23-10-2021, 09:38 AM
ఎంతసేపు హత్తుకుంటారు ఇక చాలు అలా కూర్చోండి అని ప్రేమతో తోసేసి , దేవత మరియు నా చేతులను అందుకుని , కనులారా తిలకిస్తూ ఆనందిస్తున్నారు .
అంతలో డాక్టర్ మేడం - SI సర్ వచ్చారు . అమ్మలూ ...... ఇంకనూ .......
బామ్మలు : ఒకేఒక్క నిమిషం లేదు లేదు అర నిమిషం కౌగిలించుకుని ప్రక్కకు తోసేసింది మేడం అని తియ్యనైన కోపాలతో కంప్లైంట్ చేశారు .
నవ్వుకుని , అక్కయ్యా ...... ఈ SI సర్ - డాక్టర్ మేడం వల్లనే మీరు చూడగలుగుతున్నారు .
అక్కయ్య చేతులు జోడించి నమస్కరించారు - అక్కయ్యతోపాటు నేను కూడా ......
SI సర్ : బీజం పడింది మాత్రం నీ తమ్ముడు బుజ్జిహీరో వల్లనే కావ్యా ...... - నువ్వు చూడగలుగుతున్నావు చాలా చాలా సంతోషం - ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను - బై బై డ్యూటీ కాల్స్ ........
డాక్టర్ మేడం : అక్కయ్య కళ్ళను చెక్ చేసి మిరాకిల్ ....... , ఇంత తక్కువసమయంలో ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడటం నేనెప్పుడూ చూడలేదు - మీకుఇష్టమైతే ఇప్పటికిప్పుడు డిశ్చార్జ్ అవ్వవచ్చు కానీ ఒక వారం రోజులపాటు సిటీ పొల్యూషన్ ఏమాత్రం తగలకూడదు , ఇంటిలోనే ఉంటే సరిపోతుంది , ఆ తరువాత నీ ఇష్టం , ఇన్ని సంవత్సరాలూ మిస్ అయిన ప్రపంచాన్ని కనులారా తిలకించు ....... , చెప్పు కావ్యా ..... ఇక్కడే ఉంటావా ? డిశ్చార్జ్ చెయ్యమంటావా ...... ? .
అక్కయ్య : హాస్పిటల్లో పేషెంట్ లా ఉండటం ఇష్టం లేదు తమ్ముడూ - అక్కయ్యా .......
డాక్టర్ మేడం : డిశ్చార్జ్ .......
అక్కయ్య : థాంక్యూ థాంక్యూ soooo మచ్ డాక్టర్ అంటూ మా ఇద్దరి చేతులపై ముద్దులుపెట్టారు .
అక్కయ్యా ....... ఒక్కనిమిషం ......
అక్కయ్య : తమ్ముడూ .......
అక్కయ్యా ...... ఒకే ఒక్క నిమిషం ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగున SI సర్ ను వెతుక్కుంటూ బయటకువచ్చాను . సెక్యూరిటీ అధికారి జీప్ లో కూర్చోబోతుండటం చూసి సర్ సర్ అంటూ పరుగునవెళ్ళాను .
నాలో భయాన్ని చూసి ఏమైంది బుజ్జిహీరో ...... , ఎందుకు అంత కంగారుపడుతున్నావు ? .
సర్ సర్ అదీ ...... ఆ రౌడీ కళ్ళు మార్చకపోయినా బయట మాత్రం ఆ నోటా ఈ నోటా వాడిని చేరి బయటున్న వాడి అనుచరుల ద్వారా అక్కయ్యకు ఏమైనా అపాయం ........
SI సర్ : నేనీ సంగతే ఆలోచించలేదు , గుడ్ గుడ్ లోపలేమో డాక్టర్ లా సలహాలు ఇచ్చావు - ఇప్పుడేమో సెక్యూరిటీ అధికారి లా ఆలోచించావు . గంట సమయం ఇవ్వు పరిష్కారం ఆలోచిస్తాను - గంట వరకూ డిశ్చార్జ్ అవ్వకండి - ఇది నా నెంబర్ ...... , బిజీలో గంటతరువాత అంటే 6 గంటలకు కాల్ చెయ్యకపోతే గుర్తుచేయ్యి .
అలాగే సర్ అంటూ నెంబర్ మొబైల్లో సేవ్ చేసుకుని పరుగున లోపలికివెళ్ళాను . డాక్టర్ మేడం కనిపించడంతో విషయం చెప్పాను .
డాక్టర్ : అయితే గంట తరువాతనే డిశ్చార్జ్ చేస్తాను అన్నారు .
