Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అంకుల్ థాంక్యూ ....... టింకు ......... అంకుల్ కు నువ్వుకూడా థాంక్యూ చెప్పు , నేను - మమ్మీ ....... చెప్పాము కదా , అంకుల్ లేకపోయుంటే మళ్లీ మనం కలిసేవాళ్ళం కాదు కదా ....... , అంకుల్ టింకు తరుపున థాంక్యూ sooooo మచ్ ........

అదేదో ఒక ముద్దుపెట్టి చెప్పి ఉంటే sooooo హ్యాపీ కీర్తీ ........ అంటూ నాలో నేనే మాట్లాడుకున్నాను .
బుజ్జి ఏంజెల్ : ముద్దే కదా అంకుల్ , నా టింకు ను నాదగ్గరికి చేర్చిన మీకు ఏమైనా ఇస్తాను , మమ్మీ ....... కిందకు దించు అని దేవత చేతిని పట్టుకునే నాదగ్గరికి వస్తోంది .
అంతలో స్పీడ్ బ్రేకర్ రావడంతో బుజ్జితల్లి పడిపోబోతే వెంటనే రెస్పాండ్ అయ్యి లేచి బుజ్జితల్లిని పట్టుకున్నాను - ఆ రెస్పాన్స్ లో ఒక చేతితో బుజ్జితల్లిని మరొకచేతితో నాతోసమానంగా కంగారుపడి లేచిన దేవత చేతిని పట్టుకున్నాను .
కోపంతో చూసిన చూపుకు sorry sorry దేవ ....... sorry అండీ అంటూ వదిలేసి బుజ్జితల్లిని పట్టుకున్నాను . కంగారుపడుతూ బుజ్జి ....... పాపా ....... దెబ్బ తగిలిందా ? అని అడిగాను .
బుజ్జి ఏంజెల్ : అంకుల్ ........ మనం ఇప్పటి నుండో కలిసే ఉన్నాము అన్నంత ఆప్యాయంగా అడుగుతున్నారే , నాకేమీ కాలేదు లే అయినా మమ్మా - మీరు భలే పట్టుకున్నారు పడిపోకుండా .........
బుజ్జి ....... పాపా ....... కూర్చో అంటూ పక్కనే కూర్చోబెట్టుకుని ప్రాణంలా చూసి మురిసిపోతున్నాను .
బుజ్జి ఏంజెల్ : అంకుల్ ....... ఏంటి అలా చూస్తున్నారు ? , అయినా నా పేరు మీకెలా తెలుసు ? .
ఆ ప్రశ్నలకు దేవత కూడా ఉత్సుకతతో మావైపు చూస్తున్నారు - నా దేవత కళ్ళు wow ........ దివి నుండి దిగివచ్చిన సౌందర్యారాశి ఆఅహ్హ్ ....... అంటూ బుజ్జితల్లి చేతినిపట్టుకున్న చేతిని నా గుండెలపై వేసుకుని వెనక్కువాలిపోయాను .

