20-11-2021, 10:37 AM
దారిపొడుగునా ప్రతీ క్లాస్ లలో ఉన్న మేడమ్స్ బయటకువచ్చిమరీ గుడ్ మార్నింగ్ హీరో ...... - నువ్వు చేసిన మంచిపనివలన ఈరోజు కూడా ఆ హెడ్ మాస్టర్ రాలేదు మేమైతే ఫుల్ హ్యాపీ ...... - గుడ్ మార్నింగ్ అండ్ All the బెస్ట్ ...... అని విష్ చేశారు . దానికే కోపంగా క్లాస్ కు చేరిన మేడం ను మొదట విష్ చెయ్యకుండా గర్ల్స్ అందరూ గుడ్ మార్నింగ్ మహేష్ గుడ్ మార్నింగ్ మహేష్ అంటూ నా చుట్టూ చేరడం చూసి మరింత కోపం వచ్చేసింది దేవతకు .......
నవ్వుకుని , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ........ ఫస్ట్ మేడం కు .......
గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఎవరి places లోకి వాళ్ళు వెళ్లారు .
దేవత కూల్ అయినట్లు పెదాలపై చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ .......
నాకు కూడా చెప్పినట్లే కదా ....... వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం అంటూ లేచిమరీ సంతోషంతో చెప్పాను .
దేవత : సైలెన్స్ అంటూ నావైపు కోపంతో చూసి , స్టూడెంట్స్ ...... బాగా ప్రిపేర్ అయ్యారా ..... ? .
Yes yes మేడం - yes మేడం అంటూ మళ్లీ పైకిలేచి చెప్పాను .
దేవత : Sit down అంటూ కాస్తకటువుగానే చెప్పారు . ఒక్కరికితప్ప అందరికీ All the best .......
క్లాస్మేట్స్ : థాంక్యూ మేడం - నిన్న మీరు విష్ చేశారు బాగా రాసాము - ఇక ఈరోజు కూడా బాగానే రాస్తాము - మేడం ...... ఒక్కరికి తప్ప అన్నారు , ఆ ఒక్కరూ ఎవరు మేడం ? .
దేవత : ఆ ఒక్కరికీ తెలుసులే .......
అంతలో exam బెల్ మ్రోగడంతో ....... , క్లాస్మేట్స్ అందరూ బుక్స్ బయట పెట్టివచ్చారు .
దేవత మొదటి స్టూడెంట్ దగ్గర నుండి క్వశ్చన్ పేపర్ మరియు ఆన్సర్ షీట్స్ పంచుతూ నాదగ్గరికి చేరుకున్నారు .
చిరునవ్వులు చిందిస్తూ చేతులు చాపాను అందుకోవడానికి ........
దేవత : జాహ్నవీ ...... నీ హీరోకు ఇవ్వు అని బెంచ్ కు అటువైపుకు కూర్చున్న తనకు అందించారు .
జాహ్నవి ఆశ్చర్యపోయినా ...... , yes మేడం అంటూ అందుకుని పెదాలపై చిరునవ్వులతో నాకు ఇచ్చి all the best చెప్పింది .......
ఆఅహ్హ్ ....... మేడం కు నేను ఇంత స్పెషల్ అన్నమాట అంటూ గుండెలపై చేతినివేసుకుని జాహ్నవి నుండి అందుకున్నాను .
దేవత కోపంతో కొట్టబోయి , ప్చ్ ...... నువ్వు మారవు అని ముందుకు వెళ్లారు క్వశ్చన్ పేపర్స్ ఇస్తూ .......
క్వశ్చన్ పేపర్ చూసి పెదాలపై చిరునవ్వులతో స్టార్ట్ చేసాను . కొద్దిసేపటి తరువాత క్లాస్మేట్స్ తో పాటు నేనూ అడిషనల్ అడిగాను .
అప్పుడుకూడా జాహ్నవి ద్వారా ఇప్పించారు .
ఆఅహ్హ్ ......