థాంక్యూ డాక్టర్ మేడం అంటూ ఆపరేషన్ రూమ్ చేరుకున్నాను - అక్కయ్యా ...... 6 గంటలకు డిశ్చార్జ్ రెడీగా ఉండండి .
అక్కయ్య : నిమిషం అనిచెప్పి 5 నిమిషాలకు వచ్చావు .
దేవత : 6 నిమిషాలకు చెల్లీ ...... అంటూ నవ్వుతున్నారు .
Sorry లవ్ యు లవ్ యు అక్కయ్యా ...... , పనిష్మెంట్ ఇవ్వండి అంటూ గుంజీలు తీస్తున్నాను .
ఇంత మంచివాడివి ఏంటి తమ్ముడూ - బుజ్జిహీరో అంటూ అక్కయ్య - దేవత మాట్లాడి నవ్వుకున్నారు .
అక్కయ్య : తమ్ముడూ తమ్ముడూ స్టాప్ స్టాప్ అంత చిన్న పనిష్మెంట్ కాదు పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సిందే .......
నేను రెడీ అక్కయ్యా .......
అక్కయ్య : సో స్వీట్ ...... , ఆలస్యమైన ప్రతీ నిమిషానికీ రెండు ముద్దులు పెట్టాలి .
యాహూ ....... లవ్లీ పనిష్మెంట్ అంటూ 5 నిమిషాలు ఆలస్యం కాబట్టి 10 ముద్దులు అంటూ బుగ్గపై - చేతిపై పెట్టి నవ్వుకున్నాము .
నర్స్ వచ్చి డాక్టర్ గారు ...... స్నాక్స్ పంపించారు , ట్రీట్ ఆట...... - డాక్టర్ గారు చెప్పారు కావ్య కూడా తినవచ్చు అనిచెప్పి వెళ్ళిపోయింది .
అక్కయ్య : ట్రీట్ కాబట్టి తమ్ముడూ - అక్కయ్యా ...... తినిపించండి అంటూ నోటిని తెరిచారు .
లవ్ టు లవ్ టు అంటూ తినిపించి , ఆ ఆ ...... అంటూ మేము నోటిని తెరిచాము - పోటీగా బామ్మలిద్దరూ కూడా నోళ్ళను తెరిచారు .
అక్కయ్య : ముందుగా తమ్ముడికి - అక్కయ్యకు తరువాత బామ్మలకు అంటూ తినిపించారు . చిరునవ్వులు చిందిస్తూ నిమిషాలలో ఒకరికొకరం తినిపించుకుని ఖాళీ చేసేసాము .
కొద్దిసేపటి తరువాత లేడీ సెక్యూరిటీ అధికారి వచ్చి బుజ్జిహీరో - మేడం ....... డిశ్చార్జ్ లెటర్ మరియు బయట కార్ రెడీగా ఉంది హాస్పిటల్ నుండి బయలుదేరాడానికి .......
అక్కయ్య : తమ్ముడూ ........ ఇంటికి వెళుతున్నాము అని సంతోషంతో హత్తుకున్నారు .
దేవత : పో చెల్లీ ....... ప్రతీసారీ బుజ్జిహీరోనే కౌగిలించుకుంటావు - ముద్దులుపెడతావు ........ , నీకు ...... ఈ అక్కయ్య కంటే నీ తమ్ముడు అంటేనే ప్రాణం ........ అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుని లవ్ యు లవ్ యు అక్కయ్యా ...... , తమ్ముడి కంటే మా అక్కయ్యకు ఒక హగ్ మరియు ఒక కిస్ ఎక్కువే అంటూ ప్చ్ ప్చ్ ప్చ్ ....... ముద్దులుపెడుతున్నారు .
దేవత : చెబుతావు కానీ మళ్లీ బుజ్జిహీరోకే ......
దేవత అలక చూసి ముచ్చటేసి నవ్వుతున్నాను - నా వెనుక బామ్మలు కూడా నవ్వుతున్నారు .
దేవత : నీకు నవ్వు వస్తోందా బుజ్జిహీరో అంటూ నా చేతిపై గిల్లేసారు .
నేను స్స్స్ అనేలోపు బామ్మకు నొప్పివేసినట్లు స్స్స్ ...... అంటూ దేవతవైపు కోపంతో చూస్తున్నారు .
నో నో నో బామ్మా ....... ఉండండి ఈరాత్రికి గిళ్లకూడదు అనికూడా ప్రామిస్ చేయించుకుంటాను అని కళ్ళతోనే సైగలుచేసాను .
బామ్మ ఫక్కున నవ్వేసి నా కురులపై ముద్దుపెట్టారు .
సంతోషంతో నవ్వుతున్న అక్కయ్యను కౌగిలించుకుని , లవ్ యు చెల్లీ ....... నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి అని బుగ్గపై ముద్దుపెట్టారు .
