇప్పుడు ఆలస్యం చేస్తున్నది నేనైతేకాదు .
దేవత : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ........
సిస్టర్స్ : ok ok అంటూ బయటకు కదిలారు .

బుజ్జితల్లి : మమ్మీ ...... అప్పుడేకాదు , అంటీ వాళ్లకు - మల్లీశ్వరి అంటీకు పట్టుచీరలు కూడా సెలెక్ట్ చెయ్యాలికదా ....... - అంటీలూ ...... మీ గిఫ్ట్స్ పట్టుకోండి అన్నింటినీ అంకులే పట్టుకోవాలా ...... ?.
అవునుకదా మరిచేపోయాను - నా ...... మీ మీ బుజ్జితల్లి టూ tooo ఇంటెలిజెంట్ ఉమ్మా ఉమ్మా .......
దేవత : తల్లీ బుజ్జి రాక్షసి గారూ ...... అక్కడ చెల్లి కృష్ణవేణి ..... నీకోసం రెండు గంటల నుండీ ఎదురుచూస్తూ ఉంటుంది పాపం - నిన్న మీరు తెచ్చిన విలువైన పట్టుచీరలన్నింటినీ మీ అంటీ వాళ్ళకే ఇచ్చేస్తాను - ఫస్ట్ మీ అత్తయ్య దగ్గరకు వెళదాము ప్లీజ్ ప్లీజ్ ........
బుజ్జితల్లి : అవును అత్తయ్య ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు - మమ్మీ ...... ఇంటికివెల్లగానే ఇచ్చేయ్యాలి .
దేవత : బుజ్జి రాక్షసి ఆర్డర్ చెయ్యడమూ ఈ మమ్మీ పాటించకపోవడమూనా ...... ? .
బుజ్జితల్లి : అయితే ok .........

సిస్టర్స్ : నా చుట్టూ చేరి , సర్ సర్ ...... కీర్తిని ఇవ్వండి ఎత్తుకోవాలని ఉంది .
బుజ్జితల్లి : నో నో నో ....... , వచ్చేటప్పుడు కారులో ఎత్తుకున్నారు కదా .......
సిస్టర్స్ : అప్పుడు ఫ్రెండ్ గారాల పట్టిని ఎత్తుకున్నాము - ఇప్పుడు మా ప్రాణమైన బుజ్జి దేవతను ఎత్తుకోవాలని ఆశపడుతున్నాము ప్లీజ్ ప్లీజ్ .......
బుజ్జితల్లీ .......
బుజ్జితల్లి : ఊహూ ...... నో అంటే నో అంటూ మరింత హత్తుకుంది .
దేవత : దేవత ఆనందించి , ఫ్రెండ్స్ ....... గ్రామం పొలిమేర నుండీ ఎత్తుకుందురుగానీ రండి అంటూ లాగారు .
సిస్టర్స్ : సర్ సర్ కనీసం చూస్తూ ఆనందిస్తాము - అందరమూ ఒక కారులో కూర్చుందాము .
అందరికీ సరిపోదేమో సిస్టర్స్ ....... , వెనుక సారీస్ - జ్యూవెలరీతో నిండిపోయింది .
సిస్టర్స్ : ఒకరిపై మరొకరము కూర్చుంటాము , అవునవును ప్లీజ్ ప్లీజ్ సర్ .......
మీకు ఇబ్బంది లేకపోతే మేము ok అంటూ బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి ఎత్తుకునే ముందుసీట్లో కూర్చున్నాను .
వెనుక దేవత - దేవత ఫ్రెండ్స్ ...... ఒకరిపై మరొకరు కూర్చోవడం చూసి బుజ్జితల్లి నవ్వుకుంది .

దేవత : మల్లీశ్వరీ ...... త్వరగా తీసుకెళ్లు - పాపం కృష్ణవేణి ఎంతసేపటి నుండి ఎదురుచూస్తోందో ఏమో ....... - మీ అందరి వలనా ఆలస్యం అయ్యింది అని ఫ్రెండ్స్ ను గిల్లేసారు .
స్స్స్ స్స్స్ ..... ఇక వెళుతున్నాము కదే ...... 
మిమ్మల్ని కాదులే అంటూ దేవత నవ్వుతున్నారు .
అర్థమైంది అర్థమైంది మహిగారూ ....... , sorry చెప్పానుకదా ......
దేవత : Ok ok .......

