06-11-2021, 12:12 PM
బయటకువచ్చిన కొద్దిసేపటికి కృష్ణ ఫ్రెండ్స్ వచ్చారు - వినయ్ , గోవర్ధన్ లుగా పరిచయం చేశాడు .
ఇద్దరూ : అన్నయ్యా ....... ఇంతకుముందే కలవాల్సింది హడావిడిలో కుదరలేదు - మా ఊరి పెద్దయ్య ప్రాణాలు కాపాడిన దేవుడుమీరు - మాకే కాదు ఊరిలో అందరికీ పెద్దయ్య అంటే గౌరవం - అంతటివారిని కాపాడిన ........
దేవుడిని అంతేకదా ....... ఉదయం నుండీ .......
బుజ్జితల్లి - కృష్ణ ....... నవ్వేస్తున్నారు . వెనకనుండి అందమైన నవ్వులు వినిపించడంతో చూస్తే గుమ్మం దగ్గర నిలబడిన దేవత .......
నవ్వుతున్న బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకుని దేవతవైపు కన్నార్పకుండా చూస్తున్నాను .
కృష్ణ ఫ్రెండ్స్ : రేయ్ కృష్ణా ...... ఎందుకురా నవ్వుతున్నారు ? .
కృష్ణ - బుజ్జితల్లితోపాటు దేవత ...... మరింతగా నవ్వుతున్నారు . వెంటనే ఏంటి అలా చూస్తున్నారు అని వేలు చూయించి కోప్పడటంతో , నో నో నో అంటూ తల అడ్డంగా ఊపి తలదించుకున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ....... మీరు దేవుడుకదా , మమ్మీ కోపంతో చూడగానే భయపడిపోతారే ....... - మమ్మీ అంటే అంత భయమా ...... ? .
చాలా అంటే చాలా బుజ్జితల్లీ ....... అంటూ ముద్దుపెడుతూనే దేవతవైపు చూసి నవ్వుకుని , కృష్ణా ...... ఇంతకూ పెళ్లి ఎక్కడ గుడిలోనా లేక ఫంక్షన్ హాల్ లోనా ....... ? .
కృష్ణ : మన ఊరిలో ఫంక్షన్ హాల్ లేదు అన్నయ్యా ....... , ప్రతీ ఇంటి పెళ్ళీ ..... గుడి ప్రక్కనే ఉన్న కాలేజ్ గ్రౌండ్ లోనే జరిపించాలని పెద్ధలు ఎప్పుడో నిర్ణయించారు - దేవుని సమక్షంలో అక్కడ జరిగిన పెళ్లిళ్ల కుటుంబాలు సుఖసంతోషాలతో ఉంటారని , భార్యాభర్తలు బంధం మరింత బలపడుతుందని నమ్మకం . అక్కయ్య పెళ్లి ఇక్కడే చేద్దామని బావకు ....... ( బుజ్జితల్లి ..... కృష్ణ చెంపపై కోపంతో కొట్టింది ) ఆ మాన్స్టర్ కు ( ఉమ్మా ...... మావయ్యా ) ఎంతచెప్పినా వినలేదు - వైజాగ్ ఫంక్షన్ హాల్లో ........ అందుకే అంటూ బాధపడ్డాడు .
దేవత అటువైపుకు తిరిగారు - బాధపడుతున్నారని అర్థమైంది .
టాపిక్ మార్పించాలని , కృష్ణా ....... అంతటి శుభకరమైన ప్లేస్ ను ఒకసారి చూడాలని ఉంది .
కృష్ణ : ఉదయం వెళ్లిన గుడి ప్రక్కనే అన్నయ్యా ...... రండి వెళదాము .
బుజ్జితల్లి : నేను నేను చూయిస్తాను అంకుల్ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి ఆతృతతో కిందకుదిగి త్వరగా రండి అంకుల్ అంటూ బుజ్జిబుజ్జిగా పరుగుతీసింది .
బుజ్జితల్లి బంగారూ ....... జాగ్రత్త .......
దేవత : మా దేవుడైన మీరుండగా మీ బుజ్జితల్లికి ఏమౌతుంది మహేష్ గారూ .....
అంతలో మట్టిరోడ్డుపై వర్షాలకు పైకి తేలిన రాళ్లు ..... బుజ్జిపాదాలకు అడ్డు తగిలినట్లు , అమ్మా ...... అంటూ బుజ్జితల్లి కిందకుపడింది .
