29-09-2021, 01:34 AM
ముత్తుక్కల్ సిరికుం నిలత్తిల్ తిట్టికుం నినైపై విధైకుం...పోన్మగల్ వందాల్ పొరుల్ కోడి తందాల్...పూ మీదై వాశల్ పొంగుమ్ తెనాగా
శ్యామ్ : ష్... రామచంద్ర ఏంట్రా పొద్దున్నే నీ అరవ పాటలు.
కుమార్ : అరవకుండా లేచి రెడీ అవ్వు.... కాలేజ్ కి పోయి పది రోజులు పైనే అయింది.....ఒకసారి పలకరించేసి ఒద్దం.
శ్యామ్ : రేపు వెళ్దాం లేరా
కుమార్ : ఈరోజు అయితే క్లాస్ లు లేవు అంట.... సెమినార్ ఎదో ఉంది అంట.... అటెండన్స్ పడ్తాది... ఎంటర్టైన్మెంట్ అవతాది అని మనోళ్లు అందరు బయలు దేరుతున్నారు.
శ్యామ్ : ఆ ముక్క ముందు చెప్పాలి కదరా తిక్క నా కొడక.
************************
శ్యామ్ : ఒరేయ్ డ్రైవర్ తియ్యరా బండి.
కుమార్ : రండి సార్ ఎక్కండి.... ఎక్కడికి వెళ్తారు.
శ్యామ్ : ఎరా ఎటకారమ.... పోని
కుమార్ : స్పీడ్ బ్రేకర్ మీద ఎగరెసియాలి నా కొడుకుని.
శ్యామ్ : హ్మ్ నీ జీను పాంట్ చూసి బుల్లెమ్మో...
కుమార్ : నా బండి లో పెట్రోల్ చూడు బుల్లోడోయ్.
శ్యామ్ : నియబ్బా నా శశి ని తలచుకుని ప్రశాంతంగా పాట కూడా పాడుకొనివ్వ..... ఎం చేస్తుందో ఏంటో నా డార్లింగ్.
కుమార్ : నీ శశి సంగతి తర్వాత ఇక్కడ పెట్రోల్ రేట్ ల కి మాడి మసి ఐపోతున్నాం.... తలో పైసా ఎస్కుంటే కాని బండి ముందుకి వెల్లదు.
శ్యామ్ : పైసా తో ఎం ఒస్తాది లే కాని ఈ పది ఉంచు.....ఏంట్రా బండి ఆపేసి మరి చూస్తున్నావ్.
కుమార్ : సిగ్గు లేకుండా ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్న.
శ్యామ్ : నువ్ సిగ్గు పడితే నే క్యూట్ గా ఉంటావ్ రా పద.
కుమార్ : తుహ్ నా బతుకు.
*****************************
ఇద్దరు కాలెజ్ కి వెళ్లారు
శ్యామ్ : ఒరేయ్ ఆ బ్యానర్ ఏంట్రా
కుమార్ : మహిళలు మన బావలు....రేయ్ మహిళలు మనకి బావలు అవతార ఎలా రా
శ్యామ్ : తుహ్ నియబ్బా.... మహిళలు మనోభావాలు..... ముఖ్య అతిధులు... మహిళా మండలి అధ్యక్షులు xxxxxx ఫెమినిస్ట్ xxxxxxx స్.ఐ శశికళ గారు..... ఆ రేయ్ నా శశి రా....
కుమార్ : ఏంటి
శ్యామ్ : నా శశి వస్తుంది రా నన్ను చూడటానికి.
కుమార్ : చూడటానికి వస్తుందో బొక్క లో పెట్టడానికి వస్తుందో ఎవరికి తెలుసు.
శ్యామ్ : అమ్మో ఇంకో అరగంట లో షో స్టార్ట్ అవతాది.... ఎల్లి ఫస్ట్ రో లో కుర్చీలు కాసియాలి.
*********************
పీటీ సార్ : రేయ్ మీరు ఎందుకు రా బేవర్స్ మొహాలు.... వెనక్కి పొండి.
శ్యామ్ : వీడేంట్రా ఇలా తగులుకున్నాడు....
కుమార్ : ఈడి బండి లో గాలి తీసేయాలి నా కొడుక్కి.... ఏనుగు లాగా పొట్ట ఎస్కొని పీటీ సార్ అంట..... ముళ్ల పంది గాడు.
శ్యామ్ : సర్లే రా దేవత ని ఎక్కడ నుంచి చూస్తే ఏంటి దేవతే గా.
కుమార్ : ఈడు మంత్రాలు మొదలెట్టేసాడు.
శ్యామ్ : ప్రేమ మంత్రాలు.
కుమార్ : సర్లే ఇక్కడ కూర్చో.... ముందు కాదు వెనక కాదు.
శ్యామ్ : హా రేయ్ నా శశి ఆన్ ధి వే అంటావా.
కుమార్ : ఏమో కాని కలరింగ్ చూడరా తమ్ముడు ఆన్ ఐపోయే లా ఉన్నాడు.... అయ్యబాబోయి అల్లా అమ్మాయి వి చూడరా ఎంత పెద్దగా ఉన్నాయో.
శ్యామ్ : తుహ్ నియబ్బా నీలాంటి వాళ్ళ కోసమే పెట్టారు ఈ సెమినార్.....ఇలాంటి సెమినార్ లో కూడా సెమియా కార్చేలా ఉన్నావ్ కదరా.
కుమార్ : నువ్వు పాతివ్రత్యం గురించి సెమినార్ ఇస్తున్నావ్ ఏంట్రా
శ్యామ్ : సర్లే మూసుకొని కూర్చో.....
కుమార్ : ఎల్లెహే
********************
కాసేపటికి శశి యూనిఫామ్ లో హీరోయిన్ ల స్టేజి మీదకి ఎంటర్ అవుతుంటే శ్యామ్ కి స్లో మోషన్ లో ప్రపంచం కదిలినట్లు అన్పిస్తాది.
కుమార్ : రేయ్ తనేనా రా శశి....అబ్బా నిజంగా ఎం ఉంది రా బాబు.....
శ్యామ్ : రేయ్ కామాందుడు కళ్ళు ముస్కో రా.... అది నా అందం.
కుమార్ : సర్లే వో బాగుంది అని చెప్పామ్.
శ్యామ్ : రేయ్ గుండె కొట్టుకుంటుంది రా.... ఇంత మంది లో నేను కన్పిస్తా అంటావా రా.
కుమార్ : రేయ్ పెంట చేయకు రా బాబు..... కావాలంటే సెమినార్ ఐపోయాక చూసుకుందాం....
స్టేజి మీద ఉన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు
శ్యామ్ : రేయ్ విన్నవా మిస్ శశికల అంట.... నేను చెప్ప కదరా తను అబధం చెప్పింది అని.
కుమార్ : నువ్ పెద్ద లై డిటెక్టర్ మరి మూసుకొని చూడరా....
శ్యామ్ గట్టి గట్టి గా నిలబడి క్లాప్స్ కొట్టాడు శశికల పేరు చెప్పగానే.
శశి శ్యామ్ ని చూసేసింది.
శ్యామ్ : అమ్మని చూసేసింది రా కుమ్ము.