04-12-2021, 05:39 PM
సర్పంచ్ గారి దగ్గరకువెళ్లి , మన విలేజ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగాను .
సర్పంచ్ గారు : బాబూ ...... ఇప్పటికే మీరు చాలా ఖర్చుపెట్టారు - చాలు బాబూ ...... అవన్నీ మాకు అలవాటైపోయాయి .
సర్పంచ్ గారూ ...... మీరు - పెద్దయ్య కలిసి ఏవిధంగానైతే మన గ్రామాన్ని మార్చాలని సర్వం త్యాగం చేసినా తగినంత డబ్బు లేక ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు - మీ దగ్గర మంచి చేయాలన్న తపన ఉంది , నా దగ్గర డబ్బు ఉంది - ఆ డబ్బు బ్యాంకుల్లో ఉండి మోసగాళ్లకు ఉపయోగపడటం నాకు ఇష్టం లేదని నిన్ననే చెప్పాను - డబ్బుదేముంది సర్పంచ్ గారూ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ అవసరమైన సమయంలో చెయ్యాల్సినవి చెయ్యకపోతే ఒక తరం అభివృద్ధి ఆగిపోతుంది - ఇంతచెప్పినా చాలు అనిపిస్తే ఇక మీ ఇష్టం .......
బుజ్జితల్లి : తాతయ్యా తాతయ్యా ....... చాలు అనిమాత్రం అనకండి , అంకుల్ బాధపడతారు .......
సర్పంచ్ గారు : బాబూ ...... అంటూ కళ్ళల్లో చెమ్మతో దండం పెట్టారు .
నా బుజ్జితల్లి వలన ఒప్పుకున్నారన్నమాట - ఇప్పుడు చెప్పండి గ్రామానికి కాలేజ్ బిల్డింగ్ తరువాత మొదట చెయ్యాల్సినది ఏమిటి ........
బుజ్జితల్లి : నేను నేను చెప్పొచ్చా అంకుల్ ........
నాబుజ్జితల్లి అయితే కొట్టిమరీ ఆర్డర్ వెయ్యిచ్చు - అంకుల్ చెయ్యండి అని .......
బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులు నవ్వి , దెబ్బలతో కాదు ముద్దులతో ఆర్డర్ వేస్తాను అంకుల్ ...... ఉమ్మా ఉమ్మా ...... , అంకుల్ ...... నిన్న కాలేజ్ అక్కయ్యలూ - అన్నయ్యలపై కాలేజ్ పైకప్పు పడి ఉంటే ........
ఆ ఆ అర్థమైంది బుజ్జితల్లీ అర్థమైంది , హాస్పిటల్ కావాలి అంటావు అంతేకదా ఉమ్మా ఉమ్మా ...... , మొదట ఉండాల్సినది అదే .......
సర్పంచ్ గారు : అవును బాబూ ...... , చుట్టుప్రక్కల ఉన్న పదుల సంఖ్యల గ్రామాలలో ఏ ఒక్క ఆసుపత్రీ లేనేలేదు - ఏమిజరిగినా సిటీకే వెళ్ళాలి - వెళ్ళేలోపు చాలా ప్రాణాలను కోల్పోయాము .
సర్పంచ్ గారూ ...... తమ్ముళ్లు డబ్బు తీసుకురావడానికి వెళ్లారు - కాలేజ్ బిల్డింగ్ తోపాటు హాస్పిటల్ పనులు కూడా సమాంతరంగా జరగాలి - కాంట్రాక్టర్ గారిని పిలిచి విషయం చెప్పాను . సర్పంచ్ గారూ ....... మీరు పెద్దయ్యతోపాటు ఏమేమి చెయ్యాలనుకున్నారో అన్నింటినీ అన్నింటినీ పూర్తిచేద్దాము - మీకు డబ్బు అడగడానికి మోహమాటమైతే రోజుకొక కోటి డ్రా చేసుకునివచ్చేలా తమ్ముళ్లకు చెక్స్ రాసిస్తాను - ఇక నా అవసరం కూడా ఉండదు అని బుజ్జితల్లిని కారు ఇంజిన్ పై కూర్చోబెట్టాను - జేబులోనుండి చెక్ బుక్ తీసి ప్రతీ చెక్ లో వరుసగా dates మరియు one crore one crore అని రాసి సంతకాలు చేసి సర్పంచ్ గారికి ఇచ్చేసాను .