బుజ్జి ఏంజెల్ : అంకుల్ అంకుల్ ....... నా పేరు మీకెలా తెలుసు అంటే నా చేతిని పట్టుకుని నిద్రపోతున్నారే ? .
ఆ ఆ ..... అదీ అదీ ..... ఈ ప్రపంచంలో నాకు నా పేరు కంటే ఇష్టమైనవి - పియమైనవి - ప్రాణమైనవి ఆహా ...... ప్రాణం కంటే ఎక్కువైనవి రెండే రెండు పేర్లు ఒకటి కీర్తి - రెండు మ మ ....... వద్దులే అది దేవత పేరు కాకపోతే కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి అని ఆగిపోయాను .
బుజ్జి ఏంజెల్ : మ మ ....... రెండవ పేరు కూడా చెప్పండి అంకుల్ ....... please please ........ 
ఇప్పుడుకాదు బుజ్జి ....... పాపా ....... అంటూ దేవతవైపు చూడటంతో కోపంతో అటువుపైపుకు తిరిగారు .
ఆఅహ్హ్ ....... చిరుకోపంలోకూడా నా దేవత సౌందర్యం అంటూ వొళ్ళంతా చిరు జలదరింతకు లోనయ్యాను .
బుజ్జి అంకుల్ : మీ ఇష్టం అంకుల్ ....... , కీర్తి అంటే మీ మీ మీ ........
నా ప్రాణం కంటే ఎక్కువైన నా బంగారు బుజ్జి ఏంజెల్ ........ , నీ అంతనే ఉంటుంది - తన సంతోషం కోసం ఏమైనా చేస్తాను - ఇక కీర్తి మమ్మీ అంటే ....... ( నా చూపుల ఘాడత తాకినట్లు మళ్లీ వెనక్కు తిరిగి కోపంతో చూస్తున్నారు ) వెంటనే కీర్తి నా బుజ్జి ఏంజెల్ వైపుకు తిరిగి కీర్తి మమ్మీ కూడా ప్రాణం ప్రాణం అంత ప్రాణం ఇక్కడ ఉంటుంది అని గుండెపై చేతినివేసుకుని దేవతవైపు చూసాను .
కోపంతో అటువైపుకు తిరిగి రుసరుసలాడిపోతున్నారు .
బుజ్జి ఏంజెల్ : అంత ప్రాణంలా చూసుకునే డాడీ దొరకడం కీర్తి అదృష్టం - మా డాడీ కాదు కాదు వాడుకూడా ఉన్నాడు వేస్ట్ ఫెలో ........ - అంకుల్ ....... మీ కీర్తి , కీర్తి మమ్మీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు - నాకు ఒకసారి చూడాలని ఉంది , కీర్తి సంతోషం చూడాలని ఉంది ఎక్కడ ఉన్నారు అంకుల్ ? .
ఇక్కడే నాతోపాటు .........
 నా డబల్ మీనింగ్స్ అర్థమైనట్లు దేవత తిరిగి కోపంతో చూసి , బుజ్జితల్లీ ...... అంకుల్ ను ఇబ్బందిపెట్టకు వచ్చెయ్యి ..........
బుజ్జి ఏంజెల్ : ఇంత ప్రాణంలా చూసుకునే డాడీ దొరికిన కీర్తి గురించి తెలుసుకోవాలని ఉంది వన్ మినిట్ మమ్మీ please please ........ , అంకుల్ మీతోపాటు ఇక్కడే ఈ బస్సులోనే ఉన్నారా ? ఎక్కడ ముందు సీట్స్ లో ఉన్నారా ?.
ఆ ఆ అవునవును ........ దేవత కోపాగ్నికి తలదించుకుని నవ్వుతూ ఇక్కడే అంటే బస్సులో అనికాదు కీర్తీ ....... ప్రస్తుతానికి బెంగళూరులో రేపు నాకు తెలిసి ఆంధ్రాలో ఎక్కడైనా ఉండవచ్చు .
బుజ్జి ఏంజెల్ : ఇప్పుడు బెంగళూరులో మాలానే - రేపు ఆంధ్రలో మాలానే ....... నాకేమీ అర్థం కాలేదు అంకుల్ ........
ఎక్కడికి వెళుతున్నారో నాకూ తెలియదు కీర్తీ ........ గమ్యం చేరుకున్నాక తెలుస్తుంది .

