Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
దేవతను ఎంత బాధపెట్టివుంటే అంతటి కోపం వస్తుంది - నిన్న నేను బట్టలు తెచ్చినప్పటినుండీ కోపంతోనే ఉన్నారని అక్కయ్య చెప్పారు - నాపై కోప్పడటం వలన దేవతకు రిలీఫ్ కలిగితే అదే సంతోషం అని వెక్కి వెక్కి ఏడుస్తూనే కిందకువచ్చి సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ కాంపౌండ్ బెంచ్ పై కూర్చుని కన్నీళ్లను తుడుచుకుంటున్నాను మళ్లీ బాధతో వచ్చేస్తున్నాయి .

నాకు తెలుసు బుజ్జిబంగారూ ....... నీ దేవతను వదిలి వెళ్లి ఉండవని అంటూ బామ్మ వచ్చారు .
వెంటనే కన్నీళ్లను తుడుచుకుని , నిజమే కదా బామ్మా ....... దేవత తిట్టినా కొట్టినా దేవతను వదిలి ఎక్కడికీ వెళ్లను అని మళ్ళీ కన్నీళ్లు తుడుచుకున్నాను , బామ్మా ....... దేవత కొట్టినందుకు నాకు చాలా చాలా హ్యాపీ తెలుసా ...... ? - దేవత రెండుసార్లు కొట్టారు అంటే రెండుసార్లు ప్రేమతో స్పృశించారు అని పైపైన నవ్వాను .
బామ్మ : మరి ఆ కన్నీళ్లు ఏమిటి బంగారూ .......
బామ్మా ....... అంటూ వెళ్లి గుండెలపైకి చేరాను కన్నీళ్ళతో ....... , బామ్మా ...... నన్ను కొట్టాక దేవత కోపం తగ్గి రిలాక్స్ అయ్యారా ....... ? .
బామ్మ : ఇప్పుడుకూడా నీ దేవత గురించే ఆలోచిస్తున్నావు - లవ్ యు లవ్ యు soooooo మచ్ అంటూ ఒకచేతితో కన్నీళ్లను తుడిచి ముద్దులుపెట్టారు . బంగారూ ....... నీ దేవతకు ఇష్టమైన టిఫిన్ తెచ్చాను అలా కూర్చో తినిపిస్తాను .
బామ్మ : నిన్ను కొట్టానన్న బాధతో నీ దేవతకూడా తినకుండా గదిలోకివెళ్లిపోయారు , ప్రాణమైన తమ్ముడూ - అక్కయ్య తినలేదని నీ అక్కయ్య కూడా తినకుండా నీ దేవతను హత్తుకునే కూర్చుంది , నువ్వు తింటేనే కానీ అక్కయ్యకు తినిపించి కానీ తినను అంటోంది ఇక నీ ఇష్టం .......
బామ్మా ...... ఇప్పుడు నేను తింటే , అక్కయ్య ....... దేవతకు తినిపించి తింటారు లేకపోతే ........
బామ్మ : తిననే తినరు . నువ్వు తింటున్న ఫోటో పంపియ్యాలాట మీ అక్కయ్యకు ........
అయితే వెంటనే తినిపించండి బామ్మా అంటూ నవ్వాను . ఆ ఆ ........
బామ్మ : మా బంగారుకొండకు దేవత - అక్కయ్య అంటే ప్రాణం కాదు కాదు ప్రాణం కంటే ఎక్కువ ........ అంటూ ప్రాణంలా తినిపించారు .
ఏడుస్తూ - నవ్వుతూనే తింటున్నాను . 
బామ్మ ఫోటో తీసి అక్కయ్యకు వాట్సాప్ చేశారు . నా బుజ్జి బంగారానికి నావల్లనే దెబ్బలు - కోపాలు ....... , అంతా ఆ లోదుస్తుల వల్లనే ....... , నాబుజ్జిహీరోకు ఏ అర్హత ఉంది అంటుందా ఆ మేడం - దేవత అని ప్రాణంలా కాకుండా మేడం అని పిలవాలట మేడం అని ఎంత కొవ్వు దానికి , ఉండు పైకివెళ్లాక చెబుతాను దాని సంగతి ........
