16-09-2021, 10:17 AM
ఈ మధ్యలో నా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైందనుకుంటాను . కళ్లెదురుగా అతిదగ్గరగా నాకిష్టమైన నా దేవత నడుము , దేవత ప్రతీ కదళికకూ వయ్యారంగా ఊగుతుబడటం చూస్తూ పెదాలపై తడి ఆరిపోయి వొళ్ళంతా వేడిసెగలు జనిస్తున్నాయి .
దేవత నడుముపై రోజూ కలలో కవ్వించే పుట్టుమచ్చ ఉందా లేదా ........ , తమన్నా నడుము కంటే ఒంపుసొంపుల నా దేవత నడుముపై పుట్టుమచ్చ పుట్టుమచ్చ ....... ప్చ్ నడుము ఎడమ ఒంపు మాత్రమే కనిపిస్తోంది - ఈ చీర ఒకటి బొడ్డును మరియు కుడివైపు నడుమును మొత్తం కవర్ చేసేస్తోంది . బొడ్డునే కనిపించడం లేదు ఇక పుట్టుమచ్చ సంగతి సరేసరి .........
వొళ్ళంతా వేడిసెగలకు నుదుటిపై చెమటలు పట్టేసాయి - పుట్టుమచ్చను చూడాలి చూస్తూ దేవత నుండి దెబ్బలు తినాలి అదేకదా రోజాయ్ కలలో జరుగుతున్నది అంటూ ధైర్యం చేసి వణుకుతున్న చేతిని నెమ్మదిగా అతినెమ్మదిగా దేవత నడుముపైకి తీసుకెళుతున్నాను .
ఇక కొన్ని సెంటీమీటర్లు మాత్రమే ......... , అంతలో ప్చ్ ..... అంటూ నిరాశతో దేవత తలదించి చూసేంతలో చేతిని వెనక్కు తీసేసుకుని ఏమీ తెలియని అమాయకుడిలా , మేడం ........ may i help అంటూ లేచి దేవత రిప్లై పట్టించుకోకుండా బ్యాగును అందుకుని భుజం పై వేసుకున్నాను - కీర్తిని కూడా ఇవ్వండి అని మరొకచేతితో అడిగాను .
దేవత : పర్లేదు బ్యాగు ఇవ్వండి తొందరగా వెళ్ళాలి .
పర్లేదు మేడం ........ ఈమాత్రం కూడా సహాయం చెయ్యనివాడు మనిషే కాదు పదండి కిందకు .......
దేవతకు ఇష్టం లేకపోయినా jio ఫోన్ లో సమయం చూసి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ ముందుకు నడిచారు .
నవ్వుకుని , మేడం గారూ ....... డోర్ మీవైపు ఉంది మీ బ్యాగుని దొంగతనం చేయాలన్నా మిమ్మల్ని దాటుకుని వెళ్లాల్సిందే , నాపై ఆమాత్రం నమ్మకం కూడా లేదా ........ సరిపోయింది - రేయ్ మహేష్ ....... ఫస్ట్ టైం జీవితంలో ఫస్ట్ టైం నీ ముఖంలో దొంగ కనిపిస్తున్నాడు - ఈ క్షణాన్ని కూడా గుర్తుపెట్టుకో ......
దేవత ముసిముసినవ్వులతో బుజ్జితల్లిని ఎత్తుకుని కిందకు దిగారు .
బుజ్జితల్లి : అంకుల్ ........ మరొకసారి థాంక్యూ థాంక్యూ soooooo మచ్ .
ఎందుకు కీర్తీ ........
మమ్మీ ........ నవ్వడం చూసినది రేర్ , మీవలన మమ్మీ సంతోషంతో నవ్వడం చూస్తున్నాను .