సర్పంచ్ గారు : బాబూ ...... అంటూ రెండు చేతులు అందుకుని నుదుటిన తాకించుకుని ఆనందిస్తున్నారు . నువ్వు ...... మా అందరి గుండెల్లో ఉంటావు బాబూ ........
9 గంటలకు పంతులుగారు వచ్చి శంకుస్థాపన పూజ ఏర్పాట్లు చేస్తున్నారు - 9:30 కు టెంపరరీ కాలేజ్ ఏర్పాట్లకు అవసరమైనవన్నీ వచ్చేసాయి - 10 గంటలకు పూజను జరిపించడానికి పెద్దయ్యను , సర్పంచ్ గారిని ఆహ్వానించారు పంతులుగారు ........
పెద్దయ్య : రేయ్ సర్పంచ్ , బాబు మహేష్ ....... మన గ్రామంలో అడుగుపెట్టిన తరువాతనే ఒక్కొక్కటిగా మంచిపనులు జరుగుతున్నాయి , మహేష్ తో శంకుస్థాపన పూజ జరిపించాలని అనుకుంటున్నాను .
సర్పంచ్ గారు : నా మనసులోని మాటనే చెప్పావురా ....... , ఊరి ప్రజలంతా ఏమంటారు ..... ? .
ప్రజలు : మీ మాటే మా మాట పెద్దయ్యా .......
సర్పంచ్ గారు : బాబూ .......
నో నో నో ....... ఇంతమంది పెద్దవారు ఉండగా నేను ...... తప్పు తప్పు పెద్దయ్యా ....... , నేను గ్రామంలో అడుగుపెట్టినది నా ...... మీ మీ బుజ్జితల్లికోసం మాత్రమే అంటూ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
సర్పంచ్ గారు : బాబూ మోహమాటపడుతున్నావు కాబట్టి , మా దేవుడిని గ్రామంలోకి అడుగుపెట్టేలా చేసిన కీర్తి తల్లితో పూజ జరిపిద్దాము - పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారుకదా ...... - కీర్తీ తల్లి కూడా బుజ్జి పట్టు వస్త్రాలతో బుజ్జి దేవతలా ఉంది - తండ్రిలానే ఊరికోసం మంచి చెయ్యాలని ఆశపడినది తల్లి మహీ ....... - మహీ తల్లి , కీర్తీ తల్లితో పూజ జరిపిస్తే గ్రామానికి మంచిది .
ఊరిజనమంతా సంతోషంగా చప్పట్లతో తమ సమ్మతిని తెలియజేసారు .
ఉమ్మా ఉమ్మా ...... అంటూ మాటల్లో వర్ణించలేని సంతోషంతో బుజ్జితల్లి బుగ్గలపై ముద్దులవర్షం కురిపించాను .
బుజ్జితల్లి : మీరెంత ఆనందిస్తున్నారో మీ గుండె చప్పుడే చెబుతోంది అంకుల్ ....... అంటూ ప్రాణంలా హత్తుకుంది .
కాలేజ్ పిల్లలకు ఈ విషయం తెలిసినట్లు టీచర్స్ అనుమతి తీసుకునివచ్చి , సర్పంచ్ గారూ ..... మహి అక్కయ్య మాకు రోజూ ఆప్యాయంగా ట్యూషన్ చెప్పేవారు - బ్యాగ్స్ బుక్స్ పెన్స్ ...... చాక్లెట్ లు ఇచ్చేవారు - కేక్ తెప్పించిమరీ మా బర్త్డే ఫంక్షన్స్ జరిపించేవారు , మేమంతా వెళ్ళి అక్కయ్యను పిలుచుకునివస్తాము.
ఆఅహ్హ్ ...... బుజ్జితల్లీ , వింటుంటేనే ముచ్చటేస్తోంది అని పులకించిపోతున్నాను .
పంతులు గారు : సర్పంచ్ గారూ ...... శుభగడియల్లోనే పూజ జరిపించాలి .
