Thread Rating:
  • 18 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హీరోయిన్ల పై ఫాంటసీ కథలు
సూపర్ మార్కెట్

ఎపిసోడ్ 3- కిస్

 నా ఫోన్ లో మెసేజ్. ఆమె నుండే. "నా పేరు ఐశ్వర్య కాదు. నా నిజమైన పేరు తమన్నా" అని. నాలో నేను చాలా నవ్వుకుంటూ ఉండిపోయాను. [Image: images?q=tbn:ANd9GcQJHMCq6GOmJxnMxFYE-pO...g&usqp=CAU]   ఆ రాత్రి అంత నిద్ర పట్టలేదు. ఆమె ఆలోచనాలతోనే గడిచిపోయింది. పొద్దునే నా ఫోన్ కి రింగ్ వచ్చింది. చూస్తే అప్పటికే 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఆమె నుండి. వెంటనే ఫోన్ ఎత్తాను.

నేను - హెలో.

తమన్నా - ఏయ్య్. ఏమైపోయావు??

నేను - రాత్రంతా నిద్ర లేదండి. తెల్లారక నిద్రొచ్చింది. మీరు వచ్చేసార సూపర్ మార్కెట్ కి??

తమన్నా - నీకు కూడా నా. హా బిల్లింగ్ ఐపోవచ్చింది కూడా.

నేను - ఒహ్హ్ షిట్. ఇప్పుడే వస్తున్నాను 2 నిమిషాలు.

తమన్నా - వద్దు రాకు. ఇవాళ మా ఆయన తన డ్రైవర్ ని ఇచ్చి పంపారు. 

నేను - అయ్యో మరి ఇప్పుడు ఎలాగ??

తమన్నా - సాయంత్రం సమయం లో నేను కాళీగానే ఉంటాను. ఎటు అయినా వెళ్దాం అంటే ప్లాన్ చెయ్యి. 

నేను - హ్హ అలాగే. మీరు కూడా నిద్రపోలేదా రాత్రి??

తమన్నా - ఉఫ్ఫ్. సత్య మా డ్రైవర్ వస్తున్నాడు. బాయ్.

అని ఫోన్ పెట్టేసింది. నేను ఇంకొంసేపు రెస్ట్ తీసుకుని లేచి ఈమెతో ఎక్కువ సమయం గడపాలి అంటే ఎలాగ అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఫోన్ లో నోటిఫికేషన్. సినిమా రిలీస్ అయ్యింది అని. వెంటనే ఆ ఆప్ ఓపెన్ చేసి కాళీ థియేటర్ ఉండే సినిమా ఏముందా అని చూసాను. ఒక సినిమా దొరికింది. తమన్నా ని అడిగితే వంకలు పెడుతుందేమో అని బుక్ చేసేసాను ముందుగానే. 15 నిమిషాల డిస్కషన్ తర్వాత తనని ఒప్పించాను.

అనుకున్నట్టు గానే మూవీ థియేటర్ దెగ్గర కలుసుకున్నాం. ఒకరికి ఒకరం పరిచయం లేనట్టు గానే లోపలకి వెళ్లి పైన ఉన్న రిక్ లైనర్ సీట్స్ లో కూర్చున్నాం. థియేటర్ మొత్తం కాళీ. మేము కాకుండా కింద రెండు ఫామిలీస్ ఉన్నాయి అంతే.

తమన్నా - సత్య, ఏంటి ఇలాంటి సినిమా బుక్ చేసావు??
[Image: images?q=tbn:ANd9GcRmjmOAImzu4bITyQ3jpAh...A&usqp=CAU]
నేను - యే మీకు నచ్చలేదా?

తమన్నా - అలా కాదు. హాల్ అంత కాళిగా ఉంది. వచ్చిన వాళ్ళు కూడా కుటుంబాలతో వచ్చారు. మనల్ని చూస్తే ఏమనుకుంటారు??

నేను - ఏమి అనుకోరు మీరు కంగారు పడకండి.

తమన్నా - ఏమో సత్య, నాకు టెన్షన్ గా ఉంది.

ఇంతలో సినిమా స్టార్ట్ అయ్యింది. ఇద్దరం సినిమా చూస్తూ చిన్నగా మాట్లాడుకుంటున్నాం. అప్పుడే ఒక హత్తుకునే సీన్ వచ్చింది. ఇద్దరం బిగుసుకుపోయి స్క్రీన్ చూస్తున్నాం. అక్కడ నుండి అనుకోకుండా ఒక బెడ్ రూమ్ సీన్ వచ్చింది. ఇద్దరికి మాటలు ఆగిపోయాయి. మా ఒళ్ళు మాకు తెలిసొచ్చింది. 

నా చేతికి ఆనుకునే తన చెయ్యి ఉంది. చేతుల మధ్య రాపిడి మొదలైంది. నాకు వచ్చిన అవకాశం అదే ఏమో అనిపించింది.  నా చేత్తో తన చేతి పైన రాశాను. మెల్లగా స్క్రీన్ ని చూస్తూ తన అరచేతి ని నా అరచేతి వైపు కి తిప్పి నా వేళ్ళు మధ్యలో తన వేళ్ళని పోనిచ్చింది. అక్కడ ఇంకా సీన్ నడుస్తూనే ఉంది. నాకు తెలియకుండానే తన చేతి మీద పట్టు బిగించాను. గుటకలు మింగుతూ తన వైపుకి తిరిగి చూసాను.

తమన్నా సినిమా ని కళ్ళార్పకుండా చూస్తుంది. కానీ నేను తననే చూస్తున్నాను అని తనకు తెలుసు అని అర్ధమైంది. నేను తమన్నా వైపుకి ఒంగుతూ ఉన్నాను. తమన్నా మెల్లగా తిరిగి "సత్య ఇది....." అని అంటూ నా కళ్ళలోకి చూసింది. నేను కూడా ఒక్క క్షణం ఆగి తన కళ్ళలోకి మార్చి మార్చి చూసాను. మరుక్షణం ఇద్దరి పెదాలు కలిసాయి. 
[Image: images?q=tbn:ANd9GcTWyybblbcZ8XJPy7s8Z37...g&usqp=CAU]  ఇద్దరం కళ్ళు మూసుకుని ముద్దుని ఎంజాయ్ చేస్తున్నాం. తమన్నా మెత్తటి పెదాల స్పర్శ నాలో మూడ్ ని ఇంకా పెంచుతుంది. ఇద్దరం చేతులు విడిపించుకుని ముద్దుని కొనసాగించాము. నేను తన మొహం మీద చేతులు వేసి పట్టుకుని తన కింద పెదాన్ని నా రెండు పెదాలతో ముద్దు పెడుతున్నాను.

ఇద్దరం మా తలలను చెరొక వైపుకి తిప్పి మా పెదాలను వెడల్పు చేసి మా నాలుకని బయటకు తీసి ఒకరి నాలుకతో మరొకరం ఆట ఆడడం మొదలు పెట్టాము. అలా ఆడుతూ మా లాలజలాన్ని మార్చుకుంటూ ముద్దులు పెట్టుకోవడం కొనసాగించాము. 

అలా ఎంతసేపు ముద్దులు పెట్టుకున్నామో కూడా గుర్తులేదు. ఇంతలో థియేటర్ లో లైట్స్ ఆన్ అయ్యాయి. ఇద్దరం మాములుగా కూర్చున్నాం. ఆ ఇంటర్వెల్ అంత మా మధ్య మాటలు లేవు. సినిమా మొదలవ్వగానే తమన్నా లేచి బయటకు వెళ్ళింది. నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. 

నేను అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు నా ఫోన్ మోగింది. ఫోన్ చేస్తుంది తమన్నా. వెంటనే ఫోన్ ఎత్తి "హెలో" అన్నాను. తమన్నా "ఏమి మాట్లాడకు. ఏమి అడగద్దు. ఫోన్ పెట్టేసి లేడీస్ బాత్రూమ్ లోకి తొందరగా దా" అని చెప్పింది. నేను ఫోన్ పెట్టేసి వెంటనే వెళ్ళాను. ఎవరు రావట్లేదు అని గమనించి బాత్రూమ్ లోకి వెళ్ళాను. లోపలకి వెళ్ళగానే  తమన్నా ఒక బాత్రూమ్ తెరిచి లోపలకి ర్సమ్మని సైగ చేసింది. 