నర్స్ వచ్చి , కావ్యా ...... ఈ వారం రోజులూ కళ్ళకు ఎక్కువ లైటింగ్ పడకుండా ఈ బ్లాక్ స్పెడ్స్ పెట్టుకునే ఉండాలి - కళ్ళు నొప్పివేస్తే ఈ టాబ్లెట్స్ వేసుకోవాలని - ఈ వారం రోజులూ స్వయంగా డాక్టర్ గారే ఇంటికి వచ్చి చెక్ చేస్తారని చెప్పమన్నారు .
అయితే మరింత మంచిది , ఆ కొద్దిపాటి పొల్యూషన్ కూడా తగలదు , థాంక్యూ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ డాక్టర్ గారూ ........
అక్కయ్య : నా చేతిని గుండెలపై , ఎందుకు తమ్ముడూ ...... ఈ అక్కయ్య అంటే అంత ఇష్టం కాదు కాదు ప్రాణం ........
చూడండి బామ్మలూ - మేడం ....... తమ్ముడిని ఇలా ఎవరైనా అడుగుతారా ? , అక్కాచెల్లెళ్ళు అంటే అన్నాతమ్ముళ్లకు ......... , ఇప్పుడు నేను బుంగమూతిపెట్టుకుంటాను - మేడం కంటే ఎక్కువ ముద్దులు కావాలి అంతే .......
బామ్మలు : తప్పులేదు బుజ్జిహీరో ....... , తమ్ముడిని ఏ అక్కయ్య అయినా ఇలా అడుగుతుందా ....... ? .
అక్కయ్య : అంతులేని ఆనందంతో మురిసిపోతూ ....... , sorry లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు సో సో సో sooooo మచ్ అంటూ హత్తుకుని బుగ్గలపై ముద్దులవర్షం కురిపించారు .
చూసారా మేడం ....... మీకంటే నాకే ఎక్కువ ముద్దులు .......
దేవత : ఏ అక్కయ్యకైనా నీలాంటి బుజ్జిహీరో తమ్ముడు ఉంటే , ఆ అక్కయ్య ఇలానే హ్యాపీగా ఉంటుంది , ప్రౌడ్ ఆఫ్ యు మై బుజ్జిహీరో .........
లవ్ ....... థాంక్యూ మేడం ........
దేవత : నర్స్ నుండి స్పెడ్స్ అందుకుని అక్కయ్య కళ్ళకు జాగ్రత్తగా ఉంచారు .
Wow - wow , బ్యూటిఫుల్ చెల్లీ - బ్యూటిఫుల్ అక్కయ్యా ...... అని ఇద్దరమూ నవ్వుకున్నాము .
అక్కయ్య : మా అక్కయ్య అందంలో కొద్దిగానైనా వచ్చి ఉంటే నేనూ సంతోషించేదానిని , నిజం చెబుతున్నాను అక్కయ్యా ...... తమ్ముడిని చూడగానే మిమ్మల్ని చూసాను - తమన్నానే మా అక్కయ్యనా అనుకున్నాను .
కదా అక్కయ్యా ........ ( ఇక దేవత నడుము అయితే తమన్నా - ఇలియానా - పూజా ..... ముగ్గురి నడుములను మిక్స్ చేసి అమర్చినట్లు ...... ఆఅహ్హ్ )
దేవత : పో చెల్లీ - పో బుజ్జిహీరో అంటూ నా బుగ్గపై గిల్లేసి సిగ్గుపడుతున్నారు .
స్స్స్ అంటూ స్పృహలోకొచ్చాను - నా వెనుకే బామ్మకూడా స్స్స్ అంటూ రెండు వేళ్ళను చూయించారు .
నో నో నో బామ్మా ....... , ఇంటికి వెళ్లగానే ఒట్టు వేయించుకోవాలి లేకపోతే దేవత బుగ్గలు ఎర్రగా కందిపోతాయి అని మనసులో అనుకున్నాను .
బామ్మ : జరగబోయేది అదే బంగారూ అంటూ బామ్మ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
దేవత : చెల్లీ ...... నేనూ నిజం చెబుతున్నాను , కృతి శెట్టి బస్సులో ప్రయాణిస్తోంది ఏమిటీ అనుకున్నాను .
కృతి శెట్టి కృతి శెట్టి ...... ఎక్కడో ఎక్కడో చూసాను ఆ ఆ ఉప్పెన హీరోయిన్ - మూవీ చూడలేదు కానీ ట్రైలర్ చూసాను - నిన్న ఏడుస్తున్న అక్కయ్యను చూడగానే ఎక్కడో చూసాను అనుకున్నాను - దేవత చెప్పాక తెలుస్తోంది అవునవును అచ్చు అలానే ఉంది అక్కయ్య .......