బుజ్జితల్లీ ...... మీ అక్కయ్యా - అన్నయ్యలతోపాటువెళ్లి మమ్మీని - అమ్మమ్మను సాదరంగా పిలుచుకురండి అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి కిందకుదించాను .
బుజ్జితల్లి : మీరుకూడా మాతోపాటు వస్తేనే .......
లవ్ టు లవ్ టు మీ అందరి వెనుకే వస్తాను .
సర్పంచ్ గారు : మీ అంకుల్ మాత్రమే కాదు కీర్తీ తల్లీ ....... , ఊరంతా వెనుకే వచ్చి మా అందరికీ బిడ్డ అయిన తల్లి మహిని సంతోషంతో ఆహ్వానిస్తాము అని వెనుకేనడిచారు .
కాలేజ్ డ్రెస్సెస్ వేసుకున్న వందమంది పిల్లల ముందు బుజ్జి పట్టు డ్రెస్ లో నా బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ ..... అక్కయ్యలూ - అన్నయ్యలూ రండి అంటూ కొత్తగా నిర్మించిన రోడ్డుపై ఇంటివైపుకు నడవడం చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదు - బుజ్జితల్లీ ...... అని పిలిచి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
నడుస్తూనే జంప్ చేస్తూ అందుకుని బుజ్జి హృదయానికి హత్తుకుని నవ్వుతోంది .
అందరూ ఇంటికి చేరుకుని మహి అక్కయ్యా - మహి అక్కయ్యా ....... అంటూ ప్రేమతో పిలిచారు బయట నుండే .......
పట్టుచీరలో దేవతలా బయటకువచ్చి చూసి బుగ్గలపై రెండుచేతులూ వేసుకుని , పట్టరాని ఆనందంతో పిల్లలూ ...... అనేంతలో ......
పిల్లలందరూ దేవత చుట్టూ చేరి అక్కయ్యా అక్కయ్యా ...... అంటూ చిరునవ్వులు చిందిస్తున్నారు .
దేవత : పిల్లలూ ...... బయటే ఆగిపోయారే లోపలికిరండి - ఈ అక్కయ్య ఇప్పటికి గుర్తుకువచ్చిందన్నమాట ....... - ఈ బుజ్జి రాక్షసిని చూడగానే నన్ను మరిచిపోయారన్నమాట - ఈ బుజ్జి రాక్షసి కూడా అంకుల్ అంకుల్ అంటూ మమ్మీనే మరిచిపోయింది అని చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు .
పిల్లలు : sorry sorry అక్కయ్యా ........ , మా అక్కయ్య ఇల్లు అంటే మా ఇల్లు - ఇంట్లోకి తరువాత వస్తాము - ఇప్పుడు వచ్చినది మా అందరికీ ఇష్టమైన మా అక్కయ్యను ఆహ్వానించడానికి - పంతులు గారు సమయం మించిపోతోంది అని ఆత్రం చేస్తున్నాడు వెంటనే రండి .......
దేవత : మీతోపాటు ఎక్కడికైనా వస్తాను పిల్లలూ ...... అందులోనూ మా బుజ్జి రాక్షసి కూడా కలిసిపోయింది కదా ...... , సర్పంచ్ అంకుల్ - ఊరి జనమంతా వచ్చారు ? .
సర్పంచ్ గారు : తల్లీ మహీ ....... , కాలేజ్ బిల్డింగ్ మరియు హాస్పిటల్ బిల్డింగ్ శంకుస్థాపన మీ తల్లీకూతుళ్ళ చేతులమీదుగా జరిపించాలని ఊరందరి కోరిక - మా కోరిక తీరుస్తావని మనసారా ఆహ్వానిస్తున్నాము .
మేమా అంకుల్ ..... పెద్దవారు ఉన్నారుకదా అంటూ దేవత కంగారుపడుతూ నావైపు చూసారు .......
గుండెలపై చేతినివేసుకుని కళ్ళతో ఎంజాయ్ అని సైగలుచేసాను .
సర్పంచ్ గారు : నువ్వు నో అంటే అందరమూ పిల్లలుకూడా బాధపడతాము తల్లీ .......
