Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy తెలుగు లో సినిమా ఫాంటసీలు
#3
అప్పుడే ఊరు నుంచి సిటీ కి వచ్చిన మహా కి సిటీ లో ఎక్కడ చుసిన బావ పోస్టర్స్ కనపడటం తో ఆనందం గా ఇంటికి వచ్చి "బావ నీ పోస్టర్స్ భలే ఉన్నాయ్ బావ" అంటుంది..

బాలు: ఎక్కడ చూసావ్ ?

మహా:  స్టేషన్ దగ్గర

బాలు: బస్టాండ్ దగ్గర చూడు ఇంకా బావుంటుంది..సరే నీ మార్కులు ఎన్ని ?

మహా: 55 % బావ..

బాలు: అంటే సెకండ్ క్లాస్..నాతొ మాట్లాడకు...నేను ఫస్ట్ క్లాస్..పో..అని పంపించేస్తాడు..

ఇంట్లో వాళ్ళు బాలు చదివే క్లాస్ లోనే జాయిన్ చేస్తారు.. రోజు డ్రాప్ చెయ్యమంటారు బాలు ని..

తప్పక బాలు మహా ని ఎక్కించుకుని కాలేజీ కి తీసుకు వెళ్తాడు..

మహా చాలా ఆనందంగా బావ తో కాలేజీ కి వెళ్తుంది...

[Image: images?q=tbn:ANd9GcSbLXagUz9Pe-AdQRgSaDL...XKycB6Y9dA]
Like Reply


Messages In This Thread
RE: తెలుగు లో సినిమా ఫాంటసీలు - by 123boby456 - 11-11-2018, 12:19 AM



Users browsing this thread: 3 Guest(s)