28-09-2021, 07:38 AM
కుమార్ : రేయ్ ఆపరా బాబు జరిగింది చెప్తున్నావా జడిపించటానికి చెప్తున్నావా...... గుండెల్లో గుంతలకడి గుల గుల మని బీట్స్ వస్తున్నాయి రా నువ్ చెప్పింది వింటుంటే.
శ్యామ్ : అలా నా కలల రాణికి దూరం ఐపోయాను.
కుమార్ : కలల రాణి అంట.... ఈసారి కనిపిస్తే కాల్చి పడేద్ది.
శ్యామ్ : మళ్ళీ కనిపిస్తాది అంటావా రా.
కుమార్ : ఏమో నీ చావు తన చేతి లో ఉంటే కచ్చితంగా కనిపిస్తాది.
శ్యామ్ : ఆపు ర అపరిదుష్టుడ.....నోటి నుంచి మంచి మాటలు రావే.
కుమార్ : మరి....ఇంత జరిగాక తనకి కనిపించకుండా తిరగాలి అనుకోవాలి కానీ మళ్ళీ కనిపిస్తాది అంటావా అంటావేం.
శ్యామ్ : ఒరేయ్ కుమారు.... నేను ఎప్పుడైనా అమ్మాయిల తో మాట్లాడటం చూసావెంట్ర....అలాంటిది ఒక అమ్మాయికి వెళ్లి అలా ధైర్యం గా చెప్పాను అంటే ఎంత నచకుండా అలా చేస్తా చెప్పు.
కుమార్ : పోయే కాలం దాపురిస్తే అలాంటి ధైర్యాలే ఒస్తాయ్ లే.
శ్యామ్ : ఫ్రండ్ అంటే సపోర్ట్ లా ఉండాలి రా తలపోటు లా కాదు.
కుమార్ : ఈ విషయం లో సపోర్ట్ అన్నావ్ అంటే మొహం సపోటా ఐపోద్ది.
శ్యామ్ : అది సరే కాని *****పల్లి లో రూమ్ రెంట్ లు ఎలా ఉంటాయ్ అంటావ్.
కుమార్ : ఎందుకు
శ్యామ్ : తను అక్కడ ఉంటే మనం ఇక్కడ ఉండి ఎం చేస్తాం రా.... మనం కూడా అక్కడికే.
కుమార్ : రేయ్ నీకు బ్రెయిన్ పనిచేస్తుందా....
శ్యామ్ : ఒక్క ఎగ్జాం హాల్ లో తప్ప ఎప్పుడు ఆన్ లోనే ఉంటాది కదరా....ఎమ్ అలా అడిగావ్.
కుమార్ : మరి లేకపోతే ఎం మాట్లాడుతున్నావ్....పెళ్లి ఐపోయింది అని చెప్తుంది కదా....దాని మొగుడు కూడా ఏ పొలిసో అయి ఉంటే ఎన్కౌంటరే.
శ్యామ్ : ఛా పిల్ల అలా చెప్పింది కాని నా మనసు చెప్తుంది రా తనకి పెళ్లి కాలేదు అని.
కుమార్ : రేయ్ బాబు నన్ను ఒదిలేయ్....
శ్యామ్ : ఎందుకో రా తను సెక్యూరిటీ అధికారి అని తెలిసినా నా పల్స్ లో ఎలాంటి చేంజ్ లేదు అంటే ట్రూ లవ్ ఏమో రా.
కుమార్ : నీతో ఉంటే నేను కూడా ఎన్కౌంటర్ లో పోతాను అని భయం గా ఉంది రా.
శ్యామ్ : ఎం చేసినా కలిసే చెయ్యటం అలవాటు కదరా.... అది కూడా అంతే.