Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కొత్త కోడళ్ళు
#64
Previous episode: https://xossipy.com/thread-40524-page-3.html

EPISODE-4

నిద్రపోతున్న స్వాతికి మెలుకువ వచ్చింది, లేచి చూస్తే చిన్నా పక్కన పడుకుని నిద్రపోతున్నాడు


 ఒంటి మీద చూసుకుంటే ఏ మాత్రం బట్టలు లేవు.... చిన్నా మాత్రం బట్టలు వేసుకొని పడుకున్నాడు.

కనీసం దుప్పటి కూడా కప్పకుండా తను మాత్రం బట్టలు వేసుకొని పడుకున్నాడని చిన్నా మీద కోపం వచ్చింది...

స్వాతి లేచి బట్టలు వేసుకొని, బాత్రూంకి వెళ్లి వచ్చి  తన భర్త ఏమైనా లేసాడా అని చూసింది... చిన్నా ఇంచు కూడా కదలకుండా అలాగే నిద్ర పోతున్నాడు..

స్వాతికి మనసు నొచ్చుకుంది... ఏమిటి ఈ మనిషి ఇలా నిద్రపోతున్నాడు...

నేను ఈరోజును ఎంతో ఊహించుకున్నాను.... ....ఎంతో అద్భుతంగా ఉంటుందని ఎన్నో కళలు కన్నాను...

కానీ ఇక్కడ చూస్తే  .. ..నిద్ర కరువైనట్టు నిద్రపోతున్నాడు.....ఛీ.... అనుకుంది
చేసేది ఏమి లేక నీళ్ళు తాగి, లైట్ బంద్ చేసి పడుకుంది.

కొత్త ప్లేస్ కావడం వలన స్వాతికి నిద్ర పట్టడం లేదు..
నిద్ర పట్టక అటూ..ఇటూ.. దొర్లుతుంది....

కళ్ళు గట్టిగా మూసుకుని ఏదో ఆలోచిస్తూ అలానే పడుకుంది.. 

సరిగా 12 గంటలు సమయంలో ఏదో శబ్దం వచ్చినట్లు అనిపించి ఆ శబ్దానికి మెలుకువ వచ్చింది ...

లేచి లైట్ వేసి చూస్తే ఏమి కనిపించలేదు..భర్త వైపు చూస్తే అలాగే పడుకున్నాడు...

మళ్ళి అటూ ఇటూ చూసింది... ఏమి కనిపించలేదు...

ఏమి లేదని అంతా నా భ్రమ అనుకుని.. లైట్ బంద్ చెద్దామని  స్విచ్ మీద వేలు పెట్టి బంద్ చేసే సమయానికి ..బయట ఎవరివో మాటలు వినపడ్డాయి...ఈ సమయంలో ఎవరు లేచారబ్బ అనుకుంటూ ....ఏదైనా సమస్యనా..  ఏమైనా జరిగిందా.... ఎందుకు ఊరికే ఆలోచించడం ... వెళ్ళి చూస్తే పోలా అని డోర్ దగ్గరకు  వెళ్ళి తలుపు తీయబోయి ఒక నిమిషం ఆలోచించి తలుపు తీయడం ఎందుకనుకొని ... తలుపుకు చెవి పెట్టి వినడానికి ట్రై చేసింది.. గుసగుసలు వినిపిస్తున్నాయి మాటలు ఏవి స్పష్టంగా వినబడలేదు...
ఇక ఉండబట్టలేక నెమ్మదిగా తలుపు తీసింది....ఒక నిమిషం గుండె ఆగినంత పనైంది నోట్లో మాట పడిపోయింది ....ఎదురుగా ఒక వ్యక్తి చేతిలో గన్ పట్టుకొని ఉన్నాడు.... 

అరిస్తే కాల్చేస్తా మర్యాదగా సైలెంట్గా ఉండూ లేదంటే ప్రాణాలు పోతాయంటూ బెదిరిస్తున్నాడు ....  లోపలికి పదా అంటూ లోపలికి వెళ్ళి తలుపు వేసాడు........

స్వాతికి గుండె ఆగినంత పనైంది... ఏమి చేయాలో ఏమి తోచడం లేదు... ఒకవేళ గట్టిగ అరిస్తే ఎక్కడ కాల్చేస్తాడోనని భయం పట్టుకుంది....

