17-09-2021, 01:24 AM
(16-09-2021, 07:47 PM)siripurapu Wrote: Thank you Rasikudu garu
ప్రస్థానం గారూ
ఈ పుస్తకాలన్నీ ఒక విధం గా రీ సర్కులేట్ అవుతూ ఉండేవి. రీ ప్రింట్లు కావు
వీటి ప్రచురణ ఆగిపోయినతరువాత ఫుట్ పాత్ మీద షాపుల్లో అమ్ముతూ ఉండేవారు
రేటు వాళ్ళు చెప్పినంత !
కొంతమంది చదివిన తరువాత తిరిగి వీళ్ళకే అమ్మేస్తుండే వారు
అప్పుడు ఇంకో రేటు
మధ్యలో తేడా వాళ్ళ మార్జిన్
డిమాండ్ అండ్ సప్ప్లై సూత్రం
నాకు తెలిసినంతవరకూ ఇప్పుడు ఎక్కడా లేవు.
కాల గర్భం లో అంతరించి పోయాయి
థాంక్స్ సిరిపురపు గారు. మీరు చెప్పింది కరెక్ట్. ఇంకో సారి చూస్తే ఆ వెల ప్రింట్ చేసినట్టు కాకుండా, స్టిక్కర్ తో అంటించినట్టు తెలుస్తోంది. ప్రసాద్, మీరు, లింగం, రసికుడు ఇలా కొందరి వల్ల కాల గర్భంలో కలిసి పోయినా కొన్ని పుస్తకాలు, పురా వస్తు తవ్వకాల్లో బయట పడుతున్నాయి.
ఈ డిజిటల్ లైబ్రరీ కి సహకరించిన అందరికీ మరో సారీ థాంక్స్.