అక్కయ్య : అంటే ఏడుస్తున్న కృతి శెట్టి అన్నమాట అంటూ సిగ్గుపడ్డారు .
దేవత : సిగ్గుపడుతుంటే అచ్చు అలానే ఉన్నావు చెల్లీ ......
అవునవును నా కళ్లెదురుగా ఒకవైపు తమన్నా - మరొకవైపు కృతి శెట్టి ...... అక్కాచెల్లెళ్లుగా ........
బుజ్జిహీరో - తమ్ముడూ ....... అంటూ ఇద్దరూ చెరొక బుగ్గపై గిల్లేసి మురిసిపోతున్నారు .
స్స్స్ స్స్స్ ....... అదృష్టo అంటే నాదే రోజూ అతిదగ్గరగా ఇద్దరు హీరోయిన్స్ ను చూస్తాను - యాహూ యాహూ ....... అంటూ కేకలువేశాను .
బుజ్జిహీరో - తమ్ముడూ ....... అంటూ కొట్టబోతే బామ్మ గుండెలపైకి చేరాను .
బామ్మ : మూడు అంటూ వేళ్ళను చూయించారు .
అక్కయ్యతోపాటు చిరునవ్వులు చిందిస్తున్న దేవతవైపు దీనంగా చూసాను .
అక్కయ్య : రోజూ అక్కయ్యకు ముద్దులుపెట్టి అప్పుడప్పుడూ అక్కయ్య అందాన్ని కొరికేసి తిని నా తమ్ముడు - అక్కయ్య మాటలను త్వరలోనే నిజం చేస్తాను , కృతి శెట్టిలా మారిపోతాను .
దేవత : నా చెల్లి పుట్టుకతోనే అందగత్తె అంటూ ప్రేమతో హత్తుకున్నారు .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా ....... , హాస్పిటల్ నుండి ఇంటికి వెళదాము తమ్ముడూ ....... అంటూ మాఇద్దరి చేతులను అందుకున్నారు .
లేడీ సెక్యూరిటీ అధికారి : మా మాటలన్నీ విని ఆనందించినట్లు , కారు exit దగ్గరకు తీసుకొస్తాను అనివెళ్లారు .
నర్స్ కు థాంక్స్ చెప్పేసి అక్కయ్య చేతులను పట్టుకునే బయటకువచ్చి కారులో బయలుదేరాము .
మెయిన్ రోడ్డులో కారు మా కాలేజ్ వైపు కదిలింది .
అక్కయ్య బామ్మ : సెక్యూరిటీ అధికారి మేడం ...... ఇల్లు ఇటువైపు .
లేడీ సెక్యూరిటీ అధికారి : నాకు తెలియదా బామ్మా ...... , అటు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అనిచెప్పి కాలేజ్ కు దగ్గరగా చేరుకున్నారు . సరిగ్గా కాలేజ్ దగ్గర రైట్ టర్న్ తీసుకున్నారు .
అక్కయ్యా ....... మా కాలేజ్ అదే అంటూ చూయించాను .
అక్కయ్య : ఇంటర్నేషనల్ కాలేజ్ ....... అంటూ సంతోషంతో నా బుగ్గపై ముద్దుపెట్టారు .
మెయిన్ రోడ్డు నుండి లోపలికి కొద్దిదూరం తీసుకెళ్లి కారుని ఆపి దిగమన్నారు లేడీ సెక్యూరిటీ అధికారి .......
దిగిచూస్తే సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ అపార్ట్మెంట్స్ అని రాసిఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ రెండు ప్రక్కప్రక్కనే ఉన్నాయి .
లేడీ సెక్యూరిటీ అధికారి : ఒక అపార్ట్మెంట్ ఫర్ మెన్స్ సెక్యూరిటీ అధికారి - ఒక అపార్ట్మెంట్ ఫర్ విమెన్ సెక్యూరిటీ అధికారి . కావ్యా ...... మీ సేఫ్టీ దృష్ట్యా - నీ తమ్ముడి కోరిక మేరకు ఇకనుండీ కొన్ని నెలలపాటు విమెన్ అపార్ట్మెంట్స్ లోనే ఉండేలా SI సర్ ఏర్పాటుచేశారు - నెక్స్ట్ సెక్యూరిటీ అధికారి రిక్రూట్మెంట్ జరిగేంతవరకూ సేఫ్ గా ఇక్కడే ఉండవచ్చు - అపార్ట్మెంట్ లోని ప్రతీ హౌస్ ఫుల్లీ ఫర్నిషెడ్ ...... - కొద్దిసేపట్లో మీ ఇంటి సామానులన్నీ కూడా వచ్చేస్తాయి రండి అంటూ లోపలికి లిఫ్ట్ లో ఫస్ట్ ఫ్లోర్ కు పిలుచుకునివెళ్లారు . ఇది మా హౌస్ ప్రక్కనే మీరు ఉండబోతున్నారు అని తాళం తెరిచి వెల్లమన్నారు . బుజ్జిహీరో ....... ఇంటికి వెళ్ళేటప్పుడు పిలవండి అనిచెప్పి వెళ్లిపోతూ - SI సర్ కూడా ప్రక్క అపార్ట్మెంట్ లోనే ఉంటారు అనిచెప్పారు .
