04-12-2021, 05:39 PM
హలో మహేష్ గారూ ...... పైన కాదు ఇక్కడ చూడండి అంటూ ప్రక్కకు జరిగారు దేవత .......
బుజ్జి పట్టు గౌను - బుజ్జి పట్టు లంగాలో ముద్దుముద్దుగా అలంకరించిన ...... బుజ్జితల్లి నా బుజ్జితల్లి బుజ్జి ఏంజెల్ లా ఉండటం చూసి , చిరునవ్వులు చిందిస్తూ మోకాళ్లపై కూర్చుని రెండుచేతులను విశాలంగా చాపాను .
బుజ్జితల్లి : మమ్మీ ...... అంకుల్ కు నచ్చింది అంటూ దేవత చేతిపై ముద్దుపెట్టి , బుజ్జి దేవతలా బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుతూ బుజ్జిపరుగుతో వచ్చి నా గుండెలపైకి చేరింది .
ఆఅహ్హ్ .......
దేవత : నాకంటే అదే అదే మాకంటే అందంగా రెడీ చేసామా మహేష్ గారూ ...... , తమరు హ్యాపీనా ....... ? .
నా బుజ్జి ఏంజెల్ ను అదే అదే మీ బుజ్జితల్లిని ఎలా అయితే చూడాలని ఆశపడ్డానో అలా చూస్తున్నాను అంటూ కనులారా తిలకిస్తూ మురిసిపోతున్నాను .
Wow బుజ్జితల్లీ బ్యూటిఫుల్ అంటూ తమ్ముడు లోపలికి వచ్చాడు .
బుజ్జితల్లి : చూసి ఆనందిస్తున్నారు కానీ ముద్దులు పెట్టడం లేదు .
మమ్మీ ఉందికదా అంటూ బుజ్జితల్లి చెవిలో గుసగుసలాడాను . ఒక్కసారి అటువైపు తిరగమను ముద్దుల వర్షం కురిపిస్తాను అని భయపడుతూ దేవతవైపు చూసాను .
బుజ్జితల్లి : ఎవ్వరికీ భయపడని మీరు , మమ్మీకి మాత్రం ఎందుకు భయపడుతున్నారు అంకుల్ .......
( అది భయం కాదు బుజ్జితల్లీ అంతులేని ప్రేమ ) అమ్మో ...... చాలా భయం .
దేవత నవ్వుకుని , టిఫిన్ వడ్డిస్తాను డైనింగ్ టేబుల్ పై కూర్చోండి - తమ్ముడూ నువ్వుకూడా .......
దేవత అలా అని వంట గదివైపు తిరగగానే , లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లీ అంటూ ముఖమంతా ముద్దులవర్షం కురిపించాను - ప్రతీ ముద్దుకూ నా బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూనే ఉంది .
బుజ్జితల్లి : అంకుల్ ఆకలివేస్తోంది .
నాకు కూడా బుజ్జితల్లీ ....... అంటూ ఎత్తుకుని డైనింగ్ టేబుల్ పై కూర్చుని , బుజ్జితల్లిని టేబుల్ పై కూర్చోబెట్టాను - తమ్ముడు ఎదురుగా కూర్చున్నాడు - తమ్ముడూ ....... పెద్దయ్య ఎక్కడ ? .
పెద్దమ్మ : నిమిషాలలో రెడీ అయ్యి టిఫిన్ తినేసి , మన దేవుడికి పెళ్ళిపనుల్లో నావంతు సహాయం చెయ్యాలి అని రెడీగా బయట కూర్చున్నారు .
ఒక్కరోజులో రికవరీ అవ్వడం గ్రేట్ , ఎంతైనా పొలం పనులు చేసినవారు కదా , కానీ మేము ఉన్నాము కదా తమ్ముడూ ...... , మరొక్కరోజు రెస్ట్ తీసుకుంటే రేపు పెళ్లిలో బాగుంటుంది .
పెద్దమ్మ : చెబితే వినేలా ఉన్నారా ఆయన , బయటకు వెళ్ళాక నువ్వే చూస్తావుకదా బాబూ ...... అంటూ దేవతతోపాటు వడ్డించారు .
దేవత రాగానే బుద్ధిగా తలదించుకున్నాను .
బుజ్జితల్లి : మమ్మీ ...... అంకుల్ ను చాలా భయపెట్టారు అని ముద్దుముద్దుగా నవ్వుతూ , అంకుల్ ...... తినిపించండి ఆకలేస్తోంది .