నల్లని ముసుగు  ముఖానికి కట్టుకుని ఉన్నాడు... చూస్తుంటే దొంగల అనిపించాడు....

ప్లీజ్ ఎవరు నువ్వు... అసలు ఇంట్లోకి ఎలా వచ్చావు... ప్లీజ్ మమల్ని ఏమి చేయొద్దని మెల్లిగా మాట్లాడుతూ వేడుకుంది...

అరవద్దని చెప్పానా... నువ్వు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండూ...నోరు తెరిచావో... బుల్లెట్ దిగుతుంది....
అంటూ నుదిటి మీద గన్ పెట్టాడు....

స్వాతికి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి... ఎక్కడ కాల్చేస్తాడోనని గుండెల్లో ఒనుకు పుట్టింది...
గజ గజ ఒనుకుతుంది.....
భర్త వైపు చూసింది వాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు....
ఒకసారిగా చిరాకు పుట్టుకొచ్చింది.......
ఈరోజుతో మాకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి వీడు ఖచ్చితంగా కాల్చి చంపేస్తాడు.... అందులో ఎలాంటి అనుమానం లేదు...... అంటూ లోలోపల భయపడుతుంది

చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను...కాదు కూడదు అంటూ ఎక్సట్రాలు చేస్తే...ఇద్దరిని కాల్చి పడేస్తా.....అలా కాకూడదు అనుకుంటే నేను చెప్పినట్లు వినాలి... వింటేనే మీ ప్రాణాలు లేదా తెలుసుగా......కాల్చేస్తా...

సరే.... అన్నట్టు తలూపింది.. స్వాతి..

జేబులో ఉన్న  కట్చీప్ తీసి స్వాతికి ఇచ్చి.... దీనిలో మత్తు మందు ఉంది ఇది మీ ఆయన ముక్కు దగ్గర పెట్టు అన్నాడు....

మత్తు మందా... అయ్యో అంటూ ఏడ్చింది ....

గొంతులో ఏడుపు గొంతులోనే ఉండని....నోరు మూసుకుని ఉండమని చెపుతున్న ఎందుకు ఏడూస్తావు.... అంటూ ఆవేశంగా వార్నింగ్ ఇచ్చాడు.....

దానితో మరింత భయపడి పోయింది స్వాతి..... చెప్పినట్లు వినడం తప్ప చేసేది ఏమి లేదనుకుంది....

భయపడుతూ కట్చీప్ తీసుకుంది..... ప్లీజ్ మమల్ని వదిలేయండి  అంటూ  వేడుకుంటూ ఏడుస్తుంది ....

కానీ అతను వినకుండా ఊ....చెప్పింది చేయి అంటూ గన్ తో బెదిరిస్తున్నాడు...

ఏడుస్తునే అడుగులో అడుగు వేస్తూ భర్త వైపు కదిలింది....

ఊ.... తొందరగా అంటూ ....... ఆవేశంగా అరుస్తున్నాడు...

భర్త దగ్గరగా వెళ్ళిన స్వాతి ఏడుస్తూనే ముక్కు దగ్గర ఆ మత్తుమందు ఉన్న కట్చీప్ పెట్టింది....

నిద్రలో ఉన్న చిన్నా ఆ మత్తు మందు వాసన పీల్చుకుని అలాగే మత్తులోకి జారిపోయాడు....

చిన్నా అలా మత్తులోకి జారుకోగానే...ఆ అగంతకుడు తన  ముఖానికి ఉన్న ముసుగు తీసేసుకున్నాడు........

అప్పుడు చూసింది స్వాతి వాడి పేస్..‌.. కానీ ఎక్కడా వాడిని చూసినట్టు లేదు..... పరిచయం ఉన్న వ్యక్తి అసలే కాదు...

స్వాతికి దిక్కు తోచడం లేదు....బయట అందరూ ఉన్న ఎలా లోపలికి వచ్చాడో ఇదంతా ఎందుకు చేస్తున్నాడో ఏమి పాలుపోవడం లేదు....

ఇలా రా...... ఇక్కడికి వచ్చి నిలబడు.... అంటూ స్వాతిని పిలిచాడు

స్వాతి భయపడుతూనే తనకి ఎదురుగా వచ్చి నిలబడింది..లోపల కుమిలి కుమిలి ఏడుస్తుంది...

ఆ ఏడుపు ఆపేస్తావా...లేదా...ఏడ్చకుండా సైలెంట్గా ఉండి చెప్పెది వింటావా వినవా.... అంటూ బెదిరించాడు...

