02-10-2021, 10:49 AM
తొలి సూర్యకిరణాలు దేవతపై పడటంతో మెలకువవచ్చి గుడ్ మార్నింగ్ బామ్మా ....... అంటూ కళ్ళు తిక్కుకుంటూ ఆవలిస్తూ లేచి బెడ్ దిగి , సోఫాలో బామ్మ ఒడిలో పడుకున్న నన్ను చూడకుండానే బాత్రూం కు వెళ్లారు .
బామ్మకు మెలకువవచ్చి గుడ్ ....... లేదు లేదు లేదు మొదట నా బుజ్జిహీరోకు చెప్పాలి అని ఘాడమైన నిద్రపోతున్న నా నుదుటిపై ముద్దుపెట్టి కురులను స్పృశిస్తూ జోకొడుతున్నారు .
కొద్దిసేపటికి బామ్మా ..... టవల్ అని కేకేయ్యడంతో ఉలిక్కిపడి లేచాను . బామ్మా ....... దేవత లేచినట్లున్నారు నేను దాక్కోవాలి .
బామ్మ : నీ ముద్దుల దేవత ( ముద్దుల దేవత ఎందుకన్నానో తెలుసుకదా నిన్న ముద్దుతో ఏకమయ్యారు కదా అందుకు అని నా నుదుటిపై మరొక ముద్దుపెట్టారు సంతోషంతో ) లేవడం అయ్యింది - నిద్రమత్తులో మన ముందే నడుచుకుంటూ బాత్రూం కు వెళ్ళింది .
నన్ను చూసి ఉంటే ఎంత డేంజర్ .........
బామ్మ : నిన్ను చూసి ఉంటే డేంజర్ నా బుజ్జిహీరోకు కాదు , నీ దేవతకు - ఇష్టం లేకపోతే నువ్వే బయటకు వెళ్లిపో అనినిర్దాక్షిన్యంగా బయటకు గెంటేసేదానిని ......
హ హ హ ........ లవ్ యు sooooo మచ్ బామ్మా అంటూ గుండెలపై వాలాను గుడ్ మార్నింగ్ బామ్మా ....... అంటూ .
బామ్మ : మురిసిపోయి హ్యాపీ హ్యాపీ గుడ్ మార్నింగ్ బుజ్జిహీరో అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
బామ్మ అమితమైన సంతోషాన్ని చూసి ఏమైంది బామ్మా అని అడిగాను .
బామ్మ : ఫస్ట్ నా బుజ్జిహీరోకు గుడ్ మార్నింగ్ చెప్పాలని , నీ ముద్దుల దేవత విష్ చేసినా రిప్లై ఇవ్వలేదు అందుకు ఈ సంతోషం ........
బామ్మా ........ నాకోసం అలా చేయవచ్చా చెప్పండి .
బామ్మ : నా ఇష్టం , నీకు ...... నీ దేవత అంటే ఎంత ఇష్టమో - నాకు ..... నా బుజ్జిహీరో అంటే అంత ఇష్టం , నేను ఇలాగే చేస్తాను అని తియ్యదనంతో నవ్వుతున్నారు .
లవ్ యు soooooo మచ్ బామ్మా అంటూ ప్రాణంలా చుట్టేసాను . అవును బామ్మా ........ రాత్రంతా ఇలానే పడుకున్నారా ? అని బాధతో అడిగాను .
బామ్మ : మరి ఎన్నాల్లెన్నాళ్ళకు ఈ అదృష్టం లభించింది వదులుకుంటానా చెప్పు - నా బుజ్జిహీరోను ఒడిలో పడుకోబెట్టుకుని జోకొడుతూ ఎంత ప్రశాంతంగా సంతోషంతో నిద్రపోయానో తెలుసా - అందుకుగానూ నా బుజ్జిహీరోకు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని నుదుటిపై గట్టిగా ముద్దుపెట్టారు .
బామ్మా ....... నాకు కూడా హాయిగా నిద్రపట్టేసింది , కానీ ఒకేఒక అసంతృప్తి .......