దేవత : నిన్నూ ...... అంటూ బుజ్జాయిలా కోప్పడటం చూసి నవ్వుకున్నాను . ఆడిషనల్స్ అన్నీ జాహ్నవి ద్వారానే ఇప్పించారు .
2 గంటల్లో exam ఫినిష్ చేసి , దేవత ఎటువైపు వెళితే అటువైపు చూస్తూ - దేవత చూసినప్పుడల్లా ....... చిరునవ్వు నవ్వాను - దేవత మాత్రం కోపంతోనే వేలితో వార్నింగ్ ఇస్తున్నారు .
దేవత సంతోషం కంటే కోపమే ఎక్కువ ఇష్టమన్నట్లు ఎంజాయ్ చేస్తున్నాను . అర గంట ఎలా గడిచిపోయిందో గడిచిపోయింది - ఏకంగా లాంగ్ బెల్ కొట్టేశారు .
క్లాస్మేట్స్ అందరూ సంతోషంతో కేకలువేస్తున్నారు .
దేవత : అంతా ఇతగాడివల్లనే ఈరోజు కూడా హాఫ్ డే లీవ్ ఇచ్చేసారు ఇంటికివెళ్లి చదుకోండి బై అంటూ దేవత పేపర్స్ తీసుకుని వెళ్లిపోతున్నారు .
మహేష్ మహేష్ థాంక్స్ థాంక్స్ అంటూ చుట్టూ చేరారు .
Ok ok ఫ్రెండ్స్ రేపు కలుద్దాము అని పరుగున దేవత దగ్గరికి చేరాను .
దేవత : నిన్ను బుక్ చేసినా ఎలా వచ్చావు - తిట్టాను కొట్టాను అయినా వదలవా ....... ? .
దేవతకు కూడా కన్నింగ్ తెలుసన్నమాట అమ్మో అమ్మో ...... ఎంత మోసం ....... - అస్సలు వదలనే వదలను - బాడీ గార్డ్ అంతే ఇలానే ఉంటాడు .
దేవత నవ్వుకుంటూ ఆఫీస్ రూమ్ వైపు నడిచారు .
హమ్మయ్యా ...... నవ్వేశారా ...... ? అంటూ గుండెలపైకి చేతినివేసుకున్నాను .
దేవత వెంటనే కోపంతో రుసరుసలాడుతూ ఆఫీస్ రూంలోకి వెళ్లారు .
అన్నయ్యా అన్నయ్యా ........
ఎలా రాశారు ? .
సూపర్ .......
దేవత వచ్చేన్తవరకూ మాట్లాడుతున్నాము .
కొద్దిసేపటి తరువాత దేవత ...... మిగతా లేడీ స్టాఫ్ తో చిరునవ్వులు చిందిస్తూ వచ్చి వాళ్లకు బై చెప్పేసి , నన్ను చూడగానే నవ్వు ఆపేసి కోపంతో చూస్తున్నారు .
దేవత : పిల్లలూ ...... రండి కలిసి వెళదాము .
చెల్లెళ్లు : అన్నయ్యా ....... రండి .
దేవత : నో ....... , మనం మాత్రమే .......
చెల్లెళ్లు : అయితే మేము అన్నయ్యతోపాటే వస్తాము మేడం ........
దేవత కళ్ళు మరింత ఎర్రబడ్డాయి - అందరికీ వాడంటేనే ఇష్టం ....... మీ ఇష్టం అంటూ కోపంతో గుసగుసలాడుతూ నడిచారు .
నవ్వుకుని , చెల్లెళ్ళూ ...... ప్లీజ్ ప్లీజ్ మేడం దగ్గరకు వెళ్ళండి - కోపం తగ్గిపోవాలి మీ ముద్దులతో ..... - అన్నయ్య కంటే మా మేడం ఎక్కువ ఇష్టం అనిచెప్పాలి ప్లీజ్ ప్లీజ్ ......
చెల్లెళ్లు : మా అన్నయ్య చెబితే ok అంటూ పరుగులతో దేవతను చేరి , దేవత చేతులపై ముద్దులుపెట్టారు - నేను చెప్పినట్లే చెప్పి పెదాలపై చిరునవ్వులు పూయించి నడిచారు .
