Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
నా హృదయంలో నాకు కూడా చోటివ్వకుండా పూర్తి స్థానాన్ని ఆక్రమించేసిన నా ప్రాణమైన దేవత - బుజ్జి ఏంజెల్ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తుండటం చూసి చాలా అంటే చాలా చాలా ఆనందం కలుగుతోంది . ఆ సంతోషాలను తనివితీరా ఆస్వాదించాలని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా కనులారా తిలకిస్తూ మురిసిపోతున్నాను .
కాసేపటికి , అంకుల్ అంకుల్ ....... అంతలా కొరుక్కుని తినేలా చూస్తున్నారు , నన్ను చూస్తున్నారా లేక మమ్మీనా ...... ? .
దేవత కళ్ళల్లో చిరుకోపం చూసి , వెంటనే మాట మార్చాలని కీర్తీ తల్లీ ....... అందరికీ ఐస్ క్రీమ్ - చాక్లెట్ లు పంచినట్లే కదా , Are you happy ? .
బుజ్జితల్లి : so so so happy అంకుల్ - థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని నామీదకు చేరింది . వెంటనే నో నో నో అంకుల్ ....... ఓన్లీ 50% హ్యాపీ .......
ఆశ్చర్యంగా చూసాను - బుజ్జితల్లిలా నా మాటల మాయలో పడనట్లు దేవత మాత్రం రుసరుసలాడుతూ చూస్తున్నారు - అమ్మో ....... డేంజర్ అని దేవతవైపుకు చూడటం లేదు . 
బుజ్జితల్లి : బస్సులో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ స్నాక్స్ పంచడం వలన వాళ్ళ పేరెంట్స్ చేతులతో ముద్దులుపెట్టారు - ఆ సంతోషం చూసిన అమ్మ అయితే ఎప్పుడూ లేనంతలా నవ్వుతూ చాలా చాలా ముద్దులుపెట్టారు - నేను ....... మమ్మీకి , మీకు ముద్దులుపెట్టాను కానీ మీరుమాత్రం నాకు ఒక్కముద్దుకూడా పెట్టలేదు అందుకే 50% మాత్రమే హ్యాపీ .........
( నా బుజ్జితల్లికి ముద్దులుపెట్టాలని ఎంత తహతహలాడిపోతున్నానో ఈ హృదయానికి మాత్రమే తెలుసు బుజ్జితల్లీ - నా బుజ్జితల్లి స్నాక్స్ పంచుతాను అన్న స్వచ్ఛమైన మనసుకు ముద్దులవర్షం కురిపించాలని ఉన్నా ఎంత కంట్రోల్ చేసుకున్నానో - నా బుజ్జితల్లి ఒక్కొక్కరికి పంచుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటే మళ్ళీముద్దులవర్షం కురిపించాలనిపించింది - బస్సు వేగంగా కదలడం వలన పడిపోబోతే పట్టుకున్నాను కదా అప్పుడు అయితే గుండె ఆగినంత పనైంది మళ్లీ నువ్వు , నా గుండెలపైకి చేరి ఏమీకాలేదు అంకుల్ అని నవ్వడం చూసికానీ హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వలేదు , ముఖమంతా ముద్దులు కురిపించాలని ఉన్నా కంట్రోల్ చేసుకున్నాను .......... )
బుజ్జితల్లి : అంకుల్ అంకుల్ ........
అదీ అదీ ....... నాకైతే ఇష్టమే కీర్తీ తల్లీ , కానీ కానీ మీమమ్మీ కోప్పడతారని ........ అంటూ దేవతవైపు ఓర కంటితో చూస్తున్నాను .
దేవత గుర్రున చూస్తున్నారు .
మమ్మీ ....... అంకుల్ ముద్దులుపెడితే మీకు కోపం వస్తుందా అని నా బుజ్జితల్లి ముద్దుముద్దుగా తన తల్లిని నా దేవతను ప్రశ్నిస్తూ ఉంటే లోలోపల కలిగిన ఆనందాలకు అవధులు లేవు .
దేవత : కోపం స్థానంలో బలవంతంగా చిరునవ్వు బయటపెట్టి , తడబడుతూ నో నో నో బుజ్జితల్లీ ....... నాకెందుకు కోపం నాకెందుకు కోపం అంటూ బుజ్జితల్లివైపు చిరునవ్వుతో - నావైపు చిరుకోపంతో చూస్తున్నారు .
బుజ్జితల్లి : మమ్మీకి కోపం లేదంట అంకుల్ , మీకిష్టమైనన్ని ముద్దులుపెట్టండి .
అంతకంటే ఆనందమా బుజ్జితల్లీ ....... అని ప్రాణంలా సున్నితంగా హత్తుకుని , గుర్రున చూస్తున్న దేవతను చూసి లోలోపలే నవ్వుకుని , బుజ్జితల్లి బుజ్జి బుగ్గలను అందుకుని నుదుటిపై ఓకేఒకముద్దుపెట్టాను . బుజ్జితల్లి కళ్ళల్లో స్పార్క్ - పెదాలపై బుజ్జినవ్వులు ......... 
బుజ్జితల్లి : అంకుల్ ....... నిజం చెబుతున్నాను మమ్మీ కౌగిలింతతో ఈక్వల్ హాయిగా ఉంది - మమ్మీ ముద్దులా తియ్యగా ఉంది . థాంక్యూ అంకుల్ ....... 
బుజ్జితల్లి మాటలలో ........ నాన్న ప్రేమను మిస్ అవుతున్నట్లు మనసుకు తెలుస్తోంది .
దేవత కోపం మరింత పెరిగింది . నవ్వుకుని , కీర్తీ ........ ఈ భూమిపై కాదు కాదు విశ్వంలోనే అమ్మ కౌగిలింత - అమ్మ ముద్దులకు మించిన హాయి - తియ్యదనం మరొకటి లేదు ఉండదు . మేడం ....... ఈ చిరు అదృష్టాన్ని కలిగించినందుకు ల ...... థాంక్యూ అంటూ బుజ్జితల్లిని దేవత ఒడిలోకి చేర్చి ఆనందానుభూతిని పొందుతున్నాను .

కీర్తీ ....... బస్సులో అందరికీ ఐస్ క్రీమ్ ఇచ్చావు మరి మమ్మీకు ........
బుజ్జితల్లి : అయ్యో మరిచేపోయాను అని బాక్స్ ఓపెన్ చేస్తే కేవలం ఒకే ఒక కోన్ ఐస్ క్రీమ్ ఉండటం చూసి , బుజ్జినవ్వులతో మమ్మీ ...... అంటూ అందించింది .
దేవత : ఒకటే ఉందికదా నువ్వు తిను బుజ్జితల్లీ ....... , నువ్వు తింటే నేను తిన్నట్లే అని నేను ముద్దుపెట్టినచోటనే బుజ్జితల్లి నుదుటిపై ముద్దుపెట్టడంతో ....... చిరు జలదరింతకు లోనయ్యాను .
నా ప్రియాతిప్రియమైన ఇద్దరు నో అంటే నో అంటూ వాదులాడుకోవడం చూసి ముచ్చటేసింది . చివరకు ఇద్దరూ తినాలని నిర్ణయానికి వచ్చారు - నిర్ణయానికైతే వచ్చారుకానీ ముందు మమ్మీ కాదు ముందు నా బంగారు బుజ్జితల్లి - కాదు మమ్మీ కాదు బుజ్జితల్లి అంటూ మళ్లీ ముద్దులతో వాదులాట ........ ( ప్చ్ ...... ఆ అందమైన ముద్దుల వాదులాటలో లేను లేకపోయానే అన్న బాధ కానీ చాలా సంతోషం ) చివరికి మొదటగా బుజ్జితల్లి తినాలని డీల్ కుదిరింది .

బుజ్జితల్లి : sorry అంకుల్ ........ మమ్మీ ఎప్పుడూ ఇంతే ......
దేవత : నువ్వుకూడా నా బుజ్జితల్లీ ....... అంటూ ప్రాణంలా హత్తుకుని నవ్వుతున్నారు .
నో నో నో కీర్తీ ....... బ్యూటిఫుల్ - చాలా ఆనందం కలిగింది మీరలా ప్రేమతో పొట్లాడుతుంటే , నవ్వు ఆగడం లేదు ప్చ్ ....... వీడియో తీసి ఉంటే బాగుండేది .
దేవత : చాలు చాలు మహేష్ గారూ ........ , వీడియో తీసి ఫేస్ బుక్ - వాట్సాప్ - యూట్యూబ్ లో పెడతాను అనలేదు అని చిరుకోపంతో బదులిచ్చి , ఐస్ క్రీమ్ రేపర్ తొలగించి బుజ్జితల్లికి తినిపించారు .
బుజ్జితల్లి : మ్మ్మ్ ....... యుమ్మీ మమ్మీ ....... ఇప్పుడు మీరు అంటూ దేవత చేతిలోనుండి అందుకుని తినిపించింది .
చల్లదనం - స్వీట్ నెస్ నాలుకపై స్పృశించగానే లొట్టలేసి పెదాలపై చిరునవ్వు పరిమలింపచేశారు దేవత .
బుజ్జితల్లి : నెక్స్ట్ అంకుల్ కు అంటూ దేవత నో నో నో అనేంతలో ఏకంగా నవ్వుతున్న నా నోటిలోకి చేర్చింది .
ఇంతటి అదృష్టాన్ని నేను వదులుకుంటానా దేవత ఏ వైపున కొరికిందో తెలియక చుట్టూ మొత్తం కొరికేసి మ్మ్మ్ మ్మ్మ్ ....... సూపర్ యమ్మీ ( దేవత టేస్ట్ చేసిన ఐస్ క్రీమ్ అమృతం ) అంటూ కావాలనే దేవతవైపు చూసాను .
దేవత ఎప్పుడో మూడోకన్ను తెరిచి ఉండటం చూసి లోలోపలే నవ్వుకుని బుజ్జితల్లికి ముద్దుపెట్టిమరీ థాంక్స్ చెప్పాను .
బుజ్జితల్లి : చిరునవ్వులు చిందిస్తూ ఇప్పుడు నేను అంటూ కొరికి , మ్మ్మ్ ....... మమ్మీ - అంకుల్ తిన్న ఐస్ క్రీమ్ ఇంకా బాగుంది అనడంతో .......
దేవత మూడోకన్ను నుండి అగ్నిని వదిలి దహనం చెయ్యడమే ఆలస్యం అన్నంత కోపంలా చూస్తోంది .
బుజ్జితల్లి : మమ్మీ ....... నెక్స్ట్ నువ్వు ......
దేవత : నావైపు కోపంతో చూస్తూ ఇక చాలు నువ్వే తిను ........
బుజ్జితల్లి : పో మమ్మీ ....... ఎప్పుడూ ఇంతే నాకోసం అన్నీ వదులుకుంటావు అని బుంగమూతిపెట్టుకుంది .
చూస్తుంటే ముద్దొచ్చేస్తోంది నా బుజ్జితల్లి ........
దేవత : లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ....... , సరే సరే తింటాను .
నెక్స్ట్ నా వంతు అని ఆశతో ఐస్ క్రీమ్ వైపు చూస్తున్నాను . 
ఆ విషయాన్ని నా కళ్ళల్లోనే పసిగట్టినట్లు పావు వంతు పైనే ఉన్న ఐస్ క్రీమ్ మొత్తాన్నీ తినేసింది దేవత ........
బుజ్జితల్లి : మమ్మీ ....... అని ప్రేమతో కొట్టబోయి , లవ్ యు మమ్మీ ...... మొత్తం తిన్నందుకు హ్యాపీ అంటూ దేవత బుగ్గలపై ముద్దులుపెడుతోంది . ప్చ్ ....... కోన్ ఐస్ క్రీమ్ లో చివరన చాక్లెట్ క్రీమ్ ఉంటుంది నాకు ఇష్టం అని తెలుసుకదా మమ్మీ - మమ్మీ తిన్నందుకు సంతోషమే .........
దేవత : బుజ్జితల్లీ ....... అంటూ బుజ్జి చాక్లెట్ కోన్ షేప్ ను పెదాలపై చూయించింది.
ఆక్షణం దేవత పెదాలను పట్టుకుని జుర్రేసుకోవాలని , ఆ బుజ్జి కోన్ షేప్ ను జుర్రేస్తున్న మా పెదాలతో క్రష్ చేసి రుచిచూడాలన్న సెక్సీ చిలిపి కోరికను కంట్రోల్ చేసుకున్నాను . ఆ కోరికను నా బుజ్జితల్లి తీర్చడం చూసి సిగ్గుపడ్డాను . 
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు sooooo మచ్ మమ్మీ ....... అంటూ బుజ్జి పెదాలతో అందుకుని మ్మ్మ్ మ్మ్మ్ ........ మమ్మీ మమ్మీ స్టాప్ స్టాప్ అంటూ దేవత పెదాలపై క్రీమ్ ను కూడా బుజ్జి నాలుకతో అందుకోవడం లొట్టలేస్తూ చూస్తున్నాను .
దేవత కోపంతో దగ్గడంతో వెంటనే తలదించుకున్నాను .

అంతలో బస్సు ఆగడం - కండక్టర్ లేచి లంచ్ స్టాప్ , half an hour బస్ ఆగుతుంది అనిచెప్పడంతో ప్రయాణీకులంతా కిందకుదిగుతున్నారు .
విండో నుండి బయటకుచూస్తే ఎప్పుడో సిటీ దాటి వచ్చేసాము - ఎదురుగా వెజ్ & నాన్ వెజ్ డాబా .......
సమయం చూసి , మిరాకిల్ ....... గంటలోనే సిటీ ట్రాఫిక్ నుండి బయటపడ్డాము మేడం లేకపోతే ట్రాఫిక్ లోనే సాయంత్రం అయిపోయేది రండి భోజనం చేద్దాము అని లేచాను . 
దేవత : ఇంటినుండే తీసుకొచ్చాము మేము బస్సులోనే తింటాము మీరు వెళ్ళండి .
