02-09-2021, 08:57 PM
బాలని చేసుకోవడం గోపాలం అదృష్టమా లేక, గోపాలాన్ని చేసుకోవడం బాల అదృష్టమా! ఎటూ తేల్చుకోలేకపోతున్నా! :) అన్యోన్యత అంతలా ఉంది ఇద్దరి మధ్యనా! yr): ఎప్పటిలాగే అప్డేటు బావుంది! clp); ముసుగులో గుద్దులాట ముగించేసి శ్యాంబాబుని తెరిపిన పడేశారు! సూపరు! ఇగ గోపాలాన్ని చూసినప్పుడల్ల, గిల్ట్ ఫీలవ్వడు శ్యాం!
-మీ సోంబేరిసుబ్బన్న


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)