నాకు నవ్వు వచ్చేసింది ....... , మీకు అప్పుడే చెప్పాను వద్దు బామ్మా ...... వాటిని ముట్టుకోను అని ......
బామ్మ : ఎక్కడ ముట్టుకున్నావు కవర్ వేసుకున్నావు కదా చేతులకు - చీరలను ముట్టుకున్నట్లుగా ప్రేమతో బ్రా ప్యాంటీ కూడా ముట్టుకుని ఉంటే ఇలా జరిగేదే కాదేమో ....... ,  ఉమ్మా ఉమ్మా ..... అంటూ నవ్వుతూ ముద్దులుపెట్టి నా నవ్వుతున్న ఫోటోను పంపించారు అక్కయ్యకు ........
కవర్ తో ముట్టుకున్నందుకే దిమ్మతిరిగే దెబ్బలు పడ్డాయి , ఇక డైరెక్ట్ గా ముట్టుకుని ఉంటే ఇక అంతే నేలకు అతుక్కుపోయేవాణ్ణేమో అంటూ నవ్వుకున్నాము . కారణం అధికాదులే బామ్మా ........ , దేవత కోపంతో పడుకున్నారని అక్కయ్య చెప్పారా ...... ? , కొవ్వు కాకపోతే ఆ కోపం నావల్లనే అయి ఉండాలని కోరుకున్నాను అంతే ఇలా కోరిక తీర్చేశారు పెద్దమ్మ , ఇలాంటి కోరికలు కోరితే తీర్చడానికి రెడీగా ఉంటారు పెద్దమ్మ ....... , మెసేజ్ : ఇదిగో రిప్లై ఖచ్చితంగా హ హ హ అని పంపించి ఉంటారు అని బామ్మకు చూయించి నవ్వుకున్నాము . బామ్మా ...... దేవత తిట్టినా - కొట్టినా - గెట్ ఔట్ అన్నా దేవతను వదిలి ఎక్కడికీ వెళ్లనులే .........
బామ్మ : నా బంగారుకొండా అంటూ ప్రాణంలా గుండెలపైకి తీసుకుని తినిపించారు . 
టిఫిన్ సూపర్ బామ్మా ....... , బామ్మా ...... ఒక ప్రామిస్ చెయ్యండి .
బామ్మ : లేదు లేదు నా ముందే నా బుజ్జిహీరోను కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేలా కొడుతుందా ఆ మేడం - ఎంత ధైర్యం దానికి ..... కొట్టనని ఇదివరకే ప్రామిస్ చేసాను కాబట్టి పైకివెళ్లి గిల్లేస్తాను - రక్తం వచ్చేలా కొరికేస్తాను అని నీళ్లు తాగించి చీరతో మూతి తుడిచారు .
పో బామ్మా ...... ప్రామిస్ చేస్తేనే మాట్లాడుతాను అని మరొకవైపుకు తిరిగాను .
బామ్మ : ప్చ్ ..... బ్రతికిపోయింది ఆ మేడం ...... , సరే సరే ప్రామిస్ ...... గిళ్లకూడదు అంతేకదా అని కన్నింగ్ గా నవ్వుతున్నారు .
అది మాత్రమే కాదు కొరకకూడదు ఆ ఆ ...... దేవతకు నొప్పి పట్టేలా ఏమీ చెయ్యకూడదు - ప్రామిస్ చెయ్యండి .
బామ్మ : పో బంగారూ ....... , నీ దేవత ...... నిన్ను కొట్టి తన కోపాన్ని వదిలించుకుంది - నాకొస్తున్న కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి చెప్పు .......
మీ బుజ్జితల్లి బదులు నన్నే కొట్టి కోపం చల్లార్చుకోండి బామ్మా ........
బామ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు - అవును బుజ్జిహీరో ....... నేను చెప్పబోతే ఎందుకు ఆపావు ? .
అప్పటికే దేవత కోపంతో కొట్టేశారు బామ్మా ....... , అప్పుడు చెబితే దేవత బాధపడతారు sorry చెబుతారు - నా దేవత sorry చెప్పేరోజు అదికూడా నాకు చెప్పే రోజు ఎప్పటికీ రాకూడదు , నా దేవత ఎప్పుడూ అంత ఎత్తులో ఉండాలి అని సంతోషంతో చెప్పాను .
