16-09-2021, 04:01 PM
(15-09-2021, 03:16 PM)Vickyking02 Wrote: Interest లేక కాదు బ్రో టైమ్ కుదరడం లేదు అందుకే తొందరగా ముగించాల్సి వచ్చింది ఇంట్లో పరిస్థితులు మరీ ఊపిరి పీల్చుకోడానికి కూడా టైమ్ ఇవ్వకుండా tight గా తయారు అయ్యింది నను ఎలాగైనా ఈ కథలు రాయడం సినిమా డైరెక్టర్ అవ్వాలి అనే కల ను కాన్వికుండా చేయాలని మా ఇంట్లో అందరూ కంకణం కట్టుకున్నారు అందుకే ఆ జాబ్ apply చేయి ఈ exam రాయి ఈ బిజినెస్ గురించి తెలుసుకో అని ఒకటే నస అందుకే కొన్ని రోజులు గ్యాప్ కోసం ఇలా తొందరగా ముగించాల్సి వచ్చింది
Nijanga meku chala creativity and maintenance chala undi, definitely meru movie theyagalaru