లోపలికి వెళ్లగానే ఆటోమేటిక్ గా లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి . దేవత - నేను ..... ఒకేసారి బ్యూటిఫుల్ అన్నాము .
దేవత : మా చెల్లికోసం మోస్ట్ లగ్జరీయోస్ అండ్ safest హౌస్ ...... , బుజ్జిహీరో ....... చెల్లి ఆ చిన్న ఇంటిలో అని ఒకవైపు బాధపడుతూనే ఉన్నాను , అక్కయ్యకోసం నాకంటే ముందే ఆలోచించావు సూపర్ ...... రియల్ హీరో మా బుజ్జిహీరో .......
అక్కయ్య : తమ్ముడూ ...... కాదు కాదు అన్నయ్యా అంటూ పిలవాలేమో అంటూ భావోద్వేగానికి లోనయ్యి నన్ను ప్రాణంలా హత్తుకున్నారు - నేనంటే ఎంత ప్రాణం ....
అక్కయ్యా ....... నో ఆనందబాస్పాలు ok అంటూ నవ్వుకున్నాము . నాకు ...... మా అక్కయ్య ఆప్యాయంగా తమ్ముడూ అని పిలవడమే ఇష్టం - నేను పెద్దయ్యాక బాగా సంపాదించి మా అక్కయ్య కోరికలన్నీ తీర్చినప్పుడు అన్నయ్యా అని పిలిపించుకుంటాను .
అక్కయ్య : నా తమ్ముడి ప్రేమ తప్ప నాకెలాంటి కోరికలూ లేవు తమ్ముడూ ....... , తమ్ముడూ ....... ఈరాత్రికి ఇక్కడే ఉండగలవా ...... ? .
ఒక్క రాత్రికి ఏమిటి అక్కయ్యా ...... , రోజూ మా అక్కయ్య దగ్గరే ఉండాలని ఉంది కానీ కుదరదేమో ...... నీ తమ్ముడు కొంతమంది ఫ్రెండ్స్ కు బాడీగార్డ్ గా పనిచేస్తున్నాడు - కష్ట సమయంలో వాళ్లే నాకు ఆశ్రయాన్నిచ్చి పెద్ద కాలేజ్లో చేర్పించారు - ఇప్పటికే ఉదయం నుండీ వాళ్లకు దూరంగా ఉన్నాను - మీ తొలి కోరికనే తీర్చలేకపోతున్నాను sorry అక్కయ్యా అంటూ కళ్ళల్లో చెమ్మతో చెప్పాను.
అక్కయ్య : నో నో నో తమ్ముడూ ....... , అక్కయ్యకు ఎవరైనా sorry చెబుతారా చెప్పు , అర్థం చేసుకోగలను తమ్ముడూ ....... నువ్వు ఎక్కడఉన్నా ఇక్కడ నా గుండెల్లో ఉంటావు అని కన్నీళ్లను తుడిచారు .
దేవత : బుజ్జిహీరో ....... మీ అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్లు .......
నో నో నో అక్కయ్యా ...... అంటూ గిలిగింతలుపెట్టి నవ్వించాను .
అక్కయ్య ...... తమ్ముడూ తమ్ముడూ చిన్నప్పటి నుండీ గిలిగింతలు ఎక్కువ అని నవ్వుతూనే వెళ్లి బామ్మ గుండెలపైకి చేరారు - నేనూ ....... మరొకవైపు బామ్మను హత్తుకున్నాను .
దేవత : మరి నేను అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
మేడం ...... ప్లీజ్ అంటూ నా ప్లేస్ ఇచ్చాను . వెళ్లి సోఫాలో కూర్చుని ఆ అందమైన దృశ్యాలను మొబైల్లో క్యాప్చర్ చేసి ఆనందించాను .
అక్కయ్య : అక్కయ్యా - తమ్ముడూ - బామ్మా ....... భోజనం చేసైనా వెళ్ళాలి . ఒక్కనిమిషం అంటూ వంట గదిలోకివెళ్ళిచూసి అన్నీ ఉన్నాయి గంటలో వండేస్తాను అంటూ సంతోషంతో చెప్పారు .
