04-12-2021, 05:40 PM
పెళ్ళిపనులలో పడిపోతే గుర్తుకురాదు అని అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నాను - అయినా ఏమాత్రం లాభం లేకపోయింది .
పెద్దయ్య ...... నన్ను ఆపి కూర్చోమన్నారు . బాబూ ...... అక్కడ నీ బుజ్జితల్లికూడా నీలానే కన్నీరు కారుస్తుందేమో ........
కళ్ళను తాకితే కానీ తెలియలేదు , నాకు తెలియకుండానే కళ్ళల్లో చెమ్మ చేరిందని .........
అలాంటిదేమీ లేదు పెద్దయ్యా అంటూ తుడుచుకున్నాను .
పెద్దయ్య : నాకంతా తెలుసు బాబూ - దేవుడికి ...... మన బుజ్జితల్లి ఇంత ప్రాణమైతే అంతకంటే అదృష్టం మరొకటి ఏముంది మాకు - వెంటనే వెళ్లి చూడు ....
వెళ్లాలనే ఉంది పెద్దయ్యా ...... , కానీ మగాళ్లు వెళ్లకూడదట కదా ......
పెద్దయ్య : వెళ్లకూడనిది పెళ్లికూతురి ఊరికి , ఇప్పుడు వెళ్లినది సిటీకి కదా ...... , మా కాబోయే కోడలి గ్రామం పొలిమేరవరకూ వెళ్లొచ్చు , ఎవ్వరూ అడ్డుచెప్పరు .
అవునా పెద్దయ్యా - థాంక్యూ పెద్దయ్యా ...... అంటూ కౌగిలించుకుని పరుగుతీసాను కృష్ణ దగ్గరికి ....... , కృష్ణా ...... బుజ్జితల్లి దగ్గరకు వెళుతున్నాను అవసరం అయితే కాల్ చెయ్యండి - ఆర్గనైజర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు - మీరు మార్పులు చేర్పులు చెబుతూ ఉండండి . సర్పంచ్ గారూ ...... మీ దేవుడు ఇచ్చిన డబ్బు ఏమైనా మిగిలితే ఊరిజనమంతటికీ మరియు పెళ్లి పనులకోసం వచ్చినవారికి భోజన ఏర్పాట్లు చెయ్యండి సంబరంలా ఉండాలి కృష్ణ పెళ్లి ........
సర్పంచ్ గారు : ఇదిగో ఇప్పుడే ఏర్పాట్లు చేస్తాము బాబూ - మాకు కూడా ఈ ఐడియా రాలేదు .......
సూరీ ...... సిటీకి వెళ్ళాలి నెక్స్ట్ ఆటో ఎప్పుడు వస్తుంది ? .
సూరి : అన్నయ్యా ...... మా క్యాబ్ ఉంది , క్షణంలో తెచ్చేస్తాను .
క్షణం కూడా wait చెయ్యలేను పదా నేనే వస్తాను అని సూరి ఇంటికి చేరుకుని క్యాబ్ లో సిటీకి బయలుదేరాము . తమ్ముడూ ...... ఇప్పటికే 30 నిమిషాలు అయ్యింది ఫాస్ట్ ఫాస్ట్ .......
సూరి : నిన్నటివరకూ అయితే కష్టం కానీ ఇప్పుడు మెయిన్ రోడ్డు వరకూ స్మూత్ రోడ్ నిమిషాలలో తీసుకెళతాను అన్నయ్యా ...... అంటూ 20 నిమిషాలలో సిటీకి తీసుకెళ్లాడు . భార్యకు కాల్ చేసి అన్నయ్యా ...... జ్యూవెలరీ షాప్ లో ఉన్నారు అని 5 నిమిషాలలో షాప్ ముందు ఆపాడు .
పరుగున లోపలికివెళ్ళాను .
బయట నుండే బుజ్జితల్లిని - దేవతను చూడగానే ఆటోమేటిక్ గా పెదాలపై చిరునవ్వులు విరిసాయి . జ్యూవెలరీ షాప్ మిర్రర్ డోర్ ను తెరచి లోపలికివెళ్ళాను - అక్కడక్కడా జనాలు జ్యూవెలరీ చూస్తున్నారు .