బామ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఇంత మంచి బుజ్జిహీరోను కొట్టింది అంటూ కోపంతో ఊగిపోతున్నారు .
కూల్ కూల్ బామ్మా కంట్రోల్ కంట్రోల్ ....... ప్రామిస్ చేశారు గుర్తుపెట్టుకోండి .
బామ్మ : ప్చ్ ...... అంటూ కౌగిలించుకున్నారు . మెసేజ్ సౌండ్ రావడంతో చూసి - చూడు బుజ్జిహీరో ....... ఎలా తింటోందో మేడం గారు అని చూయించారు .
హమ్మయ్యా ....... దేవత - అక్కయ్య తింటున్నారు అదే సంతోషం అని ఆనందిస్తున్నాను . బామ్మా ...... వెళ్లి దేవతకు - అక్కయ్యకు తినిపించి మీరుకూడా తినండి అంటూ ముద్దుపెట్టి పంపించాను .
బామ్మ : నాకైతే ఈరోజంతా ఆ మేడం గారిపై కోపం తగ్గదు కానీ నా బంగారం చెప్పాడు కాబట్టి వెళ్లి తినిపిస్తాను అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి పైకిలేచారు - ఒక అడుగువేసి వెనక్కుతిరిగి బుజ్జిహీరో ....... నీపై అంత కోప్పడిందా నీ దేవత అయినాకూడా నువ్వు తెచ్చిన లోదుస్తులు బ్రా - ప్యాంటీనే వేసుకుంది .
సిగ్గువేసి తలదించుకుని నవ్వుతున్నాను .
బామ్మ : ఇప్పుడు హ్యాపీగా వెళతాను బుజ్జిహీరో ....... 
బామ్మా ....... బట్టలు తీసుకురమ్మన్న విషయం మాత్రం దేవతకు చెప్పకూడదు ప్రామిస్ .......
బామ్మ : ఇదికూడానా ...... సరేలే అంటూ తియ్యనైన కోపంతో లోపలికివెళ్లారు . 
మొబైల్ మ్రోగడంతో చూస్తే అక్కయ్య నుండి వీడియో కాల్ ....... వెంటనే ఎత్తాను . మొబైల్ ను ఎదురుగా టేబుల్ పై ఉంచినట్లు దేవత - అక్కయ్య ఒకరికొకరు తినిపించుకోవడం చూస్తూ ఆనందిస్తున్నాను , అంతలో బామ్మలు కూడా జాయిన్ అయ్యారు .

మరికొద్దిసేపటికి అక్కయ్యా - మేడం ....... అని కేకలువేస్తూ చిరునవ్వులు చెల్లెళ్లు - తమ్ముడు ఆ వెనుకే SI సర్ మేడం గదిలోకి ఎంటర్ అయ్యారు . 
అక్కయ్య - దేవత : మా బుజ్జి ఏంజెల్స్ సంతోషాలకు కారణం ఏమిటో ......, exam కు బాగా ప్రిపేర్ అయ్యారనా ....... ? .
SI సర్ మేడం : కానే కాదు చెల్లెళ్ళూ ....... , కొన్నిరోజులుగా టెర్రరిస్ట్ అటాక్స్ అటాక్స్ అంటూ పిల్లలనూ - నన్నూ ...... ఏమాత్రం పట్టించుకోకుండా హడావిడిగా రావడం - అంతే హడావిడిగా వెళ్లిపోవడం , వైజాగ్ ప్రజలు సేఫ్ గా నిద్రపోవాలని రాత్రిళ్ళు కూడా పెట్రోలింగ్ కు వెళ్లిపోయేవారు . ఆయనగారి ముద్దు అందుకుని ......
అక్కయ్య - దేవత : మీరా అక్కయ్యా .......
SI సర్ మేడం : కాదు కాదు పిల్లలు అంటూ సిగ్గుపడ్డారు .
అక్కయ్య - దేవత : కరెక్ట్ కరెక్ట్ చూస్తుంటేనే అర్థమైపోతోంది చెప్పండి చెప్పండి ......
