Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కొత్త కోడళ్ళు
#19
రామచంద్ర మరియు పుణ్యవతి దంపతులకు ఇద్దరు కుమారులు పెద్దోడు రాజు చిన్నోడు చిన్న ఇద్దరు సంవత్సరం గ్యాప్ లో పుట్టడం వలన ఇద్దరు పెళ్ళిడుకొచ్చారు ఖర్చు లో ఖర్చుగా ఇద్దరికి ఒకేసారి పెళ్ళిళ్ళు చేయాలని తగిన సంబందాల కోసం వెతుకుతున్నారు అనుకున్న విధంగానే పెద్దోడు రాజు కి మంచి సంబంధం కుదిరింది పేరు నివేదిత  మంచి మర్యాద సాంప్రదాయం గల కుటుంబం  మంచి  అందం ఆమే సొంతం చూడటానికి మన్మథుడు సినిమా హిరోయిన్ అన్షు లాగ ఉంటుంది పెద్దవాడికి సెట్ అయింది ఇక చిన్న వాడికి కూడ నెల గ్యాప్ లో సెట్ అయింది వీళ్ళిద్దరి అదృష్టం ఏమో కానీ ఈమే మంచి సాంప్రదాయం గల కుటుంబం అమ్మాయే దొరికింది పేరు స్వాతి ఈమె చూడటానికి పోకిరి సినిమా హిరోయిన్ ఇలియానా మాదిరిగా చిన్నగా నాజూగ్గా ఉంటుంది
ఇద్దరికి మంచి సంబంధాలు కుదరడం వలన ఇద్దరికి ఒకే ముహుర్తానికి పెళ్లి సెట్ చేసుకున్నారు
ఇక పెళ్లి రోజు రానే వచ్చింది ఎంతో గొప్పగా వీళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయి పెళ్ళికి వచ్చిన అందరూ ఆ ఇద్దరి కోడళ్ళ అందం గురించే  మాట్లాడుకుంటున్నారు పెళ్ళికి  వచ్చిన అందరినోట ఒకే మాట రామచంద్ర గారి కోడళ్ళు సూపర్ అని  పెళ్లి అంగరంగ వైభవంగా జరిగి అందరూ ఎక్కడి వారు అక్కడికి వెళ్ళారు రెండు జంటలకు
ఒకే రోజున శోభనం ఏర్పాటు చేశారు
పెద్ద కోడలు నివేదిత ఒక కొత్త ఎగ్జైట్ మెంట్ తో ఉంది ఇంత వరకు తన మీద ఏ ఒక్క మగాడి చెయ్యి పడలేదు మొదటి సారిగా తన భర్త అయినటువంటి రాజు మొదటి సారిగా తన మీద చెయ్యి వెయ్య బోతున్నాడు  అంతే కాదు అంతకు మించి ఇంకేదో జరుగుతుందని తలుచుకోగానే మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది  సెక్స్ గురించి ఇంతవరకు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే వినడమే తప్ప అంతకు మించి ఏమీ తెలియని నివేదితకు మనసులో కొంచెం భయం ఉన్న  ఎగ్జైట్ మెంట్ మాత్రం చాలా ఉంది   నివేదిత ఒకసారి తన అందాలను అద్దంలో చూసుకుంది  ఇంతకు ముందు ఎప్పుడూ కనపడనంత అందం ఈ రోజు బాగా కనపడుతుంది తన పెదాలను మునిపంటితో కొరుక్కుంది కళ్ళు ఆకాశంలో చుక్కల్లా మెరుస్తున్నాయి పెదాలు  ఎర్రటి దొండపండులాగ నిగనిగ లాడుతున్నాయి
ఇంతవరకు ఎంతో గారాబంగా చూసుకున్న తన అందం ఈరోజు మరోక్కరి చేతుల్లో నలుగుతుంది  ఆ ఊహే చాలా కొత్తగా ఉంది నివేదితకి
మరోపక్క స్వాతి  తన నాజూకైన నడుముకి వడ్డాణం పెట్టుకుని తల నిండా పూలు పెట్టుకుని శోభనానికి రెడీ అవుతుంది తన మనసులో కూడా ఏవో ఆలోచనలు జరగబోయే కార్యక్రమం తలచుకుంటుంటే ఒళ్ళంతా ఒక రకమైన వైబ్రేషన్ అవుతుంది  
నివేదిత, స్వాతి ఇద్దరు శోభనం ఏర్పాటు చేసిన వేరు వేరు రూములోకి అడుగు పెట్టారు ఒకేసారి రెండు రూముల తలుపులు మూసుకున్నాయి నివేదిత చిన్నగా అడుగులో అడుగు వేస్తూ మంచం దగ్గరకు చేరుకుంది
స్వాతి కూడా  చేతిలో పాల గ్లాసుతో    చిన్నా  దగ్గరకు చేరుకుంది
Like Reply


Messages In This Thread
RE: కొత్త కోడళ్ళు - by Creater07 - 02-09-2021, 08:47 PM



Users browsing this thread: 3 Guest(s)