వెంటనే నేను తమన్నా తో బాత్రూమ్ లోకి వెళ్ళాను. అలా బాత్రూం లోకి వెళ్ళగానే ఇద్దరం కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటున్నాం. ఇద్దరం ముద్దుల యుద్ధం చేస్తూ కమోడ్ మీద కూర్చున్నాం. అక్కడ తమన్నా ని నా ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దాడుతూ తన చుట్టూ చేతులు వేస్తూ తన పెదాలను వదిలి పక్కకి కదిలి తన మెడ ఒంపులో మెత్తగా ముద్దు పెడుతూ తన మెడ వెనుక భాగాన్ని కదలకుండా పట్టుకున్నాను.
[Image: ForthrightElderlyCaracal-max-1mb.gif]
ఇంతలో తమన్నా ఫోన్ మోగింది. తమన్నా కంగారు గా లేచి ఆ బాత్రూమ్ బయటకు వెళ్లి "హెలో...... హా చెప్పండి...... మాల్ కి వచ్చాను.... లేదు అయిపోయింది..... బయల్దేరుతున్నాను..... హ అలాగే..... బాయ్" అని ఫోన్ పెట్టేసింది. 

మళ్ళీ బాత్రూమ్ లోకి వచ్చి ఏమి మాట్లాడకుండా తన పర్స్ తీసుకుని నన్ను ఒక చూపు చూసి వెళ్ళిపోయింది. వారం రోజులు ఆమె దెగ్గర నుండి సమాధానం లేదు. అకస్మాత్తుగా ఒకరోజు ఉదయాన్నే నా రూమ్ తలుపు చప్పుడైంది. ఏంటా అని వెళ్లి చూసాను. తలుపు తియ్యగానే తమన్నా అక్కడ తల దించుకుని నుంచుని ఉంది. 

నేను తమన్నా ని చూస్తూ "నీకేమైన పిచ్చా..... ఏదేదో చేస్తున్నావు??..... మెసేజ్ కి రిప్లై ఇవ్వవు, ఫోన్లు ఎత్తవు......" అని తిడుతున్నాను. కానీ తమన్నా ఒక్కసారిగా నన్ను లోపలకి తోస్తూ నా పెదాల పైన ముద్దు పెడుతుంది. నేను కూడా స్పందిస్తూ ముద్దులు పెడుతున్నాను.

అలా కదులుతూ నేను తమన్నా ని గోడకి ఆనిచ్చి మా మధ్య గాలి కూడా దూరలేనంత దెగ్గరగా వెళ్లి నా తలను కిందకి ఒంచి తన పెదాల మీద ముద్దులు పెడుతున్నాను. తమన్నా నా భుజాల పైన చేతులు వేసి నా జట్టులోకి చేతులు పోనిచ్చి కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తుంది. 
[Image: images?q=tbn:ANd9GcSrWf6VuU6oqVb7q5SBMiz...w&usqp=CAU] నేను నా ఎడమ చేతిని తన మొహం మీద నుండి తీసి నడుము దెగ్గర ఉంచి నడుము మీద వెయ్యాల వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. తమన్నా నా చెయ్యి పట్టుకుని నడుము మీద వేసుకుని నా చేతిని నిమిరింది. తమన్నా చేసిన ఆ చిన్న పనితో నాలో మృగం బయటకు వచ్చినట్టు తమన్నా ని మీదకి లాక్కుని ఘాడమైన ముద్దులు పెట్టడం మొదలు పెట్టాను. 

అలా ముద్దులు పెడుతూ నేను పక్కకి తమన్నా పెదాలను వీడి కిందకి వెళ్తూ తన పెదాల కింద ముద్దు పెట్టి ఆ కింద మెడ ఒంపులో ముద్దులు పెట్టుకుంటూ తన లో కట్ బ్లౌస్ పైన ఉన్న ఛాతీ కి ముద్దులు పెట్టాను. తమన్నా నన్ను తన మీదకి ఒత్తుకుని కళ్ళు మూసుకుని "స్స్ స్స్ స్స్ హః" అని నోటితో ఊపిరి పీల్చుతూ, వదులుతూ నాకు ఇంకా మూడ్ పెంచుతుంది. నేను అక్కడ నుండి మళ్ళీ పైకి ముద్దులు పెట్టుకుంటూ పాకుతూ వెళ్లి మళ్ళీ తన పెదాల దెగ్గరే చేరాను. 

ఇద్దరం మళ్ళీ కసిగా ముద్దులు పెట్టుకుంటూ ఉన్నాం. నేను తన నడుము మీద ఉన్న చేతిని కొంచెం కిందకి అంటూ తన పిర్రల మీద వెయ్యబోయాను. అప్పుడే ఒక్కసారిగా తన ఫోన్ మోగింది.

