15-09-2021, 11:25 PM
(12-09-2021, 11:56 PM)dom nic torrento Wrote:EPISODE 4గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజులు..
ఏంటి ఆంటీ విన్ను గాడు ఎక్కడ అని అడిగా చీర సరిగ్గా కట్టుకుంటూ. వినయ్ వాళ్ళ అమ్మ ఏమోనే తెలీదు, ఇంట్లోనే ఉన్నాడేమో ఇంకా అంది. నేను అవునా మధ్యాహ్నం నా డాన్స్ ప్రోగ్రాం పెట్టుకుని ఏమైంది వాడికి ఇంకా రాలేదు అని అంటూ చీర కట్టేసుకున్నా. వినయ్ అమ్మ ఇంకా మా అమ్మ ఇద్దరూ నన్ను చూసి ఎంత చక్కగా ఉన్నావే అని కాసేపు పొగిడారు. నేను వాళ్ళ పొగడ్తలు పెద్దగా పట్టించుకునే స్థితి లో లేను. ఎందుకు అంటే వినయ్ గాడు నిన్న మధ్యాహ్నం నుండి సరిగ్గా మాట్లాడడం లేదు. ఆ విషయమే నన్ను తొలిచేస్తూ ఉంది. కాసేపు ఉండండి ఇప్పుడే వస్తా అని మా అమ్మ ఇంకా వినయ్ అమ్మ కు చెప్పేసి రూం బయటకు వచ్చి వినయ్ గాడికి కాల్ చేశా. రింగ్ అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను ఛా వెధవ ఏం చేస్తున్నాడో అని అనుకుంటూ కాసేపు వెయిట్ చేసి మళ్ళీ కాల్ చేశా. ఈ సారి కూడా లిఫ్ట్ చేయలేదు. అంతలో నా క్లాస్ మేట్ వచ్చాడు నన్ను చూసి వావ్ రూపా, ఏంజెల్ లా ఉన్నావ్ తెలుసా అన్నాడు. నేను లేని నవ్వు ఒకటి తెచ్చుకుని చిన్నగా నవ్వా. వాడు తిరిగి నవ్వుతూ ఇంకో టూ హవర్సే ఉంది అంతా ఒకే కదా అన్నాడు డాన్స్ ప్రోగ్రాం ను గుర్తు చేస్తూ. నేను హా అంతా ఓకే అని చెప్పా. దాంతో వాడు సరే మళ్ళీ వస్తా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కాసేపట్లో వాడితోనే నేను కలిసి డాన్స్ వేయబోతున్నా. నిన్న ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాడు డాన్స్ లో భాగంగా నా నడుము పట్టుకున్నాడు. అది చాలా కామన్ అని నాకు తెలుసు కానీ వినయ్ గాడికి అది నచ్చలేదు. నేను అలా వేరే మగాడితో ఉండడం వాడికి పెద్దగా నచ్చదు. ఆ విశయం నాకు తెలిసినా కూడా వాడిని నేనే ప్రాక్టీస్ చేసే చోటికి తీసుకు వచ్చా. నా ఉద్దేశం లో డాన్స్ పార్టనర్ నడుము టచ్ చేయడం పెద్ద విశయం కాదు కానీ వాడికి అది పెద్ద విశయం అవుతుంది అని నేను అప్పుడు ఊహించలేదు. ఎంతకీ ఫోన్ తీయక పోయే సరికి నేనే ఆటో లో వాడి ఇంటికి వెళ్ళాను. కాలింగ్ బెల్ కొడితే వచ్చి తలుపు తెరిచాడు. నేను ఏం చేస్తున్నావ్ ఇంట్లో అన్నా వాడు ఏం లేదు ఊరికే క్రికెట్ చూస్తున్నా అని అన్నాడు. నేను ఇంట్లోకి అడుగు పెడుతూ నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు అని అడిగా. వాడు నాకు ఫోన్ చేసావా ? ఎప్పుడు అని అన్నాడు. నేను వాడి వంక సీరియస్ లుక్ ఇచ్చా. వాడు సోఫా దగ్గరికి వెళ్ళి అక్కడ పడి ఉన్న ఫోన్ తీసుకుని చూసాడు నా మిస్డ్ కాల్స్ ఉన్నాయ్. అది చూసి సారీ రూప నిజంగా సైలెంట్ లో ఉంది కావాలంటే చూడు అని అన్నాడు. నేను అదేం పట్టించు కొకుండా నా డాన్స్ ప్రోగ్రాం ఉంది అని గుర్తుందా నీకు అని అన్నా. దానికి వాడు హా గుర్తు