Thread Rating:
  • 5 Vote(s) - 4.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీ అల్ టైం ఫేవరెట్ స్టోరీస్ ఏంటి xossip లో ??
#28
vickymaster agar cheppinattu "ఒక భార్య కథ-రమ్య By రాజశ్రీ" కథ చదువుతుంటేనే ఎక్కడలేని చిరాకు, కోపం , బాధ అన్ని ఒకే సరి వస్తాయ్. కథ మంచిది ఆయన దాంట్లో ఎప్పుడు చెడు గెలిచినట్లే చూపిస్తారు. భర్త ప్రేమకు గౌరవం ఉండదు అస్సలు విజయ్ అనే వాడు ఈ కథలో జోకర్. పోనీ రచయత కథ ఆయన ముగించారు అంటే అర్దాంతరంగా మధ్యలో వదిలేసారు. దీని వల్ల ఎలా వుంది అంటే కథ ముగిసినప్పటి నుండి మురళి గెలిచాడు విజయ్ బలి అయ్యాడు అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఈ కథని ముగిస్తారా అని చాల రోజుల నుండి వెయిటింగ్ బట్ నో వన్ డేర్స్ తో ఫినిష్. ఎవరైనా ఈ కథ ని ముగిస్తారు అని ఆశిస్తున్నా
[+] 2 users Like oxy.raj's post
Like Reply


Messages In This Thread
RE: మీ అల్ టైం ఫేవరెట్ స్టోరీస్ ఏం�... - by oxy.raj - 16-12-2018, 10:02 AM



Users browsing this thread: 1 Guest(s)