02-09-2021, 08:52 PM
అప్పుడెప్పుడో మీరు కథ మొదలెట్టినప్పుడు రిప్లై పెట్టాను Vickyking02 గారూ! మళ్ళీ ఈనాటికి వీలుపడింది! మన్నించండి! మీ అప్డేటులు చదువుతున్నా పని వత్తిడివల్ల రిప్లై పెట్టలేకపోయా! అన్నీ బావున్నాయి! yr): clp); మీరిలాగే దూసుకుపోవాలని ఆశిస్తూ
-మీ సోంబేరిసుబ్బన్న