07-10-2021, 10:44 AM
మహీ తల్లీ మహీ తల్లీ ...... అని పిలుపు వినిపించడం - పిన్నీ అత్తయ్యా అక్కయ్యా ...... అంటూ దేవత బదులు పలకరించడం విని ఎంత ఆనందం వేసిందో ....... , నా దేవత పేరు మహి అంటే నా గుండెల్లో గూడుకట్టుకున్న దేవత పేరే అన్నమాట అని ప్రాణంలా చూస్తున్నాను .
దేవత : పిన్నీ - అత్తయ్యా ....... తెల్లవారుఘాముననే వచ్చేసినట్లున్నారు .
లేదు మహీ ...... నిన్న సంత కదా , సంత ముగిసేసరికి చాలా ఆలస్యం అయ్యింది . చీకటి కదా ఊరికి వెళ్ళడానికి భయం అడవి జంతువులు ఎక్కడ దాడి చేస్తాయోనని , అందరమూ బస్ స్టాండ్ లోనే ఉండిపోయాము - ఇక్కడ ఉన్నందుకు కూడా మేలే జరిగింది . వచ్చే పోయే బస్సుల ప్రయాణీకులు మన చేతిబొమ్మల అందాలకు ముగ్ధులై మొత్తం కొనేశారు - మొత్తం అమ్ముడుపోయాయి . మీ తమ్ముడి పెళ్లికదా ఇక వారం రోజులు కష్టపడాల్సిన అవసరం కూడా లేకపోయింది అని ఆనందిస్తున్నారు .
దేవత : చాలా చాలా సంతోషం పిన్నీ - అత్తయ్యలూ ....... , పిన్నీ ...... నాన్నగారినేమైనా చూసారా ? .
ఈపాటికి రావాల్సింది మహీ ...... నిన్నంతా నీగురించే ఆనందపడుతున్నారు మా బంగారం వస్తోంది వెళ్లి తీసుకురావాలి అని .......
దేవత : అవును నాన్నగారికి నేనెప్పుడూ బంగారమే ....... , పిన్నీ - అత్తయ్యలూ ..... కొంత పెద్దమొత్తంలో డబ్బు కావాలి , నాన్నగారు రాగానే ఇప్పించేస్తాను .
నువ్వు అడగడమూ మేమివ్వడం ఏమిటి మహీ మొత్తం తీసుకో మన ఊరిలో చూసుకుందాము అని అందరూ తమ తమ చీర చాటు నుండి తీసి మొత్తం ఇవ్వడం చూసి చాలా ఆశ్చర్యం వేసింది .
దేవత : థాంక్స్ పిన్నీ - అత్తయ్యలూ .......
అవన్నీ వద్దు ముందు మా కీర్తీ బంగారాన్ని ఇవ్వు అని బుజ్జితల్లిని ఎత్తుకుని ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
దేవత ....... నాదగ్గరికివచ్చి , మహేష్ గారూ ....... చెప్పండి మొత్తం ఎంత అయ్యిందో వడ్డీతోసహా ఇచ్చేస్తాను - త్వరగా చెప్పండి బస్సు బయలుదేరుతుందేమో ......
కళ్ళల్లో చెమ్మ , తడబడుతూ ....... పర్లే....దు మే.....డం మీ నాన్నగారు వచ్చేవరకూ ........
దేవత : అవసరం లేదు మహేష్ గారూ - చూశారుకదా మా ఊరివాళ్ళు ఎంతమంది ఉన్నారో , కొద్దిసేపట్లో నాన్నగారు కూడా వచ్చేస్తారు - మీరు ఏమాత్రం కంగారుపడకుండా హ్యాపీగా వెళ్ళవచ్చు .
( నా దేవత - నా బుజ్జి ఏంజెల్ ను వదిలి వెళ్లడమా ) చెమ్మ కన్నీళ్ల రూపంలోకి మారింది . ఏదైతే అది అయ్యింది చెప్పేద్దాము అనుకుని మేడం ...... నేను మిమ్మల్ని ........
దేవత : అక్కడితో ఆపేయ్యండి మహేష్ గారూ ........ , ఈ బస్సులో - తిరుమల బస్సులో - ఫ్లైట్ లో మళ్లీ ఈ బస్సులో మీరు ఏమేమిచేసారో నాకు మొత్తం తెలుసు please please వెళ్లిపోండి - మీ దేవత , బుజ్జి ఏంజెల్ ........ అంటూ కన్నీళ్ళతో నా జేబులో డబ్బు ఉంచి నాపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఒక్క క్షణం కూడా ఉండకండి అని రెండు చేతులనూ జోడించారు - మీరు చేసిన రుణం నా జీవితాంతం మరిచిపోను గుడ్ బై అంతో కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోయారు .
అంతలో బస్సు హార్న్ సౌండ్ మ్రోగడంతో , దేవతా అన్న పిలుపు గొంతులోనే ఆగిపోయింది . ఇప్పటివరకూ కలగని బాధతో హృదయం నుండి కన్నీళ్లు బయటకువచ్చి భారమైన మనసుతో జలదరిస్తున్నాను .