ఉంది అని అన్నాడు. నేను పద వెళ్దాం అన్నా. వాడు కానీ అంటూ నసిగాడు. నేను ఏమైంది అన్నా. వాడు ఏం లేదు కాస్త uneasy గా ఉంది అని అన్నాడు. నేను సీరియస్ గా చూసా. వాడు నిజంగా నిజం చెప్తున్నా అని అన్నాడు. నేను వాడి దగ్గరకు వెళ్ళి నీకేమైనా నచ్చకపోతే నాకు డైరెక్ట్ గా చెప్పు అంతే కానీ ఇలా ఆడపిల్ల లా చేయకు అని అన్నా. వెంటనే వినయ్ గాడు నేనేం చేశా అన్నాడు. నాకు తెలుసు వాడికి తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నా అని. అందుకే డైరెక్ట్ గా వాడిని చూస్తూ చూడు డాన్స్ లో నడుము మీద చెయ్యి వేయడం అనేది చాలా చిన్న విశయం, నువ్వు దాన్ని అనోసరంగ పెద్దది చేయకు అని అన్నా. వినయ్ గాడు వెంటనే నేనేం చేశా, నేను చెప్పానా నీకు ? వాడు నీ నడుము మీద చెయ్యి వేయడం నాకు ఇష్టం లేదు అని ? చెప్పనా ? అన్నాడు కాస్త రెట్టించి, అలా అంటూ అయినా అసలు ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నావ్ ఇప్పుడు అని అన్నాడు ఏమీ తెలీదు అన్నట్లు. నేను కోపంగా వాడి వంక చూసి సరే అయితే నాతో రా డాన్స్ ప్రోగ్రాం కు అన్నా. వాడు కానీ నాకు అన్ ఈసీ గా ఉంది అని అన్నాడు. నేను వాడ్ని చూసి నువ్వు ఇప్పుడు రాక పోతే నేను మాత్రం నువ్వు ఆ నడుము విషయమే అడ్డం పెట్టుకుని రాకున్నావ్ అని అనుకుంటాను తరువాత నీ ఇష్టం అని అన్నా. వాడు ఏమను కున్నాడో ఏమో సరే వస్తా పద అన్నాడు. నేను స్మైల్ ఇస్తూ బయటకు నడిచా. ఆటో లో వెళ్ళేటప్పుడు వాడి చెయ్యి లో నా చేయి పెడుతూ వాడి చేతికి ముద్దు పెట్టా. వాడు ఏం అనలేదు.
డాన్స్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. వాడ్ని కావాలనే ఫ్రంట్ రోస్ లో కూర్చోబెట్టా. నా డాన్స్ స్టార్ట్ అయ్యింది. వినయ్ గాడు నిన్న దేనికి అలిగాడో మళ్ళీ ఆ సన్నివేశం వచ్చింది. నా క్లాస్ మెట్ నా నడుము పట్టుకుని డాన్స్ వేస్తున్నాడు. అప్పుడు తల వాడి వైపే చూడాలి కాబట్టి వినయ్ గాడి వంక చూడలేక పోయా. ఆ స్టెప్ అయ్యాక వినయ్ గాడి రియాక్షన్ ఎంటో అని చూసా. అక్కడ వాడు లేడు. నేను భయపడి నట్లుగానే వినయ్ గాడు అప్పటికే పైకి లేచి బయటకు వెళ్ళిపోయాడు. నేను అది చూసి మనసులో వాడ్ని తిట్టుకుంటూ డాన్స్ కంప్లీట్ చేశా.
ఎందుకు బయటకు వచ్చేశావ్ అన్నా కోపంగా వాడ్ని చూసి. వాడు ఏం లేదు నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంటే వచ్చేశా అని అన్నాడు. నేను వాడి దగ్గరకు వెళ్ళి కాలర్ పట్టుకుంటూ పిచ్చి దాన్ని అనుకుంటున్నావా ? ఇదా నువ్వు చెప్పే కారణం ? ఇదో కారణమా అసలు అంటూ వాడి వంక చూసా. వాడు తల వంచుకుని ఉన్నాడు. నేను వాడ్ని చూసి ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పడం నేర్చుకో ఇలా ఆడంగి లా ప్రవర్తించకు అని అన్నా. అంతే వాడు కోపంగా నన్ను చూసాడు. నేను కూడా అలాగే చూసా. వాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నేను పక్కన