10-11-2018, 09:19 PM
(10-11-2018, 06:06 PM)Vikatakavi02 Wrote: ధన్యవాదాలు పెదబాబుగారు
నేను వాడే పరికరాల/సాఫ్ట్ వేర్ వివరాలు ఇవ్వడానికి ధన్యవాదాలు అవసరం లేదు వికటకవి గారు.
నా వంతు ఉడుతా ప్రయత్నం మాత్రమే ఇది.
నేనిచ్చిన రెండు కాకుండా మరోటి కూడా ఉంది.
బరహ పాడ్
Baraha™ Indian Language Software (Official Site)
Baraha supports Kannada, Hindi, Marathi, Tamil, Telugu, Malayalam, Gujarati, Punjabi, Bengali, Oriya, Sanskrit, Assamese, Konkani, Tulu, Nepali languages
Baraha is used for creating document, spreadsheet, presentation, email, blog, website, database in Indian languages
Baraha is compatible with Microsoft Office, Open Office, WPS Office, Polaris Office, PageMaker, CorelDraw, Facebook, and many other applications
Baraha runs on Windows 10/8.1/8/7/Vista/XP
https://www.baraha.com/
దీన్ని కేవలం ఒక పేజీ మాత్రమే ఉచితంగ వాడుకోవచ్చు..అంతకు మించితే సాఫ్ట్ వేర్ కొనాలి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