అవును మహీ తల్లీ ...... పెద్దయ్యలా ఊరి గురించి ఆలోచించిన నీ ద్వారానే పూజ జరగడం మా అందరికీ సంతోషం - ఊరికి మంచిదనం అంటూ ఊరందరూ మాట్లాడారు .
ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమాలుకున్నాను దూరం నుండే .......
దేవత నవ్వుకుని , పిల్లలకు - మా ఇంటి దేవుడికి ఇష్టమైతే నాకూ ఇష్టమే ........
దేవత నినాదాలతో ఊరంతా మారుమ్రోగింది .
బుజ్జితల్లి : అమ్మమ్మా ...... మీరుకూడా అనిచెప్పి పరుగున నాదగ్గరికివచ్చి నా గుండెలపై చేరింది .
బుజ్జితల్లీ ...... మమ్మీ - అమ్మమ్మతోపాటు రావాల్సింది .
బుజ్జితల్లి : బుజ్జి రాక్షసి అంది అంకుల్ ...... , ఇక నేనెందుకు వెళతాను - అయినా మా అంకుల్ ను వదిలి 15 నిమిషాలు దూరంగా ఉన్నాను అమ్మో ...... ఇక నావల్లకాదు .
దేవత - పెద్దమ్మ నవ్వుతూ ...... , పిల్లల చేతులను అందుకుని కాలేజ్ బిల్డింగ్ స్థలానికి చేరుకున్నారు .
సర్పంచ్ గారు వచ్చి పూజ జరిగేచోటకు తీసుకెళ్లారు .
దేవత : రండి .......
బుజ్జితల్లీ ...... మమ్మీ దగ్గరకువెళ్లు అని ముద్దుపెట్టి కిందకు దించాను .
బుజ్జితల్లి లాగి లాగి లాభం లేక వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే దేవత దగ్గరకువెళ్లింది .
( దేవత : నువ్వొక్కటే వచ్చావా ...... ప్చ్ ......
బుజ్జితల్లి : ప్చ్ ..... sorry మమ్మీ ఎంత లాగినా రాలేదు ) .
పంతులుగారు ....... నా దేవత - నా బుజ్జితల్లి చేతులమీదుగా పూజ జరిపించి , టెంకాయ కొట్టించి , తొలి పునాదిరాయిని పెట్టించారు .
దేవతల ఆశీర్వాదం లభించినట్లు వర్షపు చినుకులు పడటంతో దేవత - బుజ్జితల్లి నినాదాలతో గ్రామం మొత్తం దద్దరిల్లిపోయింది - అందరూ సంతోషాలను పంచుకున్నారు .
అక్కయ్యా - కీర్తీ ...... అంటూ పిల్లలందరూ దేవత - బుజ్జితల్లి చుట్టూ చేరి సంతోషాలను పంచుకున్నారు .
తల్లీ మహీ ...... గ్రామానికి మంచిరోజులు వచ్చాయనడానికి ఈ చినుకులే నిదర్శనం - నీ మనసు స్వఛ్చమైనది తల్లీ , నువ్వు చల్లగా ఉండాలి .
దేవత ఆనందబాస్పాలతో ఆరాధనతో నావైపు చూస్తున్నారు - ఆ క్షణం కలిగిన ఆనందం వర్ణనాతీతం .......
చినుకులు ఆగిపోగానే ఒకవైపు కాలేజ్ బిల్డింగ్ పనులు మరొకవైపు టెంపరరీ కాలేజ్ పనులు - ఎదురుగా పెళ్లి మండపం పనులు చకచకా జరుగసాగాయి .
బుజ్జితల్లి : మమ్మీ - అమ్మమ్మా ...... మీ పని అయిపోయింది కదా , ఇక వెళ్ళండి అని దేవత చేతిపై ముద్దుపెట్టి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరింది .
దేవత తియ్యనికోపంతో నాదగ్గరికివచ్చి , ఫ్రెండ్స్ అంటూ పిలిచారు . నలుగురు రావడంతో పరిచయం చేసారు చిన్నప్పటి నుండీ ఫ్రెండ్స్ అని .......