ఉన్న డస్ట్ బిన్ ను గట్టిగా తన్నా. సాయంత్రం వాడి ఇంటికి వెళ్ళా. వాడు లోపల కార్టూన్ నెట్వర్క్ చూస్తూ కనిపించాడు. నేను రావడం చూసి అటు తిరిగి పడుకున్నాడు. నేను వాడి దగ్గరకు వెళ్ళా. వాడు సైలెంట్ గా ఉన్నాడు. నేను బెడ్ మీదకు వెళ్ళి అక్కడే వెనుక గోడ కు అనుకుంటూ వాడిని చూసా. వాడు అటు వైపుకు తిరిగి పడుకుని ఉన్నాడు. నేను వాడి తల మీద చెయ్యి వేసా. వాడు ఏం అనలేదు. నేను వాడి చెవి దగ్గరకు పోయి సారి అన్నా. వాడు వెంటనే నా చేతిని విసిరి గొట్టాడు. నేను ఏమైంది సారి అన్నాగా అన్నా. వాడు పైకి లేస్తూ ఆడంగి వెధవను కదా నాకెందుకు సారి చెప్తున్నావ్ అన్నాడు. దానికి నేను వాడిని నా వంక తిప్పుకుని సీరియస్ గా చూస్తూ ఎవర్రా నిన్ను ఆడంగి అన్నది ? నిన్ను ఆడంగి అన్నవాళ్లు ఆడంగి అన్నా. వాడు అవును కరెక్ట్ గా చెప్పావ్ అని అంటూ పైకి లేచి అక్కడ అద్దం దగ్గరకు వెళ్ళాడు. నేను వాడి వెనుకకు వెళ్తూ ఇప్పుడేంటి ? నిన్ను బుజ్జగించి లాల పాడాలా ? అన్నా వాడి నడుము చుట్టూ చేతులు పెడుతూ. వాడు కదలకుండా అద్దం లో వాడి వెనుక ఉన్న నన్ను చూస్తూ అవసరం లేదు అన్నాడు ముభావంగా. నేను వాడి బుజం మీద తల పెడుతూ మరి ఎందుకు అంత కోపం అంటూ వాడ్ని నా వైపుకు తిప్పుకున్నా. వాడు ఏంటి అన్నట్లుగా చూసాడు. నేను వాడ్ని వెనుక అద్దం కు తగిలిస్తూ నా నడుమును నువ్వొక్కడివేనా ? ఇంకెవడూ టచ్ చేయకూడదా అని అన్నా కావాలని వాడ్ని వుడికిద్దాం అన్నట్లుగా. వాడు సైలెంట్ గా పక్కకు వెళ్ళాలని చూసాడు. నేను వాడ్ని ఆపుతూ ఇంత పోసేసివ్ అయితే ఎలా రా నువ్వు అన్నా. వాడు నా వంక కోపంగా చూసి నువ్వు మాత్రం నేను మీ అమ్మను గిళ్ళాను అని అప్పుడు పోసేశివ్ గా ఫీల్ అవ్వలేదా ? ఇప్పుడు నేను చేసిందే పోసెసివ్ గా అనిపించిందా నీకు ? అన్నాడు.
అంతే నేను వాడ్ని కోపంగా చూస్తూ మధ్యలో మా అమ్మను ఎందుకు లాగుతావ్ అంటూ వాడి వంక సీరియస్ గా చూసి అయినా నువ్వు ఆరోజు చేసిన దానికి నేను ఇవ్వాళ చేసిన దానికి చాలా తేడా ఉంది అన్నా.
వినయ్ : ఏం తేడా ఉంది చెప్పు ?
నేను : (సీరియస్ గా) ఆరోజు నువ్వు ఇంటెన్షణ్ గా వెళ్ళి మా అమ్మ నడుము గిల్లావ్. కానీ నేను ఇక్కడ వాడు నా నడుము మీద చెయ్యి వేసినా, నాకెలాంటి ఫీలింగ్స్ లేవు అదే పెద్ద తేడా, అర్దం అయ్యిందా.
వినయ్ : అవునవును ఏ ఫీలింగ్స్ లేవు, అయినా ఒక పన్నెండేళ్ళ కుర్రాడు యాభై ఏళ్ల ముసలి దాని నడుము గిల్లితే వాడికి ఆమె మీద ఫీలింగ్స్ ఉన్నాయ్ అని అనుకునే నీలాంటి దాని దగ్గర మాట్లాడాలి ఫీలింగ్స్ గురించి..
నేను : మా అమ్మ ఏం ముసల్ది కాదు
వినయ్ : టాపిక్ డైరెక్ట్ చేయకు
నేను : సరే ఇప్పుడేంటి అప్పుడు మా అమ్మను నువ్వు ఏ ఫీలింగ్స్ లేకుండా గిళ్ళావ్ ఇప్పుడు వాడు నా నడుము మీద చెయ్యి పెట్టినా నాకు ఏ ఫీలింగ్స్ లేవు ఇద్దరం బ్యాలన్స్ అయ్యం గా ఇంకేంటి ?
వినయ్ : ఏం లేదు, ఇక నువ్వు వెళ్తే నేను పడుకుంటా.