నో నో నో , వారం రోజులు మా అక్కయ్య వంట చెయ్యడం కాదు కదా వంట గదిలోకే వెళ్ళడానికి వీలులేదు - బామ్మా ...... మీరే చూసుకోవాలి .
అక్కయ్య బామ్మ : అలాగే బాబూ ...... , కంటికి రెప్పలా చూసుకుంటాను మీ అక్కయ్యను .......
థాంక్స్ బామ్మా .......
దేవత : తమ్ముడికి వండి పెట్టాలన్న నా చెల్లి కోరికను నేను తీరుస్తాను - అంతవరకూ నీ తమ్ముడితోనే ఉండు చెల్లీ అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి వంట గదిలోకివెళ్లారు .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా ...... అంటూ పరుగునవచ్చి సోఫాలో కూర్చున్న నా ప్రక్కనే కూర్చున్నారు చిరునవ్వులు చిందిస్తూ .......
బామ్మలిద్దరూ కూడా దేవతకు సహాయం చేయడానికి వంట గదిలోకి వెళ్లారు .
బామ్మా ....... SI సర్ ను మరియు లేడీ సెక్యూరిటీ అధికారి మేడం ఫ్యామిలీని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది .
బామ్మ : కొత్తగా ఇంటిలోకి వచ్చినప్పుడు ఆత్మీయులకు భోజనం పెట్టడం సాంప్రదాయం . పర్లేదు అన్నా వదలకుండా ఆహ్వానించు బుజ్జిహీరో ......
లవ్ యు బామ్మా .......
దేవత : బయటకువచ్చి సూపర్ అని చేతితో సైగచేసి వెళ్లారు .
బామ్మా - మేడం ...... వంట సరుకులు ఏమైనా కావాలంటే చెప్పండి , కారులో వచ్చేటప్పుడు షాప్స్ చూసాను నిమిషంలో తీసుకొస్తాను .
బామ్మ వచ్చి కూరగాయలు కావాలి బుజ్జిహీరో అని లిస్ట్ ఇచ్చి డబ్బు ఇచ్చారు . నాతో ఉంది ...... లేదు లేదు ఔట్ హౌస్ లో ఉంది కదా అని బామ్మ నుండి అందుకుని , అక్కయ్యా ...... వెళ్ళొస్తాను .
అక్కయ్య : తమ్ముడూ ...... నేనూ వస్తాను .
అమ్మో ఇంకేమైనా ఉందా పొల్యూషన్ - డస్ట్ అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగుతీసాను . 15 నిమిషాలలో తీసుకొచ్చి అందించి బామ్మా - మేడం వంటలు అధిరిపోవాలి సర్ వాళ్ళను ఆహ్వానించి వస్తాను .
అక్కయ్య : మళ్ళీనా తమ్ముడూ .......
10 మినిట్స్ 10 మినిట్స్ అక్కయ్యా ....... ప్లీజ్ ప్లీజ్ ......
అక్కయ్య : ఆలస్యమయితే పనిష్మెంట్ తెలుసుకదా .......
అయితే చాలా చాలా ఆలస్యంగా వస్తాను .
అక్కయ్య : లవ్ యు లవ్ యు soooooo మచ్ తమ్ముడూ ....... ఉమ్మా ఉమ్మా .....
బుజ్జి బాడీగార్డ్ గారూ ...... నేనూ వస్తాను ఆగండి అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి బయటకువచ్చారు దేవత - చెల్లీ ...... అంతలోపు ఫ్రెష్ అవ్వు .......
అక్కయ్య : అక్కయ్యా ...... ఆలస్యం అయితే మీకు కూడా సేమ్ పనిష్మెంట్ ........
దేవత : యాహూ ....... అని కేకవేసి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవత ...... నాతోపాటు , యాహూ .......
దేవత : నీకోసమేమీ రాలేదులే , చెల్లికోసం మరియు ముద్దులన్నీ నువ్వే తీసేసుకుంటావని వచ్చాను అని నవ్వుకుంటూ వెళ్లి లేడీ సెక్యూరిటీ అధికారి ఇంటి కాలింగ్ బెల్ నొక్కారు .
డోర్ తెరుచుకుంది - లేడీ సెక్యూరిటీ అధికారి డ్యూటీ అయిపోయినట్లు చీరలోకి మారారు - మేడం , బుజ్జిహీరో ...... లోపలికి రండి అని ఆహ్వానించి ఫ్యామిలీని - పిల్లలను పరిచయం చేసారు . కావ్యాతో Mముచ్చట్లు అయిపోయాయా ? , ఇంటికి బయలుదేరదామా ...... ? .
