21-04-2019, 10:52 PM
కథనం అంతగా బాగాలేదు అనిపిస్తుంది నాకు. ప్లీజ్ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి. బాగాలేదు అంటే ఈ కథ ఆపేస్తాను. ఎవరైనా రాయడానికి ఇష్టపడితే చెప్పండి మిగిలిన కథ మీకు షార్ట్ గా చెప్తాను మీరు రాయడం మొదలుపెట్టండి. మీ కామెంట్స్ ఓ రైటర్ కి బూస్ట్ హార్లిక్స్ జ్యూస్ లాంటివి. రైటర్స్ అందరికి మీ కామెంట్స్ తో ఎంకరేజ్ చేయండి.