16-09-2021, 10:18 AM
సర్ ....... బిరియా ...... నీ ..... అంటూ వెళ్లిపోతున్న ట్రైన్ ను చూసి సైలెంట్ అయిపోయాడు .
మమ్మీ ....... అంటూ నా గుండెలపైనున్న బుజ్జి ఏంజెల్ కిందకుదిగి , దేవత ముందుకువెళ్లి నిలబడింది .
దేవత : బుజ్జితల్లిని గుండెలపై హత్తుకున్నారు .
బుజ్జితల్లి : మమ్మీ ...... అమ్మమ్మ దగ్గరికి వెళ్లలేమా ...... , నాకు అమ్మమ్మను చూడాలని ఉంది .
దేవత : అవును తల్లీ ....... - మనం వెలితేనే కానీ పెళ్ళిపనులు మొదలుపెట్టరు అని బాధపడుతూ చెప్పారు .
మేడం - కీర్తి తల్లీ ....... ఈ ట్రైన్ కాకపోతే మరొక ట్రైన్ అని బుజ్జితల్లి ప్రక్కనే మోకాళ్లపై కూర్చున్నాను - ఇప్పుడే వెళ్లి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడో కనుక్కుంటాను .
అవినాష్ : సర్ నిమిషంలో తెలుసుకునివస్తాను అని జనాలమధ్యన పరుగుతీసాడు enquiry వైపుకు
బుజ్జితల్లి : ట్రైన్స్ ఉన్నా మమ్మీ దగ్గర డబ్బులు లేవు - ప్రయాణం కోసమని తాతయ్య 10 వేలు పంపించారు - ఆ డబ్బును మాన్స్టర్ తీసుకుని కేవలం టికెట్ మాత్రమే బుక్ చేసాడు - ఇప్పుడు ఆ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది .
మేడం ....... మీకు , నేను లేనూ ......
మళ్లీ something wrong మాట్లాడినట్లు కళ్ళల్లో చెమ్మతోనే మూడోకన్ను తెరిచి చూస్తున్నారు .
కూల్ కూల్ కూల్ మేడం - నా ఉద్దేశ్యం రైల్వేస్టేషన్ వరకూ తీసుకొచ్చిన నేను ...... మీ ఊరివరకూ తీసుకెళ్లి పుణ్యం కట్టుకోనూ ........
దేవత : అయితే టికెట్ డబ్బులు - మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి వెళ్లగానే తమ్ముడితో డబ్బు వేయిస్తాను .
12 hours దూర ప్రయాణం - మీకు తోడుగా నేనూ వస్తాను మేడం , ఎలాగో నేనూ వైజాగ్ వెళుతున్నాను .
దేవత : కోపంతో నో అన్నారు .
బుజ్జితల్లి : అవును మమ్మీ ....... లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా భయమేసింది - అంకుల్ ఉంటే దైర్యంగా ఉండవచ్చు .
థాంక్స్ కీర్తీ తల్లీ .........
దేవత : అవసరం లేదు కీర్తీ తల్లీ ....... వేరువేరుగా వెళదాము , రిజర్వేషన్ చేయించుకుని సేఫ్ గా వెళదాము - నమ్మకం ఉంటే ఇవ్వండి లేకపోతే వద్దు .......
( నమ్మకం ........ నా ప్రాణం కంటే ఎక్కువగా గాడెస్ - కానీ మిమ్మల్ని ఒక్కక్షణం కూడా వదులుకోవడం ఇష్టం లేదు - sorry లవ్ యు తప్పడం లేదు ) మీకు నాపై నమ్మకం లేనప్పుడు నేనెలా నమ్మగలను చెప్పండి - మీతోపాటు మీ ఊరికివచ్చి వడ్డీతో సహా రాబడతాను - ఆ తరువాత మీ ఇష్టం బాగా ఆలోచించుకోండి , మీరు ఇక్కడ ఆలస్యం చేసే ఒక్కొక్క నిమిషం అక్కడ పెళ్ళిపనులు ఆలస్యం అవుతాయి - కారణం మీరే అవుతారు .
బుజ్జితల్లి : మమ్మీ ....... అంకుల్ ఎలాగో వైజాగ్ వెళుతున్నారు - అంకుల్ ఉంటే దైర్యంగానూ ఉంటుంది - వెళ్ళాక స్వయంగా డబ్బు ఇచ్చినట్లూ ఉంటుంది .
దేవత : పెళ్ళిపనులు ఆలస్యం కాకూడదు , సరే బుజ్జితల్లీ ....... నీఇష్టం - కానీ ఒక్క కండిషన్ మనకు దూరంగా కూర్చోవాలి .
బుజ్జితల్లి : లవ్ యు మమ్మీ ....... అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది - నాకు థాంక్స్ చెప్పింది .
కీర్తి తల్లీ ...... this is not good , మీ మమ్మీకి లవ్ యు తోపాటు ముద్దు - అంతదూరం సేఫ్ గా తీసుకెళ్లబోతున్న నాకు కేవలం థాంక్స్ ........
బుజ్జితల్లి : sorry అంకుల్ అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టిన బుజ్జిపెదాలతో నా బుగ్గపై ముద్దుపెట్టింది .
అంతే దేవతే స్వయంగా ముద్దుపెట్టినట్లు ఊహించుకుని మోకాళ్లపై ఉన్న నేను ఫ్లాట్ ఫార్మ్ పై నిలువునా చేరిపోయాను . నాకు తెలియకుండానే పెదాలపై తియ్యనైన నవ్వులు - గుండెలపైకి నా చెయ్యి చేరిపోయింది .
నాకు కనిపించడం లేదు కానీ దేవత నాల్గవ కన్నుకూడా తెరిచే ఉంటారు .
బుజ్జితల్లి : అంకుల్ అంకుల్ ....... ఏమైంది ఏమైంది అంటూ కంగారుపడుతూ బుగ్గలను స్పృశిస్తోంది .
నువ్వు మరియు ఆహా ...... నాకేమవుతుంది కీర్తి తల్లీ ...... అని లేచి కూర్చుని దేవతవైపు చూసాను . దేవత చూస్తున్న చూపులకు వెంటనే తల దించేసుకుని చిలిపిదనంతో నవ్వుకుంటున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ....... షర్ట్ దుమ్ము అయ్యింది అని బుజ్జిచేతులతో దులుపుతోంది .
అంతలో ....... అవినాష్ వచ్చి బాంబ్ పేల్చాడు , సర్ ....... నెక్స్ట్ ట్రైన్ రేపు అని .........
దేవతలో మళ్లీ కంగారు మొదలైంది .