దేవత : అప్పుడే ఈ అక్కాతమ్ముళ్ల ముచ్చట్లు అయిపోతాయా చెప్పండి . కొత్తగా ఇంట్లోకి చేరాము - పాలు పొంగించి తెలిసినవాళ్లకు భోజనాలు వడ్డించాలని ఆశపడుతున్నాము , కుటుంబసమేతంగా రావాలని మనఃస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము .
లేడీ సెక్యూరిటీ అధికారి : పిల్లలూ ....... మేడం - బుజ్జి అన్నయ్య ఇంటికి డిన్నర్ కు వెళదామా ..... ? .
పిల్లలు : వెళదాము వెళదాము - ఎందుకంటే మా ఇంగ్లీష్ మేడం , మా మహేష్ అన్నయ్య కాబట్టి.......
దేవత : కాలేజ్ డ్రెస్ లో లేకపోవడంతో గుర్తుపట్టనేలేదు పిల్లలూ ......
నేను గుర్తుపట్టాను మేడం ...... , మీరు గుర్తుపడతారో లేదోనని wait చేసాను . 7th క్లాస్ వర్షిని - వైష్ణవి ......
పిల్లలు : అవును అన్నయ్యా ...... అంటూ వచ్చి చేతులు పట్టుకున్నారు . గుడ్ evening మేడం ......
దేవత : థాంక్స్ పిల్లలూ ...... , సిస్టర్ ..... SI సర్ ఫ్యామిలీని కూడా ఆహ్వానించాలని ఆశపడుతున్నాము , వారి క్వార్టర్స్ ఎక్కడో తెలియదు .
లేడీ సెక్యూరిటీ అధికారి : నేను రెడీ అవ్వాలే ఇప్పుడెలా .......
పిల్లలు : ఎప్పుడూ రెడీ అవ్వడం పైననే ఆశ అమ్మకు - ఫంక్షన్ అంటే చాలు పట్టుచీర కట్టుకోవడానికి రెడీ అయిపోతారు - మా ఫ్రెండ్స్ ఇంటికి మేము తీసుకెళతాము మేడం ......
లేడీ సెక్యూరిటీ అధికారి : ష్ ష్ ష్ ...... , అదీ ఉదయం నుండీ సాయంత్రం వరకూ యూనిఫార్మ్ లోనే ఉంటాను కదా - ఇలాంటి సందర్భాలలోనైనా ....... అంటూ సిగ్గుపడ్డారు .
దేవత : కొత్తగా చేరిన ఇంటిలోకి పట్టుచీరలో ముత్తైదువులు వస్తారంటే మరింత సంతోషమే కదా , మీరు బాగా రెడీ అవ్వండి , పిల్లలూ ..... వెళదామా ..... ? .
ఓహ్ yes ........ అంటూ ఒక్కొక్కరి చేతినిపట్టుకుని , ప్రక్క అపార్ట్మెంట్ లోని సెకండ్ ఫ్లోర్లో ఉన్న సర్ ఇంటికి తీసుకెళ్లి జంప్ చేసి కాలింగ్ బెల్ నొక్కారు .
డోర్ ఓపెన్ అవ్వగానే గుడ్ evening మేడం - అన్నయ్యా అన్నయ్యా ఫ్రెండ్స్ ...... మీరు అంటూ ఆశ్చర్యపోతున్నారు .
Hi హాసిని - విక్రమ్ ......
దేవత : కాలేజ్లో ఉన్న పిల్లలందరి పేర్లు తెలుసన్నమాట .......
అంతా మా ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ క్లాస్సెస్ వల్లనే కదా మేడం అంటూ నవ్వుకున్నాను .
హాసిని : మమ్మీ మమ్మీ ........
తల్లీ అంటూ మేడం వచ్చారు .
హాసిని : మమ్మీ ...... మా ఇంగ్లీష్ మేడం - మహేష్ అన్నయ్య ......
SI సర్ మేడం : ఈ అన్నయ్య మీదనేనా రోజూ మీ మేడం కోప్పడేది .......
పిల్లలు : అవునవును , మమ్మీ ........ష్ ష్ .....
నాకైతే నవ్వు ఆగడం లేదు - అవును మేడం రోజూ కోప్పడతారు .
దేవత : బుజ్జిహీరో ...... నిన్నూ అంటూ వెనుక నుండి గిల్లేసారు .
SI సర్ మేడం : బుజ్జిహీరోనా ......
పిల్లలు : మమ్మీ ...... కొద్దిసేపటి ముందు డాడీ చెప్పిన బుజ్జిహీరో కూడా మహేష్ అన్నయ్యనేనా ...... ? .