ఆఅహ్హ్హ్ ...... దేవత నవ్వితే చాలు ఈ బుజ్జి హృదయం soooo హ్యాపీ ...... , మొబైల్ తీసి వచ్చేస్తున్నాము అంటూ అక్కయ్యకు మెసేజ్ చేసాను .
అక్కయ్య మెసేజ్ : ఈగర్లీ వెయిటింగ్ తమ్ముడూ ....... , బామ్మలిద్దరూ కలిసి వేడివేడిగా ఇప్పుడే డైనింగ్ టేబుల్ పైకి వంటలు చేర్చేస్తున్నారు , ఉమ్మా ఉమ్మా .....
లవ్ టు అక్కయ్యా ........ ఉమ్మా .
దేవత - చెల్లెళ్ల వెనుకే సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ చేరుకున్నాను .
అక్కయ్య ఏకంగా మెయిన్ గేట్ దగ్గర ఎదురుచూస్తున్నట్లు అక్కయ్యా - చెల్లెళ్ళూ ........ అంటూ సంతోషంతో హత్తుకున్నారు, ముద్దులుపెట్టారు . దేవతను హత్తుకుని నావైపు చేతిని ఊపి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . అక్కయ్యా ...... గెట్ ఔట్ అన్నాకూడా మన బుజ్జిహీరో వెనుకే ఫాలో అవుతున్నాడేంటి ....... ? .
దేవత : బాడీ గార్డ్ కదా ...... , ఇక్కడిదాకా ఎవ్వరైనా రావచ్చు - మన ఇంట్లోకి రానివ్వు అప్పుడు ఉంటుంది ........
అక్కయ్య కళ్ళల్లో ఒక్కసారిగా చెమ్మ .......
నో నో నో అక్కయ్యా ...... స్మైల్ - నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను బాధపడకండి అంటూ నవ్వుతున్నాను .
వెంటనే అక్కయ్య కన్నీళ్లను తుడుచుకుని , అక్కయ్యా ...... రండి లంచ్ రెడీ అంటూ చేతిని చుట్టేసి వెనక్కు తిరిగితిరిగిచూస్తూనే లోపలికి ఫస్ట్ ఫ్లోర్లోని ఇంట్లోకి వెళ్ళారు .
దేవత గుమ్మం దగ్గర ఆగి వెనక్కుతిరిగి ఒకచూపు చూడగానే అక్కడే ఆగిపోయాను.
అక్కయ్య : కళ్ళల్లో చెమ్మతోనే , అక్కయ్యా - చెల్లెళ్ళూ ...... లోపలికివెళ్లి ఫ్రెష్ అవ్వండి అని రూమ్స్లోకి పంపించి పరుగున బయటకువచ్చి తమ్ముడూ
అంటూ కౌగిలించుకున్నారు . Sorry లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ .........
అక్కయ్యా ....... తప్పు చేసింది నేను - మిమ్మల్ని బాధపెడుతోంది మీ కళ్ళల్లో కన్నీళ్లకు కారణం నేను - కాబట్టి మా అక్కయ్యకు sorry లు బోలెడన్ని లవ్ యు లు చెప్పాల్సినది నేను - పెద్ద తప్పు చేశాను అక్కయ్యా ...... ఏమిచేశానంటే .......
అక్కయ్య : నాకు తెలుసు తమ్ముడూ ........ , నీ దేవత ఇంటినుండి వీడియో కాల్ చేసినప్పుడు బామ్మ ప్రక్కనే ఉన్నాను - బామ్మతోపాటు నేనూ ఎంజాయ్ చేసాను అంటూ చిలిపిదనంతో నవ్వుకున్నారు .
ఇదిగో ఇలా మా అక్కయ్య ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి అని కన్నీళ్లను తుడిచాను - అక్కయ్యా ...... ఇంత పెద్ద ప్లేస్ ఉందికదా ఇక్కడే ఉంటానులే మీరువెళ్లి మీ అక్కయ్యతోపాటు కలిసి తినండి .