హీరోలా ఉన్నారే అంటూ గుసగుసలాడి , hi hi సర్ అంటూ చేతులు చాపారు .
Hi సిస్టర్స్ అంటూ బుజ్జితల్లి బుజ్జి అరచేతితో తాకించి నమస్కరించాను .
దేవత నవ్వుతూనే ఉన్నారు .
దేవత ఫ్రెండ్స్ : సిస్టర్స్ ...... ప్చ్ ప్చ్ పోండి సర్ ...... అని ఫీల్ అవుతున్నారు .
దేవత : చెబితే వినలేదు తెలిసిందా ...... ? .
మేడం ...... మీకు మీకు , నాపై ఇంత మంచి అభిప్రాయం అంటూ మురిసిపోతున్నాను .
దేవత : ఎక్కువ మురిసిపోకండి , బుజ్జితల్లీ ...... వెళదాము రా అంటూ చేతులు చాపారు .
బుజ్జితల్లి : అంకుల్ ను వదిలి నేనెక్కడికీ రాను .
దేవత : తెలుసు తెలుసు ...... , అదికాదు నా బుజ్జితల్లీ ...... , మీ కొత్త అత్తయ్య దగ్గరికి వెళుతున్నాము - నిన్ను చూడాలని ఆశపడుతోందట , నువ్వు కూడా చూడాలని అన్నావుకదా - నువ్వంటే చాలా ఇష్టమట మీ అత్తయ్యకు - అదీకాకుండా నిన్న మీరు ...... మీ అత్తయ్యకోసం కూడా తెచ్చిన పట్టుచీరలు , నగలు ఇచ్చి రావాలికదా ........
బుజ్జితల్లి : నిజమే ....... , నేను రావాలంటే అంకుల్ కూడా రావాలి .
దేవత : సరే ........
దేవత ఫ్రెండ్స్ : ఇంకేమైనా ఉందా ...... ? , మన గ్రామాల ఆచారం ప్రకారం పెళ్లిరోజు వరకూ ఆడవాళ్లు తప్ప ఎవ్వరూ కనీసం పెళ్ళికొడుకు కూడా వెళ్లకూడదని తెలుసుకదే ........
దేవత : అవును కదా ....... , బుజ్జితల్లీ విన్నావుకదా ....... , ఇక వేరే మార్గం లేదు .
బుజ్జితల్లీ ......
బుజ్జితల్లి : నో నో నో ...... , మీరేమి చెప్పబోతున్నారో నాకు తెలుసు ........
ప్లీజ్ ప్లీజ్ బుజ్జితల్లీ ....... , నా ..... మీ బుజ్జితల్లిని ఎవరికి చూడాలని ఉండదు చెప్పు - కొత్తపెళ్లికూతురి అందమైన కోరిక తీర్చకపోతే బాగుంటుందా చెప్పు - వెళ్లి వచ్చాక నీ ఇష్టం ........
బుజ్జితల్లి : ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అంకుల్ ...... , ఇప్పుడే చెబుతున్నాను నాకు ..... మమ్మీ అమ్మమ్మ కంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం అని ముద్దులవర్షం కురిపించింది - వచ్చేన్తవరకూ అనుక్షణం మా అంకుల్ గుర్తుకువచ్చేలా బోలెడన్ని ముద్దులుపెట్టండి .......
మేడం గారూ .......
అంతే దేవత ...... నా చేతిపై గిల్లేసి , వారి ఫ్రెండ్స్ వెనుక దాక్కున్నారు - ఇంతకుముందే చెప్పానుకదా మహేష్ గారూ ....... అని కోపంతో చూస్తున్నారు .
స్స్స్ ...... అంటూనే నవ్వుకుని , లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ....... అంటూ ప్రాణమైన ముద్దులు కురిపించి అందించాను .
మేడం గారూ ...... తప్పైతే క్షమించండి ఇలా అడగకూడదు ఎలా వెళుతున్నారు ? .
దేవత : ఆటోలో .......
నో నో నో ....... ఆ కారు మీదే కదా మేడం - మీ తమ్ముడు ఇచ్చిన డబ్బుతోనే కొన్నాను ఇలాంటి అవసరం పడొచ్చు అని , కారులో వెళ్ళండి అని వినయ్ ఫ్రెండ్ ను పిలిచాను .