దేవత : సర్ చెప్పారంటే , ఆ బుజ్జిహీరో ....... ఈ బుజ్జిహీరోనే పిల్లలూ .......
SI సర్ మేడం : అవునా , అయ్యో ఇప్పటివరకూ బయటే నిలబడి మాట్లాడేస్తున్నాను , లోపలికి రండి లోపలికి రండి - వైష్ణవి వర్షిని ...... రండి లోపలికి , ఏంటి రోజూ డోర్ తోసుకుంటూ వచ్చేసేవాళ్ళు ........ , బుజ్జిహీరో - మేడం కూర్చోండి , సాయంత్రం వచ్చారో లేదో బుజ్జిహీరో బుజ్జిహీరో అంటూ తెగ పొగిడేస్తున్నారు - షూస్ విప్పేంతలో అర్జెంట్ కాల్ రావడంతో డ్యూటీ అంటూ వెళ్లిపోయారు , మళ్లీ ఏ అర్ధరాత్రికో రేపో వస్తారు .
సిగ్గు వచ్చేస్తోంది నాకు .......
దేవత : ఎంజాయ్ బుజ్జిహీరో ....... , పర్లేదు మేడం అంటూ విషయం చెప్పాము - సర్ రాకపోయినా మీరు పిల్లలు తప్పకుండా రావాలి - వైష్ణవి ఫ్యామిలీ కూడా వస్తున్నారు .
హాసిని : మమ్మీ మమ్మీ వెళదాము .
SI సర్ మేడం : బుజ్జిహీరో వచ్చాడని భోజనానికి ఆహ్వానించాడని తెలిస్తే ఆయన చాలా ఆనందిస్తారు .
దేవత : థాంక్యూ మేడం ....... , వైష్ణవి ఇంటిప్రక్క .......
SI సర్ మేడం : ఆ విషయం కూడా చెప్పారు - రెడీ అయ్యి వచ్చేస్తాను .
హాసినీ - విక్రమ్ : మమ్మీ మమ్మీ ...... మేమిప్పుడే అన్నయ్యతోపాటు వెళతాము - అక్కడే చదువుకుంటాము .
SI సర్ మేడం : Ok ......
పిల్లలు : లవ్ యు మమ్మీ ......
వైష్ణవి : అవును చదువుకోవాలి అదేదో అన్నయ్య ఇంట్లో చదువుకుందాము .
పిల్లలతోపాటు ఇంటికివచ్చాము .
అక్కయ్యా ...... చూసారా అప్పుడే బ్యూటిఫుల్ బుజ్జి గెస్ట్స్ వచ్చేసారు అంటూ పరిచయం చేశాను .
అక్కయ్య : hi hi పిల్లలూ ...... welcome welcome ...... , తమ్ముడూ - అక్కయ్యా ...... 10 నిముషాలు అనిచెప్పి అర గంటకు వచ్చారు .
దేవత : sorry చెల్లీ త్వరగా వంట పూర్తిచేయాలి అని అక్కయ్యకు ముద్దులుపెట్టి వంట గదిలోకివెళ్లారు .
పిల్లలు : అక్కయ్యా అక్కయ్యా ...... డాడీ చెప్పారు - ఆపరేషన్ చేస్తుంటే నొప్పి వేసిందా అని ప్రేమతో అడిగారు .
అక్కయ్య : మీ అన్నయ్య మరియు మీ అన్నయ్య దైవాన్ని తలుచుకున్నాను అంతే నొప్పి ఏమాత్రం లేదు .
పిల్లలు : సూపర్ అన్నయ్యా అంటూనే , అక్కయ్యతో మాట్లాడుతూనే చదువుకుంటున్నారు .
అక్కయ్య : రోజూ ఇలానే చదువుకుంటారా ..... ? పిల్లలూ ......
లేదు లేదు అక్కయ్యా ...... ఈ సమయానికి హోమ్ వర్క్ పూర్తిచేసి బాగా ఆడుకునేవాళ్ళము - క్లాస్ టీచర్ వచ్చి రేపటి నుండి వారం రోజులు సడెన్ టెస్ట్స్ , ఈ టెస్ట్ మార్క్స్ ను మెయిన్ exam మార్క్స్ తో కలుపుతారు అని బాంబ్ పేల్చారు అందుకే ఇలా ........
రేపటి నుండి exams .......
దేవత : exams ....... ? , ఇంత సడెన్ గానా ...... ? అంటూ మొబైల్ చూసుకున్నారు - అవును ఉదయమే మెసేజ్ వచ్చింది చూసుకోలేదు బుజ్జిహీరో ........ - రేపు త్వరగా వెళ్ళాలి .