బామ్మ : ఏమిటి ఏమిటి బుజ్జిహీరో ....... అని బామ్మ బాధపడ్డారు .
నో నో నో బాధపడకండి బామ్మా ...... , అదీ తియ్యనైన అసంతృప్తి - రాత్రంతా హాయిగా నిద్రపోతున్న దేవతను చూస్తూ మేల్కొనే ఉండాలని వచ్చాను . మీరు ఒకచేతితో కురులను - మరొకచేతితో ప్రాణంలా జోకొట్టడం - దానికి తోడు నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులు ........ క్షణాలలో ఘాడమైన నిద్రపట్టేసింది . మేల్కొన్నాక అయినా ..........
బామ్మ : తప్పు నాదే అయితే అని లెంపలేసుకోవడంతో నవ్వుకున్నాము . బుజ్జిహీరో ....... సమయం మించిపోలేదు నీ దేవత స్నానం చేస్తోంది బాత్రూం డోర్ తెరిచి ఎంతసేపు కావాలంటే ఎంతసేపు సంతృప్తిగా చూసుకో ఎవరు కాదన్నారు .
బామ్మా ....... అంటూ నోరుతెరిచి షాక్ లో ఉండిపోయాను . బై బామ్మా ....... కాలేజ్ కి రెడీ అవ్వాలికదా వెళతాను అని అదే షాక్ లోనే బయటకు నడిచాను .
బామ్మ : నవ్వులు ఆగడం లేదు మెయిన్ గేట్ వరకూ వచ్చారు - టిఫిన్ రెడీ చెయ్యాలనేమో నన్ను ఆపలేదు - లవ్ యు బుజ్జిహీరో ....... వేడివేడిగా బటర్ దోసెలు వేసి పంపిస్తాను . బామ్మా ....... టవల్ అని వినిపించడంతో లోపలికివెళ్లారు . నవల ..... దుప్పటి మధ్యలో ఉండటం చూసి నాబుజ్జితల్లి ఇంకా చూడలేదన్నమాట లేకపోతే పెద్దమ్మ ఏమైనా ప్లాన్ చేసారేమో ఎవరికి తెలుసు అని కనిపించేలా హ్యాండ్ బ్యాగ్ ప్రక్కనే ఉంచారు . టవల్ అందుకుని బాత్రూం దగ్గరికివెళ్లి ఇద్దరే ఉండటం వలన డోర్ వేసుకోకపోవడంతో తెరిచి నగ్నంగా స్నానం చేస్తున్న దేవతను చూసి , ప్చ్ ...... ఇంతటి అందమైన దృశ్యాన్ని నా బుజ్జిహీరో చూడలేదే అని ఫీల్ అవుతూ దేవతకు టవల్ అందించి వంట గదిలోకి వెళ్లారు . వంట చేస్తూనే ....... పాపం బుజ్జిహీరో చూడమన్నందుకే షాక్ లోకి వెళ్ళిపోయాడు చూస్తే ఏమైపోయేవాడో అని చిలిపినవ్వులతో చట్నీ - పళ్ళెం రెడీ చేశారు .
ఫ్రెండ్స్ తోపాటు జాగింగ్ గేసి అటునుండి ఔట్ హౌస్ చేరుకుని బామ్మ గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ ను విప్పి జాగ్రత్తగా మడిచి ఉంచాను ఈరోజు సాయంత్రం కూడా వేసుకివాలని - స్నానం చేసి కాలేజ్ డ్రెస్ వేసుకునేంతలో కాలింగ్ బెల్ మ్రోగింది .
డోర్ ఓపెన్ చేస్తే సెక్యూరిటీ అన్నయ్య , బామ్మ ఇచ్చారని క్యారెజీ అందించి - లంచ్ బ్యాగ్ కాసేపట్లో రెడీ అవుతుందని చెప్పామన్నారని చెప్పి వెళ్ళిపోయాడు .
