09-09-2021, 02:11 PM
(09-09-2021, 11:52 AM)prasad_rao16 Wrote: ఆమని గారు....
ఇక మీ కధల గురించి ఎంత చెప్పినా తక్కువే....కాని మీ ఓపికకి మెచ్చుకోవాలి....ఎక్కడా టెంపో అనేది తగ్గకుండా ఓపిగ్గా మూడు కధలను రాస్తున్నారు.....అందుకు మిమ్మల్ని తప్పకుండా అభినందించాల్సిందే....మీ మూడు కధలు మూడు ఆణిముత్యాలు....చదివే కొద్ది ఇంకా చదవాలి అనిపిస్తున్నది....నేను మాత్రం రాత్రి నిద్ర రానప్పుడు ఈ కధ, కోడలు పిల్ల ఫోన్ లో ఓపెన్ చేసి చదివిన తరువాత అఫ్ కోర్స్ కార్చిన తరువాత నిద్ర పోతున్నా.....అంత బాగున్నాయి మీ కధలు.....
Chala thanks Prasad garu. Mee laanti rachaitha naa kathalanu chadivi santrupti chendaaka padukovadam ante nijamga chala Happy anipistundi.
Chala rojula tharwata Mee comment tho naku santhosham kaligincharu. Nijaniki 3kathalu okadani tarwata okati update ivvalante chaala kashtame. Kaani modalupetti madhyalo apeste bagodani opika techukuni mari rastunnanu. Kanisam edaina oka katha mugiddamani anukunna kudaradam ledu. Rastu vellekoddi Edo kotha aalochana ravadam munduku konasaginchadam avuthundi.
Once again thank you for your comment. Pls keep reading....