వాడు అలా అని బెడ్ మీదకు వెళ్ళి మళ్ళీ కార్టూన్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. నేను అది చూసి జీవితాంతం అవే చూసుకుంటూ గడుపు అంటూ కోపంగా బయటకు వచ్చా. అక్కడ వినయ్ అమ్మ నన్ను చూసి కాసేపు మాటలు కలిపింది. నేను కూడా తనతో మాట్లాడుతూ కాసేపు టైం పాస్ చేశా. డిన్నర్ టైం అవ్వడం తో ఇక్కడే తిను అని అంది వినయ్ అమ్మ. నేను సరే అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. వినయ్ అమ్మ వినయ్ గాడిని పిలిచింది. వాడు ముఖం సీరియస్ గా పెట్టుకుని వచ్చాడు. నాకు ఎదురుగా కూర్చుని ప్లేట్ లో అన్నం పెట్టుకున్నాడు. నేను వాడ్ని మధ్య మధ్యలో గమనిస్తూ ఉన్నా. నేను అలా వాడ్ని చూస్తూ తింటూ ఉండగా అప్పుడే వినయ్ వాళ్ళ నాన్న ఇంకా మా నాన్న ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. మా నాన్న నేను ఇక్కడే ఉండడం చూసి ఇక్కడున్నవా అంటూ నా దగ్గరికి వచ్చి నీకో గుడ్ న్యూస్ అని అన్నాడు. నేను ఎంటి నాన్న అది అన్నా. మా నాన్న సంతోషంగా ఇవ్వాళ నువ్వు డాన్స్ చేసింది మన శ్రీకర్ అంకుల్ ఉన్నాడు గా అతని ఫ్రెండ్ కొరియో గ్రాఫర్ అంట అతను నీ డాన్స్ వీడియో ని చూసి నీ లుక్స్ డాన్స్ రెండూ బాగున్నాయ్ అని అన్నాడట. నీకిస్టం అయితే నీకు ట్రైనింగ్ కూడా ఇస్తా అన్నాడంట. ఇందాకే ఫోన్ లో చెప్పాడు అంటూ నన్ను చూసి చెప్పాడు. అది విన్న వినయ్ వాళ్ళ అమ్మ బంగారు తల్లి దీని డాన్స్ చూసి నేను అప్పుడే అనుకున్నా ఇలాంటి ఆఫర్ ఎదో ఒకటి వస్తుంది అని అంటూ నా తలను నిమిరింది. వినయ్ వాళ్ళ నాన్న నా దగ్గరికి వస్తూ అయితే నువ్వు డాన్స్ వేసేది మేము టివి లో కూడా చూడబోతున్నాం అన్నమాట అన్నాడు. నేను వినయ్ గాడి వంక చూసా. వాడు మౌనంగా తల దించుకుని తింటున్నాడు. మా నాన్న నన్ను చూస్తూ నీకు ఓకే అని చెప్పమంటావా అన్నాడు ఆత్రుతగా చూస్తూ. నేను ఒక్కసారి ఊపిరి గట్టిగా తీసుకుని వదులుతూ మా నాన్న వంక చూసా. మా నాన్న నేను ఏం చెప్తానో అని చూస్తున్నాడు. నేను లేదు లే నాన్న నాకు ఇంట్రెస్ట్ లేదు అని అన్నా. దానికి అందరూ డల్ అయిపోయారు. నా వంక వినయ్ నాన్న చూసి ఎందుకే వెళ్లొచ్చు గా అన్నాడు. నేను ఆయన వంక చూసి మనసులో నేను వెళ్తే నీ కొడుకు పొసేసివ్ నెస్ తో సచ్చిపోతాడు అంకుల్ నీకేం తెలుసు అని మనసులో నవ్వుకున్నా. అలా నవ్వుకుని లేదు అంకుల్ నాకు ఇష్టం లేదు అని చెప్పా. వాళ్ళు కాసేపు నన్ను కన్విన్స్ చేయడానికి చూసారు. కానీ నేను గట్టిగా వొద్దు అని చెప్పేసరికి సైలెంట్ అయిపోయారు. నేను వినయ్ గాడిని అబ్జర్వ్ చేశా. వాడు మౌనంగా తినేసి వెళ్ళిపోయాడు. రాత్రి కాగానే నేను ఇంటికి వెళ్ళిపోయా. నా రూం లో పడుకుని ఉండగా ఎదో సౌండ్ వచ్చింది. నేను తలెత్తి చూసా. అక్కడ వినయ్ గాడు నా వైపు వస్తూ కనిపించాడు. నేను లేచి కూర్చున్నా. వాడు నా బెడ్ మీద వచ్చి కూర్చుని నా వంక చూడకుండా తల దించుకుని నాకోసం నువ్వేం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. నేను వాడిని సూటిగా చూసా. వాడు నా వంక తిరిగి చూస్తూ నిజంగా చెప్తున్నా అన్నాడు. నేను ఉఫ్ అని అనుకుంటూ వాడి పక్కనే బెడ్ మీద వెల్లకిలా పడుకున్న. వాడు నా పక్కకు తిరిగాడు తిరిగి నీకే చెప్తుంది అని అన్నాడు. కానీ నేను వాడ్ని పట్టించు కోకుండ నా టి షర్ట్ పైకి జరిపా. ఇప్పుడు