థాంక్స్ అన్నా ....... అని ఆతృతతో బెడ్ పై కూర్చుని క్యారెజీ ఓపెన్ చేసాను మసాలా దోస - బటర్ దోస - ఆనియన్ దోస - ఊతప్పం ఉండటం చూసి లవ్ యు soooo మచ్ బామ్మా ....... మూడు తినేసరికి పొట్ట నిండిపోయినా ఇష్టంతో ఏమాత్రం వదలకుండా కుమ్మేసాను .
సమయం చూసి అమ్మో ...... దేవత వెళ్లే సమయం అని కాలేజ్ సమయానికి గంట ముందే మొబైల్ - బ్యాగు తీసుకుని బయటకువచ్చాను .
డ్రైవర్ అన్న కార్ డోర్ తెరిచాడు .
నో నో నో అన్నా ........
ఇంకా అప్పుడు బ్రష్ చేస్తున్న మురళి చూసి , రేయ్ మహేష్ ....... నువ్వు ఎప్పుడంటే అప్పుడు డ్రైవర్ తీసుకెళ్ళడు - నేను రెడీ అయ్యేంతవరకూ నువ్వు వెయిట్ చేయాల్సిందే ........
కారులో కాదు మురళి సర్ ....... బస్ లో .......
మురళి : బస్ లో ఎందుకు ? .
నిన్న నువ్వే కదా హోమ్ వర్క్ విషయమై వారం రోజులపాటు బస్ లో రావాలని పనిష్మెంట్ ఇచ్చినది .
మురళి : ఒక్కసారికే కదా నేను పనిష్మెంట్ ఇచ్చినది అని ఆలోచిస్తున్నాడు .
లేదు లేదు మురళీ సర్ ...... వారం రోజులు కావాలంటే డ్రైవర్ అన్నను అడగండి ప్రక్కనే ఉన్నారు అని అన్నవైపు కన్నుకొట్టాను .
డ్రైవర్ : అవునవును , చాలా చాలా కోపంతో వారం రోజులు పనిష్మెంట్ ఇచ్చారు .
మురళి : నేనొక్కసారి చెబితే పాటించాల్సిందే ...... , వెళ్లు వెళ్లు బస్ లో వెళ్లు పనిష్మెంట్ అనుభవించు అమ్మో టైం అని లోపలికివెళ్లాడు .
పెదాలపై ముసిముసినవ్వులతో అన్నకు థాంక్స్ చెప్పి , అక్కడ నుండి బయటపడి బామ్మ ఇంటికి చేరుకునేసరికి , బామ్మతోపాటు దేవత బయటకువచ్చి హ్యాండ్ బ్యాగ్ - లంచ్ బ్యాగ్ అందుకుని జాగ్రత్త బామ్మా ...... అని ముద్దు అందుకుని రెండుచేతులతో చెంపలను రుద్దుకుంటూ బయటకు నడిచారు .
కొత్త చీరలో నా దేవత మరింత అందంగా ఉండటంతో ఆశతో చూస్తూ బామ్మ దగ్గరికి చేరుకున్నాను .
బామ్మ : చిరునవ్వులు చిందిస్తూ బ్యూటిఫుల్ కదా కళ్ళు తిప్పుకోలేకపోతున్నావు చూడు చూడు నీకోసమే నీ దేవతను అందంగా అలంకరించాను .
కొత్తచీరలో .........
బామ్మ : నా ప్రాణమైన ఇద్దరికీ ఒకేసారి కొన్నాను .
అంటే నా డ్రెస్ తోపాటు అన్నమాట , బామ్మా ....... ఒక్క నిముషం అని బ్యాగును కింద ఉంచి పరుగున ఔట్ హౌస్ చేరుకున్నాను - కాలేజ్ డ్రెస్ విప్పేసి బామ్మ ఇచ్చిన డ్రెస్ వేసుకుని పరుగునవచ్చాను.