అంతే కోపంతో దేవత లేచివచ్చి బుజ్జితల్లీ ....... అంకుల్ ను డిస్టర్బ్ చెయ్యకు రా అంటూ బుజ్జిచేతిని అందుకున్నారు . 
బుజ్జి ఏంజెల్ : సరే మమ్మీ , అంకుల్ ....... మమ్మీకి ఇష్టం లేకుండా నేను ఏమీ చెయ్యను అంత ఇష్టం నాకు , వెళతాను అంకుల్ ....... మీ కీర్తి వెరీ లక్కీ ...... ప్చ్ ...... నాకు కూడా మీలాంటి డాడీ ఉండి ఉంటే ఎంత బాగుండేదో - ఎప్పుడూ డాడీ గుండెలపైననే ఉండేదానిని .........
ఆఅహ్హ్ ....... నా బుజ్జితల్లి ముద్దు ముద్దు స్వీట్ పెయిన్ మాటలకు ఎంతలా పరవసించిపోయానో మాటల్లో చెప్పలేను - పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదు - నా ప్రాణమైన ఇద్దరూ ముందు సీట్లోకి వెళ్లిపోవడం చూసి కళ్ళల్లో చెమ్మ - ముందు సీట్లోకి వెళుతుంటేనే తట్టుకోలేకపోతున్నాను ఇక ఈ బస్సు మెజస్టిక్ చేరాక నా పరిస్థితి ఏమిటో అని గుండె వేగం అమాంతం పెరిగిపోతోంది - బుజ్జితల్లి చేతిని బుజ్జి వేలి స్పర్శ చివరవరకూ తాకుతూనే నాకు తెలియకుండానే కిస్ కిస్ ...... అంటూ పెదాలు కదిలాయి .
బుజ్జి ఏంజెల్ : మమ్మీ మమ్మీ ........ వన్ సెకండ్ వన్ సెకండ్ అంకుల్ కు థాంక్యూ ముద్దు ఇవ్వడమే మరిచిపోయాను అంటూ నిలబడిన దేవత చేతిని విడిపించుకునివచ్చి , అంకుల్ థాంక్యూ sooooo మచ్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
నా ప్రాణమైన బుజ్జి ఏంజెల్ బుజ్జి ముద్దు - ఈ ముద్దుకోసమేనా పాతికేళ్ల ఎదురుచూసాను - నా కీర్తి ముద్దుకోసం మరొక పాతికేళ్ల ఎదురుచూసినా తప్పులేదన్నంత మాధుర్యం కలిగి మనసు నుండి మాటలు వచ్చినట్లు లవ్ యు కీర్తి తల్లీ ....... అంటూ ఆనందబాస్పాలతో పులకించిపోతున్నాను .
బుజ్జి ఏంజెల్ : అంకుల్ ....... ఏమయ్యింది ఒక్క ముద్దుకే అంతలా ఫీల్ అవుతున్నారు , నా ముద్దులో అంత అంత అంత .......
తియ్యదనం ఉంది కీర్తి తల్లీ ........ అని ప్రాణంలా గుండెలపై తీసుకోవాలని - బుజ్జి బుగ్గలను సున్నితంగా అందుకోవాలని - నుదుటిపై బుగ్గలపై ముద్దులవర్షం కురిపించాలన్న కోరికలను పిడికిళ్లను బిగించిపట్టుకుని కంట్రోల్ చేసుకుంటున్నాను.
బుజ్జి ఏంజెల్ : సరే అంకుల్ బై ........
కీర్తి ....... నువ్వు ముద్దుపెట్టావు మరి మరి టింకు .......
బుజ్జి ఏంజెల్ : ఓహ్ sorry అంకుల్ మరిచేపోయాను - టింకు ...... నిన్ను సేవ్ చేసిన అంకుల్ కు ముద్దుపెట్టు అని నా బుగ్గపై తాకించి బుజ్జిబుజ్జినవ్వులు నవ్వడం అలా చూస్తుండిపోయాను .
బుజ్జి ఏంజెల్ : అంకుల్ ....... థాంక్యూ కిస్సెస్ నేను - టింకు గాడు పెట్టేసాము , ఇంకాఎవరైనా మిగిలి ఉంటే చెప్పండి .........
మిగిలి ఉంటే అంటే అంటూ దేవతవైపు చూసేంతలో ........
దేవత మూడో కన్ను తెరిచినట్లు చూస్తూ , బుజ్జితల్లీ ....... ముద్దులుపెట్టడం అయితే ఇక మన సీట్లో కూర్చుందాము .
కీర్తీ ....... నీతో - టింకు తో ఒక్క సెల్ఫీ తీసుకోవచ్చా ....... ? .
బుజ్జి ఏంజెల్ : మమ్మీ .........
దేవత : కోపంతో నో అంటూ నా ప్రక్కనే సీట్లో కూర్చున్న బుజ్జితల్లిని ఎత్తుకునివెళ్లి ముందుసీట్లో కాకుండా ఏకంగా మరింత ముందు ఉన్న ఖాళీ సీట్లోకి వెళ్లి కూర్చున్నారు . కూర్చున్నారు .