మల్లీశ్వరి గారూ ...... మీకు కూడా sorry .......
మల్లీశ్వరి : సర్ ...... మీరు sorry చెప్పడం ఏమిటి అంటూ సడెన్ బ్రేక్ వేసి కంగారుపడుతున్నారు - వెనుక హోర్న్స్ వినిపించడంతో పోనిచ్చారు .
కంగారుపడకండి , మీ డ్రైవింగ్ పై డౌట్ పడ్డాను కానీ నాకంటే బాగా డ్రైవింగ్ చేస్తున్నారు .
మల్లీశ్వరి : ప్రాణమైన వాళ్ళను పంపించాలంటే ఆ మాత్రం డౌట్ పడటంలో తప్పు లేదు సర్ ...... , నేనేమీ ఫీల్ అవ్వనేలేదు , మీరుకూడా ఫీల్ అవ్వకండి .
బుజ్జితల్లి : థాంక్స్ అంటీ ......
లవ్ యు బుజ్జితల్లీ అంటూ రెండు చేతులతో గుండెలపై హత్తుకుని కళ్ళుమూసుకుని ఆనందిస్తున్నాను .

ఆ వెంటనే కారు ఆగింది - నేను కదలకుండా బుజ్జితల్లి మాయలోనే ఉండిపోయాను.
దేవత : మహేష్ గారూ మహేష్ గారూ ...... పొలిమేరకు వచ్చేసాము అని దీనంగా చెప్పారు .
అప్పుడే వచ్చేసామా ...... అంటూ కళ్ళుతెరిచి చూస్తే ఎదురుగా గ్రామ తోరణం - ప్చ్ ...... కాస్త నెమ్మదిగా డ్రైవ్ చెయ్యొచ్చుకదా మల్లీశ్వరి గారూ ......
మల్లీశ్వరి గారు : నెమ్మదిగా పోనిస్తే మహి కొట్టేలా ఉంది సర్ .......
నవ్వుకుని , గట్టిగా హత్తుకున్న బుజ్జితల్లితోపాటు కిందకుదిగాను . వెనుకే సిస్టర్స్ దిగి నాకు నాకు అంటూ తోసుకుంటూ పోటీపడుతున్నారు .
ఆనందించి , బుజ్జితల్లీ ...... ఇప్పుడు ఎంత తొందరగా వెళితే అంత త్వరగా వచ్చేయ్యొచ్చు .
బుజ్జితల్లి : అలాగే అంకుల్ అంటూ బోలెడన్ని ముద్దులుపెట్టి సిస్టర్ దగ్గరకు వెళ్ళింది .
సిస్టర్స్ : ఒసేయ్ మహీ ...... నువ్వు ముందు కూర్చో , మేము ...... కీర్తితో కూర్చుంటాము అని లాగేస్తున్నారు .
దేవత : సరే సరే ...... , ఇప్పటివరకూ మహేష్ గారు - ఇప్పుడు మీరు ..... ఇక నన్ను మరిచిపోతుందేమో .......
Sorry మహిగారూ .......
దేవత : లేదు లేదు మహేష్ గారూ ...... , ఒక తల్లికి ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి అని ముందుకొచ్చి కూర్చున్నారు సంతోషంతో .......
చీరను సరిచేసుకోండి అని కొంగును దేవతకు అందించి నెమ్మదిగా డోర్ వేసి , మల్లీశ్వరి గారూ ...... రోడ్డు బాగున్నట్లు లేదు జాగ్రత్తగా తీసుకెళ్లండి .
మల్లీశ్వరి గారు : ఈ రోడ్లన్నీ మాకు అలవాటే సర్ - మీరు ఏమాత్రం కంగారుపడకండి 5KM అంతే ........
బుజ్జితల్లీ ...... లవ్ యు ఎంజాయ్ ......
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ ........
కారు తోరణం లోపలికివెల్లగానే సూరి క్యాబ్ పై కూర్చున్నాను .
సూరి : అన్నయ్యా ...... లోపల కూర్చోండి . 
పర్లేదు తమ్ముడూ చెట్టు నీడ చల్లగా ఉంది , వాటర్ ఉన్నాయా ...... ? .
సూరి : ఆతృతతో బాటిల్ అందించాడు .

మట్టిరోడ్డు మొత్తం గుంతలమయం కావడం వలన పెళ్లికూతురి ఇంటికి చేరుకునేసరికి 20 నిమిషాలు పట్టింది - ఆ గ్రామంలోనే కాదు చుట్టుప్రక్కల గ్రామాలన్నింటిలోకి పెద్దదైన రాజభవనం ముందు కారు ఆగింది .
మల్లీశ్వరి : మన చుట్టుప్రక్కల గ్రామాలన్నింటిలోకీ మీ చెల్లి ఇల్లే పెద్దది మహీ ...... 
తల్లులూ ...... అక్కడే ఆగిపోయారే లోపలికి రండి లోపలికి రండి , రేయ్ ..... ఎల్లప్పా ఎవరొచ్చారో తెలుసుకోబల్లే , గేట్స్ పూర్తిగా తెరువు .......
మల్లీశ్వరి గారు : వారే మీ మావయ్యగారు మహీ ...... అంటూ నేరుగా లోపలికిపోనిచ్చారు - అదిగో మీకోసమే ఆశతో ఎదురుచూస్తున్న మీ చెల్లి - అత్తయ్యగారు .......