తమన్నా ఫోన్ అందుకోవడానికి ప్రయత్నిస్తుంటే నేను కౌగిలిలో నుండి వదలకుండా తన మెడ ఒంపులో ముద్దు పెడుతున్నాను. తమన్నా నన్ను చిన్నగా తొయ్యలేక తోస్తూ "స్స్ స్స్ స్ మ్మ్ మ్మ్ సత్య మ్మ్ మ్మ్ ప్లీస్ వదులు. హ్మ్మ్ స్స్ స్స్ ఫోన్ వస్తుంది. స్స్ స్స్ స్స్ హ్మ్మ్ మ్మ్ హః సత్యా..... అబ్బా వదులు" అంటూ మొత్తానికి విడిపించుకుని వెళ్లి ఫోన్ చూసింది. తన భర్త చేసాడు. కంగారు గా ఫోన్ ఎత్తింది.

తమన్నా - హెలో.

భర్త - హేయ్ ఎక్కడున్నావు??

తమన్నా - సూపర్ మార్కెట్ దెగ్గరే.

భర్త - నువ్వు కనపడలేదు అని డ్రైవర్ నాకు ఫోన్ చేసాడు. ఇంతసేపు ఏంటి అయినా ఇంటి దెగ్గర లేవా ఏంటి సూపర్ మర్కెట్స్??

తమన్నా - అయ్యో. మీకు తెలీదు లేండి. నేను లోపల లేను, నా ఫ్రెండ్ కనిపిస్తే తనతో మాట్లాడుతూ తన బిల్డింగ్ దాకా వచ్చాను.

భర్త - ఒహ్హ్ నాకు తెలియకుండా నీకు అక్కడ ఎవరు ఫ్రెండ్స్?

తమన్నా - గీత అని ఇద్దరం కాలేజ్ ఫ్రెండ్స్. సరే నేను వెళ్తున్నాను లేండి కార్ దెగ్గరికి. డ్రైవర్ కి ఫోన్ చేసి 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పండి.

భర్త - అలాగే. తొందరగా రండి ఇంటికి. ఆ కార్ లో నా ఫైల్స్ ఉన్నాయి.

తమన్నా - అలాగే.

అని ఫోన్ పెట్టేసి అద్దం లో జుట్టు సరిచేసుకుని పెదాల నుండి చెరిగిన లిప్ స్టిక్ ని బాగా తుడుచుకుని "సారీ సత్య. మనం మళ్ళీ కలుద్దాం. డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. బాయ్" అని తను వెళ్తుంటే తన చెయ్యి పట్టుకుని లాగి గట్టిగా ఒక ముద్దు 30 సెకండ్లు పాటు తన  పెదాల మీద ఇచ్చాను. తమన్నా కళ్ళు మూసుకుని చూస్తు నేను ముద్దు ఆపినాక సిగ్గు పడుతూ నా చెవిలో "ఇలాగే ముద్దులు పెడితే ఇంతకన్నా ఎక్కువ కూడా దొరికే అవకాశం ఉంది" అని బుగ్గ మీద ముద్దు పెట్టి పరిగెత్తింది. 

తను వెళ్లడం పైన నుండి చూస్తూనే ఉన్నాను. తను నడుస్తుంటే వీధి మీద అబ్బాయిలు కళ్ళు అన్ని తన మీదే ఉన్నాయి. నా అదృష్టం తలుచుకుని ఆనందపడుతూ కింద కుర్రోళ్లని చూసి గర్వ పడుతూ "అది నాది రా" అని అనుకుని రూమ్ లోకి వెళ్ళిపోయాను. 

ఇద్దరం రెండు రోజులు కలవడానికి కుదరలేదు. రోజు ఇంటి బయటకు వెళ్తుంది అంటే ఇంట్లో అనుమానం వస్తుంది అని రిస్క్ చేయలేదు తమన్నా. కానీ ఎప్పుడు కాళీ దొరికితే అప్పుడు ఇద్దరం ఫోన్ లోనే ఉంటున్నాం. ఒక్కరోజు రాత్రి 8 గంటలకు ఫోన్ మొదలు పెట్టాము. అలా  మాట్లాడుతూ మాట్లాడుతూనే సమయం అర్ధరాత్రి 2, 3, 4 అవుతూనే ఉంది. ఇద్దరం అలాగే నిద్రపోయాము కూడా. పొద్దున లేచి నేను ఫోన్ చూసేసరికి కాల్ ఇంకా నడుస్తూనే ఉంది. 

