25-09-2021, 10:59 PM
(22-09-2021, 11:52 AM)irondick Wrote: మిత్రమా.... దీనిని మీరు పూర్తి చేయలేదు.... కొంచం ఈ సమీరా విషయం ఏంటో... విరాట్ ఏమి చెయ్యబోతున్నాడో...
ఆ తర్వాత విరాట్ - సమీరా ల మధ్య ఏమి జరిగిందో మాకు తెలియాలి అధ్యక్షా....
అది ఒక ప్రోమో మిత్రమా.
కథ రాయటానికి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు, పాఠకులకి ఆసక్తి తగ్గకుండా ఉండటానికి ముందు రాబోయే కథకలో ఒక చిన్న సన్నివేశాన్ని ప్రోమోలాగా పెట్టాను. కథ ముందుకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఆ సన్నివేశం కలుస్తుంది.
ప్రోమో-II అని ఇంకో సన్నివేశం కూడా పెట్టాను. ఆ సన్నివేశం ఈరోజు పెట్టబోయే అప్డేట్ లో కలుస్తుంది చూడండి.
ధన్యవాదాలు