కారు ఆగగానే ఇద్దరూ వడివడిగా వచ్చి అక్కయ్యా మహి అక్కయ్యా ఎలా ఉన్నారు అంటూ దిగగానే చిరునవ్వులు చిందిస్తూ కౌగిలించుకున్నారు .
దేవత : Hi చెల్లీ ..... , ఆలస్యం అయ్యింది .
కృష్ణవేణి : మా అక్కయ్య రావడమే మాకు అమితమైన సంతోషం - ఇంతకీ కీర్తి తల్లి ఎక్కడ ఎక్కడ ...... అదిగో అంటూ అందుకుని ప్రేమతో హత్తుకుని ముద్దులతో ముంచెత్తింది - నిన్ను చూడాలని నిన్న ఉదయం నుండీ ఆశతో ఎదురుచోస్తున్నాను - పెళ్లికూతురు అయ్యాక బయటకు వెళ్లకూడదు అన్నారు అందుకే రాలేదు లేకపోతే మన బస్టాండ్ కే వచ్చేసేదాన్ని - అమ్మా ...... ఎండ పడుతోందే .......
అత్తయ్యగారు : నువ్వే కదా తల్లీ ..... ఎత్తుకుని మురిసిపోతున్నావు . తల్లీ మహీ ....... లోపలికి రండి లోపలికి రండి , మిమ్మల్ని చూడాలని కలవాలని నిన్నటి నుండీ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని లోపలికి పిలుచుకునివెళ్లి కూర్చోబెట్టారు . 
మావయ్యగారు పలకరించి , నాన్నగారు ఇప్పుడెలా ఉన్నారు . నిన్న రాత్రి రోడ్డు నిర్మాణంలో ఉండగా కలిశాను .
దేవత : మా దేవుడి వలన బాగా కోలుకున్నారు మావయ్యా .......
మావయ్యగారు : ఒసేయ్ ...... అలా నిలబడిపోయావేంటి , లోపలికివెళ్లి .......
అత్తయ్యగారు : చూసిన ఆనందంలో మరిచేపోయాను అంటూ మర్యాదలతో నింపేశారు .

బుజ్జితల్లి : అత్తయ్యా ......
కృష్ణవేణి : అత్తయ్య .... ? , ఎంత ముద్దుగా పిలిచావు కీర్తీ ఉమ్మా ఉమ్మా .......
బుజ్జితల్లి : అత్తయ్యా ...... మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను .
కృష్ణవేణి : ఈ అత్తయ్యకోసం ...... , అమ్మా నాన్నా ...... చూసారా , మన కీర్తి ...... నాకోసం గిఫ్ట్ ..... లవ్ యు లవ్ యు కీర్తీ ప్చ్ ప్చ్ ప్చ్ ......ముద్దులుపెట్టి అందుకుని ప్రేమతో ఓపెన్ చేసి చూసి wow బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ - ఇంకొకటి కూడా wow wow ప్లాటినమ్ విత్ డైమండ్స్ ...... కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు అంటూ ముద్దులవర్షం కురిపించింది - నేనూ ...... నా కీర్తికి గిఫ్ట్ తెచ్చాను అంటూ తన అమ్మ నుండి తెప్పించి పెద్ద బాక్స్ అందించారు .
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు అత్తయ్యా ...... అంటూ అందుకుని ఓపెన్ చేసి చూస్తే క్యూట్ టెడ్డి బేర్ మరియు బుజ్జి గోల్డ్ చైన్ ....... - I love టెడ్డీ బేర్ అంటూ హత్తుకుని చైన్ వెయ్యండి అని కోరింది .
కృష్ణవేణి : లవ్ టు లవ్ టు బుజ్జితల్లీ అంటూ అలంకరించారు .
దేవత - సిస్టర్స్ : బ్యూటిఫుల్ ........ 
కృష్ణవేణి : ఆనందించి , బుజ్జితల్లీ ...... నువ్విచ్చిన గిఫ్ట్ ను అక్కయ్యతో అలంకరించుకోవాలని ఆశగా ఉంది .
బుజ్జితల్లి : ఉమ్మా ...... అత్తయ్యా ......
కృష్ణవేణి లేవబోతే ...... , దేవత ఆపి వెళ్లి అలంకరించారు .
Wow ...... పర్ఫెక్ట్ పెళ్లికూతురా ......
కృష్ణవేణి సిగ్గుపడింది - బుజ్జితల్లీ ...... అమ్మ , నీకోసం ప్రేమతో స్వీట్స్ చేసింది అంటూ ప్రేమతో తినిపించింది .
బుజ్జితల్లి : యమ్మీ .......