మేడం గారూ ....... తినిపించవచ్చా అని అడిగాను .
బుజ్జితల్లి : తినిపించడానికి కూడా పర్మిషన్ తీసుకునేంత భయపెట్టావా మమ్మీ అంటూ తియ్యనైన కోపంతో దేవత చేతిపై గిల్లేసింది .
స్స్స్ .......
తియ్యదనంతో నవ్వుతున్నాను తలదించుకుని .......
దేవత : నేను అలా చెప్పానా మహేష్ గారూ , నన్ను ఇలా మీ బుజ్జితల్లితో గిల్లించడానికే కదూ - నవ్వుతున్నారు కదూ అంటూ నా భుజం పై గిల్లేసారు .
స్స్స్ ....... అంటూ రుద్దుకుంటున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ నే గిల్లేస్తావా మమ్మీ అంటూ ఈసారి గట్టిగా గిల్లేసింది .
కెవ్వుమని కేకవేసింది దేవత ........
బుజ్జితల్లితోపాటు నేను - తమ్ముడూ - పెద్దమ్మ కూడా నవ్వుతున్నారు .
దేవత : స్స్స్ స్స్స్ ...... బుజ్జిరాక్షసి అంటూ తియ్యనైన కోపంతో నన్ను గిళ్లబోయి వద్దు వద్దే వద్దు ఈసారి కొరికేస్తుందేమో ....... , మహేష్ గారూ ....... నవ్వడం ఆపి తినిపించండి త్వరగా ......
ముసిముసినవ్వులు నవ్వుతూనే బుజ్జితల్లికి తినిపించి తిన్నాను .
బుజ్జితల్లి : మ్మ్మ్ మ్మ్మ్ ...... టేస్టీ , మమ్మీ వంటకు తిరుగులేదు - లవ్ యు మమ్మీ .......
దేవత : కందిపోయేలా గిల్లేసి ఇప్పుడుమాత్రం లవ్ యు చెబుతోంది బుజ్జి రాక్షసి ........
అవును soooo గుడ్ ....... , ఇలా ఇంటి ఫుడ్ తింటానని ( నా దేవత చేతి వంట - అదికూడా బుజ్జితల్లికి ప్రాణంలా తినిపిస్తూ తింటానని ) కలలోకూడా ఊహించనేలేదు - కళ్ళల్లో బాస్పాలు వచ్చేసాయి .
బుజ్జితల్లి : అంకుల్ ఏమైంది కారంగా ఉందా ...... ? .
దేవత కంగారుపడుతూ గ్లాసులో నీళ్లు అందించారు - ఎదురుగా తమ్ముడు , పెద్దమ్మ కూడా కంగారుపడుతున్నారు .
సంతోషంలో వచ్చిన బాస్పాలు , నీళ్లు అవసరం లేదు మేడం అంటూ బుజ్జితల్లికి తినిపించాను .
బుజ్జితల్లి : అంకుల్ ...... మీరుకూడా తినండి .
లవ్ ..... , మేడం గారూ ...... లవ్ యు చెప్పవచ్చా ...... ? .
అంతే బుజ్జితల్లి ....... దేవతను మళ్లీ గిల్లేసింది .
దేవత : స్స్స్ స్స్స్ ...... , మహేష్ గారూ ...... మిమ్మల్నీ అంటూ కొట్టబోయి నో నో నో అంటూ ఆగిపోవడం చూసి ........
నవ్వుకున్నాము .
దేవత : మహేష్ గారూ ....... , నేనెప్పుడు చెప్పాను అలా .......
బస్సులో ఆర్డర్ వేశారు కదా .......
దేవత : అప్పుడంటే ....... , ఇప్పుడు మీరు ...... మా ఇంటి దేవుడు - మిమ్మల్ని ఏమన్నా అంటే ఈ బుజ్జి రాక్షసి మరియు బయటున్న నాన్నగారు కూడా కోప్పడేలా ఉన్నారు - ఇప్పుడు చెబుతున్నాను మీ బుజ్జితల్లి మీ ఇష్టం తినిపిస్తారో - ముద్దులు పెట్టుకుంటారో - లవ్ యు చెబుతారో ........