SI సర్ మేడం : అవును నిజమే , పిల్లలకు మాత్రమేనా ...... - నాకు ఆశగా ఉండదా చెప్పండి .
అక్కయ్య - దేవత : మేమూ అదేకదా అక్కయ్యా ...... చెప్పినది .
SI సర్ మేడం : మిమ్మల్నీ అంటూ సిగ్గుపడుతూ కొట్టారు . నిన్న ఎవరో అజ్ఞాత చిన్నపిల్లాడి ఇంఫర్మేషన్ వలన వైజాగ్ ముఖ్యమైన ప్రాంతాలలో భీభత్సం సృష్టించడానికి వందల్లో బాంబులు - గన్నులు రెడీగా ఉంచిన స్థావరాన్ని నిర్వీర్యం చేసామన్న ఆనందంలో ఉదయం 5 గంటలకు ఇంటికి వచ్చిన ఆయన పిల్లలను సంతోషంతో హత్తుకుని ముద్దుల వర్షం కురిపించారు .
అక్కయ్య - దేవత : పిల్లలను సంతోషంతో - బ్యూటిఫుల్ మేడం గారిని కామంతో హత్తుకుని ముద్దులుపెట్టి స్వర్గం చూయించారన్నమాట , ఇప్పటికి అర్థం అయ్యింది ఈ సంతోషాలకు కారణం ఏమిటో అని నవ్వుతూనే ఉన్నారు .
SI సర్ మేడం : సిగ్గుపడి , చెల్లెళ్ళూ ...... మిమ్మల్నీ అంటూ ప్రేమతో కొట్టారు . పిల్లలూ ....... మీ మేడంతోపాటు వెళ్ళండి , మీ డాడీకి టిఫిన్ వడ్డించాలి వెంటనే వెళ్లాలని చెప్పారు .
అక్కయ్య - దేవత : టిఫిన్ వడ్డిస్తారో లేక అందాలే వడ్డిస్తారో ...... మాకు తెలిసి సెకండ్ రౌండ్ .......
SI సర్ మేడం : పోండి చెల్లెళ్ళూ ...... అని సిగ్గుపడుతూ వెళ్లిపోయారు .
అక్కయ్య - దేవత - బామ్మలు ....... నవ్వుతూనే ఉన్నారు , సగం సగం అర్థమైనా ...... నా ప్రాణమైనవాళ్ళు నవ్వుతుండటం చూసి నేనూ ఆనందించాను . 
అక్కయ్య - దేవత : పిల్లలూ ...... అంటూ కడుపు నిండిపోయిందని చెప్పినా ప్రేమతో తినిపించి తిన్నారు .

బామ్మ : చిన్న పిల్లాడు ఇంఫార్న్ చేశాడా అంటూ డౌట్ పడుతూనే గదిలోనుండి బయటకువెళ్లారు .
వెంటనే నాకు కాల్ వచ్చింది బామ్మ నుండి - వీడియో కాల్ కట్ చేసి బామ్మా ......చెప్పండి అన్నాను .
బామ్మ : అంతా చూశావుకదా ...... , హాసిని అమ్మ చెప్పిన చిన్నపిల్లాడు నువ్వేకదా బుజ్జిబంగారూ .......
అమ్మో ...... మా బామ్మ CID ఆఫీసర్ కనిపెట్టేసారే ...... , ఆ స్థావరం మరేదో కాదు బామ్మా ...... - మన ఇంటికి ఆనుకునిఉన్న భూత్ బంగ్లానే అంటూ రాత్రి జరిగిన విషయం చెప్పాను .
బామ్మ : ఒంటరిగా వెళ్ళావా బంగారూ ...... , వింటుంటేనే నాకే చెమటలు పట్టేస్తున్నాయి - హమ్మయ్యా ...... నీకేమీ కాలేదు జాగ్రత్త బంగారూ ...... - గుండె వేగంగా కొట్టుకుంటోంది .
పెద్దమ్మ ఉండగా భయమేల పెద్దమ్మా ....... , నాకు తొడుగానే ఉన్నారని చెప్పారులే , అందుకే వెళ్ళాను .
బామ్మ : అమ్మా పెద్దమ్మా ...... నీ బిడ్డకు తోడుగా ఉన్నావా అంటూ ప్రార్థించారు - సంతోషించారు .