అంటే దేవత జీవితంలో సంతోషాలు కంటే బాధలే ఎక్కువన్నమాట - ఇక నేను .... నా దేవత జీవితంలోకి అడుగుపెట్టేసాను కదా మొత్తం మార్చేస్తాను - బాధ అన్నది ఒక్కటి ఉన్నది అనికూడా తెలియకుండా చూసుకుంటాను - నేనైతే ఫిక్స్ అయిపోయాను దేవత అవునన్నా కాదన్నా ఇకనుండీ నాతో ఉండాల్సిందే కానీ ఈ ప్రాసెస్ లో దేవత కంట ఒక్క కన్నీటి చుక్క కూడా రానివ్వకూడదు ఎలా ఎలా ......
బుజ్జితల్లి : అంకుల్ ....... మళ్లీ ఊహల్లోకి వెళ్లిపోయారా ....... సరిపోయింది .
Sorry sorry కీర్తి ........ , నేను హార్ట్ అయ్యాను .
బుజ్జితల్లి : why అంకుల్ ....... , టింకును తీసుకొచ్చారు - మీప్రాణం కంటే ఎక్కువైన వారి గురించి చెప్పారు - మమ్మీని నవ్వించారు ....... ఇన్ని చేసిన మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి హార్ట్ అయితే నేను కూడా హార్ట్ అవుతాను .
నో నో నో అధికాదు కీర్తీ ........ , మీ మమ్మీని సంతోషంగా నవ్వించిన నాకు కేవలం థాంక్యూ మాత్రమేనా ? .
బుజ్జితల్లి : ok ok soo sorry అంకుల్ , థాంక్యూ sooooo మచ్ అండ్ క్యాచ్ ఇట్ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
కిస్ కిస్ ....... కీర్తి తల్లి వదిలిన కిస్ ఎక్కడికి ఎక్కడికీ ఎగిరిపోతున్నావు అంటూ జంప్ చేసిమరీ పట్టుకోవడం చూసి .......
బుజ్జితల్లి పెట్టేసారు అంటూ క్లాప్స్ కొడుతూ నవ్వుతోంది - దేవత తలదించుకుని చిన్నగా నవ్వుతున్నారు .
ఇద్దరినీ అలాచూసి మనసు పులకించిపోతోంది .
అంతలోనే దేవతకు ఏదో గుర్తుకువచ్చినట్లు ఆటో ఆటో ....... అంటూ కంగారుపడుతూ రెండు వైపులా చూస్తున్నారు .
కొద్దిదూరం వరకూ ఏ వెహికల్ కూడా కదిలే పరిస్థితి కనిపించడం లేదు - ఆ దూరం తరువాత కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన బస్సెస్ నుండి దిగిపోయినవారు ఆటోలలో వెళ్లిపోతున్నారు .
బుజ్జితల్లి : మమ్మీ మమ్మీ ....... ఏమైంది మీ గుండె వేగంగా కొట్టుకుంటోంది కూల్ కూల్ అంటూ అక్కడ ముద్దులుపెడుతోంది .
దేవత : లవ్ యు sooooo మచ్ తల్లీ ....... , మరికొద్దిసేపట్లో ట్రైన్ ఆ సమయానికి చేరుకోగలమో లేదో , మిస్ అయితే .........
నేనున్నాను కదా మేడం తీసుకెళ్లడానికి అక్కడవరకూ రండి ఆటో క్యాబ్ ఏదో ఒక వెహికల్ అందుబాటులో ఉంటుంది , కీర్తిని నాకు ఇవ్వండి వేగంగా నడవగలరు ....
దేవత : ఊహూ ........ అంటూ మరింత గట్టిగా హత్తుకున్నారు .
అధికాదు మేడం ....... ఒకవేళ నేను ఈ లగేజీ తీసుకుని పారిపోతానేమో - అలా జరిగితే కీర్తి తల్లి గట్టిగా నన్ను కొరికేసి గోళ్ళతో రక్కేస్తే మీకు తొందరగా దొరికేస్తాను .
అంత కంగారులోకూడా దేవత పెదాలపై నవ్వులు విరిసాయి - sorry అండీ అలా చూసినందుకు అంటూ కీర్తి తల్లిని అందించారు .