థాంక్యూ మేడం గారూ ....... , మమ్మీ పర్మిషన్ ఇచ్చేసారు - తింటాను బుజ్జితల్లీ ..... లవ్ యు లవ్ యు అంటూ బుజ్జిచేతిని అందుకుని ముద్దుపెట్టబోయి దేవతవైపు చూసాను .
దేవత : అమ్మా ...... అంటూ బుజ్జితల్లికి దూరంగా పెద్దమ్మ వెనుక దాక్కుని నావైపు చిరుకోపంతో చూస్తున్నారు .
బుజ్జితల్లి ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి .
అధిచూసి దేవత - పెద్దమ్మ కళ్ళల్లోనుండి ఆనందబాస్పాలు ...... , లవ్ యు బుజ్జితల్లీ ....... నువ్వు ఇలా సంతోషంతో ఉంటే మేము హ్యాపీ అంటూ ముద్దుపెట్టాడు కృష్ణ .......
బుజ్జితల్లి : అంకుల్ ప్రక్కనే ఉంటే ఇలానే ఎంజాయ్ చేస్తాను అంటూ టేబుల్ పై నుండి నా గుండెలపైకి చేరి ఆ ...... అంటూ బుజ్జినోటిని తెరిచింది .
లవ్ యు బుజ్జితల్లీ అంటూ తినిపించి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
ఉమ్మా ఉమ్మా ...... బుజ్జితల్లీ అంటూ దేవత - పెద్దమ్మ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోతున్నారు .
కృష్ణ : అమ్మా - అక్కయ్యా ...... అన్నయ్యకు వడ్డించండి .
చాలు చాలు పెద్దమ్మా ...... , ఇప్పటికే రెండుసార్లు వడ్డించారు , పెళ్ళిపనులు ఇక ఇప్పుడే మొదలెట్టాలి - ఎక్కువగా తింటే నిద్రవచ్చేస్తుంది .
బుజ్జితల్లి : అవునవును నిద్ర వచ్చేస్తుంది చాలు మమ్మీ ....... , మమ్మీ - అమ్మమ్మా - మావయ్యా ....... పెళ్లి మండపం - చుట్టూ డెకరేషన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసా ...... ? , వద్దులే మొత్తం పూర్తయ్యాక చూస్తేనే కిక్కు ...... సర్ప్రైజ్ ......
దేవత : అమ్మో ...... వెంటనే చూసేయ్యాలని ఉంది , మహేష్ గారూ ...... ఆ డెకరేషన్ అంతా తమ్ముడు ఇచ్చిన డబ్బుతోనేనా ...... ? .
అవును అవునండీ ....... , ప్చ్ ...... sorry తమ్ముడూ మొత్తం ఖర్చు పెట్టేసాము - ఆ డబ్బుతోనే కారు కూడా కొన్నాము - మీ పెళ్లి మీ డబ్బులు కాకుండా ......
తమ్ముడు మళ్ళీ షాక్ లోకి వెళ్లిపోవడం చూసి నవ్వుకున్నాను .
ఆరే ...... ఎందుకు కంగారుపడుతున్నారు మహేష్ గారూ ..... అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ అంటూ బుగ్గపై గట్టిగాముద్దుపెట్టింది .
లవ్ యు టూ బుజ్జితల్లీ ...... , బుజ్జితల్లీ ....... ఇంకా తింటావా ...... ? .
బుజ్జితల్లి : చాలు చాలు అంకుల్ ,నిండిపోయింది అంటూ బుజ్జిపొట్టను చూయించడంతో నవ్వుకున్నాము .
బుజ్జితల్లికి నీళ్లు తాగించి , తాగి పైకి లేచాము . మేడం ....... బుజ్జితల్లిని తీసుకెళ్లనా ....... ? .
దేవత : మళ్లీ పెద్దమ్మ వెనుక దాక్కున్నారు - చెప్పాను కదా మీ బుజ్జితల్లి మీ ఇష్టం అని ....... , నాపై ఎంత కోపం ఉంటే మాత్రం ఇన్నిసార్లు గిల్లించాలనుకోవడం భావ్యమా చెప్పండి - మీరంటే ఎంత ప్రాణమో అంత గట్టిగా గిల్లేస్తోంది బుజ్జి రాక్షసి ........
బుజ్జితల్లితోపాటు నవ్వుకుని బయటకు నడిచాను .