బుజ్జితల్లి : నాపై - మమ్మీపై ఉన్న ప్రేమతో గిఫ్ట్స్ కొనివ్వమని అంకుల్ చెబితే వద్దన్నారు కదా ...... , నా కోపం తగ్గేంతవరకూ గుంజీలు తీస్తూనే ఉండండి .
ఆశ్చర్యం అప్పటికే సిస్టర్స్ గుంజీలు తీస్తున్నారు - దేవత చిరునవ్వులు చిందిస్తూ బుజ్జితల్లికి ముద్దులు పెడుతున్నారు .
బుజ్జితల్లి : మమ్మీ ...... మన హీరో - దేవుడైన అంకుల్ కు వీడియో కాల్ చెయ్యండి .
దేవత : బుజ్జితల్లీ ..... మన బుజ్జి మొబైల్ లో వీడియో కాల్ చేయలేము కదా .....
బుజ్జితల్లి : అయితే మీ ఫ్రెండ్స్ మొబైల్ నుండి వీడియో కాల్ చెయ్యండి - అంకుల్ చూడాలి .......
కాల్ చెయ్యాల్సిన అవసరం లేదు బుజ్జితల్లీ ...... , లైవ్ లో చూస్తున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టి అమాంతం కిందకుదిగి పరుగునవచ్చింది .
బుజ్జితల్లీ ...... అంటూ గుండెలపైకి తీసుకుని ప్రాణంలా హత్తుకున్నాను . ముద్దుపెట్టబోతే .......
బుజ్జితల్లి : అంకుల్ ...... మీ కళ్ళల్లో కన్నీళ్లు ? .
నా బుజ్జితల్లి కళ్ళల్లో కూడా వస్తున్నాయి కదా అంటూ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
బుజ్జితల్లి : మా అంకుల్ ను చూడకుండా ఉండలేను అంటూ గట్టిగా హత్తుకుంది .
సిస్టర్స్ : బయలుదేరిన 10 నిమిషాలకే ఇలా అయిపోయింది సర్ ...... , ఒసేయ్ వెనక్కు వెళదాము అని మహి , మేమే బలవంతంగా ఇక్కడికి పిలుచుకునివచ్చాము .
అవునా బుజ్జితల్లీ ...... , లవ్ యు లవ్ యు ........
సిస్టర్స్ : అవునూ ...... రాకూడదు అని చెప్పాము కదా సర్ .......
పెద్దయ్య చెప్పిన మాటలు చెప్పి సిగ్గుపడ్డాను .
సిస్టర్స్ : పెద్దయ్య లాజిక్ గా ఆలోచించారన్నమాట - నిజమేలే జీవితకాలంలో ఇలాంటివి ఎన్ని చూసి ఉంటారు అని నవ్వుకున్నారు - బుజ్జితల్లీ ...... ప్లీజ్ ప్లీజ్ మీ అంకుల్ ముందు ఎన్ని గుంజీలు తియ్యాలో తీస్తాము - నువ్వు గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకోమని జ్యూవెలరీ వైపు చూయించగానే నిమిషం పాటు షాక్ లో ఉండిపోయాము , నమ్మనేలేదు తెలుసా ...... స్పృహ కోల్పోయేవాళ్ళమే .......
బుజ్జితల్లి : అదీ అలా దారికి రండి అని నవ్వుతోంది , మీరు హ్యాపీ కదా అంకుల్ .....
నా బుజ్జితల్లి హ్యాపీ అయితేనే ........
సిస్టర్స్ : ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ బుజ్జితల్లీ అంటూ గుంజీలు తియ్యబోతే .....
బుజ్జిచేతి సైగతో ఆపి , ఫుల్లీ satisfied ..... పదండి అని ఆర్డర్ వేసింది .
ఆడవాళ్లు ...... నగలకోసం గుంజీలు తియ్యడానికైనా రెడీ అన్నమాట అని లోలోపలే ఆనందించి బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి కొనివ్వు అని కిందకుదించబోయాను .
బుజ్జితల్లి : ఊహూ ..... అంటూ గట్టిగా పట్టేసుకుంది .