బామ్మ : నా బంగారుకొండ అని బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు - బుజ్జిహీరో ....... కాలేజ్ డ్రెస్ లేకుండా వెళితే పనిష్మెంట్ ఇస్తారని నీ దేవత తొలిరోజునే చెప్పింది .
ఇలా కలిగే సంతోషంతో పోలిస్తే ఆ పనిష్మెంట్ జుజుబీ బామ్మా ....... , బస్ వచ్చే సమయం అయ్యింది అని బ్యాగువేసుకుని బామ్మ ముందు బుగ్గ ఉంచాను .
బామ్మ : yes yes yes నీ దేవత బుగ్గలపై ముద్దుపెట్టిన పెదాలతో అంటూ సంతోషంతో ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ....... తియ్యగా ఉంది జాగ్రత్త బామ్మా అని పరుగుపెట్టాను .
బామ్మ : బంగారూ బంగారూ ....... అంటూ నాదగ్గరికివచ్చి లంచ్ బ్యాగ్ ఇచ్చారు .
బామ్మా ...... చేంజ్ అయ్యిందే .......
బామ్మ : నిన్నలా ....... ఒక రాక్షసి నా బుజ్జిహీరో క్యారేజీ లాక్కోకుండా ఇలా .......
లవ్ యు sooooo మచ్ బామ్మా అని నవ్వుతూ బామ్మ బుగ్గపై ముద్దుపెట్టి జాగ్రత్త అని మరీ మరీ చెప్పి పరుగుతీసాను .
మెయిన్ గేట్ చేరుకునేసరికి బస్ నా ముందే బస్ స్టాప్ లో ఆగడం - మిగిలిన ప్యాసెంజర్స్ తోపాటు దేవత ముందు డోర్ ఎక్కడం చూసి సమయానికే వచ్చాను లేకపోతే మిస్ అయిపోయేవాడిని అని పరుగునవెళ్లి వెనుక డోర్ ద్వారా ఎక్కాను - ముందుసీట్లలో అక్కడక్కడా ఒక్కొక్క సీట్ ఖాళీగా ఉన్నప్పటికీ విండో ప్రక్కన కూర్చోవాలనో ఏమో బస్ మధ్యలో ఉన్న పూర్తి ఖాళీ సీటులో కూర్చుని అందంగా నవ్వుతున్నారు .
అందరూ ఎక్కినట్లే రైట్ రైట్ అని కండక్టర్ కేకేయ్యడంతో బస్ కదిలింది .
దేవత ప్రక్కన కూర్చోవాలి అని సీట్లు ఖాళీగా ఉన్నా కూర్చోకుండా డోర్ దగ్గరే నిలబడిన యూత్ ను దాటుకుని వచ్చేన్తలో ఒక అంటీ దేవత ప్రక్కన కూర్చోబోయారు .
ప్చ్ ..... ఈరోజుకు అదృష్టం లేనట్లే అని ఆగిపోయాను .
అంతలో దారికి మరొకవైపున కూర్చున్న అంటీ , దేవత ప్రక్కన కూర్చోబోతున్న మరొక అంటీని ఆపి sorry అమ్మాయీ ..... ఆ ప్లేస్ రిజర్వ్ చేయబడింది , నువ్వు వెళ్లి ఖాళీగా ఉన్న ముందుసీట్లలో కూర్చో ........
కూర్చోబోవు అంటీ : ముందు చూసి ఎవ్వరూ లేరు కదా .......
కూర్చున్న అంటీ : అది తన స్టూడెంట్ కోసం చాలా మంచి పిల్లాడు - ఈ స్టాప్ లోనే ఎక్కాల్సింది , నెక్స్ట్ స్టాప్ అనుకుంటాను వచ్చేస్తాడు , please వెళ్లి ముందు కూర్చో అమ్మాయీ ........
కూర్చోబోవు అంటీ : సరే .......
దేవత : అంటీ ...... పర్లేదు పర్లేదు కూర్చోండి .