స్వాతి సరే అంటూ ..... కళ్ళు తుడుచుకుంటూ....ఏడుపు ఆపేసి అతని వంక చూసింది....

లైట్ గడ్డంతో...చక్కని హేర్ స్టైల్ తో... వైట్ ఫేస్... చూడటానికి చాలా అందంగా... చాలా స్మార్ట్ గా ఉన్నాడు........ ఇందాక టెన్షన్లో సరిగా చూడలేదు... ఇప్పుడు నిదానంగా గమనించి చూడగ  నిజంగా హిరోలాగే ఉన్నాడు....వీడు దొంగ అయితే ఏ మాత్రం కాదనుకుంది.....మనసులో...

చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను....ఏ మాత్రం అల్లరి చేసిన.. గొడవ చేసినా నీకే ప్రమాదం.... నేను చంపడానికైనా..‌చావడానికైనా సిద్ధపడే ఇక్కడికి వచ్చాను... నువ్వు ఎంత కామ్ గా ఉంటే ..మన ఇద్దరికి అంత మంచిది....

నేను సైలెంట్గానే ఉంటాను... కానీ నీ చేతిలో గన్ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది... ప్లీజ్ ఆ గన్ తీసి పక్కన పెట్టు......

నేను గన్ దించాక అరవాలని చూసిన... అల్లరి చేయాలని చూసిన... నిన్ను, నీ భర్తను కాల్చడం నాకు ఎంతో సమయం పట్టదు..మీ ఆయన మత్తులో ఉన్నాడు... అక్కడ డోర్ లాక్ చేసి ఉంది... డోర్ పగలకోట్టుకొని వచ్చేలోపే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి..... నేను చెప్పింది అర్థం అయిందా....

నిజమే...నేను ఏ మాత్రం పొరపాటు చేసినా కాపాడే వాళ్ళే లేరు... అసలే అన్నింటికి తెగించిన వాడు కాల్చిన కాల్చేస్తాడు...
ఇప్పుడు నాకున్న ఒకటే దారి అతను చెప్పింది వినడమా...లేక ప్రాణాలు పోగొట్టుకోవడమా... అంతే అంతకు మించి నేను ఏమి చేయలేనని మనసులో అనుకుంది....

ఏమిటీ ఆలోచిస్తున్నావు... సైలెంట్గా ఉంటావా..‌అంటూ హెచ్చరించాడు....

ఊ....అంటూ తల ఊపింది....

అప్పుడు గన్ వెనుక ప్యాకెట్ లో పెట్టుకున్నాడు....

అప్పుడు స్వాతి కొంచెం రిలీఫ్ అయి... ఎవరు నువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు...ఎందుకొచ్చావు... నీకు ఏం కావాలి....
డబ్బులా.... బంగారమా....ఏం కావాలో చెప్పు..... కానీ ఇక్కడ ఉన్న ఏ ఒక్కరికి ఏమి జరగకూడదు..... ప్లీజ్ అంటూ వేడుకుంది....

ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు.... నాకు ఏం కావాలో చెప్పాలి అంతేగా చెపుతా... దానికంటే ముందు నువ్వు కొంచెం రిలాక్స్ అవు.... టెన్షన్ పడొద్దు...... కూల్ గా ఉండు.....

ఇంత అర్దరాత్రి సమయంలో గన్ పాయింట్ బ్లాక్ లో పెట్టి కూల్ గా ఉండమంటే ఎలా ఉంటారు....

ఎందుకు ఉండ కూడదు నేను చూడు ఎంత ఫ్రీగా ఉన్నానో.....

నా ప్లేసులో నువ్వుంటే తెలిసేది.... అసలు నువ్వు ఎవరు ఆ విషయం చెప్పకుండా... ఏదేదో మాట్లాడుతున్నావు....

నువ్వు ప్రశాంతంగా ఉంటే నేను చెప్పేది ఏదైనా నువ్వు వినగలవు... నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటే నేను చెప్పేది ఏది నీకు బుర్రకు ఎక్కదు.... ముందు ఈ వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అవు అంటూ పక్కన ఉన్న నీళ్ళ బాటర్ ఇచ్చాడు.....

బాటిల్ తీసుకుని వాటర్ తాగి.... కొంచెం రిలాక్స్ అయింది.... గుండెల్లో ఉన్న టెన్షన్ మొత్తం తగ్గించుకుంది....