దేవత : మీరూ రండి మహేష్ గారూ ...... , లేకపోతే ఇలానే ఆలస్యం అవుతుంది .
మేడం ఆర్డర్ వేస్తే ok అంటూ వెళ్ళాను .
బుజ్జితల్లి : అక్కయ్యా ...... మా మమ్మీ ఫ్రెండ్స్ కు ఇష్టమైనవి ఇచ్చెయ్యండి - అంకుల్ ....... ఫస్ట్ అత్తయ్యకోసం సెలెక్ట్ చేసాను .
సిస్టర్స్ ఆనందాలకు అవధులు లేనట్లు అది చూయించండి ఇది చూయించండి అని ఉత్సాహం - ఆతృతతో చూస్తున్నారు .
నా ..... మీ మీ బుజ్జితల్లి సెలక్షన్ ను వెంటనే చూడాలని ఉంది .
దేవతే స్వయంగా బాక్స్ ఓపెన్ చేసి డైమండ్స్ తో ధగధగా మెరుస్తున్న నెక్లెస్ ను చూయించారు .
Wow wow బ్యూటిఫుల్ ...... , నా ...... మీ మీ బుజ్జితల్లి అంత బ్యూటిఫుల్ గా ఉంది అంటూ గట్టిగా ముద్దుపెట్టాను . మరి నా ..... మీ మీ బుజ్జితల్లి - మీరు తీసుకోలేదా మేడం ...... - మీ తమ్ముడు ఇచ్చిన డబ్బులే కదా .......
దేవత : బుజ్జితల్లి నవ్వడంతో , తియ్యనైన కోపంతో ...... నా చేతిపై గట్టిగా గిల్లేసారు .
ఆ వెంటనే దేవతను గిల్లేసింది బుజ్జితల్లి .......
ఒకేసారి స్స్స్ స్స్స్ ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ...... అంటూ రుద్దుకోవటం చూసి బుజ్జితల్లి - సిస్టర్స్ నవ్వుకున్నారు .
బుజ్జితల్లి : అంకుల్ నొప్పివేస్తోందా ..... ? , ముద్దుపెడితే నొప్పి పోతుందని అమ్మమ్మ చెప్పేవారు అంటూ నా చేతిని అందుకుని ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్ ...... చల్లగా ఉంది , లవ్ యూ బుజ్జితల్లీ .......
దేవతకూడా ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ అంటూనే చేతిని చాపారు .
బుజ్జితల్లి : అంకుల్ ను గిల్లినందుకు నొప్పిని భరించాల్సిందే ........
దేవత : మహేష్ గారూ ....... లోలోపలే నవ్వుకుంటున్నారు కదూ .......
నేనా ..... లేదు లేదు , మీకు నొప్పివేస్తోందని బాధపడుతున్నాను మేడం - నా కళ్ళు చూడండి .....
దేవత : నాకైతే అలా కనిపించడం లేదే .......
తలదించుకుని నవ్వుతున్నాను .
దేవత : తమ్ముడు ఇచ్చిన డబ్బులు మొత్తం ఖర్చైపోయాయని తెగ బాధపడిపోయారు .......
అదీ అదీ ...... లేదు లేదు మేడం , అపద్దo చెప్పాను - ఇంకా చాలా డబ్బు మిగిలింది .
దేవత : మా ఇంటి దేవుడు అపద్దాలు కూడా చెబుతారన్నమాట .......
తప్పలేదు మేడం ...... , ప్లీజ్ ప్లీజ్ మీరుకూడా తీసుకోండి మేడం .......
దేవత : నిన్న మీరే సెలెక్ట్ చేశారట కదా ...... , ఇప్పుడు కూడా మీరే సెలెక్ట్ చేస్తే నేను హ్యాపీ ........
బుజ్జితల్లి : నాకు కూడా అంకులే సెలెక్ట్ చెయ్యాలి .
నిమిషమైనా కదలకుండా నోరుతెరిచి షాక్ లో ఉండిపోయేసరికి ...... దేవత నవ్వుతూనే ఉన్నారు - బుజ్జితల్లి ముద్దులుపెడుతూనే ఉంది .