నా నడుము బొడ్డు రెండూ వాడికి కనిపించసాగాయి. వాడు నేను అలా చేయడం చూసి ఎందుకు నువ్వు ఇప్పుడు షో చేస్తున్నావ్ ఇలా అని అన్నాడు. నేను నవ్వుతూ ఇది నా ఇల్లు, నా బెడ్, నాకిష్టం వచ్చినట్లు ఉంటా నీకెందుకు రా అని అన్నా. వాడు నా టి షర్ట్ కిందికి లాగాలని చూసాడు. నేను వాడి చెయ్ పట్టుకుని నా నడుము మీద వేసుకున్నా. అలా వేసుకున్న వెంటనే వాడు తీసేయబోయాడు కానీ నేను అలాగే గట్టిగా పట్టేసుకున్నా. వాడు నా వంక చూసి ఏంటిది అన్నాడు. నేను నవ్వుతూ తెలీదా నీకు అన్నా. వాడు వొదులు అన్నాడు. నేను నువ్వే వదిలించు కో అన్నా. వాడు వదిలించు కోవడానికి చూసాడు కానీ నేను గట్టిగా పట్టేసుకున్న. వాడు ఏం తింటున్నావే ఇంత బలంగా ఉన్నావ్ అంటూ ఇంకా గట్టిగా ప్రయత్నించాడు. వాడలా చేస్తూ ఉంటే నేను వాడిని మురిపెంగా చూస్తూ వాడ్ని పక్కన బెడ్ మీద పడేసి వాడి పైకి ఎక్కా. వాడు నా వంక లెయి అన్నట్లుగా చూసాడు. నేను వాడి వంక చూస్తూ నా నడుము పట్టుకున్నా నీకేం ఫీలింగ్స్ లేవా అన్నా. వాడు చిరాకు గా ఏం ఫీలింగ్స్ కావాలి అన్నాడు. నేను వాడి చేతిని పట్టుకుని నా నడుము మీద పెట్టుకుంటు, ఏం మగాడివి దొరికావ్ రా నాకు, వేరే వాడ్ని పట్టుకొనివ్వవు, నువ్వూ పట్టుకోవు అన్నా నవ్వుతూ. వాడు సీరియస్ గా చూసాడు. నేను నవ్వుతూ సారి అన్నా. వినయ్ గాడు నన్ను అలాగే చూస్తూ మీ నాన్నకు ట్రైనింగ్ తీసుకుంటా అని చెప్పు అన్నాడు. నేను సీరియస్ గా ఫేస్ పెట్టి వాడి మీద నుండి పక్కకు జరిగి వాడి పక్కనే పడుకుంటూ నాకు ఇష్టం లేదు అన్నా. వాడు నా వైపుకు తిరిగి నాకోసం ఇలా చేయకు నేనేం అంత పోసేసివ్ కాదు అన్నాడు. నేను వాడు వంక తిరిగి నువ్వు పోసేసివ్ అని కాదు నాకే ఇష్టం లేదు అన్నా. అలా అంటూ అయినా నువ్వు పోసేసివ్ అని బాధ పడకు, నాకు నువ్వు అలా ఉండడమే ఇష్టం అని అన్నా వాడి వంక తిరిగి వాడి ముఖాన్ని నా ఛాతీ మీద పడుకో బెట్టుకుంటూ. వినయ్ గాడు నా రెండు సళ్ళ మీద మెత్తగా పడుకుంటూ నాకోసం అయితే అలా చేయకు అని అన్నాడు. నేను వాడు తల మీద వెంట్రుకలను నిమురుతూ మరీ ఎక్కువ ఆలోచించకు రా అన్నా. వాడు నా నడుము చుట్టూ చెయ్ వేసి నన్ను వాటేసుకుని గట్టిగా పట్టుకున్నాడు. నేను వాడిని ఇంకా మీదికి లాక్కుంటూ నేను కూడా గట్టిగా వాటేసుకున్నా. అలా ఇద్దరం గట్టిగా వాటేసుకుని పడుకుండి పోయాం. రాత్రి మధ్యలో నాకు మెలుకువ వచ్చింది వాడు ఇంకా నన్ను అలాగే చిన్న పిల్లాడిలా వాటేసుకుని ఉన్నాడు. నాకు ఇది కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుండి వాడు ఇలాగే నాతో పడుకుంటూ ఉన్నాడు. నేను కళ్ళు తెరిచి వాడి ముఖం వంక చూసా. వాడు ప్రశాంతంగా నిద్ర పోతున్నాడు. నేను వాడి ముఖం చూసి కాస్త నా తలని పైకి ఎత్తుతూ వాడి నుదురుని ముద్దు పెట్టుకున్నా. అలా పెట్టుకుని వాడి నిద్ర డిస్ట్రబ్ చేయకుండా అలాగే వాడ్ని చూస్తూ ఉండిపోయా. ఎందుకో నాకు వాడ్ని అలా చూస్తూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టం, వాడ్ని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా కూడా ఎందుకో వాడ్ని మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది. అదేంటో నాకు తెలీదు గానీ వాడు మాత్రం నాతో ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి అని నా కోరిక.