దేవత : వేల రూపాయలకే రేంజ్ రోవర్ వస్తే ...... , ప్రతీ ఇంటి ముందూ రేంజ్ రోవర్ ఉండేది మహేష్ గారూ ....... , మహేష్ గారూ ...... చెప్పాముకదా ఆడవాళ్లు మాత్రమేనని - మేము ఆటోలో వెళతాములే .......
తమ్ముడూ ...... లేడీ డ్రైవర్స్ లేరా మన గ్రామంలో ......
తమ్ముడు : నా భార్య ఉంది అన్నయ్యా ...... , ఇద్దరమూ సిటీలో క్యాబ్స్ నడుపుతాము , నేను వెళ్ళలేదు కదా తనూ వెళ్ళలేదు ......
నావల్లనే కదా sorry తమ్ముడూ ...... , మీ ఒకరోజు సంపాదన ......
తమ్ముడు : అన్నయ్యా ...... మా గ్రామానికి ఇంత చేస్తు .......
అంతే వెంటనే నోటిని మూసేసాను . నో నో నో .......
తమ్ముడు : Ok అన్నయ్యా అర్థమైంది , నిమిషంలో నా భార్యను పిలుచుకునివస్తాను .
సిస్టర్స్ : ఏంటి సర్ ...... సూరిగాడు , మీగురించి ఏదో చెబుతుంటే ఆపేశారు .
ఏముంది ఏమీ లేదు సిస్టర్స్ ...... , బుజ్జితల్లీ ...... ఏమీలేదు కదరా .......
బుజ్జితల్లి : నవ్వుతూనే అవునవును ఏమీలేదు ఏమీలేదు .
దేవత నావైపు ఆరాధనతో చూస్తూనే , అవునవును ఏమీలేదు ఏమీలేదు అని బుజ్జితల్లి బుగ్గపై ముద్దులుపెట్టి నవ్వుతున్నారు .
మేడం గారూ - సిస్టర్స్ ...... ఎండ కదా కారులో కూర్చోండి AC వేస్తాను .
సిస్టర్స్ : పర్లేదు పర్లేదు సర్ , మల్లీశ్వరిని రానివ్వనివ్వండి .
ఓ ..... వారు మీకు తెలిసన్నమాట మరింత మంచిది - ప్లీజ్ కారులో కూర్చోండి అని AC ఆన్ చేసాను .
సిస్టర్స్ : పర్లేదు సర్ ఎండ ఏమీ ఎక్కువగా లేదు కదా .......
దేవత : మీకోసం - నాకోసం కాదులేవే ...... , ఈ బుజ్జి రాక్షసి కోసం ...... , మనం కారులో కూర్చోకబోతే ఎత్తి కూర్చోబెట్టేస్తారు , అంతేప్రాణం ఒకరికి ఒకరు అంటే ....... రండి రండి మనమే కూర్చుందాము .
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లయింగ్ కిస్సెస్ వదిలింది .
జంప్ చేసిమరీ అందుకుని గుండెలపై హత్తుకుని లవ్ యు టూ చెప్పాను .
మల్లీశ్వరి గారు రావడంతో రేంజ్ రోవర్ స్టీరింగ్ గురించి ప్రశ్నల వర్షం కురిపించాను .
మల్లీశ్వరి : ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారంటే కారులో మీ ప్రాణమైన వాళ్ళు ఉన్నారన్నమాట ...... , మీరేమీ కంగారుపడకండి ఇప్పటివరకూ పాతికకుపైనే కార్లు - వెహికల్స్ డ్రైవ్ చేసాను .
థాంక్ గాడ్ , థాంక్స్ మల్లీశ్వరి గారూ ..... తప్పుగా అనుకోకండి జాగ్రత్తగా వెళ్ళండి .
మల్లీశ్వరి : నా భర్త చెప్పారు మీరు ..... మా ఊరి దైవం అని , ఆ దేవుడి ప్రాణమైన వాళ్ళను ఎంత జాగ్రత్తగా తీసుకెళతానో వచ్చాక మీకే తెలుస్తుంది .