దేవత : బుజ్జితల్లీ ...... గిల్లితేనే కానీ స్పృహలోకి వచ్చేలా లేరు - గిళ్లడానికి అనుమతి ఇవ్వండి ప్రిన్సెస్ ప్లీజ్ ప్లీజ్ .......
బుజ్జితల్లి : సరే మై క్వీన్ ...... అంటూ ఆనందించారు .
దేవత ఏకంగా నా నడుముపై గిల్లేసారు .
కెవ్వుమని అరిచి స్పృహలోకొచ్చాను - మేడం మేడం ...... మీరు మీరు నన్ను సెలెక్ట్ చెయ్యమన్నారా ...... ? .
దేవత : అమ్మో ...... మళ్లీ షాక్ లోకి వెళ్లేలా ఉన్నారు అని మళ్ళీ గిల్లేసారు .
బుజ్జితల్లి ...... దేవత బుగ్గపై గిల్లేసింది .
దేవత : స్స్స్ స్స్స్ ...... అంటూ రుద్దుకుంటూ , ప్రిన్సెస్ - బుజ్జి రాక్షసి పర్మిషన్ ఇచ్చారు కదా .......
బుజ్జితల్లి : ఓన్లీ వన్స్ - సెకండ్ టైం నో - ఫసక్ .....
దేవత : మహేష్ గారూ ...... మళ్లీ నవ్వు ఆపుకుంటున్నారు కదూ .......
ఈసారి నవ్వుతూనే తల అడ్డంగా ఊపాను .
మా నవ్వులను చూసి దేవత కూడా నవ్వేసింది .
మమ్మీ కోసం the best సెలెక్ట్ చెయ్యాలి బుజ్జితల్లీ ...... , నువ్వుకూడా హెల్ప్ చెయ్యాలి .
బుజ్జితల్లి : మమ్మీకి మాత్రమేనా ....... ? , అంటే మమ్మీ అంటేనే మీకు ఎక్కువ ఇష్టం అంటూ బుజ్జి బుంగమూతి పెట్టుకుంది .
మీ మమ్మీ అంటే ముందు భయం బుజ్జితల్లీ ...... - the best సెలెక్ట్ చెయ్యకపోతే మరింత కోపం వచ్చేస్తుంది - ఆ కోపానికి నాకు మరింత భయం వచ్చేస్తుంది .
వీపుపై దేవత గట్టిగా గిల్లేసారు .
స్స్స్ స్స్స్ ......
బుజ్జితల్లి : అయితే ok అంకుల్ ......
మొదట మమ్మీకి the best సెలెక్ట్ చేసిన తరువాత , నా బుజ్జితల్లికి డబల్ బెస్ట్ సెలెక్ట్ చేస్తాను .
బుజ్జితల్లి : యాహూ ...... అంటూ కేకవేసి , బుజ్జిచేతులతో బుగ్గలను అందుకుని ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులవర్షం కురిపిస్తోంది - అంకుల్ ...... డిస్ప్లే లో ఉన్నవన్నీ సాదాగానే ఉన్నాయి .
అవునా వన్ మినిట్ అంటూ సేల్స్ గర్ల్ దగ్గరకువెళ్లి , సిస్టర్ ...... ప్లాటినమ్ విత్ డైమండ్స్ గల బ్యూటిఫుల్ నెక్లెస్ లను చూయించండి .
సేల్స్ గర్ల్ : సర్ - మేడం ...... ప్లాటినమ్ సెక్షన్ ఇన్సైడ్ అంటూ పిలుచుకునివెళ్లారు .
దేవత - బుజ్జితల్లి : చుట్టూ చూసి Wow ....... కొత్త లోకంలోకి అడ్డుపెట్టినట్లు ఉంది అని మిరుమిట్లు గొలుపుతున్న కళ్ళతో చూస్తున్నారు .
బుజ్జితల్లీ ...... స్ట్రెయిట్ గా ఇక్కడకు రాకుండా అక్కడే ఉండిపోయారు .
బుజ్జితల్లి : అంటీలూ ...... ఇక్కడ మరింత అందమైన జ్యూవెలరీ ఉన్నాయి రండి .
