Thread Rating:
  • 18 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy హీరోయిన్ల పై ఫాంటసీ కథలు
సూపర్ మార్కెట్

ఎపిసోడ్ 2- మొదటి డేట్

నేను నిద్రలేచి చూసేసరికి ఆమె నుండి 5 మెసేజ్ లు ఉన్నాయి.

ఆమె - సత్య ఆ ముఖ్యమంది ఏంటో చెప్పు..... చెప్పు...... చెప్పు..... చెప్పు..... చెప్పు

నేను - (లేచాక) ఏమైంది ఎందుకు అన్నిసార్లు అడిగారు.

ఆమె - ఏమైపోయావు ఇంతసేపు??

నేను - నిద్రపోయాను.

ఆమె - నాకు సమాధానం ఇవ్వకుండా నిద్రపోయావ. పరిచయం అయిన రెండో రోజే లేట్ రిప్లై ఆ.

నేను - అయ్యో అలా ఏమీ లేదండి.

ఆమె - వద్దు సత్య. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. బాయ్.

నేను - అయ్యో నేను అలా కావాలని చెయ్యలేదు.

ఆమె - నాకు అనవసరం. అసలు పట్టించుకోవడమే ఆపేసావు అన్నమాట.

నేను - అలా ఏమీ లేదు. నిజంగా. ఇంకెప్పడూ అలా చెయ్యను.

ఆమె - నిజంగా?? మరి నేను అర్ధరాత్రి 2 గంటలకు మెసేజ్ చేస్తే??

నేను - ఆ సమయంలో మెసేజ్ చేస్తే గోడ దూకి మీ ఇంట్లోకి వస్తాను.

ఆమె - ఛా. వచ్చి చూడు. గోడ ఎక్కగానే కరెంట్ షాక్ కొట్టిన కాకి లాగా ఐపోతావు.

నేను - అయితే గేట్ తెరుచుకుని వస్తాను.

ఆమె - మా కుక్కలు నిన్ను తిని వదుల్తాయి. ఇంజెక్షన్ చేయించుకోవాలి అప్పుడు నువ్వు. హహహ

నేను - సప్త సముద్రాలు దాటి అయిన మీ దెగ్గరికి వస్తాను.

ఆమె - అబ్బా అంత వద్దు లే. ముందు ఇలాగే చెప్తారు. గేట్ చూడగానే వెనక్కి వెళ్ళిపోతారు.

నేను - అదేంటి. ఇంతకు ముందు ఎవరైనా ప్రయత్నించారా?

ఆమె - ఏమో. నాకేం తెలుసు.

నేను - ప్రయత్నించే ఉంటారు. మీ చుట్టూ అలాంటి కంచు కోట కట్టకపోతే ఈ భాగ్యనగరం లో మగవాళ్ళు అంత మీ గేట్ ముందే ఖ్యూ కడతారు.

ఆమె - ఆహా. ఇంకా....

నేను - మీ ఆయన అంత సెక్యూరిటీ, అన్ని కుక్కలు, కరెంట్ షాక్ కొట్టే ఫెన్స్ ఇవన్నీ మీకోసమే కట్టించాడేమో.

ఆమె - హాహా ఆయన అవన్నీ కట్టించింది నాకోసం కాదు. ఇంట్లో ఉన్న బంగారం కోసం.

నేను - ఆ బంగారాలు అన్నిటికన్నా విలువైన బంగారం మీరు కూడా ఉన్నారు గా. 

ఆమె - మా ఆయన దృష్టి లో రెండిటికి పెద్ద తేడా లేదు సత్య. ప్లీస్ ఇక ఆ టాపిక్ ఆపేయవా??

నేను - నేనేమి తప్పుగా చెప్పలేదు గా. కోహినూర్ డైమండ్ ని బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకెళ్లినట్లు మిమ్మల్ని నాలంటి వాడేవాడైన ఎత్తుకెళ్తాదేమో అని జాగ్రత్త పడ్డాడు మీ భర్త.

ఆమె - సత్య. ఆపేయమని చెప్పాను కదా. ప్లీస్ వదిలేయ్. నేను తర్వాత మాట్లాడ్తాను బాయ్.

నేను - అదేంటండి. మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకోడా??

ఆమె - అది నా పెర్సనల్ విషయం సత్య. అడగద్దు.

నేను - అలా కాదండి. బాధ ఎవరితో అయిన చెప్పుకుంటే పోతుంది అంటారు. నాతో చెప్పుకోవచ్చు కదా.

ఆమె - ఉపయోగం ఏంటి?? మనిషి ఎలాంటి వాడో తెలిసిన పెళ్లి చేసినప్పుడు ఇక ఇవన్నీ అడగడం ఎందుకు.