చిన్నప్పుడు మొదటి సారి వాడి కోసం వాడి క్లాస్ మేట్ చెంప చెల్లు మనిపించింది నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. వాడు ఆ రోజు ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి రూపా రూపా వాళ్ళు నన్ను ఎడిపిస్తున్నారే అని ఐదో తరగతి చదువుతున్న వాడు నాతో అనగానే వెంటనే వెళ్లి వాడిని ఏడిపించిన వాళ్ళ క్లాస్ మెట్స్ ను గూబ గుయి మనేలా నాలుగు తగిలించా. ఆ తరువాత నిజానికి తప్పు చేసింది వీడే, వాళ్ళే పాపం అమాయకులు అని తెలిసింది. అలా వాళ్ళు తప్పు చేయక పోయినా కూడా వీడు ఏడ్చుకుంటూ వచ్చాడు అని వెళ్ళి వాళ్ళని కొట్టా., ఆ తరువాత అలా వాళ్ళని కొట్టినందుకు మా అమ్మ నన్ను వాడ్ని ఇద్దరినీ తిట్టి ఒక రెండు రోజులు గోల గోల చేసింది. నాకు మా అమ్మ కోటింగ్ ఇస్తే అక్కడేమో వాళ్ళమ్మ వాడికి కోటింగ్ ఇచ్చింది. కానీ వాడు విచిత్రంగా వాడి అమ్మ వాడిని ఎంత కొట్టినా ఎమనని వాడు, ఇక్కడ మా అమ్మ నన్ను తిట్టినందుకే వచ్చి డైరెక్ట్ గా వాడి బుజ్జి బుజ్జి చేతులతో మా అమ్మనే కొట్టడానికి ప్రయత్నించాడు. అది చూసి నేను చాలా ప్రవుడ్ గా ఫీల్ అయ్యా, అప్పటి నుండి కుదిరింది మా ఇద్దరికీ..
నేను ఎక్కడికి వెళ్ళినా వాడు లేకుండా వెళ్ళే దాన్ని కాదు, నాకు ఏ ఎమోషన్ వచ్చినా వాడితోనే షేర్ చేసుకునే దాన్ని, ఎక్కడికి వెళ్ళినా నాకు వాడు ఒక తోక లా వస్తాడు అని అందరూ అనేవాళ్ళు. కానీ నేను గానీ వాడు గానీ అవేం పట్టించు కునే వాళ్ళం కాదు. ఎప్పుడైనా వాడు కోపం తెప్పిస్తే డైరెక్ట్ గా వాడ్ని కొట్టేసే దాన్ని, అయినా సరే పాపం వాడు నన్ను ఏం అనేవాడు కాదు, బాధ అనిపిస్తే వెళ్ళి వాడి రూమ్ లో ఏడ్చుకుంటూ కూర్చునే వాడు. అంతేగానీ నాకు ఎదురు చెప్పే వాడు కాదు, ఏడ్చిన వెంటనే మళ్ళీ నా దగ్గరికే తిరిగి వచ్చి రూపా రూపా అంటూ తిరిగే వాడు. నాకు అది బాగా సంతోషాన్ని ఇచ్చేది. నేను వాడ్ని కొట్టినా కూడా ఆ తరువాత అంతకంటే బాగా వాడిని కేర్ చేస్తా అని వాడికి తెలుసు అందుకే వాడు నన్ను ఎప్పుడూ పూర్తిగా ద్వేషించే వాడు కాదు. ఒకరోజు వాళ్ళింట్లో వాళ్ళ అమ్మ తిట్టింది అని అర్థ రాత్రి ఇంట్లో నుండి ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వచ్చేసి మా ఇంటికి వచ్చాడు. అది కూడా దొంగతనంగా మిద్దె పై నుండి వచ్చాడు. అలా రావడానికి నేను కూడా సహాయం చేసాను అనుకోండి. పొద్దున చూస్తే ఇంట్లో వాడు కనిపిస్తలేడు అని వాళ్ళ అమ్మ ఏడ్వడం మొదలు పెట్టింది. వాడు నాతో నేను ఇక్కడ ఉన్నా అని చెప్పకు అన్నాడు. నేను సరే అని వాళ్లకు కూడా విశయం చెప్పలేదు. వాళ్ళు ఇంట్లో నుండి నేను పారిపోయాను అని అనుకున్నారు. అలా అనుకుని టెన్షన్ పడుతూ సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇవ్వడం వరకు వెళ్లారు. కానీ అంతలోనే నేను ఇక మరీ ఎక్కువ చేస్తే బాగోదు అని అనుకుని వాళ్లకు విశయం చెప్పేశా. అది విన్న మా పేరెంట్స్ మా ఇద్దరినీ చెడా మడా తిట్టారు. విన్ను గాడ్ని అయితే వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకు పోయి ఫుట్ బాల్ ఆడుకుంది. తరువాత రోజు వాడు మళ్ళీ అదే చేసాడు. ఈ సారి దొంగతనంగా కాకుండా డైరెక్ట్ గా మా ఇంట్లోకి వచ్చి మా అమ్మతో నేను రూపా తోనే పడుకుంటా అని అన్నాడు. మా అమ్మ వాడి అమ్మకు ఫోన్ చేసింది. వాడి అమ్మ వచ్చి వాడికి ఇంకో రెండు తగిలించి వాళ్ళ ఇంటికి తీసుకు పోయింది. కానీ వాడు అక్కడితో ఆగలేదు బెడ్ రూం లో కూర్చుని రూపా రూపా అని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. వాళ్ళ అమ్మ వచ్చి ఇంకోసారి రూపా అన్నాఓ కాళ్ళు చేతులు విరగ్గొడతా అని బెదిరించింది. కానీ వీడు తగ్గలేదు. ఇంకా గట్టిగా రూపా రూపా అని అరిచాడు. అదంతా చూస్తున్న వాళ్ళ నాన్న ఎందుకే వాడిని అరిపిస్తావ్ అని అంటూ పోరా పోయి దానితోనే పడుకో పో అని అన్నాడు. అప్పుడు నుండి మొదలైంది ఇద్దరం ఓకే చోట పడుకోవడం. వాడు రోజూ మా ఇంటికి వచ్చి పడుకునే వాడు. అప్పుడప్పుడు మా అమ్మ అనేది మా నాన్నతో అది పెద్దగయ్యింది ఇలా వాడితో పడుకోవడం ఏం బాగుంటుంది అని. కానీ మా నాన్న దాన్ని పెద్దగా పట్టించు కొక పోగా పోనీ లేవే దానికి తమ్ముడే కదా వాడు అని అన్నాడు. అప్పటి నుండి మా నాన్న చెప్పడం తో మా అమ్మ ఈ విశయం లో జోక్యం చేసుకోలేదు. అలా మేము ఓకే రూం లో ఒకే బెడ్ మీద రోజూ పడుకునే వాళ్ళం. ఒకరోజు మా ఇంటికి బంధువులు వస్తె మా అమ్మ నా రూం లోనే మా అన్నను కూడా పడుకోమని చెప్పింది. కానీ అప్పటికే నేను ఇంకా నా డార్లింగ్ విన్ను గాడు వాటేసుకుని పడుకుని ఉన్నాం. అది చిన్న బెడ్ కావడం తో మా అన్న కాస్త సర్దుకుంటూ పడుకోవాలని చూసాడు. రాత్రి మధ్యలో ఎదో కదలిక వస్తుంటే లేచి చూసా. మా అన్న వినయ్ గాడితో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు కింద పడుకో అంటే నువ్వు కింద పడుకో అంటూ. నేను అది చూసి కోపంగా నిద్ర లో ఉన్నట్లుగా నటిస్తూ మా అన్నను కాలితో గట్టిగా కొట్టా. అంతే దెబ్బకు వాడు కింద పడిపోయాడు. విన్ను గాడు నా వంక చూసాడు. నేను కళ్ళు తెరిచి కన్ను కొట్టా. వాడు నవ్వి నన్ను వాటేసుకున్నాడు. కింద పడిన మా అన్న అమ్మా అమ్మా అని అరుస్తూ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. బయట మా అమ్మ రమేష్ ను చూసి ఏంటిరా ఏమైంది అని అంది. రమేష్ గాడు జరిగింది చెప్పాడు. దాంతో వాడ్ని పట్టుకుని నా రూం కు వచ్చింది. కానీ అంతలో నేను, విన్ను గాడు ఇద్దరం చేతులు కాళ్ళు బార్లా చాపుకుని బెడ్ మీద కొంచెం కూడా స్పేస్ లేకుండా పడుకున్నాం. మా అమ్మ అది చూసి నాటకాలు వేస్తున్నారు వీళ్ళు బాగా అని అంటూ అక్కడే వున్న ఒక పిల్లో ని తీసుకుని నా ముఖం మీదికి వేసింది. నేను సైలెంట్ గా కళ్ళు మూసుకుని ఉండిపోయా. మా అమ్మ మా ఇద్దరినీ చూసి పదరా నాతో పడుకుందువు వీళ్ళు మాట వినరు లే అని అంటూ మా అన్నను తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళగానే నేను ఇంకా విన్ను గాడు కళ్ళు తెరిచి ఒకరిని ఒకరం చూసుకుని నవ్వుకున్నాము. తరువాత పెద్దగయ్యే కొద్దీ మా మధ్య రిలేషన్ ఇంకా గట్టిగా అవుతూ వచ్చింది. ఒకరోజు నేను వినయ్ గాడి ఇంట్లో నా ప్యాంటీ వదిలేసి వచ్చాను. ఆరోజే వాడి అమ్మ వాడి రూమ్ క్లీన్ చేయడానికి వచ్చింది అలా వచ్చినప్పుడు వినయ్ గాడి డ్రాయేర్ లతో పాటు నా ప్యాంటీ కనిపించింది తనకు. అది చూడగానే మా అమ్మకు ఫోన్ కొట్టి జరిగింది చెప్పింది. అంతే వెంటనే మా అమ్మ ఆగమేఘాల మీద నా రూం లోకి వస్తూ ఇంకో సారి వాడి రూం కు వెళ్లావ్ అంటే చంపుతా అని బెదిరించింది. మనం బెదిరి పోతామా ? గట్టిగా నా రూం కు లాక్ వేసుకుని ఒక రోజంతా తినకుండా కూర్చున్నా. దెబ్బకు మా నాన్న అమ్మా, ఇంకా వినయ్ గాడి అమ్మా నాన్న అందరూ దిగి వచ్చారు. నా రూం బయట నిలబడి డోర్ కొడుతూ తీయవే తలుపు అని అంటూ ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పా, వినయ్ గాడితో నన్ను పడుకొనిస్తా అంటేనే నేను తలుపు తీస్తా అని. దానికి వాళ్ళు సరెలేవే ముందు తలుపు తీయి అని అన్నారు. కానీ నేను వాళ్ళ మాటలు నమ్మలేదు, వెంటనే వాళ్ళతో నిజంగా నన్ను పడుకొనిస్తాను అని మా అమ్మ మీద వొట్టేసి చెప్పండి అని అన్నా. అంతే మా అమ్మ షాక్ అయ్యింది. తరువాత మా నాన్న మెల్లగా తలుపు తడుతూ రేయ్ నాన్నా నా మీద నీకు నమ్మకం ఉంది కదా నేను నీకు మాట ఇస్తున్నా నువ్వు ఎప్పుడైనా వాడితో పడుకో ఎవ్వరూ ఏమనరు సరేనా అన్నాడు. అప్పుడు తీసా తలుపు. ఇలా నాకూ వాడికి మధ్య చాలానే జరిగాయి. ఎన్నో గొడవలు, దెబ్బలాటలు కూడా జరిగాయి. కానీ మేము ఎప్పుడూ విడిపోలేదు. ఎప్పుడూ కలిసే వున్నాం. నాకు వాడంటే ప్రాణం వాడికి నేనంటే ప్రాణం. అది ఇద్దరికీ తెలుసు ఒకరికి ఒకరు నోటితో చెప్పుకోవాల్సిన పని లేదు. అందుకే దీన్ని నేను జీవితాంతం కంటిన్యూ చేయాలి అని వాడికి ఐ లవ్ యూ చెప్పా. కానీ వాడేమో మా నాన్న ఇచ్చిన తొక్కలో మాట కోసం నన్ను దూరం పెడుతూ నేనెంటే అస్సలే ఇష్టం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. పైగా ఇందాక ఒక డైలాగ్ కూడా చెప్పాడు నువ్వు నన్ను ఇలా ఒక తమ్ముడిలా కేర్ చేస్తూ ఉండక పోవడం జరిగి ఉన్నింటే బహుశా నిన్ను చూసిన మొదటి చూపు లోనే నీతో లవ్ లో పడే వాన్నేమో, కానీ ఇప్పుడు నాకు అలా లేదు, నేను నిజంగా నిన్ను ఆ ఉద్దేశం తో చూడలేక పోతున్నా అంటూ.
చెత్త వెధవ, ఎవడికి చెప్తున్నాడు కహానీలు, నాకు తెలీదా వాడి గురించి ? వాడు చెప్పాలా నాకు వాడి ఉద్దేశాలు ఎంటో ?.
చెత్త వెధవ.. చెత్త వెధవ..
పార్క్ లో...
వాడు ఇందాక కూర్చున్న చోటే ఇంకా కూర్చుని ఉన్నాడు. నేను వాడిని దూరం నుండి అటూ ఇటు తిరుగుతూ చూస్తున్నా. వాడు నన్ను కాస్త భయంగా చూస్తూ ఉన్నాడు. నేను సీరియస్ గా ఫేస్ పెట్టి వాడి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా. కాసేపటికి వాడు ఏమనుకున్నాడో ఏమో తెలీదు కానీ నా దగ్గరికి మెల్లగా వచ్చాడు. నేను వాడ్ని చూడనట్లుగా తిరుగుతూ ఉన్నా. వాడు నన్ను చూస్తూ రూపా అని పిలిచాడు. నేను పలకలేదు. వాడు నా దారికి అడ్డు వస్తూ నేను చెప్పేది విను అన్నాడు. నేను తలెత్తి వాడి వంక చూసా. వాడు నన్ను కన్విన్స్ చేయడానికి ఎదో చెప్పాలని చూసాడు. అంతే నాకు ఒక్కసారిగా కోపం వచ్చింది. వెంటనే వాడి కాలర్ పట్టుకుంటూ నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానారా నీకు ? అన్నా. వాడు ఏమైంది అన్నట్లుగా చూసాడు. నేను కోపంగా వాడి కాలర్ అలాగే పట్టుకుని నీకిస్టం లేకున్నా నిన్ను ప్రేమించి నీ వెంట నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అని పడడానికి నేనేమైనా పిచ్చిదాన్నా అన్నా. వాడు షాక్ గా అలా చూస్తూనే ఉన్నాడు. నేను వాడితో నువ్వు మా నాన్నకో మా అన్నకో లేక ఇంకెవరికో భయపడ్డాను అని చెప్పు అర్దం చేసుకుంటా అంతే కానీ ఉన్న ప్రేమను కూడా లేదు అని చెప్పావో జాగ్రత్తా అని కోపంగా వాడిని తోసేసి అక్కడ నుండి బయటకు వచ్చేశా.