Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము : కాని అత్తా….ఆ పౌడర్ స్మెల్ నాకు బాగా తెలుసు…కాని నిన్న వచ్చింది ఆ పౌడర్ వాసన కాదు….ఇంకోటి…. అదేంటో చెప్పొచ్చు కదా…..ఆ స్మెల్ ఎప్పుడూ నేను చూడలేదు….

మీనా : చీ…అంటే నువ్వు ఆడవాళ్ళ పెర్ ఫ్యూమ్స్ బాగా పీలుస్తున్నట్టు ఉన్నది….ఎంత మంది గర్ల్ ఫ్రండ్స్ ఉన్నారు…
రాము : అత్తా…..టాపిక్ చేంజ్ చేయకు……
మీనా : అది కాకపోతే….నిన్న నేను తల్లో పూలు పెట్టుకున్నా కదా….ఆ వాసన అయి ఉంటుంది…..
రాము : నాకు పూల వాసన కూడా తెలియదంటావా అత్తా……
మీనా : నువ్వు చాలా మొండోడివి రాము….సరె….ఆ వాసన….నేను స్నానం చేసి వెంటనే గుడికి వచ్చాను కదా…. నేను వాడుతున్న సోప్ డోవ్ స్మెల్ అయి ఉంటుంది……

[Image: ccead767e5cbad875282962c1a4445cb.jpg]

రాము : అంటే నువ్వు ఏ పెర్ ఫ్యూమ్ వాడలేదా…..
మీనా : (సిగ్గుపడుతూ) లేదు…..ఏ పెర్ ఫ్యూమ్ వాడలేదు…..
రాము : ఓయ్ అత్తా…..నేను ముందే అనుకున్నా….ఆ వాసన నీ నుండి వస్తుందే అని….చాలా సార్లు అడుగుదాము అని అనుకున్నా…..కాని పక్కనే మామయ్య ఉండే సరికి అడగడానికి భయమేసింది…..అందుకనే నువ్వు వచ్చినప్పుడల్లా చాలా మంచి స్మెల్ వస్తుంది…..
మీనా : ఇక చాలు ఆపు బాబు…..నువ్వు చాలా చెడిపోయావురా…..ఆడవాళ్ళతో ఇలా మాట్లాడొచ్చా…..
రాము : అదేంటి అత్తా….అలా అంటావు….నేను మాట్లాడుతుంది నాకు ఇష్టమైన అత్తతోనే కదా…..
రాము అలా అనగానే మీనా తన ఫోన్ నుండి స్మైలీ బొమ్మ పంపించింది.
రాము : నేను నా అత్తయ్యతో ఏమైనా షేర్ చేసుకోవచ్చు కదా…..
మీనా : అంతే కదా…..
రాము : అత్తా….నేను వీకెండ్ మీ ఇంటికి డిన్నర్ కి వచ్చేసరికి నువ్వు చాలా ఫ్రెష్ గా ఉండాలి…..నాకు భోజనం వడ్డించేప్పుడు కూడా నా పక్కనే నిలబడి వడ్డించాలి….
మీనా : ఇక చాల్లే….నోరు మూసుకోరా…..మరీ మునగ చెట్టు ఎక్కించేస్తున్నావు…..
రాము : అత్తా….అత్తా….ప్లీజ్ అత్తా…..(అంటూ బ్రతిమలాడుతున్నాడు.)
మీనా : ఏం కుదరదు….నీ వేషాలు నా దగ్గర కాదు….నీకు ఇష్టమైన బిర్యానీ చేస్తాను అంతే……

[Image: Akshara-in-Radhamma-Kuthuru.jpg]

రాము : సరె….అయితే ఒక్క విషయం చెప్పు….నీ ఒంట్లో ఎక్కడ నుండి ఆ డోవ్ స్మెల్ వస్తుంది…..
మీనా : నోర్ముయ్ రాము…నీ అత్తతో అలా మాట్లాడొచ్చా….అయినా నువ్వే ఆ స్మెల్ ఎక్కడ నుండి వస్తుందో కనుక్కో….
మెసేజ్ టైప్ చేసిన మీనా వెంటనే డిలీట్ కొట్టబోయింది…..కాని అంతలోనే అది రాము ఫోన్ కి రీచ్ అయిపోయింది.
ఆ మెసేజ్ అలా పంపించినందుకు మీనా చాలా ఆశ్చర్యపోయింది.
రాము : (చాలా ఆనందంగా) తప్పకుండా అత్తా……నువ్వు చాన్స్ ఇచ్చావు కదా….తప్పకుండా కనుక్కుంటా….
మీనా : నువ్వు పెద్ద ఇడియట్ వి రాము…..చాలా చిలిపి వాడివి….నీకు సిగ్గు అనేది లేదు…..డబ్బుతో పాటుగా మాటలు మాట్లాడటం కూడా బాగా నేర్చుకున్నావు…..నీ అత్తతో మాట్లాడుతున్నావన్న సంగతి గుర్తుంచుకో……
రాము : అత్తా…..నాకు బిర్యాని ఇష్టం….నువ్వు నాకు వడ్డిస్తున్నావు కదా….అలాగే నాకు నీ ఒంటి నుండి వచ్చే స్మెల్ కూడా ఇష్టం…..అది కూడా నాకు సర్వ్ చెయ్…..
మీనా : రామూ….నీకు మాటలు హద్దులు దాటుతున్నాయి…..శనివారం కలుద్దాం….బై….గుడ్ నైట్…..
రాము : అలాగే అత్తా….గుడ్ నైట్…..సాటర్ డే నాకు ఆ రెండు సర్వ్ చేయాలి….సరేనా….
రాము మెసేజ్ పంపిన తరువాత మీనా ఇక రిప్లై ఇవ్వలేదు.