అక్కయ్య : ఇక్కడనా ..... దుమ్ము వస్తుంది , వెహికల్ సౌండ్స్ వస్తాయి - చదువుకోవడానికి ఇబ్బంది తమ్ముడూ ........
అయితే మా ఇంట్లో చదువుకుంటాడు - ఒక బెడ్రూం ఎలానో ఖాళీగానే ఉంది - బెడ్రూం మాత్రమేకాదు ఇంటిలో ఎక్కడైనా తిరగవచ్చు ఎక్కడైనా చదువుకోవచ్చు - మాతో కలిసి భోజనమూ చెయ్యవచ్చు - అల్లరికూడా చెయ్యవచ్చు తన చెల్లీ చెల్లా
ళ్ళతోపాటు అంటూ లేడీ సెక్యూరిటీ అధికారి మేడం చెప్పారు .
అక్కయ్య : కన్నీళ్లను తుడుచుకుని , పెదాలపై చిరునవ్వులతో థాంక్యూ థాంక్యూ మేడం .........
మా ఇంట్లో అయితే నేను తప్ప ఎవ్వరూ ఉండరు - ఆయానగారేమో డ్యూటీ డ్యూటీ అంటూ తిరుగుతున్నారు ఇక పిల్లలంటారా ....... ఈ ఇంటిలోనే ఫిక్స్ అయిపోయారు ఇదే వాళ్ళ ఇల్లులా మారిపోయింది , అక్కడకు ఏదో చుట్టపు చూపుకు వస్తున్నారు అంతే ....... , బుజ్జిహీరో ...... ఇక్కడ బోర్ కొడితే అక్కడకు వచ్చెయ్యి - అయినా ఆ అదృష్టం మాకెక్కడిది అక్కయ్యను వదిలి అంతదూరం రావులే ....... ప్చ్ ......
అందరూ నవ్వుకున్నాము .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ ముద్దుపెట్టారు . తమ్ముడూ ....... మేడం తోపాటు వెళ్లి ఫ్రెష్ అవ్వు లంచ్ తీసుకొస్తాను .
లేడీ సెక్యూరిటీ అధికారి : నో నో నో ...... లంచ్ మాఇంట్లోనే , కావాలంటే వచ్చి తినిపించు కావ్యా ........
అక్కయ్య : అలాగే మేడం ......
అక్కయ్యా ....... మీ అక్కయ్య - చెల్లెళ్లతోపాటు తిన్నాక రండి అప్పటివరకూ వేచిచూస్తాను .
అక్కయ్య : అర్థమైంది తమ్ముడూ ....... , అప్పటివరకూ అంటూ ముద్దులవర్షం కురిపించి ప్రాణంలా హత్తుకుని , SI సర్ మేడంతోపాటు వెనక్కు చూస్తూనే లోపలికివెళ్లారు .
లేడీ సెక్యూరిటీ అధికారి మేడం : బుజ్జిహీరో ఫ్రెష్ అయ్యి అల్లరి చేద్దువుకాని రా .......
లేదు మేడం గారూ ...... చదువుకోవాలి .
లేడీ సెక్యూరిటీ అధికారి మేడం : ఎప్పుడూ చదువేనా ...... , అప్పుడప్పుడూ అల్లరికూడా చెయ్యాలి అంటూ లోపలికి పిలుచుకునివెళ్లి గదిలోకివదిలారు - బుజ్జిహీరో ....... నాకు డ్యూటీకి టైం అయ్యింది నేను వెళ్ళాలి మా అత్తావాళ్ళు ఉంటారులే మా ఇంట్లోనే భోజనమే చెయ్యాలి సరేనా ...... , నేనూ ఉండాలి కానీ వైజాగ్ మొత్తం అటాక్స్ జరుగుతాయని సెక్యూరిటీ ఆఫీసర్లందరినీ అలర్ట్ చేశారు వెళ్లక తప్పదు - ఆ టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నారో ఎక్కడ బాంబులు పేలుస్తారో అని గుసగుసలాడుకుంటూ వెళ్లారు .
