30-08-2021, 02:18 PM
చాలా బాగా మొదలు పెట్టారు శ్రీదర్ గారు, కథకి చాలా మంచి ప్రారంభం దొరికింది. కథ నీ ఈరోజు ఎందుకు స్టార్ట్ చేశారు అనేది తెలీదు గానీ శ్రీధర్ లో కృష్ణ లీలలు పుష్కలంగా వుంటాయి అనిపిస్తుంది. మాటలు బాగున్నాయి. మంచి సన్నివేశాలతో కథ నీ రక్తి కట్టించి మమ్మల్ని అనందింపచేస్తారు అని ఆశిస్తున్నాను.