బుజ్జితల్లి : లవ్ యు మమ్మీ - లవ్ యు పెద్దమ్మా ........ , అంకుల్ ....... మావయ్య ఇంకా షాక్ లోనే ఉన్నారు చూడండి .
మా నవ్వులకు తమ్ముడు తేరుకుని అన్నయ్యా అన్నయ్యా ....... నేనూ వస్తున్నాను అంటూ చేతిని కడుక్కుని , నీళ్లు గబగబా తాగి దేవతకు చెప్పి పరుగున బయటకువచ్చాడు .
పెద్దయ్య : కొత్త బట్టలు ఉత్సాహంగా మాకోసమే ఎదురుచూస్తున్నట్లు , బాబూ ...... నేను రెడీ ఏమిచెయ్యమంటావో ఆర్డర్ వెయ్యి ........
మీరు వినేలా లేరు - మీ ఇష్టం ఎంజాయ్ పెద్దయ్యా ....... , మీరు పెళ్ళి ప్రాంతంలో దర్జాగా కాలుమీదకాలువేసుకుని డెకరేషన్ చేసేవాళ్లకు ఆర్డర్స్ వెయ్యండి చాలు - మన సాంప్రదాయం ప్రకారం అన్నీ చేయించండి ........
బుజ్జితల్లి : తాతయ్యా ...... కొత్త డ్రెస్ లో సూపర్ గా ఉన్నారు .
పెద్దయ్య : మా బుజ్జితల్లి ...... బుజ్జి దేవతలా ఉంది .
బుజ్జితల్లి : అంకుల్ కూడా ఇలానే అన్నారు తాతయ్యా ....... , అంకుల్ సూపర్ సెలక్షన్ అంటూ బుజ్జిబుజ్జినవ్వులతో నా బుగ్గపై ముద్దులుపెడుతూనే ఉంది .
నాకు కాదు బుజ్జితల్లీ ...... , మీ మావయ్యకు పెట్టు - మీ మావయ్య డబ్బులు ఇచ్చారు మనం తీసుకొచ్చాము అంతే .......
తమ్ముడు : అన్నయ్యా అన్నయ్యా ....... , నేను .......
జస్ట్ ఎంజాయ్ తమ్ముడూ ....... , నీ డబ్బుతోనే తీసుకొచ్చాను , ఇంతకూ కార్ ఎక్కడ ? .
అన్నయ్యా ....... కారుని తీసుకొస్తాను అని వినయ్ ఫ్రెండ్ తీసుకొచ్చాడు .
పెద్దయ్యను కారులో కూర్చోబెట్టి గుడి దగ్గరికి పంపించి , బుజ్జితల్లీ ..... ఈ బుజ్జి పట్టు డ్రెస్ - బుజ్జి నగలలో నిన్ను చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదు అంటూ బుజ్జితల్లికి ముద్దులుపెడుతూ పెళ్లి జరుగు స్థలానికి చేరుకున్నాము తమ్ముడితోపాటు .
పెళ్లి స్థలంలోకి అడుగుపెట్టడం ఆలస్యం , చెప్పినట్లుగానే 8 గంటలకు ఈవెంట్ ఆర్గనైజర్ వెహికల్స్ పదుల సంఖ్యలో అందులోనుండి వందల సంఖ్యలో మనుషులు దిగి చక చకా పనులు మొదలుపెట్టేసారు .
ఈవెంట్ మేనేజర్ వచ్చి సర్ అంటూ చేతులుకలిపారు .
పెళ్లి స్థలం మధ్యలో మొదట ఒక షామియానా దానికింద నీడలో సోఫాలు వేయించి పెద్దయ్యను కూర్చునేలా ఏర్పాటుచేసాము . పెద్దయ్యా ..... వీరంతా మీరు చెప్పినట్లుగా చేస్తారు - ఏమంటారు మేనేజర్ గారూ .......
మేనేజర్ : మీరెలా చెబితే అలా సర్ , ఇప్పటివరకూ ఏ పెళ్ళికీ ఇవ్వనంత అమౌంట్ ఇచ్చారు .
ఆ మొత్తం డబ్బు ఇచ్చింది ఇతడే పెళ్ళికొడుకు కృష్ణ అంటూ పరిచయం చేశాను .
తమ్ముడు : అన్నయ్యా .......
మేనేజర్ : అడ్వాన్స్ congratulations కృష్ణా ....... , జస్ట్ ఆర్డర్ వెయ్యండి నువ్వెలా చెబితే అలా మార్పులు చేసేస్తాము .
