02-09-2021, 11:45 PM
చాలా బాగున్నాయి డోమ్ గారు, మీరు ఇచ్చిన 2 అప్డేట్స్, మెల్లమెల్లగా కథ నీ ఒక్కో మేట్టు ఎక్కిస్తున్నారు. రూప ప్రేమ తప్పించి కథలో అన్ని బాగున్నాయి. రూప వినయ్ నీ ఎందుకు ప్రేమించింది? వినయ్ మీద ప్రేమ కలగటానికి దానికి బీజం ఎక్కడ పడింది? వినయ్ మీద తనకున్న ప్రేమ స్ట్రాంగ్ అని తెలుస్తున్న ఎంత స్ట్రాంగ్ అనేది తెలియదు. ఈ ప్రశ్నలకి జవాబు దొరికే వరకు రూప వైపు నుండి ఆలోచించలేక పోతున్నాను. బహుశా రాబోయే అప్డేట్స్ లో సమాధానం దొరుకుతుంది అని ఆశిస్తున్న. సంభాషణలు చాలా బాగున్నాయి. వినయ్ కి కూడా ఎప్పుడు ఎలా రూప మీద ప్రేమ పుడుతుంద అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.