సిస్టర్స్ పరుగునవచ్చిచూసి , లేదు లేదు లేదు మాకు గోల్డ్ అండ్ డైమండ్స్ కావాలి అని అక్కడికే వెళ్లిపోయారు .
దేవత : పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్లకు గోల్డ్ & డైమండ్స్ అంటేనే విలువ ఎక్కువ ......
మరి మహి మేడం గారికి ....... ? .
దేవత : మా దేవుడి ఇష్టమే ....... అంటూ సిగ్గుపడ్డారు .
ఆఅహ్హ్ ....... మేడం మీరలా సిగ్గుపడితే చాలు ......
దేవత : సిగ్గుపడితే చాలు ఆంటూ కోపంతో అడిగారు .
( జీవితాంతం మీ పాదాల ముందు దాసుడిలా ఉండిపోతాను ) సిగ్గుపడితే మరింత అందంగా ఉంటారు అని చెప్పాలని ఉంది కానీ ధైర్యం లేదు .......
బుజ్జితల్లి : మమ్మీ అంటే భయం ........
దేవత : చెప్పాల్సినదంతా చెప్పి ...... అంటూ గిల్లేసారు .
స్స్స్ ........ పెదాలపై చిరునవ్వులతో , సిస్టర్ ....... న్యూ డిజైన్స్ చూయించండి - ఎలా ఉండాలంటే అత్యద్భుతంగా - మేడం కోసమే అన్నట్లు ఉండాలి .
బుజ్జితల్లి : yes yes yes ........
సేల్స్ గర్ల్ : మీకేమీ కావాలో అర్థమైంది సర్ ...... అంటూ కింద నుండి కొన్ని బాక్సస్ తీసి వరుసగా ఉంచారు . సర్ ...... ఇవి ప్రపంచంలోనే ఒక్కొక్కటిగా ఉంటాయి - ఈ డిజైన్స్ మళ్లీ ఎవ్వరూ చెయ్యకుండా రైట్స్ కలిగినవి - చేస్తే కేస్ కూడా వెయ్యవచ్చు - చాలా చాలా costly సర్ .....
మాకు కావాల్సినది ఇలాంటివే , నా డబ్భైతే కాదు మేడం గారి తమ్ముడి డబ్బు .....
దేవత : మిమ్మల్నీ అంటూ కొట్టబోయి , బుజ్జితల్లిని చూసి భయపడి పిల్లిలా మారిపోయారు .
లవ్ యు బుజ్జితల్లీ ..... , బాక్ససే విలువైనవిగా ఉన్నాయి .
సేల్స్ గర్ల్ : yes సర్ అంటూ ఒక్కొక్కటే ఓపెన్ చేశారు .
చివరి బాక్స్ ఓపెన్ చూసేంతవరకూ wow wow బ్యూటిఫుల్ లవ్లీ బెస్ట్ డిజైన్ ...... అంటూ కళ్ళు మిలమిలామెరుస్తున్నాయి .
దేవత : మహేష్ గారూ ...... , చూస్తుంటేనే తెలిసిపోతోంది toooo costly అని బయటవే సెలెక్ట్ చెయ్యండి .
నేను - బుజ్జితల్లి ...... The best అని ఫిక్స్ అయిపోయాము . మీ ఇష్టం అని అన్నారుకదా ...... ఇక మీకు మాటలు లేవు మేడం .......
దేవత : ప్చ్ ...... , ఆ మాట ఊరికే అన్నానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను .
బుజ్జితల్లీ ...... హెల్ప్ చేస్తానన్నావు కదా ......
బుజ్జితల్లి : అంకుల్ అన్నీ సూపర్ సూపర్ గా ఉన్నాయి . మొదటి నెక్లెస్ నుండి ఒక్కొక్కటిగా చూస్తూ ముందుకువెళ్లండి , అప్పుడు చెబుతాను అని కుడివైపుకు చేరి నా హృదయం పై బుజ్జిచేతిని వేసింది .
బుజ్జితల్లి చెప్పినట్లుగా ఒక్కొక్కటే చూస్తూ ముందుకువెళ్ళాను .