అంకుల్ అంటూ బుజ్జితల్లివచ్చి దేవతవైపు చూస్తూ కన్నీళ్లను కారుస్తుండటం చూసి , అంకుల్ ...... మీరు చేస్తున్నది తప్పు అంకుల్ - మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అలానే మీ దేవత - మీ బుజ్జి ఏంజెల్ కీర్తీ నా ఫ్రెండ్ అంటే మరింత ఇష్టం , వాళ్ళు బాధపడతారు అంకుల్ - మమ్మీ చెప్పినట్లు వెంటనే వెళ్లిపోండి . మీరు వెళ్లినా బాధే ఉన్నా బాధే అంటూ బుజ్జికన్నీళ్ళతో చెబుతోంది .
మోకాళ్లపై కూర్చుని బుజ్జితల్లీ ........ అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నాను . వెళతాను బుజ్జితల్లీ వెంటనే వెళ్లిపోతాను వెళ్లేముందు ఒక విషయం నాకింకా పెళ్లే కాలేదు .
బుజ్జితల్లి : అంకుల్ ...... అంటూ నా కళ్ళల్లోకి చూసింది .
అవును బుజ్జితల్లీ ....... నా హృదయంలో గూడుకట్టుకున్నది ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నది మీకోసమే , " నా ఊపిరైన దేవత ఎవరో కాదు మీ మమ్మీనే - నా ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జి ఏంజెల్ ఎవరో కాదు నువ్వే కీర్తీ తల్లీ ....... " వెళ్లిపోతాను నా ప్రాణాలను ఇక్కడే వదిలేసి వెళ్లిపోతాను అని బుజ్జితల్లి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , మమ్మీ జాగ్రత్త అనిచెప్పి దూరంగా అప్పటివరకూ నావైపు చూస్తూ నేను చూడగానే తల దించుకున్న దేవతవైపే చూస్తూ బస్సు ఎక్కి కూర్చున్నాను .
బస్సు కదలగానే గుండె ఆగినంతలా కన్నీళ్లు ఎగదన్నాయి . మగాడి కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు వచ్చాయంటే ఆ బాధకు కొలమానమే లేదు . విండో నుండి బయటకు చూస్తూ ఇక నా జీవితం బయట ఉన్న చీకటితో సమానం ...... , చీకటినే చూస్తూ ఇక మళ్లీ నా దేవత - బుజ్జి ఏంజెల్ ను ....... స్టాప్ స్టాప్ స్టాప్ అంటూ కేకలువేసి లేచివెళ్లి బస్సు ఆగగానే డ్రైవర్ కు డోర్ ఓపెన్ చెయ్యమనిచెప్పి పరుగున రోడ్డు ప్రక్కన ఉన్న పొదల దగ్గరికి చేరుకున్నాను .
సర్ సర్ ఏమైంది అంటూ కండక్టర్ వెనుకే వచ్చి ఆగివెలుగుతున్న బైకు హెడ్ లైట్ వెలుగులో చూసి సర్ ఆక్సిడెంట్ , ఆక్సిడెంట్ ఆక్సిడెంట్ అని కేకలువేశాడు .
ముళ్లులున్నాయో - ఏముందో కూడా పట్టించుకోకుండా పొదల్లోకి జంప్ చేసాను . బుల్లెట్ బండి ప్రక్కన ఒక పెద్దాయన అక్కడక్కడా రక్తంతో స్పృహకోల్పోయి ఉండటం చూసి , పెద్దయ్యా పెద్దయ్యా ....... అంటూ జాగ్రత్తగా కూర్చోబెట్టి ఊపిరిచూసాను . కండక్టర్ గారూ బ్రతికే ఉన్నారు - బరువుగా ఉన్నారు నా ఒక్కడి వల్లనే కావడం లేదు అంటూ రెండు చేతులతో ఎత్తడానికి ప్రయత్నించాను .
కండక్టర్ కేకలకు వచ్చిన ప్రయాణీకులు నాకు ఇరువైపులా పెద్దయ్యను పట్టుకుని ఎత్తడంతో పైకి తీసుకొచ్చాము .
కళ్ళుతెరిచిన పెద్దయ్యకు ఏమీకాలేదు అని ధైర్యం చెబుతూ బస్సులోకి చేర్చాము . డ్రైవర్ ...... తొందరగా దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లండి .
ఇక్కడ చిన్న క్లినిక్ కూడా లేదు 10 km దూరంలో ఉన్న వైజాగ్ సిటీకి తీసుకెళ్లాల్సిందే అని ఒకరు చెప్పడంతో పోనివ్వమన్నాను . పెద్దయ్యా ...... కళ్ళు మూయకండి హాస్పిటల్ కు వెళుతున్నాము మీకేమీ కాదు - అంత పెద్ద బస్ స్టాప్ ఉంది చిన్న క్లినిక్ కూడా లేదా ? .
అది క్రాసింగ్ సర్కిల్ బాబూ ...... చుట్టూ ఉన్న సుమారు పాతిక పైగా పల్లెప్రజలు తమకోసం ఆ బస్ స్టాప్ ను సొంత డబ్బులతో నిర్మించుకున్నారు - అందుకే ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు .
డ్రైవర్ ....... కాస్త తొందరగా పోనివ్వండి .
డ్రైవర్ : 10 నిమిషాల్లో తీసుకెళతాను అని వేగం పెంచారు .......