తమ్ముడు : నో నో నో మా అన్నయ్య ఎలాచెప్పారో అలానే చెయ్యండి - ఏమాత్రం మార్పు చెయ్యకండి , అన్నయ్యా ...... అంటూ కౌగిలించుకున్నాడు ఆనందబాస్పాలతో ......
తమ్ముడూ ...... ఈసారి షాక్ అవ్వలేదు ? .
తమ్ముడు : దేవుడే దిగివచ్చి అంతా చూసుకుంటున్నారని తెలిసిపోయింది అన్నయ్యా .......
మరి నా బుజ్జితల్లి మావయ్య పెళ్లి అంటే కనీసం సంవత్సరం పాటు మాట్లాడుకునేలా ఉండాలి - కనీ వినీ ఎరుగని రీతిలో జరిపించబోతున్నాము - నువ్వు ఎంజాయ్ చెయ్యి తమ్ముడూ ...... - అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వాలి .
బుజ్జితల్లి : యాహూ ...... అంటూ మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టింది .
అంతలో పిల్లలు కాలేజ్ బ్యాగులతోపాటు గుంపులు గుంపులుగా వచ్చి ఉన్న ఒకేఒక చెట్టు నీడనే కూర్చోవడం చూసి బుజ్జితల్లి బుజ్జి మనసు చలించినట్లు నా షర్ట్ ను గట్టిగా పట్టేసుకుంది .
తమ్ముడూ ...... అంటూ మనసులో మాటను చెప్పాను .
కృష్ణ : అన్నయ్యా ...... మీరేమి చేసినా అది మంచికోసమే , మీ ఇష్టం మీ వెనుకే నేను .......
థాంక్స్ తమ్ముడూ ....... , వెంటనే మేనేజర్ ను పిలిపించి పెళ్ళిపనులు ఆపి ముందు పిల్లలు కూర్చోవడానికి టెంపరరీగా ఏర్పాట్లు చెయ్యమని , అవసరమైతే మరొక వందమందిని పిలిపించండి అనిచెప్పాను .
మేనేజర్ : అలాగే సర్ .......
అవసరం లేదు బాబూ ....... , పెద్దయ్య ఇంటిలో పెళ్ళిపనులు చెయ్యడానికి ఊరంతా కదిలివచ్చింది - మా పిల్లలకోసం మేము ఈ మాత్రం కష్టపడలేమా ...... ? , ఏమిచెయ్యాలో చెప్పు బాబూ .......
సర్పంచ్ గారూ ...... రోడ్డు వెయ్యగా డబ్బులు మిగిలాయని చెప్పారుకదా .......
సర్పంచ్ గారు : అవును బాబూ ......
పిల్లలకోసం టెంపరరీగా క్లాసుకు ఒకటి చెప్పున పెద్ద రేకుల షెడ్డులు పటిష్టంగా నిర్మించ్చాలి - అదిగో కాంట్రాక్టర్ గారుకూడా వచ్చేసారు .
కాంట్రాక్టర్ : విన్నాను మహేష్ ....... , వెంటనే కావాల్సినవన్నింటినీ సిటీ నుండి తెప్పించి పనులు మొదలుపెట్టిస్తాను అని కాల్ చేసి చెప్పారు . మహేష్ - సర్పంచ్ - పెద్దయ్యా ....... శంకుస్థాపన సమయానికి వచ్చేస్తాయి .
సర్పంచ్ : అంతవరకూ మన పెళ్ళిపనులు చేద్దాము .
జనాలు : ముందుకు కదిలారు .
ఏమిటి కృష్ణా అలానా ....... ? , సర్పంచ్ గారూ ...... మీరంతా కృష్ణకు బంధువులేనట కదా - పెళ్ళిపనులు చెయ్యడానికి సిటీ నుండి వందమందికిపైనే వచ్చారు - మీరు పెళ్ళిపెద్దల్లా ...... ఎలా చేయాలో ఆర్డర్ వెయ్యండి చాలు అంటున్నాడు కృష్ణ - ఇదిగో మీకోసమే సోఫాలు వేయించాము దర్జాగా పెద్దయ్యతోపాటు కూర్చోండి .
తమ్ముడు : థాంక్స్ అన్నయ్యా ...... , అవును కూర్చోండి అన్నలూ - అయ్యలూ ........