15-09-2021, 03:16 PM
(15-09-2021, 02:07 PM)irondick Wrote: Vicky బయ్యా..... సూపర్ స్టోరీ.... అందులో ఎటువంటి సందేహం లేదు...
కానీ ఇలా సడెన్గా ----THE END---- అని ముగించడం అస్సలు బాగోలేదు....
State level లో లాయర్ అని స్టార్ట్ చేశారు
National level లో PM కొడుకు అన్నారు
International level లో తెలివి/ ప్రతిభ గల student ni చేశారు...
అలాంటిది ఉన్నట్టుండి The End పెట్టారు
మీకు ఓపిక ఉంటే... ఒక action, suspence, thriller స్టోరీ continue చేయొచ్చు...
కానీ మీకు interest లేదు అనుకుంటా....
మాకు ఈ స్టోరీ ఇంత వరకే రాసిపెట్టి ఉంది అని సంతృప్తి పడటం తప్ప... ఇంక ఏమీ చేయలేం.
Thanks for the story...
I wish you good luck
Interest లేక కాదు బ్రో టైమ్ కుదరడం లేదు అందుకే తొందరగా ముగించాల్సి వచ్చింది ఇంట్లో పరిస్థితులు మరీ ఊపిరి పీల్చుకోడానికి కూడా టైమ్ ఇవ్వకుండా tight గా తయారు అయ్యింది నను ఎలాగైనా ఈ కథలు రాయడం సినిమా డైరెక్టర్ అవ్వాలి అనే కల ను కాన్వికుండా చేయాలని మా ఇంట్లో అందరూ కంకణం కట్టుకున్నారు అందుకే ఆ జాబ్ apply చేయి ఈ exam రాయి ఈ బిజినెస్ గురించి తెలుసుకో అని ఒకటే నస అందుకే కొన్ని రోజులు గ్యాప్ కోసం ఇలా తొందరగా ముగించాల్సి వచ్చింది