07-10-2021, 10:43 AM
ఆఅహ్హ్హ్ ...... హ్హ్హ్ ...... వొళ్ళంతా స్వీట్ కరెంట్ షాక్ , యాహూ ....... దేవత నా దేవత నన్ను తాకడమే కాదు ఏకంగా చుట్టేసింది అంటూ నా హృదయం - మనసు సంతోషంతో చిందులేస్తున్నాయి .
బుజ్జితల్లిని ఒక చేతితో చుట్టేసి , కళ్ళుమూసుకుని దేవుణ్ణి తలుచుకుంటున్న దేవతవైపు కనులారా తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నాను . సక్సెస్ నా స్వీట్ కన్నింగ్ ప్లాన్ సక్సెస్ అంటూ ఆనందం పట్టలేక విమానంతోపాటు నేను కూడా ఆకాశంలోకి ఎగిరాను మనసులో .........
ఫ్లైట్ మేఘాలలో సాఫీగా వెళుతోంది . భలే భలే ....... మమ్మీ మమ్మీ పైన వెళుతున్నాము అని విండో నుండి బయటకుచూసి చప్పట్లుకొడుతూ మావైపుకు తిరిగింది బుజ్జితల్లి . అంకుల్ .........
ఆ పిలుపులో కోపం తెలియడంతో దేవత మైకం నుండి తేరుకుని , నేనేమీ చెయ్యలేదు బుజ్జితల్లీ ....... , మీ మమ్మీనే భయంతో పట్టుకుంది . మేడం మేడం ....... ఇక ఏమీ భయం లేదు గాలిలో తెలిపోతున్నాము చూడండి .
బుజ్జితల్లి : అవును మమ్మీ ....... అంటూ బలవంతంగా నా నుండి దేవతను వేరుచేసింది .
దేవత : బుజ్జితల్లీ ....... భయమేస్తోంది అని మళ్ళీ పట్టుకోబోతే ........
అవసరం లేదు మమ్మీ ....... చుట్టూ చూడండి ఎవ్వరూ భయపడటం లేదు అని చుట్టూ చూయించింది బుజ్జితల్లి .
ప్చ్ ....... , సరే ప్లాన్ - B , మేడం ...... మీరు భయపడటం చూసి నేనే కావాలనే మరింత భయపెట్టాను - భయం పోవాలంటే ప్రక్కనున్నవారిని గట్టిగా పట్టుకోవాలని చెప్పాను అని నవ్వుతూనే 3 2 1 ...... కౌంట్ చేస్తున్నాను .
దేవత : రుసరుసలాడుతూ చూసి చేతిపై గట్టిగా గిల్లేసారు .
కెవ్వుమని కేకవెయ్యబోయి రెండు చేతులతో నోటిని మూసేసుకుని కంట్రోల్ చేసుకున్నాను . స్స్స్ స్స్స్ ....... మేడం మీరు మామూలోళ్లు కాదండీ ఇంత గట్టిగా గిల్లేశారేంటండీ బాబూ , అదికూడా ఇంతకుముందు గిల్లినచోటనే అమ్మా స్స్స్ ....
దేవత : మరి నన్నే భయపెడతారా అని బుజ్జితల్లితోపాటు నవ్వుతున్నారు .
కీర్తీ ....... అమ్మ ఒడిలో కూర్చుని చూడు బయట బాగా కనిపిస్తుంది - ఉదయం అయ్యుంటే బాగుండేది .
బుజ్జితల్లి : మళ్లీ ఫ్లైట్ ఎక్కుతామో లేదో కనిపించకపోయినా చూస్తాము అని దేవత మీదకు చేరి ఇద్దరూ చూస్తూ చూస్తూ మురిసిపోతూనే నిద్రపోయారు .
ఎయిర్ హోస్టెస్ ను పిలిచి బ్లాంకెట్ అడిగాను . తెచ్చి ఇవ్వడంతో బుజ్జితల్లికి వెచ్చగా కప్పబోయి నా చూపు మళ్లీ పడకూడని చోట పడింది . మా సీట్స్ పైనుండి వస్తున్న AC గాలికి దేవత సౌందర్యమైన నడుము దిష్టి చుక్కతోపాటు వీనులవిందు చేస్తోంది . నన్ను నేను మరిచిపోయి కన్నార్పకుండా చూస్తూ తియ్యనైన జలందరింపులకు లోనవుతున్నాను . AC గాలి ప్రతీ వేవ్ కు దేవత చీర అలల్లా ప్రక్కకు జరిగి వెన్నలాంటి ఒంపులలు - సెక్సీ మడత కళ్ళను మరింత రెచ్చగొడుతున్నాయి . ఎంతసేపు చూస్తున్నానో నాకే తెలియదు - అసలు తనివితీరితేనే కదా - పెదాల తడి ఆరిపోతోంది , గుటకలు ఆగడం లేదు .
రేయ్ రేయ్ ఎంతసేపు చూస్తావురా ........ ముందు నీ సెక్సియస్ట్ పుట్టుమచ్చను వెతకరా ఊహా ప్రేమికుడా ........ , yes yes థాంక్యూ థాంక్యూ ....... అని నిమిషాలపాటు తొంగి తొంగి చూసినా ప్రయోజనం లేదు . AC ఫుల్ స్పీడ్ కు పెంచి చూసినా - స్వింగ్ అయ్యేలా సెట్ చేసినా ప్రయోజనం లేకపోయింది - ప్చ్ ....... అప్పుడే గంట గడిచిపోయింది , ఏ క్షణంలోనైనా ఫ్లైట్ లాండింగ్ అనౌన్స్మెంట్ రావచ్చు అన్న ఆతృతలో పూర్తిగా నడుముదగ్గరికి కళ్ళను తీసుకెళ్ళాను .
అంకుల్ ......... అని వినిపించడంతో , గుండె జారినంత పని అయ్యింది .
గుటకలు మింగుతూ దేవత నడుము దగ్గర నుండే తలెత్తిచూస్తే ఈసారి బుజ్జితల్లి కూడా బుజ్జి మూడోకన్ను తెరిచినంత కోపంతో చూస్తోంది .
బుజ్జితల్లి : అంకుల్ అంకుల్ ఏమిటి చూస్తున్నారు ? .
కీర్తీ తల్లీ ....... నా ఉంగరం కింద పడిపోయింది , ఆ ఆ దొరికింది అంటూ వేలికున్న ఉంగరాన్ని తీసి చూయించాను .
బుజ్జితల్లి : మరి ఉంగరం కిందపడిపోతే మీరు ఇక్కడ వెతుకుతున్నారేమిటి అంటూ దేవత నడుముని నేను కప్పిన బ్లాంకెట్ తో కవర్ చేసింది బుజ్జికోపంతో ........
చిలిపి నవ్వులతో లేచి కూర్చున్నాను .
అంతలో లాండింగ్ అనౌన్స్మెంట్ - దేవత కళ్ళుతెరిచి బుజ్జితల్లీ ....... విజయవాడ చేరుకున్నాము మరికొన్నిగంటల్లో మీ అమ్మమ్మను చూడబోతున్నావు అని నుదుటిపై ముద్దుపెట్టారు .
అమ్మమ్మ అన్న మాట వినిపించగానే బుజ్జితల్లి కోపం హుష్ కాకి అయినట్లు పెదాలపై బుజ్జిబుజ్జినవ్వులు పరిమళించడంతో హమ్మయ్యా అనుకున్నాను . 5 నిమిషాలలో ల్యాండ్ అయ్యింది .
ల్యాండ్ అయ్యే సమయంలో వచ్చిన సౌండ్ కు దేవత భయపడి నా చేతిని పట్టుకోబోతుంటే మమ్మీ ....... నేనున్నాను కదా నన్ను పట్టుకో అని ముద్దులతో భయం మొత్తం పోగొట్టేసింది నా బుజ్జితల్లి .
( ప్చ్ ....... బుజ్జితల్లీ ........ నిన్నూ అంటూ తియ్యనైన కోపంతో చూస్తున్నాను )
నా చూపుల అర్థం తెలిసినట్లు బుజ్జితల్లి బుజ్జిబుజ్జిగా నవ్వుకుంది .
మేడం ...... ఈ సమయంలో వెహికల్స్ దొరుకుతాయో లేదో ఫస్ట్ మనమే బయటకువెళ్లాలి రెడీగా ఉండండి అనిచెప్పి , ఫ్లైట్ స్టాప్ కాకముందే లేచి పైన ఉంచిన లగేజీలను కిందకుదించాను . స్టాప్ అవ్వగానే లగేజీలతోపాటు బుజ్జితల్లిని ఎత్తుకుని మొదటగా మేమే దిగాము .
బుజ్జితల్లి : అంకుల్ ఎంత పెద్ద విమానం - రోజూ ఆకాశంలోకి చూస్తే చిన్నవిగా కనిపించేవి .
దేవతతోపాటు నవ్వుకుని ఎయిర్పోర్ట్ బయటకువచ్చాము . మేడం ....... క్యాబ్స్ ఉన్నాయి మీరు ok అంటే వైజాగ్ వరకూ వెళ్లిపోవచ్చు .
దేవత : వద్దు వద్దు ఆటోలు ఉన్నాయికదా ........
ఆటోలో అంత దూరం వెళ్లలేము మేడం గారూ ........
దేవత : బస్ స్టాండ్ కు ........
అర్థమైంది అర్థమైంది ప్చ్ ....... ఏమిచేస్తాం అలానే చేస్తాం అని ఆటోను పిలిచాను .
దేవత ముసిముసినవ్వులతోనే ఆటోలో కూర్చున్నారు . ముందు కూర్చుని బస్ స్టాండ్ చేరుకున్నాము . ఆటో కు డబ్బులు ఇచ్చేసి వైజాగ్ వెళ్ళే బస్సులు ఆగే ప్లాట్ ఫార్మ్ కు చేరుకున్నాము .
దేవత : మహేష్ గారూ ....... ఫ్లైట్ టికెట్ తప్ప మిగతా ఖర్చులన్నీ మొత్తం చెప్పండి ఊరికి వెళ్లగానే ఇచ్చేస్తాను .
చిరునవ్వు వదిలి , మేడం కూర్చోండి నెక్స్ట్ బస్ ఎప్పుడు ఉందో కనుక్కునివస్తాను
అంతలో బెంగళూరులో ఎక్కిన బస్సునే వచ్చి ఆగడం చూసి ఇద్దరమూ ఆశ్చర్యపోయాను . ఏంటి మేడం గారూ ....... ఈ జర్నీ అమౌంట్ మిగిలిపోయింది అని ఆనందపడుతున్నారా ...... ? .
దేవత : లేదు లేదు అలాకాదు మహేష్ గారూ ....... , ఈ బస్సు చేరే సమయానికి సేఫ్ గా ఊరికి చేరుస్తాను అని మాటిచ్చారు - ఇప్పుడు ఏకంగా అదే బస్సులో చేరబోతున్నామని .........
బుజ్జితల్లిని ఎత్తుకుని బస్సు ఎక్కాము .
తిరుపతిలో దిగినవాళ్ళు విజయవాడలో ఎక్కుతున్నామని డ్రైవర్ - కండక్టర్ మరియు మేల్కొనిఉన్న కొంతమంది ప్రయాణీకులు ఆశ్చర్యం - షాక్ లో చూస్తుండటం చూసి , ఇద్దరమూ నవ్వుకుని ఖాళీగా మా ప్లేస్ లలోనే కూర్చున్నాము .
బస్సు కదిలినా కూడా దేవత నవ్వులు ఆగడం లేదు . భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ఇదేనేమో అని బుజ్జితల్లిని ఎత్తుకుని ముద్దులవర్షం కురిపించారు - నిద్రవస్తోంది అని బుజ్జితల్లిని గుండెలపై జోకొడుతూనే నిద్రలోకిజారుకున్నారు .
దేవత సెక్సీ నడుముపై పుట్టుమచ్చను చూసే చివరి అవకాశం అని ఉర్రూతలూగుతూ దేవతవైపుకు తిరిగాను .
ఇది ముందే ఊహించిన బుజ్జితల్లి బుజ్జిబుజ్జికళ్లను పెద్దపెద్దవిగా చేసి నన్నే చూస్తోంది నిద్రపోకుండా ........
