10-11-2018, 09:03 PM
(10-11-2018, 12:21 PM)Okyes? Wrote: రాజు గారు
మీ అబిమానానికి దన్యవాదాలు
లక్ష్మీ గారి కామెంట్ చదివి ఎలా ఫీలయ్యాను
అని అడిగారు విశాలమైన ఆకాశంలో మబ్బులా,....... సూర్యకిరణం దూసుకెల్లిన నీటిచుక్కలా అవతలి వైపు ఇంద్రదనుస్సు ఏర్పడుతుఁది గా...... ఇది మొదటి రోజు feelings
రెండోరోజు...... ఇటువంటి కామెంట్(నేను వచ్చి) ఈ రెండు రెండున్నర సంవత్సరాల లో ఎవరు పెట్టలేదు, నిజానికి మీరు చెప్పినట్టు certificate ఇది . ప్రింట్ తీసి ప్రేమ్ కట్టి పెట్టుకోవచ్చు, ఆఖరి గా నా భార్య కు చదివి వినిపించా (తెలుగు రాదు) అంత proud feel అయ్యా........
ఇప్పుడు భయం ...మీ మనస్సుల్లో ఉన్న ఈ స్థానాన్ని కాపాడకోగలనా అని.........
మరోసారి మీ అబిమానానికి ప్రేమకు దన్యవాదాలు....
.కామెంట్స్ రాయడంలో లక్ష్మి గారు ఎక్స్పర్ట్ బాబాయ్...
తన సొంత కథ ప్రారంభించాక కాస్త తగించింది కానీ.. మొదట్లో అన్ని కథల్లో తన కామెంట్స్ ఉండేవి.. నేను xossip కి రెగ్యులర్ గా వచ్చే వాన్ని కాదు.. గ్యాప్ తర్వాత వచ్చిన ప్రతి సారీ.. ఆవిడ కామెంట్స్ రాసిన కథల్ని మాత్రమే చదివే వాన్ని.. ఆవిడ బాగుంది అని కామెంట్ రాసింది అంటే కథ బాగుందని అర్థం...
కామెంట్స్ మాత్రమే కాదు కథని కూడా ఇరగదీస్తుంది..
తన ఫోన్లో తెలుగు రాయడం రానప్పుడు కథల్లోంచి పదాలను కాపీ చేసి అన్నిటినీ ఒక చోట పేర్చి కామెంట్ రాసేది.
మోహన్ గారిలా తెలుగు అన్నా ఆమెకి అభిమానం ఎక్కువ.
మోహన్ గారితో చర్చిస్తూ ఆమె రాసే కామెంట్స్ నాకు ఆశ్చర్యం కలిగించేది. ఇంత కష్టం అవసరమా అని.. మోహన్ గారి లాగే ఆమె కథలో కూడా ఇంగ్లీష్ లో రిప్లై ఇచ్చే అందరినీ తెలుగులో రాయమని సున్నితంగా చెబుతూ ఉంటుంది...
ఇక విషయానికి వస్తే మీ కథ కూడా చాలా బాగుంది బాబాయ్. నేను మొదటి సారి చదివినప్పుడు బాగా థ్రిల్ గా ఫీల్ అయ్యా. అయితే నాకు నా భావాలు సరిగా చెప్పడం రాలేదు. దానికి తోడు బద్దకం కూడా ఎక్కువ. అందుకే ఒకే మాటతో కామెంట్ పెట్టేసా.
మీ లేటెస్ట్ అప్డేట్ కూడా చాలా బాగుంది.