ఈరోజు కాస్త ముందుగానే ఇంటికివెళ్లాలి - వాళ్ళను చూసిన ఓకేఒకడిని నేనే కదా ........ ఈరోజు వాళ్ళు రాగానే ఫాలో అవ్వాలి అని మనసులో అనుకుని ఫ్రెష్ అయ్యి అదే గదిలో చదువుకుంటూ కూర్చున్నాను .
లేడీ సెక్యూరిటీ అధికారి మేడం అత్తయ్యగారు వచ్చి నాకోడలు అంతా చెప్పింది , మీ అక్కయ్య వచ్చేన్తవరకూ వాటర్ - కూల్ డ్రింక్ - ఐస్ క్రీమ్ అంటూ నా ముందు ఉంచి వెళ్లారు .
థాంక్స్ అండీ ........
అక్కయ్య ఇంటిలో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరి ఒకరికొకరు వడ్డించుకున్నారు . అక్కయ్య - బామ్మలు ఆశతో డోర్ వైపు చూస్తున్నారు .
దేవత తినబోతూ ఆగిపోయారు .
బామ్మ : ఏమైంది బుజ్జితల్లీ .......
దేవత : తినబుద్ధి కావడం లేదు బామ్మా ....... , మనసులో ఎక్కడో చిన్న బాధ , బుజ్జిహీరో ........
అక్కయ్య : అక్కయ్యా ...... మీరెలాంటి ఫీల్ అవ్వకండి - మన బుజ్జిహీరో ఫాన్స్ చాలామందే ఉన్నారు - మనం గెట్ ఔట్ అనగానే ప్రక్కనే ఉన్న మేడం గారు అదృష్టంలా ఇంట్లోకి పిలుచుకునివెళ్లి ఫ్రెష్ అవ్వడానికి గది ఇచ్చి ఇష్టంతో వంటలన్నీ వడ్డించారు - తృప్తిగా తిని చదువుకుంటున్నాడు .
దేవత : అవునా చెల్లీ ....... , ప్చ్ అనవసరంగా వాడి గురించి బాధపడ్డాను , ఊరంతా ఫాన్స్ వాడికి అంటూ గబగబా తినడం చూసి అందరూ నవ్వుకుని తిన్నారు .
గంట తరువాత అక్కయ్య - వైష్ణవి - హాసిని ...... ఫుడ్ - బుక్స్ తీసుకునివచ్చారు గదిలోకి ........
అక్కయ్యా ...... అంటూ లేచివెళ్లి హత్తుకున్నాను .
అక్కయ్య : గంట అయ్యింది తమ్ముడూ నిన్ను చూసి , నా వళ్లకూడా కావడం లేదు అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
చెల్లెళ్లు : అక్కయ్యా అక్కయ్యా ...... ప్లేట్ ఇచ్చి ఎంతసేపైనా హత్తుకోండి పడేసేలా ఉన్నారు అని నవ్వుతున్నారు .
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ ....... , ఇలా ప్రాణంలా కౌగిలించుకుంటేనే గానీ ..... ఆఅహ్హ్హ్ ....... ఇప్పుడు బాగుంది లవ్ యు లవ్ యు తమ్ముడూ ........
అక్కయ్యా ...... 5 నిమిషాలు అయ్యింది వదిలితే రోజంతా ఇలానే కౌగిలించుకునే ఉండిపోతారేమో - అన్నయ్యకు కూడా ఇలానే ఇష్టం ....... - 2:30 అవుతోంది పాపం అన్నయ్యకు ఆకలివేస్తోందేమో ........
అవునవును బాగా ఆకలివేస్తోంది అక్కయ్యా ........
అక్కయ్య : నాకు బుద్ధిలేదు అంటూ మొట్టికాయ వేసుకుని , బెడ్ పై కూర్చోబెట్టి చుట్టూ చేరి తినిపించారు .
వైష్ణవి : అక్కయ్యా ...... ఈ ఫుడ్ కూడా తినిపించండి లేకపోతే అమ్మ ..... నాపై కోప్పడుతుంది .