22-04-2019, 03:39 PM
ప్రస్తుతం పేల్ మూన్ బ్రౌజరు లో తెలుగు టూలుబారు అనే చాలా కాలం క్రితపు ఏడాన్ (కొన్ని మార్పులతో)
బ్రౌజరుని బట్టి, బ్రౌజరు వెర్షనుని బట్టి టైపింగు టూలు మార్చుకోవలసి ఉంటుంది.
వీలున్నంత వరకు బ్రౌజరు బేస్డ్ టైపింగు టూలునే వాడటం అలవాటు.
ప్రముఖ్ ఐఎమ్ఈ , గూగులు ఇన్పుట్ & మైక్రోసాఫ్టు భాషా టూళ్లనీ అవసరాన్ని బట్టి వాడ్తాను

Quote:ఆసక్తి ఉన్న మిత్రుల కోసం : Telugu Typing Tools