29-08-2021, 06:12 PM
ఈ రోజు నేను ఇక్కడ చెప్పబోతున్న సినిమా "కొండవీటి దొంగ ", నాకు తెలిసి ఆ సినిమా లో పాత్రలు వాటి మధ్య భాంధవ్యం మాత్రమే కాదు మెగాహీరో రాబిన్ హుడ్ గా మారడానికి దారి తీసిన పరిస్థితి మారాక అతను చేసిన సాహస క్ర్రుత్యాలు ఎంత అలరిస్తాయే... శ్రీధర్ బాబు,శారద,శ్రీవిద్య,విజయశాంతి,రాధ, గూడెం లో జనాలు వీల్లందరికి హీరో కు మధ్య ఉన్న సంబంధం ఒక మాంచి కథ గా మారుతుందని నా అభిప్రాయం... మీ మీ అభిప్రాయాలు మీరు పంచుకోండి!