నేనుకూడా ఇంటినుండే తెచ్చుకున్నాను మేడం ....... నా ఫ్రెండ్ అవినాష్ అమ్మ చేతి బిరియానీ - చూసారా తలుచుకుంటేనే నోరూరిపోతోంది .

బుజ్జితల్లి : బిరియానీ ....... మ్మ్మ్ ...... నాకు కూడా అలానే అనిపిస్తోంది అంకుల్ .
దేవత : బుజ్జితల్లీ ........ నీకు పప్పన్నం - పెరుగన్నం ఇష్టం కదా ........
Wow పప్పు ....... అందులో ఆవకాయ కలుపుకుని తింటే ఉంటుందీ ........ అమృతం . పప్పన్నం - చికెన్ బిరియానీ ....... వెజ్ - నాన్ వెజ్ కాంబినేషన్ అదిరిపోతుంది మేడం ........ please please ఆ అదృష్టాన్ని ప్రసాధించగలరు - డాబా వెనుక పచ్చని పొలాలున్నాయి అక్కడకువెళ్లి ప్రకృతిలో తింటూ ఉంటే .......
దేవత : నో , మీరు వెళ్ళండి మేము బస్సులోనే తింటాము అని కోపంతోనే బదులిచ్చారు .
మేడం ....... మీకు - కీర్తికి ఇష్టం ఉన్నా నేను చేసిన చిలిపిపనుల వలన కోపంతో నో అంటున్నారు - అన్నింటికీ sorry sorry అంటూ లెంపలేసుకును మరీ చెవులుపట్టుకుని గుంజీలు తియ్యడం చూసి .........
దేవత పెదాలపై ఒక్కసారిగా చిరునవ్వులు పరిమళించడం చూసి ,మమ్మీ నవ్వింది మమ్మీ నవ్వింది మనం పొలంలోకి వెళ్లి తింటున్నాము అంకుల్ చెప్పినట్లుగా పప్పన్నం - చికెన్ బిరియానీ మ్మ్మ్ ...... అంటూ చప్పట్లుకొట్టడం చూసి దేవత మరింత నవ్వులతో సిగ్గుపడ్డారు .
దేవత : సరే సరే ఒప్పుకుంటున్నాను నా బుజ్జి బంగారం సంతోషం కోసం అని ముద్దుపెట్టి లేచారు . 

బిరియానీ బ్యాగ్ అందుకుని బుజ్జితల్లిని ఎత్తుకున్నాను .
లంచ్ పైనుంది అంటూ దేవతే స్వయంగా పైనున్న వారి బ్యాగుని అందుకోవడానికి చేతులను - పాదాలనూ పైకెత్తారు . ఆ చర్యలో భాగంగా చీర చాటున దాక్కున్న పాలమీగడలాంటి ఒయ్యారమైన నడుము మరియు నడుమును దిష్టిచుక్కలా కాపాడుకుంటున్న శృంగారభరితమైన బొడ్డును చూడగానే నిలువెల్లా జలందరింపులకు లోనౌతున్నాను - పుట్టుమచ్చ పుట్టుమచ్చ ....... అంటూ దేవతకు కనిపించకుండా అటూ ఇటూ వొంగి వొంగి చూస్తున్నాను .
అంకుల్ అంకుల్ ....... ఎందుకు వణుకుతున్నారు - అటూ ఇటూ చూస్తున్నారు .
అమ్మో ....... బుజ్జితల్లికి తెలిసిపోయింది - దేవతకు తెలిసి మూడోకన్ను తెరిచేలోపు ఇక్కడనుండి జారుకోవాలి అని బుజ్జితల్లిని ఎత్తుకుని నెమ్మదిగా బస్ దిగాను .
దేవత నిమిషంలో దిగివచ్చి , మహేష్ గారూ ....... పచ్చని పొలంలో భోజనం చెయ్యాలని నాకు ఇష్టమని మీకెలా తెలిసింది అని అడిగారు .
నేను చెప్పినప్పుడు మీ కళ్ళు జిగేలుమనడం గమనించకపోలేదు మేడం ....... - మీ విలేజ్ లోని మీ పొలాలు తోటలలో చిన్నప్పటినుండీ మీ అమ్మానాన్నలతో ఎన్నిసార్లు ఎంజాయ్ చేసి ఉంటారు చెప్పండి - ఇప్పుడు ఆ కోరిక నాకుకూడా తీరబోతోంది మీరు కంపెనీ ఇస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రండి వెళదాము అని డాబా వెనకున్న పొలంలోని చల్లని చెట్టు నీడలోకి చేరాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 07-10-2021, 10:40 AM



Users browsing this thread: Sudheert, 178 Guest(s)