కూర్చున్న అంటీ : నీ స్టూడెంట్ కోసం సీట్ పెట్టుకున్నావని నాకు తెలుసు మేడం గారూ - తను ముందుసీట్లో కూర్చుంటుందిలే .......
దేవత : ( నా స్టూడెంట్ వస్తే తెగ అల్లరి చేస్తాడు ) అంటీ పర్లేదు పర్లేదు కూర్చోనివ్వండి - నా స్టూడెంట్ ఈరోజు రాలేదనుకుంటాను అని బలవంతం చేస్తున్నారు .
నవ్వుకుని , మేడం ...... ఎప్పుడో బస్ ఎక్కాను - మీరు ...... నాకోసం సీట్ పెట్టుకుని ఉంటారని చూస్తున్నాను - మీరు అక్కడ కూర్చున్నారన్నమాట .
కూర్చున్న అంటీ : అదిగో బాబు , ఇప్పటికైనా వెళ్లి ముందు కూర్చో అని కాస్త కోపంగా చెప్పడంతో పిల్లిలా వెళ్లి కూర్చున్నారు . బాబూ ....... వచ్చి కూర్చో .......
థాంక్స్ అంటీ ....... , నావైపే చురచురమని చూస్తున్న దేవతవైపు చూసి తలదించుకుని నవ్వుకుంటూ వెళ్లి చివరన కూర్చున్నాను - దేవత కోపపు సెగలు నావరకూ తెలుస్తున్నాయి .
కూర్చున్న అంటీ : థాంక్స్ ఎందుకు బాబూ ...... - నీవలన నిన్న ఎంత నవ్వుకున్నాము , రోజంతా ప్రశాంతంగా గడిచింది . కాస్త మీ మేడం వైపుకు జరిగి కూర్చో లేకుంటే టర్నింగ్స్ లో పడిపోతావు అని కాస్త బలంగానే తొయ్యడంతో ......
దేవతకు తాపడం అయ్యాను .
దేవత రెండుచేతులతో బుగ్గలను రుద్దుకుంటూనే రుసరుసలాడుతూ చూడటంతో sorry sorry అంటూ టచ్ కాకుండా కూర్చున్నాను . అనుకోకుండా తాకినందుకే ఇంత కోప్పడితే ఇక రాత్రి ముద్దుపెట్టానని తెలిస్తే మూడో కన్ను తెరిచేసి భస్మం చేసేస్తారేమోనని లోలోపలే నవ్వుకుంటున్నాను .
ఏంటి మేడం ....... ఈరోజు ఏకంగా రెండు చెంప దెబ్బలు తిన్నారా అందమైన మీ బుగ్గలు ఎర్రగా కందిపోయాయి .
దేవత : అవునవును - బుజ్జితల్లీ ...... నీకు ఈరోజు రెండు గిఫ్ట్స్ ఇస్తున్నాను అని నేనంటే ప్రాణమైన బామ్మ ఎంత గట్టిగా కొట్టిందో తెలుసా , చిన్నప్పటి నుండీ చిన్న దెబ్బ అయినా కొట్టని బామ్మ నిన్న ఒక దెబ్బ - ఈరోజు ఏకంగా రెండు దెబ్బలు ఎందుకు కొట్టారో ఎంత ఆలోచించినా అర్థమే కావడం లేదు - స్స్స్ స్స్స్ ..... గట్టిగా కొట్టారు అయినా బాగుంది అని రుద్దుకుంటూనే నవ్వుతున్నారు - అయినా ఇదంతా నీకేందుకు చెబుతున్నాను అని అటువైపుకు తిరిగారు .
నవ్వుకుని , నాకు ఆ అదృష్టం ఎప్పటికి కలిగేనో - బామ్మా ...... మీ దెబ్బల టేస్ట్ బాగున్నాయని దేవత ఎంజాయ్ చేస్తున్నారు సో నాకు కూడా ........
దేవత : ఏంటి నీలో నువ్వు గుసగుసలాడుతున్నావు .
ఏమీలేదు ఏమీలేదు మేడం ....... , చెబితే మీరు కోప్పడతారు - కొట్టినా కొడతారు .