అంతే బుజ్జితల్లీ - కీర్తీ తల్లీ ....... అంటూ నలుగురమూ పరుగుతీసాము . మోకాళ్లపై కూర్చుని బుజ్జితల్లీ బుజ్జితల్లీ ....... అంటూ అప్పటికే లేచి ఏమీకాలేదు అంకుల్ అంటున్న బుజ్జితల్లిని గుండెలపై ప్రాణంలా హత్తుకున్నాను . మోచేతులు - మోకాళ్లపై దెబ్బలేమైనా తగిలాయేమోనని కంగారుపడుతూ చూసి హమ్మయ్యా ........ అంటూ ముద్దులవర్షo కురిపించాను .
బుజ్జితల్లి : మమ్మీ చెప్పారుకదా , దేవుడైన మా అంకుల్ ఉండగా నాకేమి అవుతుంది - ఇంతదానికే కళ్లల్లో కన్నీళ్లు వచ్చేసాయి మీకు - నేనంటే అంత ప్రాణం అన్నమాట ఉమ్మా ....... అంటూ గట్టిగా ముద్దుపెట్టింది .
అధిచూసి దేవత ఆరాధనతో నావైపు చూస్తున్నారు .
కృష్ణ ఫ్రెండ్స్ : ఎప్పుడో 20 - 30 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు - నడవడానికే కాదు వెహికల్స్ కూడా కిందపడి దెబ్బలు తగులుతున్నాయి అని MLA - MP గారికి సర్పంచ్ - పెద్దయ్యతోపాటు ఊరిజనమంతా వెళ్లి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు . ఉదయం నుండీ కీర్తినే పడటం ఇది రెండోసారి - తోటి పిల్లలతో ఆడుకుంటూ పడటం చూసాను .
నిజమా ...... కృష్ణా ...... , బుజ్జితల్లీ బుజ్జితల్లీ ...... ఎక్కడైనా నొప్పివేస్తోందా అని కంగారుపడుతూ అడిగాను .
కృష్ణ : మూడోసారి అన్నయ్యా ...... ఉదయం ఆటోలోనుండి దిగి తాతయ్యా - అమ్మమ్మా ...... అంటూ సంతోషంతో పరుగుతీస్తూ కూడా ఒకసారి పడింది .
బుజ్జితల్లి : మావయ్యా ...... దెబ్బలేమీ తగలలేదులే , ఒక్కసారి అని తెలిస్తేనే అంకుల్ కళ్ళల్లో కన్నీళ్లు వాచ్చేసాయి - అంకుల్ అంకుల్ మా మంచి అంకుల్ కదూ దేవుడు కదూ ...... మీ బుజ్జితల్లికి ఏమీ కాలేదు - ఎక్కడా నొప్పివేయ్యడం లేదు అని బుగ్గలను స్పృశిస్తూ బుజ్జగిస్తోంది .
అధిచూస్తూ నవ్వు వచ్చేసింది . లవ్ యు బుజ్జితల్లీ ...... అంటూ పైకిలేచాను . బుజ్జితల్లీ ...... మమ్మీకి బై చెప్పు వెళదాము .
బుజ్జితల్లి : మమ్మీ బై .......
దేవత : లవ్ యు బుజ్జితల్లీ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలారు .
ఎగిరి క్యాచ్ పట్టి నా హృదయానికి అందించబోయి , దేవత కోపాన్ని చూసి బుజ్జితల్లి బుగ్గపై తాకించి వెనక్కు తిరిగిచూడకుండా గదివైపుకు నడిచాను . నవ్వులు వినిపించినా వెనక్కు తిరుగనేలేదు .
ఉదయం గమనించలేదు కానీ రోడ్డుపై ముందుకు వెళుతున్నకొద్దీ రోడ్డు మరీ ఘోరంగా ఉంది అక్కడక్కడా వర్షపు నీళ్లుకూడా నిలబడ్డాయి . గుడిప్రక్కనే ఉన్న విశాలమైన govt గ్రౌండ్ కు చేరుకున్నాము . Wow ..... కృష్ణా ఎంతమందైనా ప్రశాంతంగా పెళ్లి చూసేంత విశాలంగా ఉంది . చుట్టూ చూస్తూ కాస్తదూరంలో వందలమంది కాలేజ్ పిల్లలు చెట్టుకింద కూర్చుని పాఠాలు వింటుండటం చూసాను - చెట్టునీడ కొద్దిమంది పిల్లలపై మాత్రమే పడింది , 40% పిల్లలు మిట్టమద్యాహ్నం ఎండలోనే కూర్చుని టీచర్ చెబుతున్న పాఠాలు వింటూ చెమటను తుడుచుకుంటున్నారు .