వందల్లో గన్స్ - వందల్లో బాంబులు - రెండు గదులనిండా డబ్బు బామ్మా ...... గజగజా వణికిపోయాను . బామ్మా ....... ఆ టెర్రరిస్టులు దొరికేంతవరకూ ఇక్కడే అక్కయ్యతోపాటు ఉండటం మంచిది . 
బామ్మ : మరి నువ్వు .......
దేవత గెట్ ఔట్ అన్నారుకదా అని నవ్వుకున్నాను . 
బామ్మ : నా కోపం కంట్రోల్ అవ్వడం లేదు బంగారూ ........
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... 10 కాదుకాదు వంద కాదు కాదు వెయ్యి కాదు కాదు లాక్ష ముద్దులు మా బామ్మకు .......
బామ్మ నవ్వేశారు - నీ దేవతకు మాత్రం ఏమీ కానివ్వవన్నమాట , ప్రస్తుతానికి కంట్రోల్ చేసుకున్నాను - నువ్వు లేనప్పుడు పూజ ఉంటుంది ఆ మేడం కు .......
నవ్వుకున్నాను .

దేవత మాటలు వినిపిస్తున్నాయి . పిల్లలూ ....... నేను 8:30 కల్లా కాలేజ్లో ఉండాలి కాబట్టి ఇప్పుడే వెళ్ళాలి - మీరు ...... నాతోపాటే వస్తారా లేక కాలేజ్ సమయానికి మీ ఆన్ ....... మీ వెహికల్లో వస్తారా ...... ? .
హాసిని : మీరు గంట ముందు వెళ్లినా రెండు గంటల ముందు వెళ్లినా అన్నయ్య ..... మీతోపాటే వస్తారు కాబట్టి మేమూ ఇప్పుడే ....... , అన్నయ్యకు అందరికంటే మీరంటేనే ఇష్టం - రోజంతా మీ ప్రక్కనే ఉండమన్నా ఉండిపోతారు .
బామ్మ : అదీ అలా మీ మేడం కు తెలిసేలా చెప్పండి పిల్లలూ .......
చెల్లెళ్లు : బామ్మా ....... మనం చెప్పాలా , మేడం కు తెలియదా ఏమిటి , రోజూ జరుగుతున్నదే కదా ........ - వచ్చినప్పటి నుండీ చూస్తున్నాము ఇంతకీ అన్నయ్య కనిపించడం లేదేమిటి ? , బహుశా మరొక గదిలో చదువుకుంటున్నారేమో ....... - అలా ఎప్పటికీ జరగదే మేడం దగ్గరే చదువుకుంటారు కదా - బామ్మా , అక్కయ్యా ....... అన్నయ్య ఎక్కడ ? .
బామ్మ : అదికూడా మీ మేడం నే అడగండి అని కోపంతో చెప్పారు .
చెల్లెళ్లు : మేడం ...... మీ బాడీగార్డ్ అయిన అన్నయ్య ఎక్కడ ? .
దేవత : వయసుకు మించి చేయకూడని పెద్ద తప్పు చేసాడు పిల్లలూ అందుకే కోపంతో పంపించేసాను .
చెల్లెళ్లు : నెవర్ నెవర్ మేడం ....... , అన్నయ్య ఎప్పటికీ అలా చెయ్యరు కదా మేడం - మీకు తెలియదా చెప్పండి . బామ్మా - అక్కయ్యా ....... మీకూ తెలుసుకదా .......
అక్కయ్య కన్నీళ్లను తుడుచుకుంది . అక్కయ్య బాధపడకూడదని చెల్లెళ్ళూ ...... మీ అన్నయ్య తప్పుచేశాడు అంటూ అక్కయ్య గుండెలపైకి చేరారు .
బామ్మ : చిట్టితల్లీ ....... అంటూ దేవతవైపు కోపంతో చూస్తూ వెళ్లి అక్కయ్యను ఓదార్చారు . 
దేవత : విన్నారా పిల్లలూ ...... , నాకు ఆలస్యం అవుతోంది .
చెల్లెళ్లు : దేవత చేతులను అందుకున్నారు . బై బామ్మా - బై అక్కయ్యా .....