దేవత : పర్లేదు చెప్పు .......
చెప్పేస్తున్నాను కొత్తచీరలో దివినుండి దిగివచ్చిన దేవతలా ఉన్నారు మేడం - బ్యూటిఫుల్ , లవ్లీ , ప్రెట్టీ ......... ఇంకా ఇంకా వర్డ్స్ రావడం లేదు .
నా మాటలకు అందమైన సిగ్గులతో పులకించిపోతున్నారు . అవును బుజ్జి మహేష్ గారూ ..... న్యూ సారీ , నా బామ్మ గిఫ్ట్ - loved it , లవ్ యు sooooo మచ్ బామ్మా ....... - అయినా నీతో ఎందుకు మాట్లాడుతున్నాను అని కోపంతో బయటవైపుకు తిరిగారు .
మళ్లీ నవ్వుకున్నాను - నేను కూడా గాడెస్ , మన బామ్మ ఇచ్చిన ఈ డ్రెస్ loved it - మేడం మేడం ...... మీకు తెలుసా ? , నాదికూడా కొత్త డ్రెస్ - మన ...... మా బామ్మ గిఫ్ట్ ఎలా ఉందో చెబితే నేను ....... అదే అదే మా బామ్మ హ్యాపీ .
మేడం : చూసాను చాలా బాగుంది .
లవ్ ...... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మేడం చాలా చాలా హ్యాపీ .......
దేవత : what ? .
అదే అదే మా బామ్మ గారు ........
దేవత : ఈరోజు నీ birthday నా ? .
నో నో నో మేడం ........
దేవత : మరి కొత్త డ్రెస్ ఎందుకు వేసుకున్నావు ? , కాలేజ్ డ్రెస్ లేకుండా వెళితే పనిష్మెంట్ ఉంటుంది కదా .......
తెలుసు మేడం ....... , కానీ ఈరోజు ఈ డ్రెస్సు వేసుకోవడం వలన బామ్మ చాలా చాలా హ్యాపీ - వారికోసం ఎటువంటి పనిష్మెంట్ కైనా నేను రెడీ .......
దేవత : గుడ్ , అల్లరి మాత్రమే కాకుండా ఈ క్వాలిటీ కూడా ఉందన్నమాట keep it up ........
అలాగే మేడం - మేడం ...... ఫస్ట్ టైం నన్ను గుడ్ అన్నారు యాహూ యాహూ ....... అంటూ బస్ మొత్తం వినిపించేలా కేకలు వేస్తున్నాను .
అందరూ సంతోషంతో నావైపుకు చూడటం చూసి , ష్ ష్ ష్ ...... అంటూ దేవత చేతితో నా నోటిని క్లోజ్ చెయ్యడానికి ట్రై చెయ్యబోయి వెంటనే వెనక్కు తీసుకుని కోపంతో అటువైపుకు తిరిగారు .
గుసగుసలాడకు అని చెప్పారు కాబట్టి చెబుతున్నాను కోపంలో కూడా చాలా చాలా బాగున్నారు మేడం ఏదో ఏదో అంటారు ఆ ఆ ముచ్చటగా ఉన్నారు .
దేవత పెదాలపై తియ్యనైన నవ్వు , ఆ వెంటనే కోపం ...... మహేష్ కాసేపు ఊరికే ఉండలేవా ? .
మీరు చెబితే ఇక సైలెంట్ మేడం అంటూ రెండు చేతులతో నోటికి తాళం వేసాను .
దేవత చూసి కంట్రోల్ చేసుకోలేక అటువైపుకు తిరిగి నవ్వుతూనే ఉన్నారు . నీపై అంతులేని కోపం వస్తుంది ఆ వెంటనే నవ్వూ తెప్పించేస్తావు , నీ ప్రక్కన కూర్చోవడం హానికరం - కాలేజ్ వచ్చేన్తవరకూ ఇలానే సైలెంట్ గా కూర్చో ........
