07-10-2021, 08:23 PM
కేక అప్డేటు రాజు గారు! చాలా బాగుంది! వేరేలా అనుకోను అంటే ఒక చిన్న మనవి! మీరు వర్ణన గోపాల్ మాటలలో ఇచ్చారు! కార్లో ఏం జరిగిందో సరిగా చూడలేని గోపాల్ వర్ణన కిక్కు రాలేదు! సెషన్ అయ్యాక ఎప్పటిలాగే రాత్రికి, బాల మాటల్లో చెప్పిస్తారేమో అనుకుంటే, బాలకి భాంగు తాగించారు! బాల మళ్ళీ గోపాలానికి రిప్లే వెయ్యడానికి జరిగింది గుర్తు ఉంటుందంటారా? ఎట్లా అయినా జరిగింది బాలకి గుర్తు వచ్చేట్టు చెయ్యండి స్వామీ!
-మీ సోంబేరిసుబ్బన్న