ఇద్దరం ఆ సంఘటన గుర్తుచేసుకుంటు తర్వాత రోజంతా ఇక ఇకలు పక పకలు. ఇలా వారం రోజులు గడిచాయి. ఇద్దరం ఫోటోలు పంపుకోవడం కూడా మొదలు పెట్టాము. నేను ధైర్యం చేసి తమన్నా ని వీడియో కాల్ కోసం అడిగాను. మొదట్లో వద్దు అని మారాం చేసేది. 2 రోజుల తర్వాత ఒప్పుకుని అప్పటి నుండి వీడియో కాల్స్ కూడా మొదలయ్యాయి. 

ఆ తర్వాత గడిచిన 2 వారాల్లో మూడు సార్లు కలిసాము. పొద్దునే సూపర్ మార్కెట్ కి వచ్చి అటు నుండి రూమ్ కి వచ్చేది. ముద్దు దాటి ముందుకి వెళదాం అంటే కరెక్ట్ టైం కి ఫోన్ చేసి వాళ్ళ ఆయన తొందర పెట్టేవాడు.[Image: images?q=tbn:ANd9GcRfSx7LHs_L4vwjst7jwqg...w&usqp=CAU]ర్వాత తను ఒక్కరోజు వీడియో కాల్ చేస్తే మాట్లాడుతున్నప్పుడు ఇదే విషయం చెప్తే "అయ్యో.... ఏమి కావాలి ఏంటి బాబు గారికి??" అని అడిగింది. నేను "నీకు తెలీదా??" అని అన్నాను. ముందు సరదాగా అనుకుంటూ ఉన్న వాళ్ళమే విషయం సీరియస్ అయ్యింది.

తను "సత్య, మనం కలవాలి అని నాకు కూడా ఉంది. కానీ ఆ పనులు అన్నీ అంటే రిస్క్ లేకుండా చెయ్యాలి. అలా మధ్యలో మా ఆయన ఫోన్ లు, వాగేయరా వాగేయరా అంతరాయం కలిగించడం నాకు నచ్చదు" అని అంది. కానీ నేను ఎంత కాలం తన కోసం ఎదురు చూడాలి అని అడిగాను. తను తప్పదు అని అన్నాక నేను ఏమి మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాను. తను ఎన్నిసార్లు చేసిన ఎత్తలేదు. 

కోపం తగ్గినాక నేనే తనకి చేసి మాట్లాడాను. ఆ తర్వాత తనని ఇంకెప్పుడు ఫోర్స్ చెయ్యలేదు. కానీ తను మాములు వీడియో  కాల్స్ మాట్లాడుతూ అప్పుడప్పుడు స్నానానికి వెళ్తున్నాను అని కట్ చేస్తూ ఉండేది.

కొన్ని రోజులకు తను బట్టలు మార్చుకునే సమయం లో చూపించచ్చు గా అని అడిగాను. తను నో అని వెంటనే చెప్పి నా మొహం చూసి నవ్వి "అవన్నీ నా దెగ్గర కాదు" అని చెప్పి టాపిక్ మార్చేది. 

ఇంతలో నేను ఊరు వెళ్లాల్సి వచ్చింది. నేను తనకి చెప్పకుండా వచ్చాను అని కోపంతో ఫోన్ లు ఎత్తలేదు. కానీ సాయంత్రం తనే చేసి బాగా మాట్లాడి పెట్టేసింది. అక్కడ ఊరిలో నేను 10 రోజులు ఉండాలి అని తెలిసింది. తమన్నా చాలా బాధ పడింది ఆ విషయం విని.

తమన్నా తో ఫోన్ మాట్లాడేడప్పుడు నేను నా తలుపు గడి పెట్టి వీడియో కాల్ మాట్లాడే వాడిని. పైగా చెవిలో ఇయర్ ఫోన్స్, కిటికీలకి కర్తయిన్ వేసి ఉండేది కనుక, కావాల్సిన ప్రైవసీ ఉండేది. ఎంత ప్రైవసీ ఉన్న ఏమి లాభం, అక్కడ మాటలు తప్ప ఏమీ జరగట్లేదు కదా అని తమన్నా తో మొరపెట్టుకున్నాను. 

కానీ తర్వాత రోజు తమన్నా నాకు అనుకోని ట్విస్ట్ ఇచ్చింది. ఆదేంటో మీకు అర్ధమయ్యే ఉండాలి. ఆ తర్వాత జరిగినది తరువాత ఎపిసోడ్ లో........
[+] 8 users Like Sahith1995's post
Like Reply


Messages In This Thread
RE: హీరోయిన్ల పై ఫాంటసీ కథలు - by Sahith1995 - 28-09-2021, 08:12 AM



Users browsing this thread: 32 Guest(s)