అంతలోనే ఇంత కోపమా గాడెస్ ....... కోపంలో కూడా ముద్దొచ్చేస్తున్నారు అనుకోండి - రేయ్ ....... అయినా కలిసిన నిమిషాల్లోనే ఇంతకోపం కలిగించడం అవసరమా అని లెంపలు వేసుకున్నాను .
అంతలో అంకుల్ అంకుల్ ....... అడగడం మరిచిపోయాను , టింకు గాడు నాదే అని మీకెలా తెలిసింది - సరిగ్గా నాదగ్గరకే ఎలా తీసుకొచ్చారు ? .
అంకుల్ అంకుల్ ....... అన్న నాబుజ్జి ఏంజెల్ ప్రతీ పిలుపూ నాలో తియ్యని ఫీల్ కలిగిస్తోంది - అంకుల్ అంటేనే ఇంతలా మురిసిపోతున్నాను ఇక ప్రాణంలా డాడీ అని పిలిస్తే ........ ఆ ఊహకే జలదరింత కలిగి చిరునవ్వులు చిందిస్తున్నాను .

బుజ్జితల్లి ప్రక్కనే ఉన్న అమ్మాయి ...... సేమ్ టెడ్డి బేర్ సేమ్ పింక్ టెడ్డి బేర్ - ఆ అన్ననే అదు అన్ననే ..... అంటూ అంతలోనే వైరల్ అయిన వీడియో చూయించింది . 
" అంత ట్రాఫిక్ లోనూ వెహికల్స్ ను దాటుకుంటూ వెళ్లి లగ్జరీ కారు కింద నలిగిపోకుండా " నాన్నకు ప్రేమతో "మూవీలో ఎన్టీఆర్ పిల్లాడిని రోడ్డుపై రోల్ అవుతూ సేవ్ చేసినట్లు టెడ్డి బేర్ ను సాహసోపేతంగా అందుకుని గుండెలపై హత్తుకోవడం - బస్సువైపుకు వేగంగా పరుగుతియ్యడం " వీడియో క్లిప్ చూసిన నా కీర్తి తల్లి బుజ్జికన్నీళ్ళతో తల్లి ఓడిలోనుండి అంకుల్ అంకుల్ అంటూ రావడం చూసి , ఎక్కడ పడిపోతుందోనని కంగారుపడుతూ లేచివెళ్లి అమాంతం ఎత్తుకున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ అంకుల్ ........ మీకేమీ కాలేదు కదా , నాకోసం ఇంతచేసిన మీకు కేవలం ఒకే ఒక ముద్దు థాంక్యూ చెప్పాను . థాంక్యూ థాంక్యూ అంకుల్ ...... మీకేమైనా అయి ఉంటే అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతూనే ఉంది .
యాహూ ........ అంటూ బస్సులోని ప్రయాణీకులంతా హడలిపోయేలా కేకలువేసి బుజ్జితల్లిని గుండెలపై హత్తుకుని కలుగుతున్న ఫీల్ ను ఎంజాయ్ చేస్తున్నాను .

అందరూ నావైపు చూడటమే కాకుండా బస్సు కూడా ఆగింది .
కీర్తి తల్లి ఆపకుండా నవ్వుతూనే ఉంది . 
Sorry sorry ........ అంటూ సిగ్గుపడుతూ వెళ్లి దేవత కూర్చున్న సీట్లో కూర్చున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ........ ఇది మీ సీట్ కాదు , మమ్మీ కూర్చున్న సీట్ ........ - మీ సీట్ వెనుక .......
( అందుకేనా తెలియని మాధుర్యపు ఫీల్ కు లోనౌతున్నాను ) అని బుజ్జితల్లి వైపు కంగారుపడుతూ చూస్తున్న దేవత వైపు చూస్తున్నాను .

బస్సు ....... నావలన ఆగింది అనుకునేంతలో , డ్రైవర్ సీట్ ప్రక్కన డోర్ ద్వారా ఎప్పుడో కిందకుదిగినట్లు ప్రయాణీకులు ఎక్కి దిగే డోర్ ద్వారా లోపలికివచ్చి , ఇప్పట్లో ...... నాకు తెలిసి సాయంత్రం వరకూ బస్సు ఇక్కడ నుండి ముందుకుగానీ వెనుకకు గానీ కదిలే పరిస్థితి లేదు .
ప్రయాణీకులు : ఏనాయితు ? - what happenned ? ........
డ్రైవర్ : ముందర కొద్దిదూరంలో కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ కొద్దిసేపటి ముందు కూలిపోయింది కాబట్టి ముందుకు కదలలేము - ఇక వెనుక కొంత దూరం వరకూ వెహికల్స్ ఆగిపోవడం వలన వెనుకకూ వెళ్లలేము . కిందకుదిగి వెనుక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కిల్ వరకూ నడుచుకుంటూ వెళ్లి వేరు వేరు రూట్స్ లో మీ మీ గమ్యస్థానాలకు చేరుకోవాలని మనవి - మీకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు అని చెప్పి కిందకుదిగారు .

ఏమీ చేయలేక ప్రయాణీకులంతా గుసగుసలాడుతూ లేచి తమ తమ లగేజీ తీసుకుని హడావిడి హడావిడిగా కిందకు దిగుతున్నారు .
బుజ్జితల్లీ బుజ్జితల్లీ ....... అంటూ కంగారుపడుతున్న దేవత మాటలు మాత్రమే వినిపించాయి ఎందుకంటే ప్రయాణీకుల ఆత్రం అంతా ఇంతా కానట్లు తోసుకుంటూ దిగడానికి వెళుతున్నారు .
బుజ్జితల్లి : మమ్మీ ....... i am safe here - టింకు గాడినే ప్రాణాలకు తెగించి కాపాడిన అంకుల్ , టింకు ఓనర్ అయిన నన్ను ఎలా చూసుకుంటారో అంత జాగ్రత్తగా ఎత్తుకున్నారు - మమ్మీ ....... సీట్లోనే కాసేపు హాయిగా కూర్చోండి .

బుజ్జితల్లి చెప్పినట్లుగానే నిమిషంలో దేవత సీట్ వరకూ అందరూ దాటుకుని వెళ్ళగానే , దేవత పరుగునవచ్చి నా గుండెలపైనున్న బుజ్జితల్లిని ప్రాణంలా ఎత్తుకున్నారు . 
ఆ ప్రాసెస్ లో దేవత స్పర్శ నా ఛాతీపై అక్కడక్కడా స్పృశించడంతో వొళ్ళంతా షాక్ కొట్టినట్లు తియ్యదనపు జలదరింతలతో వెనుక సీట్లోకి పడిపోయి దేవతనే కనులారా తిలకిస్తున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ....... జాగ్రత్త .

దేవత నన్ను పట్టించుకోకుండా నా మీదుగా పైనున్న లగేజీ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు - బుజ్జితల్లిని ఒకచేతితో ఎత్తుకుని ఉండటం వలన వీలుపడటం లేదు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 16-09-2021, 10:16 AM



Users browsing this thread: 73 Guest(s)