ఇప్పుడు మాట్లాడుకుందామా....

ఊ..... అంటూ తల ఊపింది...

ఇప్పుడు చెప్పు నానుండి నీకు ఏ సమాధానం కావాలి....

నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు...ఎలా వచ్చావు...దొంగవా లేక క్రిమినల్ వా ..... మనుషుల ప్రాణాలు తీసే కూనికోరివా... అసలు నువ్వు ఎ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు.... చెప్పు.....

నిజం చెప్పు నన్ను  చూస్తుంటే ఒక దొంగలా, క్రిమినల్ లా,కూనికోరిలా కనపడుతున్నానా....

ఇంత అర్దరాత్రి సమయంలో వస్తే ఎవరినైనా అలాగే అనుకుంటారు....

మీరు నన్ను ఎలా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు....

మరీ ఇక్కడికి ఎందుకు వచ్చావు....

నీకోసం... కేవలం నీకోసం వచ్చాను....నీతో మాట్లాడాలని... నిన్ను చూడాలని వచ్చాను....నా ప్రాణానికి ప్రమాదం అని తెలిసిన నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నీకోసం వచ్చాను.....

ఆ మాటలు విన్న స్వాతికి ఒక్కసారిగా బుర్ర  వెడెక్కి, మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది........ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు... ముక్కు మొహం తెలియని వాడేంటి, ఇలా రావడం ఏంటి...ఇలా మాట్లాడటం ఏంటని... బుర్ర బద్దలు అయ్యేలా ఆలోచిస్తుంది.... కానీ ఏం అర్థం కాలేదు....

మీరు ఏం ఆలోచీస్తున్నారో నాకు అర్ధం అయ్యింది... నేను ఎవరు...ఏం మాట్లాడుతున్నాడు అనేగా మీరు ఆలోచించేది..

ఊ‌..ఊ... అంటూ తల ఊపింది....

నిజం చెప్పాలంటే నేను మీకు తెలియదు కానీ నువ్వు నాకు తెలుసు... నిన్ను చూసాను...

నేను ఎలా తెలుసు?.... ఎప్పుడు చూసావు?..‌ఎక్కడ చూసావు..

ఫోటోలో చూసాను...‌

ఫోటోలో నా! అంటూ ఆశ్చర్యంగా అడిగింది....

అవును నిన్ను మొదటిసారిగా ఫొటోలోనే చూసాను....

నా ఫోటో నీ దగ్గరకు ఎలా వచ్చింది... అసలు నువ్వు ఏం చెప్తున్నావో... నాకేం అర్థం కాలేదు కొంచెం అర్ధం అయ్యేలా చెప్పు....

నీ ఫోటో నాకు పెళ్ళి ప్రపోజల్ కి వచ్చింది ....నీ ఫోటో చూడగానే నాకు నచ్చేసావు...పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని.... జీవితాంతం నీతోనే ఉండాలని ఫిక్స్ అయ్యాను...ఆ రోజు నుండి నిన్ను ప్రేమిస్తునే ఉన్నాను....ఆ ఫోటో చూస్తూ కొన్ని వేల సార్లు నీకు I love you చెప్పాను.... ఇప్పటికి చెపుతునే ఉన్నాను....నా మనసులో నీ రూపం అల్లుకుపోయింది...నా గుండె  ఎప్పుడూ నిన్ను కలవరిస్తూనే ఉంటుంది.....
మీ నాన్న వాళ్ళు నేను  నచ్చానని చెప్పారు...ఇంటికి వెళ్ళి అమ్మాయికి చెప్పి చెపుతాం అన్నారు....
కానీ నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు... నేను మధ్యవర్తులతో అడిగించాను కానీ మీ నుండి ఎలాంటి సమాధానం రాలేదు....
ఇలా కాదని మీ ఇంటివరకు వచ్చాను... అక్కడ నిన్ను చూసాను... ఫోటోలో చూసిన దానికన్నా నిన్ను డైరెక్ట్ గా చూసాక నా మనసు మనసులో లేదు... అద్భుతమైన నీ  కళ్ళు... అమోఘమైన నీ నవ్వు... అపురూపమైన నీ రూపం... నన్ను మంత్రముగ్ధుని చేసాయి... నీతో మాట్లాడాలని ట్రై చేసాను..‌కానీ ధైర్యం చేసి నీ ముందుకు రాలేక పోయాను....
మీ పేరెంట్స్ తో నైనా మాట్లాడాలనుకున్నాను..‌కానీ ఈ సంబంధం ఇష్టం లేకనే కదా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని...ఈ జన్మకు నాకు నువ్వు దొరకవని అనుకున్నాను... కానీ నిన్ను ఎంత మరిచిపోదాం అనుకున్న మరిచిపోలేక పోయాను.... ప్రతి రోజూ నిన్ను చూడాలని మనసు ఆరాటపడేది.... నిన్ను చూడని రోజు నాకు ఒక నరకంలా అనిపించేది....
ఆ రోజు నుండి ప్రతి రోజూ మీ ఇంటి వైపు వచ్చేవాడిని, నిన్ను చూసేవాడిని, నిన్ను ఫాలో చేసేవాడిని కానీ ఏ రోజు నీకు ఎదురు పడలేకపోయాను..నా మనసులో మాట చెప్పలేక పోయాను...‌ఎందుకంటే నిన్ను మనస్పూర్తిగా ప్రేమించాను కాబట్టి, మనస్పూర్తిగా ఇష్టపడ్డాను కాబట్టి... ఒక వేళ చెప్పితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని భయం... అందుకే నా మనసులో మాట చెప్పలేక పోయాను....అంటూ ఏడ్చేసాడు......