బుజ్జితల్లీ ....... నీకు నిద్ర రావడం లేదా ? .
బుజ్జితల్లి : నేను నిద్రపోతే మీరు ఏమిచేస్తారో కాదు కాదు చూస్తారో నాకు తెలుసు అంకుల్ ..........
దేవత చిలిపినవ్వు వినిపించినట్లు అనిపించింది . నిజమేనా దేవత నవ్విందా అని చిరు వెలుగులో తదేకంగా చూసాను - అలాంటి ఆనవాళ్ళు ఏమీ కనిపించలేదు . ప్చ్ ....... అంతా నా భ్రమ ....... , నా బుజ్జితల్లి ఎంతసేపని మేల్కొంటుందిలే కాసేపట్లో నిద్రపోతుంది అప్పుడు అప్పుడు మన వెతుకులాట మొదలుపెడదాము అని వేచి చూస్తున్నాను . నిమిషాలు - గంట - రెండు గంటలు - మూడు గంటలు ........ ఏకంగా ఇక వైజాగ్ కొన్ని కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసినా బుజ్జితల్లి కనురెప్పలు మూయకపోవడంతో తియ్యనికోపంతో బుజ్జితల్లి బుగ్గపై గిల్లాను .
బుజ్జితల్లి : స్స్స్ ....... అంకుల్ .
దేవత కళ్ళుతెరిచి ఏమైంది తల్లీ బుగ్గపై రుద్దుకుంటున్నావు .
బుజ్జితల్లి : ఏదో కుట్టిందమ్మా అని నావైపు చూస్తోంది .
దేవత : మగ తేనెటీగ అయి ఉంటుందిలే అని నావైపు ఓర కంటితో చూసి చిలిపిదనంతో నవ్వుతున్నారు .
ఆ నవ్వుకు అర్థం ఏమిటో నాకైతే భోధపడలేదు .
అంతలో ఒక బస్ స్టాండ్ లో బస్సు ఆగింది . దేవత బయటకు చూసి బుజ్జితల్లీ ....... మన స్టాప్ వచ్చేసింది - ఆశ్చర్యం 5 గంటలకే వచ్చేసాము స్టాప్ స్టాప్ అంటూ హడావిడి చేస్తున్నారు .
ఆశ్చర్యపోయి మేడం వైజాగ్ అన్నారు కదా .......
దేవత : వైజాగ్ వెళ్లనవసరం లేదు , బస్సు కదిలేలోపు దిగాలి , దిగాక చెబుతాను , బుజ్జితల్లీ ....... బుల్లెట్ బండిలో మీ తాతయ్యగారు వచ్చి ఉంటారు .
బుజ్జితల్లి : తాతయ్య అంటూ విండో నుండి అటూ ఇటూ చూస్తోంది చిరునవ్వులు చిందిస్తూ .........
అంతవరకూ లేని అలజడి - దేవత డెస్టినేషన్ వచ్చేసింది , తరువాత ఏమి జరుగబోతోందో , నా పరిస్థితి ఏమిటోనని నోటి నుండి మాట రావడం లేదు - మనసు భారమైపోయింది .
దేవత : మహేష్ గారూ మహేష్ గారూ ........ , మనం దిగాలండీ కాదు కాదు మేము ఏంటి అలా సైలెంట్ అయిపోయారు - నాన్నగారి నుండి మీ డబ్బులు ఇప్పించేంతవరకూ బస్సు ఆగితే బాగుండు .
దేవత కోరికను మన్నించినట్లు కండక్టర్ లేచి గంట ముందే చేరుకోబోతున్నందువలన బస్సు ఇక్కడ అర గంట ఆగుతుంది టాయిలెట్ వెళ్ళేవాళ్ళు వెళ్ళవచ్చు .
దేవత : థాంక్స్ దేవుడా ....... , మహేష్ గారూ ........
Ok ok అంటూ ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మతో లేచి లగేజీ అందుకుని కిందకుదిగాను - బుజ్జితల్లిని ఎత్తుకుని వెనుకే దేవత దిగారు .