నేను - ఒహ్హ్ సారీ అండి. నేను మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకోలేదు. దయచేసి నన్ను క్షమించండి.

అటు వైపు నుండి రిప్లై లేదు. నేను 5 సార్లు సారీ చెప్పాను. సమాధానం లేదు. రెండు రోజులు సమాధానము లేదు. మూడో రోజు 

నేను - హలో అండి. మీరు నా మీద కోపంగా ఉన్నారు అని తెలుసు. కానీ మీరు నన్ను క్షమించగలిగితే xxxx రెస్టారెంట్ కి వచ్చే బుధవారం సాయంత్రం 5 గంటలకు రండి. అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రాకపోతే మిమ్మల్ని ఇంకెప్పుడు కదిలించను. బాయ్.

అని ఫోన్ పక్కన పెట్టి నన్ను నేను తిట్టుకున్నాను. చేతికి దొరికిన అమ్మాయిని వధులుకున్నాను అని. ఇక బుధవారం అయ్యేదాక ప్రతి గంటకి, లేదా ఫోన్ సౌండ్ వచ్చిన ప్రతిసారి ఆమె మెసేజ్, ఫోన్ ఏమో అని చూసేవాడిని. నన్ను నేను అద్దం లో చూసుకుని కోప్పడ్డాను.

చివరికి బుధవారం రానే వచ్చింది. దేవుడికి దణ్ణం పెట్టుకుని మంచి బట్టలు వేసుకుని రెస్టారెంట్ కి బైక్ తీసుకుని వెళ్ళాను. 5 గంటలకు వెళ్లి బుక్ చేసిన టేబుల్ దెగ్గర కూర్చుని ఎదురు చూస్తున్నాను. ఇంకో 10 నిమిషాలు చూద్దాం. ఇంకొక్క పది నిమిషాలు చూద్దాం అనుకుంటూ గంట పాటు అక్కడే ఉన్నాను. ఆర్డర్ అడిగే వెయిటర్ లు మారారు, మంచి నీళ్ళు బొటల్స్ కాళీ అయిపోయాయి. చివరి పది నిమిషాలు చూసి వెళ్లిపోదాం అనుకుంటూ ఉండగా అప్పుడు వచ్చింది.

ఎర్రటి లిప్ స్టిక్ నిండిన పెదాలు, 1000 అర్ధాలని తెలిపే గుండ్రటి కళ్ళు, ఇంకా జారకుండా స్టిఫ్ గా ఉన్న సళ్ళు, చూస్తే చేతికి కొట్టాలి అనే దురద పుట్టించే పిర్రలు, ఆ రెండిటి మధ్యన మాథ్స్ సర్ కాలేజ్ లో హైపెరబోలా గీసినట్టు ఉండే నడుము. ఇలా నాలో నేనే అవన్నీ కళ్ళతోనే అనుభవిస్తూ ఉండగానే ఆమె వచ్చి నా ఎదురుగా కూర్చుని చెయ్యి ఆడిస్తూ "సత్య..... సత్య...." అని పిలిచింది. [Image: IMG-20210920-093633.jpg]  నేను తేరుకుని ఆనందం ఆపుకోలేక "వావ్ మీరు వచ్చారా. నిజంగానే వచ్చారా. మీరు...... గ్ మీరు నిజంగా వచ్చారా. రారేమో అని ఎంత భయపడ్డానో తెలుసా. మీరు నాకు దూరమైనట్టే అని నాలో నేనే ఎంత బాధ పడ్డానో తెలుసా. అసలు మళ్ళీ చూస్తాన మిమ్మల్ని అని కంగారు పడ్డాను...." అని ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఆమె తన రెండు చేతులతో నా చెయ్యి పట్టుకుని "సత్య, నేను వచ్చేసాను కదా. ఇక వదిలేయ్ ఆ విషయం. ఎంతసేపు అయ్యింది నువ్వు వచ్చి??" అని నెమ్మదిగా అడిగింది.

నేను - నేనా. ఇప్పుడే అండి. మీరు వచ్చే 5 నిమిషాల ముందు వచ్చాను. మీరు ముందు వచ్చి వెళ్లిపోయారేమో అని అనుకున్నాను.

ఆమె - హ్మ్.

నేను - మంచి నీళ్ళు తాగుతారా??

ఆమె - మంచి నీళ్ళు మాత్రమే నా తినేది ఏమైనా ఇప్పిస్తావ?

నేను - అయ్యో భలే వారే. మీకు ఇది కావాలంటే అది. మొహమాటం వద్దు. 

ఆమె - హ్మ్. వెయిటర్....

వెయిటర్ - ఉఫ్ఫ్. మొత్తానికి ఆర్డర్ చెప్తున్నారు అన్నమాట.