ఎంత అడిగినా బుజ్జితల్లిని ఇవ్వలేదు , ఇలా చెప్పగానే ఇచ్చేసారు అంటే ఇప్పటికీ నన్ను దొంగలానే చూస్తున్నారన్నమాట , అందుకే కీర్తిని ఇచ్చారు అమ్మో అమ్మో .........
దేవత : లేదులేదు అంటూ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేన్తలా నవ్వుతూనే ఉండటం చూసి , బుజ్జితల్లి ఆనందబాస్పాలతో థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అంకుల్ ....... , మమ్మీని ఇంత సంతోషంతో నవ్వడం చూస్తాననుకోలేదు అని నా బుగ్గలపై ముద్దులవర్షం కురుస్తోంది .
ఒక్క ముద్దుతో మొదలై ఇప్పుడు ఏకంగా ముద్దుల వర్షంతో తడిచే స్థాయికి చేరుకున్నాను , ఇక నా దేవత మనసులో స్థానం సంపాదించాలి దానికి ఈ ట్రైన్ ప్రయాణమే పర్ఫెక్ట్ అంటూ ముందుకు నడిచాము .
సర్ సర్ ....... అంటూ అవినాష్ పరుగునవచ్చి , సర్ ...... లగేజీ మీరు మొయ్యడమేమిటి నాకు ఇవ్వండి అని అందుకోబోయాడు .
ష్ ష్ ........
అవినాష్ : ok ok సర్ అంటూ ముందు ముందు నడుస్తూ కారు దగ్గరికి తీసుకెళ్లి డోర్స్ ఓపెన్ చేసాడు .
మేడం ....... please అంటూ వెనుక చూయించాను .
దేవత : పర్లేదు ఆటోలో వెళ్లిపోతాము .
మేడం ....... సమయానికి స్టేషన్ కు తీసుకెళతానని నా మనస్సాక్షికి మాటిచ్చాను - మీరు ఆలస్యం చేసే ప్రతీ క్షణం ట్రైన్ కు ఆలస్యమవుతుంది మీ ఇష్టం ....... - మీరు ఇంకా దొంగలానే చూస్తున్నారు నన్ను .
దేవత : ముసిముసినవ్వులు నవ్వుతూనే మొబైల్ వైపు చూసుకుని ఏమాత్రం సంకోచించకుండా వెనుక కూర్చున్నారు .
ఇదిగోండి మీ లగేజీ మీ దగ్గరే ఉంచుకోండి అని అందించాను .
దేవత : నవ్వుతూనే sorry sorry ........
మీ బుజ్జి ఏంజెల్ ను కూడా ..........
బుజ్జితల్లి : నో నో నో , నేను అంకుల్ తోపాటే కూర్చుంటాను .
యాహూ ........ అంటూ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన వాళ్లంతా క్షణం పాటు గగుర్పాటుకు లోనయ్యేలా కేకవేశాను . Are you sure కీర్తి తల్లీ ........
బుజ్జితల్లి : నేను ...... మీతోపాటే కూర్చుంటాను అంకుల్ .........
లవ్ ........ థాంక్యూ థాంక్యూ కీర్తి తల్లీ ........ its an honour అంటూ మురిసిపోతూ వెనుక డోర్ వేసి , బుజ్జితల్లిని ఒడిలో కూర్చోబెట్టుకుని ముందు కూర్చున్నాను .
అవినాష్ : సర్ ........ ఎయిర్పోర్ట్ కే కదా ........
నో నో నో స్టేషన్ రైల్వే స్టేషన్ ....... , సమయం లేదు ట్రైన్ క్యాచ్ చెయ్యాలి ఫాస్ట్ గా పోనివ్వు .......
అవినాష్ : yes సర్ ........
కీర్తీ ........ he is my ఫ్రెండ్ అవినాష్ - అవినాష్ ....... కీర్తి .
బుజ్జితల్లి : hi అవినాష్ అంకుల్ ........
అవినాష్ : hi బుజ్జి మేడం ....... , బుజ్జి మేడం ....... నేను , సర్ డ్రైవర్ ను - సర్ మంచితనం వలన అలా ఫ్రెండ్ అని పిలుస్తారు .