తమ్ముడు : లవ్ యు రా మల్లీ .......
థాంక్స్ మల్లీశ్వరి గారూ .......
మల్లీశ్వరి : దేవుడితో గారూ అని పిలిపించుకుంటే మా ఆయన కోప్పడతారు చూడండి కావాలంటే ........
నవ్వుకున్నాను , జాగ్రత్త అని మళ్ళీ మళ్ళీ చెప్పి దేవత ఒడిలో కూర్చున్న బుజ్జితల్లి దగ్గరకు చేరాను . బుజ్జితల్లీ ...... తొలిసారి వెళుతున్నారు కదా సిటీకి వెళ్లి మీ అత్తయ్య కోసం ఏదైనా బ్యూటిఫుల్ గిఫ్ట్ తీసుకెళ్లండి అని నా ATM ఇచ్చి పిన్ చెప్పాను .
దేవత : మహేష్ గారూ ...... నిన్న మీరు తెచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఇవ్వడానికే కదా వెళుతున్నది .
అవి కొనిచ్చినది మీ తమ్ముడు ...... , ఇప్పుడు ప్రత్యేకంగా నా ..... మీ మీ బుజ్జితల్లికి ప్రియమైన గిఫ్ట్ ఇవ్వబోతోంది - బుజ్జితల్లీ ...... ఏమివ్వాలో తెలుసుకదా , నా ...... మీ మీ బుజ్జితల్లి గిఫ్ట్ అంటే అద్భుతమైనదై ఉండాలి .
బుజ్జితల్లి : అర్థమైంది అర్థమైంది అంకుల్ ఉమ్మా ఉమ్మా .......
అలానే మీ మమ్మీకి ప్రియాతిప్రియమైన ఫ్రెండ్స్ కు కూడా .......
సిస్టర్స్ : చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకునే వయసు ఎప్పుడో వెళ్ళిపోయింది సర్ .......
బుజ్జితల్లికి కోపం వచ్చేసింది - నేనిచ్చే గిఫ్ట్స్ చూసి కావాలి కావాలి అంటూ ఎలా బ్రతిమాలుతారో మీకు వీడియో పెడతానులే అంకుల్ ........
Thats my ...... yours yours బుజ్జితల్లి అని విండో లోపలికి దూరి బుగ్గపై ముద్దుపెట్టాను .
దేవత : నాకు ముద్దుపెడతారా ఏమిటి - అలా లోపలికి వచ్చేసారు ?.
నో నో నో అంటూ తలను అన్నివైపులా ఊపి బయటకువచ్చి బుద్ధిగా చేతులుకట్టుకుని తలదించుకున్నాను .
దేవత : నవ్వుకున్నారు - చెల్లీ మల్లీశ్వరీ ...... పోనివ్వు ఇంకా ఇంటికివెళ్లి కారు నిండిపోయేలా ఉన్న గిఫ్ట్స్ తీసుకుని , సిటీకి వెళ్లి బుజ్జితల్లి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ తీసుకుని పెళ్లికూతురు ఇంటికివెళ్లాలి .
మల్లీశ్వరి : అలాగే అక్కయ్యా అంటూ గేర్ మార్చి పోనిచ్చారు .
బుజ్జితల్లీ ....... ఏదైనా అవసరం పడితే కాల్ చెయ్యి వెంటనే మీముందు ఉంటాను - మల్లీశ్వరి గారూ ...... జాగ్రత్త .......
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ ...... , చూడాలనిపించగానే వీడియో కాల్ చేస్తాను టాటా టాటా ......
లవ్ యు టూ ....... , wait చేస్తాను బుజ్జితల్లీ ..... , కారు ఇంటికిచేరుకుని గిఫ్ట్స్ తీసుకుని కనుచూపుమేరవరకూ చూసి నిమిషాలకే బుజ్జితల్లిని మిస్ అయినట్లుగా మొబైల్ లో బుజ్జితల్లిని చూస్తూ పెద్దయ్య ప్రక్కన మౌనంగా కూర్చున్నాను .
పెద్దయ్య ...... నా భుజంపై తట్టి ఆనందానుభూతికి లోనౌతున్నారు .
పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి .