01-09-2021, 05:29 PM
చాలా బావుంది...దీన్నే రొట్టె విరిగి పాలలో పడడం అంటారేమో..ఇప్పుడు ఎంచక్కా ఎవరో ఏమో అంటారని, అనుకుంటారని పట్టించుకోకుండా ఎంచక్కా షాపింగు పేరుతో ఎంజాయ్ చేయొచ్చు...అయినా తడిసిన అందాల్ని చూసిన కనకారావు ఆగుతాడంటారా...ఏమో మంజీరగారే చెప్పాలి..
పోతే సహపాఠకులకు ఒక మనవి..దయచేసి కథను మళ్ళీ కాపీ చేసి రీపోస్ట్ చేయొద్దని మనవి..ప్లీజ్..ప్లీజ్
పోతే సహపాఠకులకు ఒక మనవి..దయచేసి కథను మళ్ళీ కాపీ చేసి రీపోస్ట్ చేయొద్దని మనవి..ప్లీజ్..ప్లీజ్
: :ఉదయ్