అవినాష్ ....... మంచితనం అన్న మాటను కాస్త గట్టిగా చెప్పు , కొంతమంది ఈ ఫేస్ ను .........
దేవత : sorry sorry అండీ సర్ ....... , మీ కోపం చల్లారాలంటే మరెన్ని sorry లు చెప్పాలి అని నవ్వుతూనే ఉన్నారు .
బుజ్జితల్లి అయితే బుగ్గలపై చేతులను వేసుకుని తన తల్లి ఆనందాన్ని కన్నార్పకుండా చూస్తూ ఎంజాయ్ చేస్తోంది - మధ్యమధ్యలో థాంక్యూ అంకుల్ అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతోంది .
కొద్దికొద్ది దూరానికే కారు ఆడుతుండటం చూసి అవినాష్ ....... వేరే రూట్ లేదా అని అడిగాను .
అవినాష్ : నాకు తెలిసి లేదు సర్ ....... , మెయిన్ రోడ్ బ్లాక్ అవ్వడం వలన వెహికల్స్ అన్నీ ఈ గల్లీ రోడ్డు ద్వారానే వెళుతూ రావడం వలన కొద్దికొద్దిదూరానికే ట్రాఫిక్ ఏర్పడుతోంది - స్టేషన్ చేరడానికి కనీసం గంట అయినా పట్టేలా ఉంది సర్ .........
దేవత : గంట పడుతుందా అని కంగారుపడిపోతున్నారు - అలా అయితే ట్రైన్ మిస్ అయిపోతుంది .
అవినాష్ : sorry మేడం ........ , ఇలా ట్రాఫిక్ లేకపోయుంటే 20 మినిట్స్ లో స్టేషన్ కు తీసుకెళ్లిపోయేవాణ్ణి .
కీర్తి తల్లీ ....... కాస్త తొందరగా బయలుదేరి ఉంటే బాగుండేది ( అమ్మో ....... అలా జరిగి ఉంటే దేవత - బుజ్జి ఏంజెల్ ను ఇలా కలిసేవాడినే కాదు అని బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకున్నాను - అంతా నా మంచికే , కానీ దేవత కంగారుపడుతోందే అని బాధపడుతున్నాను ) . కీర్తి తల్లీ ...... మీ మమ్మీ అలంకరణకు సమయం పట్టిందా అని నవ్వుతూ అడిగాను .
దేవత : సడెన్ కోపంతో mind your words అనడంతో ........
ఇద్దరిమధ్యన ఇంకా అంత క్లోజ్నెస్ కాలేకుండానే మాట్లాడేశానా అని నాలుక కరుచుకున్నాను . Sorry కూడా చెప్పాను .
బుజ్జి ఏంజెల్ : ఇప్పటివరకూ మమ్మీ పెదాలపై చిరునవ్వులే చూడలేదు అంకుల్ - ఇక మమ్మీ అలంకరించుకోవడం కూడానా ...... ఎవరికోసం అలంకరించుకోవాలి - మా ఇంట్లో ఉన్నది మాన్స్టర్ , ఒక్కసారి మాత్రమే డాడీ అని పిలిచాను , మాకు వాడు మాన్స్టర్ ......... - ట్రైన్ టికెట్స్ బుక్ చేసాను రెడీగా ఉండండి కారు పంపిస్తాను అని ఆఫీస్ కు వెళ్ళిపోయాడు ఆ సంగతే మరిచిపోయాడు - ఆలస్యమవుతుండటంతో మమ్మీ కాల్ చేస్తే , ఏమన్నాడో తెలుసా ...... మీకు కార్ ఎందుకు పల్లెటూరి బైతులు అక్కడి నుండి వచ్చారు అక్కడికే వెళుతున్నారు సిటీ బస్ లో వెళ్ళండి , దీనికి నన్ను డిస్టర్బ్ చేశారు అందుకే మిమ్మల్ని అలా అన్నది అని మరొక మాట కూడా మాట్లాడకుండా - జాగ్రత్తగా వెళ్ళండి అనికూడా చెప్పకుండా కట్ చేసేసాడు ఆ మాన్స్టర్ ........ , నాకు - అమ్మకు ....... కారులో వెళ్లాలని ఆశ లేదు అంకుల్ , ఈ విషయమేదో ముందే చెప్పి ఉంటే ఈపాటికి బస్సులో స్టేషన్ చేరిపోయేవాళ్ళము .
దేవత : బుజ్జితల్లీ ....... ఎవరో కూడా తెలియని స్ట్రేంజర్ కు అదంతా చెప్పడం అవసరమా ........ అని మరింత కోపంతో చెప్పారు .
ఒక్కమాటతో దేవత ఈగో హార్ట్ చేసినట్లున్నాను - సంతోషంతో నవ్వుతున్న దేవతకు కోపం కలిగించాను - ఇంత ఆత్రం ఎందుకురా నీకు అని మనసులోనే తిట్టుకున్నాను .
బుజ్జితల్లి : స్ట్రేంజర్ కాదు మమ్మీ ....... అంకుల్ , అంకుల్ ఇలా జరిగింది కూడా ఒకందుకు మంచికేలే ....... , లేకపోయుంటే ఇంత మంచి అంకుల్ ను కలిసేవాళ్ళమే కాదు అని బుగ్గపై ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్ ....... ( లవ్ యూ బుజ్జితల్లీ ....... నా మనసులో అనుకున్నదే చెప్పావు ) హమ్మయ్యా ....... కీర్తి తల్లి కూడా నన్ను మంచివారు అన్నది , ఇక మిగిలినది ఒక్కరే ........
దేవత : నవ్వుతూ sorry చెబుతారు అనుకుంటే , మరింత కోపంతో డ్రైవర్ బాబూ ........ కారు ఆపు ఆటోలో వెళ్లిపోతాను .
Sorry sorry మేడం ....... , ఆటోలో వెళితే మరింత ఆలస్యం అవుతుంది , మీ కోపం తగ్గించడానికి అలా మాట్లాడాను తప్ప మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలని కాదు , ఇక నేనేమీ మాట్లాడను అవినాష్ తొందరగా పోనివ్వు .......
అవినాష్ : అలాగే సర్ అంటూ చిన్న చిన్న సంధుల్లో కూడా దూరుతూ వెళ్లిపోతున్నాడు .
కీర్తి తల్లి : నేను నోటికి తాళం వేసుకొని ఉండటం చూసి నవ్వుకుని , అంకుల్ ...... నాతోకూడా మాట్లాడరా ...... ? .
మమ్మీకి కోపం వస్తుంది , సేఫ్ గా ట్రైన్ ఎక్కించేంతవరకూ ....... అంటూ మళ్లీ లాక్ చేసేసాను .
స్టేషన్ చేరుకునేంతవరకూ బుజ్జితల్లి నవ్వుతూనే ఉంది - సమయానికి చేరుకుంటామో లేదో అని దేవత కంగారుపడుతూ ప్రార్థిస్తున్నారు .
45 నిమిషాలలో స్టేషన్ బిల్డింగ్ ఎంట్రన్స్ ముందు కారుని ఆపాడు .
లోపల నుండి బెంగళూరు to కలకత్తా జానేవాలీ .......
దేవత : అదే ట్రైన్ అదే ట్రైన్ ........
అనౌన్స్మెంట్ విని ప్లాట్ఫార్మ్ నెంబర్ 3 మేడం అంటూ కీర్తి తల్లిని - బ్యాగును ఎత్తుకుని , this వే మేడం ....... అంటూ పిలుచుకుని లోపలికివెళ్లి స్టెప్స్ ద్వారా వెళ్లి కిందకు దిగేంతలో కళ్ళ ముందే ట్రైన్ వెళ్ళిపోయింది .
దేవతకు ఏమిచెయ్యాలో తెలియక ప్లాట్ఫార్మ్ బెంచ్ పై కూర్చున్నారు .