కృష్ణా ...... కాలేజ్ బిల్డింగ్ లేదా పిల్లలంతా బయట కూర్చున్నారు .
అంతలో భయంకరమైన శబ్దం .
కాలేజ్ పైకప్పు పడిపోయినట్లుంది అన్నయ్యా అంటూ కృష్ణ - ఫ్రెండ్స్ పరుగుపెట్టారు .
బుజ్జితల్లిని జాగ్రత్తగా పట్టుకుని వెనుకే పరుగుతీసాను . చెట్టుకింద కూర్చున్న పిల్లలంతా భయంతో మావైపుకు పరుగులుతీశారు . చూస్తుండగానే మిగిలిన పైకప్పు కూడా కుప్పకూలిపోయింది .
ఎంత ప్రమాదం తప్పింది ఇలా జరుగుతుందని ఉదయమే అనిపించడంతో పిల్లలందరినీ చెట్టుకిందకు చేర్చాము అని కాలేజ్ టీచర్ చెప్పడంతో అందరమూ ఊపిరిపీల్చుకున్నాము .
అయినా సరే కృష్ణ ...... ఆ టీచర్ ను పదే పదే అడిగాడు అందరూ ఇక్కడే ఉన్నారుకదా - ఎవ్వరూ లేరుకదా అని .......
టీచర్ : లేదు కృష్ణా ...... , ఉదయం నుండీ పిల్లలనే కాదు ఎవ్వరినీ అటువైపు పంపలేదు .
కృష్ణ : మంచిపనిచేశారు సర్ , మీవలన ...... తలుచుకుంటేనే భయం వేస్తోంది .
ఊరిజనమంతా అక్కడకుచేరి ఏడుస్తున్న వారివారిపిల్లలను అక్కున చేర్చుకుని దేవుడికి - టీచర్ కు థాంక్స్ చెప్పుకున్నారు .
కృష్ణ : రొడ్డయినా 20 - 30 ఏళ్లది అన్నయ్యా ...... , కాలేజ్ అయితే బ్రిటిష్ కాలం నాటిది . ఎంత కంప్లైంట్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు .
కృష్ణా - హెడ్ మాస్టర్ గారూ ....... పిల్లలకు ఏమీకాలేదు కదా , ఓట్లకు మాత్రం వచ్చేస్తారు - మా కష్టాలు చెప్పుకోవడానికి వెళితే కనీసం కలవను కూడా కలవరు . పుట్టిన ఊరికి ఏమీచెయ్యడానికి వీలులేని ఈ సర్పంచ్ పదవి ఉంటే ఎంత లేకపోతే ఎంత వెంటనే వదిలేస్తాను .
ఊరిజనం : సర్పంచ్ గారూ ...... మీ గురించి మాకు తెలియదా ? , పెద్దయ్యతో కలిసి మీ మీ సొంత డబ్బుతో ఎన్ని మంచిపనులు చేశారు - పదవిలో ఉంటేనే పట్టించుకోవడం లేదు ఇక వదిలేస్తే ...... అని బాధపడుతున్నారు .
కృష్ణ : అన్నయ్యా ...... మనూరి సర్పంచ్ - నాన్నగారి స్నేహితుడు . ఉన్నడబ్బంతా ఊరికోసమే ఖర్చు చేశారు - ఉంటున్న ఇల్లుని కూడా అమ్మేసి నష్టపోయిన రైతులను ఆదుకున్నారు - కోనేరులో స్నానం చేస్తారు గుడిలోనే పడుకుంటారు . అందుకే అందరికీ గౌరవం .
కృష్ణా ...... మరి మనం ఉంటోన్న ఇల్లు ? .
కృష్ణ ఫ్రెండ్స్ : సర్పంచ్ కంటే ముందే అమ్మేసి , ఆ డబ్బుతో చాలామందిని పైచదువులకోసం సిటీకి పంపించారు - ఉన్న ఇంట్లోనే బాడుగకు ఉంటున్నారు - ఆ డబ్బే ఇద్దరి దగ్గర ఉండి ఉంటే ఎప్పుడో కాలేజ్ కట్టించేసేవారు అని కృష్ణ భుజాలపై గర్వపడుతూ చేతులువేశారు .
హెడ్ మాస్టర్ - సర్పంచ్ చుట్టూ పిల్లలుచేరి రేపటి నుండి ఎక్కడ చదువుకోవాలి అని ఏడుస్తూ అడుగుతున్నారు .
