12-09-2021, 07:52 PM
సోదరా! నీ కష్టాలన్నీ దాటుకుని కథను పునఃప్రారంభించబోతున్నందుకు ధన్యవాదములు! నీ వీలు చూసుకునే అప్డేటు ఇవ్వు స్వామీ! ఇబ్బందేమీ లేదు! కానీ రెగ్యులర్ గా ఇవ్వు! చెప్పిన డేటు పొరబాటున కూడా మిస్స్ అవ్వద్దు! పాఠకులకీ మన మీద నమ్మకము కలుగుతుంది! అరే వీడు ఒక పోస్ట్ వేసి మాయం అయిపోయే రకం కాదు అని! అప్పుడే రచయితలుగా మనం పాఠకుల దృష్టిలో ఉచ్ఛ స్థితిలో ఉంటాము!
-మీ సోంబేరిసుబ్బన్న