మల్లీశ్వరి : మహీ ...... కారులో ఉన్న గిఫ్ట్స్ తీసుకొస్తాను .
మావయ్యగారు : తల్లీ ...... మీకెందుకు శ్రమ , నేను తెప్పిస్తాను అంటూ పనివాళ్ళతో తెప్పించారు .
కృష్ణవేణి : అమ్మో ...... ఈ గిఫ్ట్స్ అన్నీ ఎవరికి బుజ్జితల్లీ ......
బుజ్జితల్లి : మా అత్తయ్య కోసమే ...... , మావయ్య ప్రేమతో పంపించారు .
( దేవత : మావయ్యనా ....... ? .
బుజ్జితల్లి : అంకుల్ అలానే చెప్పామన్నారు మమ్మీ .......
దేవత : గుండెలపై చేతినివేసుకుని ఆనందించారు .)
కృష్ణవేణి : కృష్ణ పంపించాడా ...... ? అంటూ పులకించిపోతోంది - ఓపెన్ చెయ్యనా ....... ? .
బుజ్జితల్లి : వద్దు అత్తయ్యా ..... , మేము వెళ్ళాక బెడ్రూంలోకి వెళ్లి ప్రియుడు పంపించిన గిఫ్ట్స్ ను ప్రేమతో ఎంజాయ్ చెయ్యండి - మీ మధ్యలో మేమెందుకు .
అందరూ నవ్వుకున్నారు .
కృష్ణవేణి : సిగ్గుపడింది - లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ .......
అత్తయ్యగారు : ఏమండీ ...... అల్లుడుగారి ప్రేమను చూసారా ...... ? .
మావయ్యగారు : ఆ కుటుంబంలోకి మన బంగారాన్ని పంపించడమే అదృష్టమే - నిన్న చూడాల్సింది నువ్వు , ఊరంతా వియ్యంకుడి గారిని ఆకాశానికి ఎత్తేశారు . చాలా చాలా ఆనందం వేసింది .
( దేవత : ఇదంతా మీవల్లనే మహేష్ గారూ ....... థాంక్యూ థాంక్యూ ......) 

బుజ్జితల్లి : అత్తయ్యా ...... ఇక మేము వెళ్లివస్తాము .
కృష్ణవేణి : కొంపదీసి మహేష్ అన్నయ్య ఊరి పొలిమేరలో ఉన్నారా ఏమిటి ? .
అందరూ ఆశ్చర్యపోయారు .......
కృష్ణవేణి : నాకెలా తెలుసనా ...... ? , నిన్నటి నుండీ మీ మావయ్య ...... నాకంటే , మహేష్ అన్నయ్యనే దేవుడు దేవుడు అంటూ పొగిడేస్తున్నారు - కీర్తి అయితే ఒక్క క్షణం కూడా విడిచి ఉండదని చెప్పారులే ....... , నా బుజ్జితల్లి కోసం బోలెడన్ని వంటలు చేసాము వడ్డించేస్తాము తిని వెలుదువుగానీ ...... , రేపేలాగో ఒకే ఇంట్లో ఉండబోతున్నాము కాబట్టి తొందరగా పంపిస్తున్నాను లేకపోతే ఇలానే గట్టిగా చుట్టేసేదానిని .......
అత్తయ్యగారు : అవును తల్లులూ ...... మీరొస్తారని , నేను చేస్తాను అని వినకుండా స్వయంగా సగం వంటలు చేసింది .
కృష్ణవేణి : బుజ్జితల్లీ ...... మొదట మహేష్ అన్నయ్యకు క్యారెజీ పంపించిన తరువాతనే మనం తిందాము - నా కీర్తికి ..... నా చేతులతో తినిపించాలని నిన్నటి నుండీ ఆశ ......
బుజ్జితల్లి : అయితే ok అత్తయ్యా ........
కృష్ణవేణి : రా మరి స్వయంగా మనమే క్యారెజీ కడదాము . అక్కయ్యలూ ...... రండి ఇల్లు చూద్దాము అని పిలుచుకునివెళ్లింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 04-12-2021, 05:40 PM



Users browsing this thread: 185 Guest(s)