అక్కయ్య : కన్నీళ్లను తుడుచుకుని exam కు all the best చెప్పి ముద్దులుపెట్టారు .
థాంక్స్ అక్కయ్యా ...... 

బామ్మ : బంగారూ ....... నీ దేవత - పిల్లలు వస్తున్నారు .
విన్నాను బామ్మా ....... , మీరేమీ కంగారుపడకండి దెబ్బలు తినైనా సరే దేవతతోనే ఉంటాను .
బామ్మ : మరొక్క దెబ్బ కొట్టనీ ....... , అప్పుడు నన్ను ఎవ్వరూ కంట్రోల్ చెయ్యలేరు.
హ హ హ లవ్ యు బామ్మా ....... , దేవత వస్తున్నారు బై బై ......
బామ్మ : exam బాగా రాయి ......
బామ్మా బామ్మా ...... అంటూ అక్కయ్య మొబైల్ అందుకున్నట్లు , తమ్ముడూ All the best అంటూ ప్రాణమైన ముద్దుపెట్టారు .
లవ్ యు అక్కయ్యా ....... ముద్దుపెట్టారు - దేవత ఇన్విజిలేషన్ చూస్తూ బాగా రాసేస్తాను బై అంటూ ముద్దుపెట్టి కట్ చేసాను .

అన్నయ్యా అన్నయ్యా ...... , మేడం ...... అన్నయ్య ఇక్కడే ఉన్నారు . అన్నయ్యా ...... మమ్మీతోపాటు లోపలికివెళ్ళేటప్పుడు కనిపించనేలేదు .
దేవత : తప్పు చేసాడు కదా ముఖం చాటేసి దాక్కుని ఉంటాడు . అయినా తప్పుచేశాడు అనిచెప్పాను కదా మీ అన్నయ్య దగ్గరికి పరుగుతీస్తున్నారు - మీకు , నాకంటే మీ అన్నయ్యే ఎక్కువ ఇష్టం అన్నమాట అయితే అక్కడికే వెళ్ళండి అని నావైపు కోపంతో చూస్తున్నారు .
చెల్లెళ్ళవైపు నో నో రావద్దు అని సైగచేసాను .
నలుగురూ మధ్యలోనే ఆగిపోయి అటూ ఇటూ రెండువైపులా ఆశతో చూస్తున్నారు.
దేవత : వెళ్ళండి వెళ్ళండి ఇంత చెప్పినా ...... , మీకు , మీఅన్నయ్య అంటేనే ఇష్టం .......
నాకు నవ్వు వచ్చేసింది , లోలోపలే కంట్రోల్ చేసుకుని , నో నో ........ ప్లీజ్ ప్లీజ్ చెల్లెళ్ళూ ........
సరే అన్నయ్యా అని తలలుఊపి , మాకు ...... మా మేడం అంటేనే ఇష్టం - అన్నయ్యా ....... మేడం కు కోపం తెప్పించారట కదా ఇంకా ఇక్కడే ఉన్నారే , మమ్మల్ని మాత్రం ఫాలో అవ్వకండి .......
అలానే చెల్లెళ్ళూ అంటూ తలఊపి వెనుకే ఫాలో అయ్యాను . చెల్లెళ్లు వెనక్కుచూసి  నవ్వుతూ త్వరగా రండి అంటూ దేవతకు కనిపించకుండా సైగలుచేస్తున్నారు .
ఉమ్మా ఉమ్మా ...... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ ఫాలో అయ్యాను .
చెల్లెళ్లు : మేడం మేడం ....... మనం రావద్దని చెప్పినా వెనుకే ఫాలో అవుతున్నారు .
దేవత ఆగి కోపంతో చూసారు . 
అంతే అక్కడే ఆగిపోయి చేతులుకట్టుకుని తలదించుకున్నాను - దేవత ముందుకు నడువగానే నవ్వుకుంటూ వెనుకే ఫాలో అవుతూ కాలేజ్ కు ఆఫీస్ రూమ్ కు చేరుకున్నాము .

దేవత : పిల్లలూ ...... ఇక మీ క్లాస్ కు వెళ్ళండి . 