ఆమె - అదేంటి?? అలా ఆడిగావు

వెయిటర్ - ఈయన మీకోసం గంట నుండి ఎదురు చూస్తూ ఉన్నారు.

ఆమె - ఒహ్హ్ (అని నన్ను చూసి మెనూ లో నుండి 4 ఐటమ్స్ చెప్పి) ఈ 4 ఐటమ్స్ తీసుకురండి. థాంక్యూ.

వెయిటర్ - థాంక్యూ మేడం. (అతను వెళ్ళిపోయాక)

ఆమె - సత్య నువ్వు 5 కి వచ్చావ నిజంగా?

నేను - అంటే అది.....

ఆమె - సత్య, నాకు ఒక మాట ఇవ్వు. ఇంకెప్పుడు నాకు అబద్ధం చెప్పను అని. 

నేను - హ్మ్ సరే అండి. నేను ఇంకెప్పుడు అబద్ధం ఆడను మీతో. 

ఆమె - హ్మ్. సారీ.

నేను - దేనికి??

ఆమె - 3 రోజులు మాట్లాడనందుకు, ఆలస్యంగా వచ్చినందుకు.

నేను - అయితే నేను కూడా సోరీ

ఆమె - నువ్వు ఎందుకు చెప్పావు?

నేను - నీకు కోపం తెప్పించినందుకు, అబద్ధం చెప్పినందుకు.

ఆమె - హహహ. 

అలా తిన్నంతసేపు చాలా సరదా విషయాలు మాట్లాడుకున్నాం. అప్పటికే హైదరాబాద్ లో లాక్డౌన్ తీసేసారు కనుక యే సమయం అయిన పర్లేదు అనే ధైర్యంతో ఉన్నాం ఇద్దరం. మాకు సమయమే తెలియలేదు. 

ఇక భోజనం ముగించి రెస్టారెంట్ లో బిల్ కట్టేసి బయటకు వచ్చాము. 

ఆమె - సరే సత్య ఇక వెళ్తాను. 

నేను - అప్పుడేనా?? 

ఆమె - యే?? సినిమా కి కూడా రమ్మంటావా ఏంటి??

నేను - మీరు వస్తాను అంటే తీసుకెళ్లడానికి నేను సిద్ధం. అక్కడ ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు మరి. 

ఆమె - నిన్నూ..... (అంటూ కొట్టబోయింది)

నేను - హహహ ఉరికినే అన్నాను.

ఆమె - సరే రేపు పొద్దునే సూపర్ మార్కెట్ కి.... మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మచ్చిపోవద్దు.

ఇంతలో క్యాబ్ వచ్చింది. ఆమె డోర్ దెగ్గరికి వెళ్ళగానే నేను అడ్డుగా నుంచుని 

నేను - రేపు నేను సూపర్ర్ మార్కెట్ కి రావాలి అంటే మీ పేరు చెప్పాలి.

ఆమె - ఉఫ్ఫ్. సత్య. ఇప్పుడు ఆటలు ఆడద్దు. లెగువు.

నేను -లేదు మీరు చెప్తేనే లెగుస్తాను.

ఆమె - హ్మ్మ్. సరే. నా పేరు ఐశ్వర్య....

నేను - నమ్మొచ్చా??

ఆమె - ప్చ్. లెగువు క్యాబ్ డ్రైవర్ ఎదురు చూస్తున్నాడు

అని నా మీదగా చెయ్యి వేస్తూ కార్ వెనక డోర్ తియ్యబోయింది. నేను నన్ను హత్తుకుంటుందేమో అని అపోహ పడి తనని హత్తుకున్నాను గట్టిగా. ఇద్దరం 5 క్షణాలు అలాగే ఉండిపోయాము. మా గుండెలు ఎంత వేగంగా కొట్టుకుంటున్నాయి అనేది మాకే అర్ధం కాలేదు. తన ఎద పొంగులు నా ఛాతికి మెత్తగా తగులుతు ఉంటే ఒళ్ళంతా ఏదోలా అనిపించింది.
[Image: IMG-20210920-094141.jpg]  ఇంతలో కార్ డోర్ చప్పుడు అయ్యింది. ఇద్దరం విడిపోయినాక ఆమె తల దించుకుని కార్ ఎక్కింది. తను కార్ ఎక్కి వెళ్లినాక నేను బండి తెచ్చుకోవడానికి నడుస్తున్నాను.

[+] 7 users Like Sahith1995's post
Like Reply


Messages In This Thread
RE: హీరోయిన్ల పై ఫాంటసీ కథలు - by Sahith1995 - 26-09-2021, 11:07 AM



Users browsing this thread: 26 Guest(s)