దేవత ఆశ్చర్యపోతూనే వెనుకే ఫాలో అయ్యారు .
బుజ్జితల్లి : నో నో నో ...... yes yes yes అంకుల్ .......
దేవత చూసి wow బ్యూటిఫుల్ లవ్లీ ..... అంటూ తెగ పులకించిపోతున్నారు .
అద్భుతంగా ఉంది బుజ్జితల్లీ ...... , ఇదే అని ఎలా తెలిసింది ? .
బుజ్జితల్లి : మా అంకుల్ హార్ట్ బీట్ చెప్పింది అంటూ నా హృదయంపై బుజ్జిచేతితో ముద్దుపెట్టింది .
Wow ...... లవ్ యు బుజ్జితల్లీ ....... , సిస్టర్ this one ......
సేల్స్ గర్ల్ : రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ సర్ - మేడం గారికైతే డబల్ పర్ఫెక్ట్ ......
థాంక్యూ ........ , ఇపుడు నా ..... మీ మీ బుజ్జితల్లికి ......
బుజ్జితల్లి : అంతకంటే ముందు అత్తయ్యకు వీటిలోనుండి సెలెక్ట్ చెయ్యాలని ఉంది అంకుల్ అంటూ ఆశతో కోరింది .
అయితే ఇందులోనుండి కూడా సెలెక్ట్ చెయ్యి బుజ్జితల్లీ ....... , మేడం గారికి ఒకటి అంటే పెళ్లికూతురికి రెండు లేకపోతే ఎలా ...... ? , అదికూడా నా ...... మీ మీ బుజ్జితల్లి తొలిసారిగా కలవబోతూ ఇవ్వబోతున్న గిఫ్ట్స్ ...... , చూడగానే నా .... మీ మీ బుజ్జితల్లికి ముద్దులవర్షం కురిపించాలి .
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు sooooo మచ్ అంకుల్ ....... , అది బాగా నచ్చింది.
మేడం గారికి సెలెక్ట్ చేసినదానికంటే కాస్త తక్కువే .......
దేవత నవ్వుకుని , ఈక్వల్ గా ఉంది అంటూ నడుముపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ ...... అవునవును ఈక్వల్ ఈక్వల్ ....... , సిస్టర్ దీనిని మరియు బయట సెలెక్ట్ చేసినదానికి ఓకేదానిలో గిఫ్ట్ ప్యాక్ చెయ్యండి .
సేల్స్ గర్ల్ : yes సర్ .......
మేడం ...... ఇక నా ...... మీ మీ బుజ్జితల్లికి సెలెక్ట్ చేయడంలో మీరే హెల్ప్ చెయ్యాలి .
సేల్స్ గర్ల్ : పాపకోసం అయితే వీడికంటే అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి సర్ అంటూ ముందుకు పిలుచుకునివెళ్లి తీసి పైన ఉంచారు
దేవత : మహేష్ గారూ ...... మీ హార్ట్ బీట్ ఎలా సెలెక్ట్ చేస్తుందో నేనూ ట్రై చేస్తాను అంటూ బుజ్జితల్లి చేతిని తీసేసి వారిచేతిని నా హృదయం పై ఉన్నారు .
ఆఅహ్హ్హ్ ...... అంటూ స్వీటెస్ట్ కరెంట్ షాక్ కొట్టినట్లుగా అలా కదలకుండా ఉండిపోయాను . వొళ్ళంతా తియ్యనైన జలదరింపులతో నన్ను నేను మరిచిపోయాను .
దేవత చిలిపిదనంతో నవ్వుతూనే ...... , మహేష్ గారో మహేష్ గారూ ....... అంటూ చేతిని తీసేసారు .
ఒక్కసారిగా నరకంలోకి పడ్డట్లైంది నా పరిస్థితి ....... , విలవిలలాడిపోతున్నాను - మేడం ...... ప్లీజ్ ప్లీజ్ .......
దేవత : నో నో నో మీరు షాక్ లోకి వెళ్ళిపోతారు - మీ గిఫ్ట్స్ ఐడియా వలన ఇప్పటికే చాలా సమయం లంచ్ టైం అవుతోంది .