01-09-2021, 01:15 PM
(This post was last modified: 01-09-2021, 05:50 PM by kummun. Edited 1 time in total. Edited 1 time in total.)
ఎంతైనా రూప ధైర్యవంతురాలు, తెలివి గలది. అలాగే మొండి కాదు కాదు జగమొండి. విన్నూని PA గా పెట్టుకుంటా అన్నప్పుడు ఎంత నవ్వొచ్చిందో, విన్నూ నాన్న... వాడికి అక్క లేని లోటుని తీర్చేదానివి నువ్వే అన్నప్పుడు ఇంకా ఎక్కువ నవ్వుకున్నా.... బా పేలింది.
విన్నూ గుండెల్లో గంటలు ఎప్పుడు మ్రోగుతాయో, ఎలాంటి సిట్యుయేషన్లో కనెక్ట్ అవుతాడో.... మీ నరేషన్ పై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయ్ బ్రో....
తదుపరి అప్డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా...
విన్నూ గుండెల్లో గంటలు ఎప్పుడు మ్రోగుతాయో, ఎలాంటి సిట్యుయేషన్లో కనెక్ట్ అవుతాడో.... మీ నరేషన్ పై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయ్ బ్రో....
తదుపరి అప్డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా...