20-09-2021, 12:52 AM
(19-09-2021, 08:33 PM):heart:Sunny8488 Wrote: మిత్రమా, మీరు కుశలమే అని తలుస్తాను! తిరిగి వచ్చినందులకు శుభాకాంక్షలు !
మీ అప్డేట్ సూపర్ ! చాలా బాగుంది, ఇన్నాళ్ల కరువు తీరేలా ఇచ్చారు , సంతోషం!
ఏమి వర్ణన; ఎంత శృంగారం; ఎంత అనుభూతి! ఓహ్! అమోఘం !!! ఎదో శృంగార లోకంలోకి తీసుకెళ్లారు ! ఇలానే కొనసాగించండి .
అభినందనలు
సన్నీ