చెల్లెళ్లు : ఇంకా చాలా సమయం ఉంది కదా మేడం - ఇక్కడే చదువుకుంటాము . 
దేవత : సరే అయితే అంటూ కాస్తదూరంలో ఉన్న నావైపు కోపంతో చూస్తూ ఆఫీస్ రూంలోకి వెళ్లారు . 
అంతే అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ పరుగునవచ్చి చుట్టుముట్టారు .
Sorry sorry చెల్లెళ్ళూ - తమ్ముడూ ....... మేడంకు చాలాకోపం తెప్పించే తప్పుచేసాను .
హాసిని : బామ్మ చెప్పారులే అన్నయ్యా ....... , మీ అన్నయ్య ఏ తప్పూ చెయ్యలేదు చెయ్యబోడు అని , మాకు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు - మీ దేవత అంటే మీకెంత ఇష్టమో ప్రాణమో మాకు తెలియదా ....... ? .
దేవత ...... ? .
చెల్లెళ్లు : బామ్మ చెప్పారు అన్నయ్యా ...... , మేడం ...... మీకు దేవతతో సమానం అని .......
సిగ్గుపడ్డాను - థాంక్స్ చెల్లెళ్ళూ ....... , మీరు మాత్రం దేవతతోనే ఉండాలి .
చెల్లెళ్లు : మా అన్నయ్య చెప్పారుకదా ok ......

టీచర్స్ అందరూ ఒక్కొక్కరే లోపలకువెళ్లి exam సమయానికి 15 నిమిషాల ముందు ఒక్కొక్కరే బయటకువచ్చి ఇన్విజిలేషన్ రూమ్స్ వైపుకు వెళుతున్నారు . 
దేవతకూడా క్వశ్చన్ మరియు వైట్ పేపర్స్ తో బయటకువచ్చి ఇంకా ఇక్కడే ఉన్నాడా ..... ? .
దేవత వచ్చేసమయానికి దూరం జరిగారు - అవును మేడం ...... మేము మాట్లాడకపోయినా మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు అని నవ్వుకున్నారు .
దేవత : భయం లేదుకదా ....... , vice హెడ్ మాస్టర్ బయటకు రాగానే ..... , సర్ సర్ ....... నన్ను వేరే రూమ్ లో ఇన్విజిలేషన్ వెయ్యండి . 
VIce : 10 మినిట్స్ ఉంది మేడం ...... ఎలా కుదురుతుంది చెప్పండి అందరూ వారి వారి రూమ్స్ కు కూడా వెళ్లిపోయారు - sorry అర్థం చేసుకోండి , ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి సాల్వ్ చేసేద్దాము .
చెల్లెళ్లు : అవును సర్ ప్రాబ్లమ్ ఉంది అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
మేడం : లేదు లేదు , అడ్జస్ట్ అవుతాను పిల్లలూ రండి ఆలస్యం అవుతుంది - లవ్ యు లవ్ యు నాకు సపోర్ట్ చేసినందుకు ........
చెల్లెళ్లు : మా అన్నయ్య చెప్పారుకాబట్టి మేడం అంటూ నావైపు నవ్వుకుంటూ చూసి all the best చెప్పారు .
All the best all the best చెల్లెళ్ళూ - తమ్ముడూ ........
దేవత : అవసరం లేదు , నువ్వు చెప్పకపోయినా బానే రాస్తారు , తమరు తమరి క్లాసుకు వెళ్లొచ్చు .
మీరు ఎంత ప్రయత్నించినా మనల్ని వేరుచేసి శక్తి ఎవ్వరికీ లేదు మేడం - పదండి కలిసే వెళదాము మీ వెనుకే నేను అని చెల్లెళ్లతోపాటు లోలోపలే నవ్వుకున్నాను .
దేవత : ప్చ్ ...... నిజమే అంటూ బుంగమూతిపెట్టుకుని , చెల్లెళ్లను వాళ్ళ క్లాస్ లో వదిలి వెనక్కుచూసి కోప్పడుతూనే - చిరు విసుగు చెందుతూనే మా క్లాస్ చేరుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 20-11-2021, 10:36 AM



Users browsing this thread: 38 Guest(s)