[Image: indraja-telugu-serial-actress-4e54.jpg]

ఈ చాటింగ్ ఎంత దూరం వెళ్తుందో అని భయపడి ఫోన్ పక్కన పెట్టి నిద్ర పోవడానికి ట్రై చేసింది.
కాని ఎంత సేపటికి నిద్ర రాకపోయేసరికి మీనా మళ్ళీ ఫోన్ తీసుకుని రాముతో చేసిన చాటింగ్ చూస్తూ ఉన్నది.
అలా కొద్ది సేపు చూసిన తరువాత మీనా బెడ్ మీద నుండి కిందకు దిగి డ్రస్సింగ్ టేబుల్ కి ఉన్న మిర్రర్ లో ఒకసారి తనను తాను పైనుండి కింద దాకా చూసుకున్నది.
అలా చూసుకుంటున్న మీనాకి రాము తన ఒంటి నుండి వస్తున్న స్మెల్ గురించి అడగింది గుర్తుకు రాగానే ఆమె చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి.
మీనా తన మనసులో, “ఏం చేస్తున్నా నేను….మా అక్క ప్రగతి వీడితో పడుకున్నదని….నేను వీడికి చనువు ఎందుకివ్వాలి…..వీడికి నచ్చినట్టు ఉంటే కొంచెం ఉపయోగపడొచ్చు….ఇంత వరకు నా మొగుడు కూడా ఇలా నాతో మాట్లాడలేదు….ప్రగతి అక్క చెప్పినట్టు ఎందుకు చేయాలి….డబ్బులు ఇస్తే ఇచ్చాడు….లేకపోతే లేదు….ఇక నుండి రాముతో ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంటే సరిపోతుంది…..” అని ఆలోచిస్తూ అలాగే నిద్ర పోయింది.
*****************
తరువాత రోజు పొద్దున్నే మీనా లేచి ఫోన్ చూసుకోగానే రాము దగ్గర నుండి మెసేజ్ వచ్చినట్టు చూపిస్తున్నది.
మెసేజ్ ఓపెన్ చేయగానే, “గుడ్ మార్నింగ్ అత్తా,” అని కనిపించింది.
మీనా కూడా వెంటనే, “గుడ్ మార్నింగ్ రామూ…..” అని రిప్లై ఇచ్చింది.
రాము మంచి బ్లేజర్ వేసుకుని ఆఫీసుకు వెళ్తూ ఒక సెల్ఫీ తీసుకుని మీనాకి పంపించాడు.

[Image: 9ec3ea2eef656a6eb7039f61e935cca1.jpg]

రాము అలా ప్రొఫెషనల్ గా చూసి మీనా బాగా ఇంప్రెస్ అయింది.
మీనా : రాము….ఈ సూట్ లో చాలా బాగున్నావు….
రాము : నీ ఫోటో కూడా ఒకటి పంపించు అత్తా…..
మీనా : హా….హా….హా….ఎందుకురా….నువ్వంటే బ్లేజర్ లో ఉన్నావు…..నేను ఇంకా స్నానం కూడా చేయలేదు…. పనిమనిషి గెటప్ లో ఉన్నాను……
రాము : నువ్వు నా ఫేవరెట్ అత్తవి….నువ్వు ఏ డ్రస్ లో ఉన్నా నాకు ఇష్టమే…..
మీనా : ఇక చాల్లే….పొద్దున్నే మొదలుపెట్టావు….ఇక ఆఫీస్ కి వెళ్ళు…..
రాము : ప్లీజ్ అత్తా….నాకు నీ మొహం చూస్తే ఉన్న చిరాకులు మొత్తం దూరమైపోతాయి….టెండర్ వేయడానికి వెళ్తున్నా…..ప్లీజ్ అత్తా….నీ సెల్ఫీ ఒకటి పంపించు…..
రాము తనను అలా పొగడగానే మీనాకి మనసులో ఒకింత ఆనందంతో కూడిన గర్వం ఏర్పడింది.
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 18-09-2021, 01:37 PM



Users browsing this thread: 10 Guest(s)