20-09-2021, 09:54 AM
(16-09-2021, 06:22 PM)anothersidefor Wrote: ఏంటో అన్నగారు తిట్టారో పొగిడారో అర్థం కాలేదు
సరే పెద్దలమాట సద్దన్నంమూట
కొంచెం నేర్చుకుంటూ కొంచెం తెలుసుకుంటూ మీ పాట్రన్ లోకి ( అప్డేట్ విషయంలో) చిన్నగా చేరుకుంటాను
అయ్యో! తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావ్ సోదరా! నేను పొగుడుతూనే అన్నా!
-మీ సోంబేరిసుబ్బన్న