కండక్టర్ టికెట్స్ కొడుతూ మాదగ్గరికివచ్చాడు .
దేవత దిగే ప్లేస్ చెప్పి వారి హ్యాండ్ బ్యాగులోనుండి చేంజ్ ఇచ్చి టికెట్స్ తీసుకున్నారు .
సేమ్ ప్లేస్ కండక్టర్ అన్నా అంటూ లేచి జేబులలో చూసుకుంటే డబ్బు లేదు , ఎందుకు ఉంటుంది డబ్బులు కాలేజ్ డ్రెస్ లో ఉంటేనూ ........ , అన్నా ...... డబ్బులు ఇంట్లోనే మరిచిపోయాను రేపు ఇవ్వనా ? .
కండక్టర్ : ప్రయివేట్ బస్ అయితే ok అనేవాడిని బాబూ - govt బస్ కదా చెకింగ్ ఆఫీసర్స్ బస్ ఆపితేమా జాబ్స్ పోతాయి - నీకు ఎవరైనా .......
దేవతతోపాటు నిన్న నాతోపాటు ప్రయాణించినవాళ్ళంతా నాకు టికెట్ తీసుకోవడానికి రెడీ అవ్వడం చూసి నేను - నాతోపాటు దేవతకూడా ఆశ్చర్యపోతున్నారు .
అంటీ : బాబు మేడం ఉండగా ఇక మనకు అదృష్టం లేనట్లే - మేడం గారూ ...... మీరు చాలా చాలా లక్కీ - నెక్స్ట్ టైం అవకాసమొస్తే మాకు ఇవ్వాలి .
థాంక్యూ అంటీ - అన్నయ్యలూ ........
అంటీ : నువ్వు మంచి పిల్లాడివి బాబూ ...... , నిన్ననే మా అందరికీ అర్థమయ్యింది కూర్చో - మీ మేడం టికెట్స్ తీసుకుంటుంది .
కూర్చుని దేవతకు థాంక్స్ చెప్పాను .
దేవత : నువ్వంటే చాలా కోపం కదా ...... , మొదట నేనే ఎందుకు టికెట్ తీసుకోబోయాను .
ఎందుకంటే మా మేడం కు ఈ అల్లరి స్టూడెంట్ అంటే అంత ఇష్టమేమో - బయటకు మాత్రం కోపం నటిస్తున్నారేమో .........
దేవత : నీపై ఉన్నది కోపం మాత్రమే - నిన్న క్షమించరాని అల్లరిపనులు చేసావు - ఇదిగో నీ టికెట్ అంటూ నా షర్ట్ జేబులో ఉంచారు .
జేబు వెనుక ఉన్న నా బుజ్జి హృదయానికి దేవత చేతిస్పర్శ స్పృశించగానే తియ్యని కరెంట్ షాక్ తగిలినట్లైంది . ఆఅహ్హ్ ....... అంటూ దేవత స్పృశించిన చోట చేతిని వేసుకుని గాల్లో తేలిపోతున్నాను - టికెట్ ...... నిన్ను నా జీవితాంతం గుర్తుపెట్టుకోవడమే కాదు ఫ్రేమ్ చేయించి రోజూ చూసుకుంటాను అని ముద్దులుపెట్టాను .
దేవత : ఏమైంది బుజ్జిహీరో సైలెంట్ అయిపోయావు - నీకు ఏమాత్రం సెట్ కాదు .
ప్చ్ ....... అల్లరి చేస్తే కోప్పడతారు సైలెంట్ అంటారు - బుద్ధిగా సైలెంట్ గా ఉంటే ఇలా అంటారు , ఎలా ఉండాలో ఏమిటో ........
దేవత నవ్వు ఆపుకోలేక నవ్వుకుని క్రేజీ స్టూడెంట్ అని అటువైపుకు తిరిగారు .
దేవత కోపాన్ని - నవ్వును ఎంజాయ్ చేస్తూ కాలేజ్ స్టాప్ చేరుకున్నాము .