ఆ మాటలు విన్న స్వాతి మనసు మొత్తం బాధనిపించింది, కళ్ళలో నీళ్ళు మెదిలాయి....

 నీ భర్తను చూడు.... వాడు ఎలా ఉన్నాడో.... వాడి రూపం, వాడి వాలకం....
నీకు ఏం తక్కువని ఇలాంటి వాడిని చేసుకున్నావు....నీ అందం ముందు వాడు ఏ మాత్రం సరిపోడు.... పాలరాతి శిల్పంలా ఉన్న నువ్వేక్కడ, కాలిపోయిన బొగ్గులా ఉన్న వాడేక్కడ....
నీకు, వాడికి ఏమి సెట్ కాలేదు.... నిన్ను వాడి పక్కన చూస్తుంటేనే నాకు ఎలాగో ఉంది....
నిన్ను ఎంతగా ప్రేమించానో నాకు మాత్రమే తెలుసు....నిజం చెప్పాలంటే నువ్వంటే పిచ్చి.... నిన్ను తలుచుకుని తలుచుకుని ఎక్కడ పిచ్చివాడిని అవుతానోనని భయం వేస్తోంది.... అందుకే నా మనసులో మాట నీకు చెప్పాలనే ఇలా.... అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టాలని కానీ, నిన్ను ఎదో చేయాలనే ఉద్దేశం నాకు లేదు..... నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నన్ను క్షమించు............‌

స్వాతికి మనసు మనసులో లేదు అతని మాటలు స్వాతికి ఎక్కడో గుచ్చుకుంటున్నాయి.... ఎంత కాదన్నా అతనిమీద ఏదో అభిమానం ఏర్పడుతుంది,అతని మీద ఏక్కడో ప్రేమ కలుగుతుంది...
ఒకసారి తన భర్త వైపు,అతని వైపు చూసింది....... ఇద్దరిని ఒకసారి పోల్చి చూసింది...నిజంగా అతను చెప్పినట్లు మా ఇద్దరికి ఏ విధంగా కూడా సెట్ కాదు.... అతని అందం ముందు అతను చూపించే ప్రేమ ముందు నా భర్తకు అతనికి ఏ విధంగా చూసినా పోలిక లేదు...
కానీ ఇప్పుడు చేసేది ఏమి లేదు... పెళ్ళైపోయి... మొదటి రాత్రి కూడా జరిగిపోయింది.... జీవితాంతం ఈ భర్తతోనే నా జీవితం అని తలుచుకొని... ఏడ్చేసింది.....

స్వాతి అలా ఏడుస్తుంటే.... తనకు ఏడుపోచ్చింది దగ్గరకు వెళ్లి... .... ప్లీజ్ నువ్వు ఏడవకు నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపోస్తుంది...అంటూ కన్నీరు తుడిచాడు......

అతని చెయ్యి తాకగానే స్వాతికి ఏదోలా అయింది...

ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నారు...‌ఇద్దరి మధ్య మౌనం....అంత నిశబ్దంగా ఉంది.....అతను ఇంకొంచెం ముందుకి కదిలాడు.... వాళ్ళ ఇద్దరికి మధ్య దూరం కేవలం ఒక బెత్తెడు మాత్రమే...

అతను అలా దగ్గరకు వచ్చి నిలబడే సరికి స్వాతికి గుండె వేగంగా కొట్టుకుంటుంది.... ఆ నిశ్శబ్ద వాతావరణంలో స్వాతి గుండె చప్పుడు స్పష్టంగా వినపడుతుంది.... అతని నుంచి దూరంగా వెళ్ళాలంటే ఎందుకో మనసు ఒప్పడం లేదు....
దానికి కారణం అతనిమీద ఏర్పడిన అభిమానం కావచ్చు.....
ఒకసారిగా రెండు చేతులతో స్వాతి తలను పట్టుకొన్నాడు....

చూడు.... నువ్వు ఇలా ఏడిస్తే నేను తట్టుకోలేను.... నిన్ను ఒక మహారాణిలా చూసుకోవాలనుకున్నాను... అంతేకాని నిన్ను ఏడిపించాలని కానీ... నువ్వు ఏడిస్తే చూస్తూ ఉండాలని కాదు...ఈ క్షణం నీకు నావలన బాధ కల్గింటే ....తక్షణం నువ్వు నన్ను ఏంచేసినా నాకు సంతోషమే.....

అతను స్వాతి  తలను పట్టుకొని అలా మాట్లాడుతుంటే ఉక్కిరిబిక్కిరి అవుతుంది.... మనసులో ఏదో తెలియని ఫీలింగ్.... అతని కళ్ళలోకి చూసింది...ఆ కళ్ళలో తన మీద ఎంత ప్రేమ ఉందో కనపడుతుంది..... నిజంగా  అతని కళ్ళలోకి చూడకుండా ఉండలేకపోతుంది.... అంతలో తన భర్త కళ్ళలో మెదిలాడు..... ఒకసారిగా తల దించుకుంది.....

ఒకటి మాత్రం నిజం..‌.. నేను చచ్చే వరకు నిన్ను ప్రేమిస్తునే ఉంటాను....ఈ జన్మకు నువ్వు నాకు దక్కలేదు... మరు జన్మలో నైనా నువ్వు నా భార్యగా రావాలని....ఆ దేవుడికి పూజలు చేస్తాను......  I love you....I love you soooooo much
అంటూ పెదాలపై ముద్దు పెట్టాడు.....

అలా చేస్తాడని ఊహించని స్వాతి ఒకసారిగా కంగారు పడి షాక్ లోకి వెళ్ళింది..... అతని దొబ్బ డానికి ట్రై చేస్తుంది కానీ చేతులు ఏ మాత్రం పైకి లేవడం లేదు.... వెనక్కి వెళ్ళాలన్నా కాళ్ళు కదలడం లేదు... అసలు తనకు ఏమైందో అర్థం కాలేదు...... తప్పు జరుగుతుందనే ఆలోచన మనసులో రాగానే మనసులో బాధ బయటకు తన్నుకొచ్చింది... కళ్ళలో నీళ్ళు జలజల కారి అతని పెదాలను తాకాయి....

తను ఏడుస్తుందని అర్థం చేసుకున్న అతను .....ఒకసారిగా వెనక్కి వచ్చెసాడు..... తప్పు చేసాననే భావన అతనిలో కల్గింది చాలా చాలా ఏడ్చాడు.... నన్ను క్షమించు అంటూ తన కాళ్ళ ముందరపడి వేడుకుంటున్నాడు....... పైకి లేచి  ప్లీజ్ క్షమించు...
నేను ఇక్కడ నిన్ను చూస్తూ ఉండలేను.... నేను ఇదే ఊరిలో ఉంటే నిన్ను చూడాలని ప్రతి రోజూ నా మనసు నన్ను కలవరపెడుతుంది ..... అందుకే ఇకపై నీ కళ్ళకు కనపడను....
నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అదే నాకోరిక అంటూ బయటికి కదిలాడు......... డోర్ తీస్తున్న సమయంలో ఆగు అంటూ స్వాతి గొంతు వినపడింది..........
Like Reply


Messages In This Thread
RE: కొత్త కోడళ్ళు - by Creater07 - 29-09-2021, 09:55 PM



Users browsing this thread: 1 Guest(s)