ఆ దృశ్యాన్ని చూసి బుజ్జితల్లి కంటిలోనుండి బుజ్జి కన్నీళ్లు - అంకుల్ అంటూ నన్ను గట్టిగా హత్తుకుంది . బుజ్జితల్లి కన్నీళ్లను చూసి నా గుండె చలించిపోయింది . ఒకరేమో ....... ఉన్నదంతా తమకోసం కాకుండా పిల్లల చదువులకు ఖర్చుపెట్టారు - మరొకరేమో ....... రైతులకోసం సర్వస్వం దానం చేసి గుడిలో ఉంటున్నారు . ఇకపై కూడా సంతోషంగా సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు . మొబైల్ తీసి నా అకౌంట్ బ్యాలన్స్ చూసుకున్నాను కోట్లకు కోట్లు బ్యాంకులలో మూలుగుతోంది - నా డబ్బు బడాబడా వ్యాపారులకు ఉపయోగపడుతోంది , వాళ్లేమో ....... IP పెట్టి దర్జాగా విదేశాలకు పారిపోతున్నారు - నా డబ్బు వాళ్ళు ఎంజాయ్ చెయ్యడం ఏమిటి ? - నాకు ఊరికోసం సహాయం చేసి ఆనందిస్తున్న పెద్దయ్య - సర్పంచ్ ఆస్వాధిస్తున్న పొందుతున్న ఆనందం కావాలి - నా డబ్బు పేదవారికి , రైతులకు , కష్టాలలో ఉన్నవారికి ఉపయోగపడాలి . బుజ్జితల్లీ ....... రేపు ఈ సమయానికి ఈ కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలు నింపుతాను - నీ బుజ్జి కన్నీళ్ళతో నా కళ్ళు తెరిపించావు , సంపాదించడంలో కాదు అవసరమైనప్పుడు సరైన సమయంలో కష్టాలలో ఉన్నవారికి తోచినంత సహాయం చేసినవాడే మనిషి - శ్రీమంతుడు అని నుదుటిపై ముద్దుపెట్టాను .
ఏడుస్తున్న కాలేజ్ పిల్లలకు ఏమిచెప్పాలో - ఎలా ఓదార్చాలో తెలియక బాధపడుతున్న సర్పంచ్ దగ్గరకువెళ్లి , సర్పంచ్ గారూ ...... సమాధానం నాదగ్గర ఉంది నాతోపాటు వస్తారా ? .
సర్పంచ్ : పిల్లలకోసం ఎక్కడికైనా వస్తాను పదండి .
కృష్ణా ..... పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చి నాన్నగారి దగ్గరకువెల్లు - పెళ్లికి సంబంధించినది ఏది గుర్తొచ్చినా కాల్ చెయ్యి - పిల్లల గురించి ఏమీ టెన్షన్ తీసుకోకు , తమ్ముళ్లూ ....... రండి వెళదాము అని సర్పంచ్ గారితోపాటు షేరింగ్ ఆటోలో సిటీకి బయలుదేరాము .
సర్పంచ్ గారూ ...... మీకు తెలిసిన మంచి కాంట్రాక్టర్ ను వైజాగ్ HDFC మెయిన్ బ్రాంచ్ దగ్గరకు రమ్మని పిలవగలరా ........ ? .
నా కళ్లల్లో - మాటల్లో ....... నమ్మకం చూసినట్లు ఎందుకు ? - ఏమిటీ ? అని అడగకుండా మొబైల్ తీసి కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు . బాబూ ...... సిటీలోనే ఉన్నారట , కొద్దిసేపట్లో వస్తానని చెప్పారు .
మంచిది సర్పంచ్ గారూ ...... , నాపై నమ్మకం ఉంచినందుకు కూడా ....... , బుజ్జితల్లీ ....... ఏంటి ఏమీ మాట్లాడటం లేదు .
బుజ్జితల్లి : అంకుల్ ...... కాలేజ్లో ఆక్కయ్యలు - అన్నయ్యలు ఏడ్చారు కదా అని మళ్ళీ బుజ్జికన్నీళ్ళతో నా షర్ట్ ను గట్టిగా పట్టుకుంది .
నా బుజ్జితల్లి కన్నీళ్లకు చలించిపోయాను కాబట్టే మీ ఆక్కయ్యలు - అన్నయ్యల కన్నీళ్లను తుడవడానికే వెళుతున్నాము . నా ముద్దుల బుజ్జితల్లి కన్నీళ్లను చూస్తే నేను తట్టుకోగలనా చెప్పు అని తుడిచి ప్రాణంలా హత్తుకున్నాను .