17-09-2021, 10:49 PM
సమయం రాత్రి 9 గంటల 47 నిమిషాలు
అది మల్కాజ్గిరీ లోని ఒక కల్లు కాంపౌండ్ అక్కడ అమ్మకాలతో పాటు కూర్చొని త్రాగే సౌకర్యం కూడా ఉంది అందరితో పాటు అక్కడ మల్లేశ్ కూడా తాగుతున్నాడు తాగుతూ వచ్చే వాళ్ళని గమనిస్తున్నాడు
అప్పటికే 2 సిసలు ఖాళీ చేసి ఇంకొకటి కొన్నాడు అప్పుడే అక్కడికి 37 సంవత్సారాలు గల మహిళ వచ్చింది తన పేరు రాజ్యం వచ్చి కల్లు కొని మల్లేశ్ దగ్గర్లో కూర్చుంది రాజ్యం నీ చూసిన మల్లేశ్ తన వద్దకు వెళ్లి మాట్లాడటానికి ప్రయత్నించాడు
కానీ మల్లేశ్ ని చూసిన రాజ్యం అతన్ని పట్టించుకోలేదు మల్లేశ్ మళ్ళీ మళ్ళీ మాట్లాడటం తో అతనితో మాటలు కలిపింది ఇద్దరు ఒకరి పరిచయం మరొకరు చేసుకున్నారు మల్లేశ్ రాజ్యం తో
మల్లేశ్ : నేను ఇక్కడ చాలా సేపటి నుండి చూస్తున్న మాట్లాడిన ఎవరు పట్టించుకోవడం లేదు
రాజ్యం: నేను కూడా మాట్లాడకూడదు అని అనుకున్న కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ మాట్లాడవు అందుకే మాట్లాడాలి అని అనిపించింది
మల్లేశ్: సరే నువు ఏం చేస్తావ్
రాజ్యం: నేను సాయిబాబా గుడి దగ్గర పులు అమ్ముతాను నాకు నా అన్న వాళ్ళు లేరు అందుకే రోజు ఇలా రాత్రి తగి అన్ని మర్చిపోయి మళ్ళీ న పని నేను చూసుకుంటాను
మల్లేశ్: నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మ ఊరిలో ఐతే తొందరగా పరిచయం చేసుకుంటారు కానీ ఇక్కడ అందరూ వింతగా చూస్తున్నారు
రాజ్యం: ఇది పల్లెటూరు కాదు ఇక్కడ పక్కవారి కోసం ఆలోచించే సమయం ఎవరికి లేదు నాల ఎవరు లేని వారు ఐతే పట్టించుకుంటారు
ఇద్దరు అలా వాళ్ళు కల్లు కాంపౌండ్ ముసే వరకు మాట్లాడుకున్నారు అక్కడ ముసేయగనే అందరూ వెళ్లిపోతున్నారు వాళ్ళతో పాటు ఈ ఇద్దరు కూడా వెళ్తున్నారు అప్పుడు మల్లేశ్
మల్లేశ్: నువ్వు ఎక్కడ ఉంటావ్
రాజ్యం: వినాయక్నగర్ దగ్గర ఉంటాను నువ్వు ఎక్కడ
మల్లేశ్: ఇప్పుడు ఐతే నేరెడ్మెట్ లో ఉంటున్న తర్వాత తక్కువ అద్దె ఇంటికి మారుత సరే ఇప్పుడు ఎలా వెళ్తారు బస్ ఇంకా ఆటో ఏమి ఉండవు కదా
రాజ్యం: నాకు రోజు ఇది అలవాటే నేను వెళ్తాను నువ్వు వెళ్ళు
మల్లేశ్: సరే నేను అటే వెళ్తున్న నా బండి పై డ్రాప్ చేస్తాను రండి
రాజ్యం: ఎందుకు మీకు శ్రమ
మల్లేశ్: శ్రమ ఏం లేదు అటే వెళ్తున్న కదా రండి నాకు మిమ్మల్ని ఇలా ఒంటరిగా పంపి నాకు మళ్ళీ ఖంగారు ఎందుకు
రాజ్యం: సరే పదండి వెళ్దాం
అక్కడి నుండి రాజ్యం నీ తీసుకొని మల్లేశ్ తన బైక్ మీద తీసుకొని వెళ్ళాడు
రెండు రోజుల తర్వాత
ఘట్కేసర్ రైల్వే స్టేషన్ కి కొంచెం దూరం లో ట్రాక్ పక్కన చెట్లల్లో మురిగిపోయిన వాసన వస్తుండడం తో అటూ వెళ్తున్న ఒకతను ఏంటో అని చూడడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్లి చూస్తే ఒక మహిళ శవం పూర్తి కొద్దిగా పాడు పడి వాసన వస్తుంది అది చూసి అతను సెక్యూరిటీ ఆఫీసర్లకు కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు
సెక్యూరిటీ ఆఫీసర్లు చేసిన ప్రాథమిక విచారణలో ఆ మహిళ చనిపోయే ముందు తనని రేప్ చేసి చంపేశారు తను ఎవరు ఎంటి అనే వివరాలు త్వరలో మీడియా కి విడుదల చేస్తాం ఎందుకు అంటే తనకి సంబందించి ఎటువంటి సమాచారం లేదు తన ఫేస్ కూడా పూర్తిగా నాశనం చేశారు తన వేసుకున్న బట్టలతో కూడా కనుక్కోవడం కష్టం కాబట్టి వీలు అయిన అంత తొందరగా తెలుసుకొని మీకు తెలియజేస్తాం
గుర్తు తెలియని శవం దొరకడం తో మీడియా వాళ్ళు పేపర్ వాళ్ళు ఆ న్యూస్ నీ బాగా హైలైట్ చేశారు కానీ పబ్లిక్ లో ఆ విషయం అంతగా రిజిస్టర్ కాలేదు సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా వారి తరపున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు
నా మొదటి అప్డేట్ చూసి తర్వాత వచ్చే అప్డేట్స్ లో నేను ఎలా రాయబోతున్నను అనే చిన్న సందేహం మీకు వస్టే మీ అభిప్రాాలను కామెంట్స్ లో తెలియజేయండి